2015年1月28日 星期三

2015-01-29 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఒబామా పనేదో చూసుకుంటే బాగుంటుంది.. ముస్లింలు.. క్రిస్టియన్లు..?   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఒబామా మతంపై ప్రస్తావించడంపై స్వామి మండిపడ్డారు. భారత మతసహనం పైన ఒబామా ఉపన్యాసం ఇవ్వరాదన్నారు. ఒబామా పనేదో ఆయన చూసుకుంటే బాగుంటుందని స్వామి ...

భారత్‌, అమెరికా సహజ భాగస్వాములు   Vaartha
మాకు నీతులా?: ఒబామా మత వ్యాఖ్యపై ఏకేసిన సుబ్రహ్మణ్యస్వామి   Oneindia Telugu
ప్రగతి మన అభి'మతం'   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికా-భారత్ అణు ఒప్పందంతో అస్థిరతే.. : పాక్   
వెబ్ దునియా
ఆ రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కారణంగా దక్షిణాసియాలో అస్థిరత ఏర్పడుతుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదే జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమలుచేయటం వలన ఈ ప్రాంతానికి హానికరమని చెప్పారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ...

'అణు బంధం'పై పాక్ ఆందోళన   సాక్షి
భారత్‌తో మంచి సంబంధాలే, కాశ్మీర్ సహా పరిష్కారం: నవాజ్ షరీఫ్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ 92 మంది జలసమాధి అయినట్టే : ఇండోనేషియా ఆర్మీ అధికారులు   
వెబ్ దునియా
గత నెలలో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియాకు చెందిన క్యూజడ్ 8501 విమాన ప్రయాణికుల్లో 92 మంది జలసమాధి అయినట్టేనని మృతదేహాల కోసం గత నెల రోజులుగా అన్వేషించిన ఇండోనేషియా ఆర్మీ అన్వేషణ బృందం ప్రకటించింది. అయితే, దీనిపై ఇండోనేషియా ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించాల్సి వుంది. ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న అన్వేషణ ...

'ఎయిర్ ఏషియా విమాన' గాలింపు నిలిపివేత   సాక్షి
ఎయిర్ ఏషియా శిథిలాల వెలికితీతకు స్వస్తి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
సరిహద్దు వివాదానికి సామరస్య పరిష్కారం   
Andhrabhoomi
కాన్పూర్, జనవరి 28: చైనాతో సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిజాయితీగా కోరుకుంటున్నామని భారత్ బుధవారం స్పష్టం చేస్తూ విభేదాలను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆ దేశాన్ని కోరింది. '్భరత్-చైనా సరిహద్దు వెంబడి భూభాగాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలున్నాయి. సరిహద్దు ఇక్కడ ఉందని చైనా అంటోంది.
చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించుకుందాం   Andhraprabha Daily

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సౌదీ కింగ్ అంత్యక్రియలు: మిషెల్లీ తలపై కనిపించని వస్త్రం.. విమర్శలు!   
వెబ్ దునియా
సౌదీ అరేబియా టూర్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులపై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో ఆయనకు సంతాపం తెలిపే క్రమంలో ఆనవాయితీ ప్రకారం మహిళలు తమ తల భాగం కనిపించకుండా వస్త్రాన్ని ధరించాలి. ఆ ఆనవాయితీ ఫస్ట్ లేడీ మిషెల్‌కు తెలియదో ...

మిషెల్ ఒబామా.. బురఖా వివాదం!   సాక్షి
సౌదీకి పయనమైన ఒబామా   Vaartha
సౌదీ రాజుకు సంతాపం: మిషెల్‌పై ట్విట్టర్‌లో విమర్శలు (ఫోటో)   Oneindia Telugu
Namasthe Telangana   
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 33 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫిడెల్ కాస్ట్రో ఘాటు స్పందన: క్యూబాతో విరోధానికి ముగింపు..   
వెబ్ దునియా
అమెరికాతో సంబంధాలపై క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఘాటుగా స్పందించారు. అమెరికా విధానాలను విశ్వసించే ప్రసక్తిలేదని క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో తెలిపారు. క్యూబాతో దశాబ్దాలుగా ఉన్న విరోధానికి ముగింపు పలికేందుకు తాము చర్యలు చేపడుతున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. గత నెలలో ప్రకటించిన ...

