Vaartha
బోరు బావిలో పడిన చిన్నారి అంజలి
Vaartha
గండీడ్/ పరిగి : ఆరు సంవత్స రాల చిన్నారి బోరుబావిలో పడింది. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో తాత చిన్నారి కోసం వెతాకాడు. బోరు బావి నుంచి చిన్నారి ఏడ్పుల శబ్ధం వినిపించడంతాత గమనించాడు. దీంతో ఆయన ఆ బోరు బావి దగ్గరకు వెళ్లి చూస్తే అందులో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మండల ...
బోరుబావిలో పడ్డ చిన్నారి అంజలి క్షేమం: ఊపిరి పీల్చుకున్న స్థానికులువెబ్ దునియా
ఆ ఇంట ఆనందినిసాక్షి
బోరుబావిలో పడి... క్షేమంగా బయటపడి...Andhrabhoomi
10tv
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
Vaartha
గండీడ్/ పరిగి : ఆరు సంవత్స రాల చిన్నారి బోరుబావిలో పడింది. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో తాత చిన్నారి కోసం వెతాకాడు. బోరు బావి నుంచి చిన్నారి ఏడ్పుల శబ్ధం వినిపించడంతాత గమనించాడు. దీంతో ఆయన ఆ బోరు బావి దగ్గరకు వెళ్లి చూస్తే అందులో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మండల ...
బోరుబావిలో పడ్డ చిన్నారి అంజలి క్షేమం: ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఆ ఇంట ఆనందిని
బోరుబావిలో పడి... క్షేమంగా బయటపడి...
Vaartha
అజ్మల్ బౌలింగ్ యాక్షన్‌పై... జనవరి 24న మరోసారి పరిశీలన
Vaartha
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆఫ్ సిన్నర్ అజ్మల్ సయీద్‌పై సస్పెన్షన్ కొనసాగుతుంది.ఐసిసి నిబంధనలకు విరుద్దంగా బౌలింగ్ యాక్షన్ కనబర్చడంతో పక్కకు వైదొలగాల్సి వచ్చింది.కాగా జనవరి 24న చెన్నైలో మరోసారి బౌలింగ్‌పై పరిశీలన ఏర్పాటు చేశారు.అతని రీ మోడల్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి ఒక అంచనాకు వస్తారు.ఒకవేళ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారం ...
చెన్నైలో 24న.. అజ్మల్‌కు పరీక్షAndhrabhoomi
వరల్డ్‌కప్ జట్లకు బౌలర్ల బెంగAndhraprabha Daily
అజ్మల్‌కు పరీక్ష 24నసాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆఫ్ సిన్నర్ అజ్మల్ సయీద్‌పై సస్పెన్షన్ కొనసాగుతుంది.ఐసిసి నిబంధనలకు విరుద్దంగా బౌలింగ్ యాక్షన్ కనబర్చడంతో పక్కకు వైదొలగాల్సి వచ్చింది.కాగా జనవరి 24న చెన్నైలో మరోసారి బౌలింగ్‌పై పరిశీలన ఏర్పాటు చేశారు.అతని రీ మోడల్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి ఒక అంచనాకు వస్తారు.ఒకవేళ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారం ...
చెన్నైలో 24న.. అజ్మల్‌కు పరీక్ష
వరల్డ్‌కప్ జట్లకు బౌలర్ల బెంగ
అజ్మల్‌కు పరీక్ష 24న
Teluguwishesh
అస్ట్రేలియా క్రికెటర్లను ఫిలిప్ హ్యూస్ వెంటాడుతున్నాడా.?
Teluguwishesh
భారత్ తో టెస్టు సీరిస్ లో 2-0తో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టును ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మరణం మనో వేదనకు గురిచేస్తోంది. భారత్ తో సీరిస్ ప్రారంభానికి ముందు దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఫిలిఫ్ హ్యూస్ బౌన్సర్ బంతిని ఫుల్ షాట్ గా మాలచడంలో విఫలం చెంది తలకు భలమైన గాయంతో ఆస్పత్రిలో చేరి.. కోమాలోకి జారుకుని మరణించిన ఘటన అస్ట్రేలియా ...
రోహిత్ శర్మ దెబ్బకు క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్!Namasthe Telangana
రోహిత్ దెబ్బకు హ్యూస్ గుర్తొచ్చి, రిటైర్ ఆలోచన: క్రిస్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
భారత్ తో టెస్టు సీరిస్ లో 2-0తో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టును ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మరణం మనో వేదనకు గురిచేస్తోంది. భారత్ తో సీరిస్ ప్రారంభానికి ముందు దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఫిలిఫ్ హ్యూస్ బౌన్సర్ బంతిని ఫుల్ షాట్ గా మాలచడంలో విఫలం చెంది తలకు భలమైన గాయంతో ఆస్పత్రిలో చేరి.. కోమాలోకి జారుకుని మరణించిన ఘటన అస్ట్రేలియా ...
రోహిత్ శర్మ దెబ్బకు క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్!
రోహిత్ దెబ్బకు హ