అమెరికాని నమ్మలేమ్: క్యాస్ట్రో   TV5
అలా భావించొద్దు: ఒబామా ప్రకటనకు స్పందించిన ఫిడెల్ క్యాస్ట్రో   Oneindia Telugu
మౌనం వీడిన ఫిడెల్ కాస్ట్రో   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అమెరికాలో మంచు తుపాను   
Andhrabhoomi
అమెరికాలో విపరీతంగా కురుస్తున్న మంచు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. అనేక రైళ్లు, విమానాల రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లలో 33 అంగుళాల మేరకు మంచు పేరుకుపోగా, బోస్టన్, మసాచుసెట్స్ ప్రాంతాల్లో 26 అంగుళాల మేర పేరుకుపోయంది. ఇలాంటి వాతావరణాన్నీ ఆస్వాదిస్తున్న న్యూయార్క్ సమీపంలోని ఓ పాఠశాలకు చెందిన ...

అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీడీపీ ఎంపీ రాయపాటికి బరాక్ ఒబామా ఆహ్వానం!   
వెబ్ దునియా
నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివ రావుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఆహ్వానం లభించింది. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు ఆయనను రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాయపాటి సాంబశివరావు.. బరాక్ ఒబామాను కలిసి ప్రత్యేకంగా ...

ఒబామాకు తిరుపతి లడ్డూ, శాలువా ..టీడీపీ ఎంపీకి వైట్ హౌస్ ఆఫర్   Palli Batani
ఒబామాను అకట్టుకున్న రాయపాటి   News Articles by KSR
రాయపాటికి వైట్ హౌస్ కు ఆహ్వానామ్   Vaartha
Oneindia Telugu   
సాక్షి   
Andhraprabha Daily   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అది దెయ్యం కాదు.. స్లీపింగ్ పెరాలసిస్!   
వెబ్ దునియా
మంచి నిద్రలో ఉండగా అకస్మాత్తుగా గుండెమీద ఎవరో కూర్చొని ఉన్నట్లు, గొంతు నొక్కుతున్నట్లు అనిపించిందా.. అది దెయ్యం కాదు... స్లీపింగ్ పెరాలసిస్ అంటున్నారు శాస్త్రవేత్తలు. నిద్రలో ఉన్నప్పుడు గుండెమీద ఎవరో కూర్చుని ఉన్నట్లు, గొంతు పిసుకుతున్నట్లు అనిపించడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే దీనిని దెయ్యమని పెద్దలు ...

అయ్యబాబోయ్... దెయ్యం!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
చూయింగ్ గమ్ తో ఆకలి ఉండదట..!   
Namasthe Telangana
రిపబ్లిక్ డే ముఖ్య అతిథి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వేడుకలను చూస్తూ చూయింగ్ గమ్ నమలడం కనిపించింది. సిగరెట్ అలవాటు మానడం కోసం ఆయన చూయింగ్ గమ్ అలవాటు చేసుకున్నాడట. చూయింగ్ గమ్‌తో లాభాలు ఏంటోగానీ నష్టాలే ఎక్కువని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అవేంటో చూద్దాం.. - మింట్ ఫ్లేవర్ చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్నవాళ్లకు ...

రిపబ్లిక్ వేడుకలు: చూయింగ్ గమ్ నములుతూ ఒబామా, వివరిస్తున్న మోడీ   Oneindia Telugu
రిపబ్లిక్ డే.. బరాక్ ఒబామా.. చ్యూయింగ్ గమ్   వెబ్ దునియా
ఒబామా 'చూయింగ్ గమ్' @రిపబ్లిక్ డే.. సంచలనం!   Teluguwishesh
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言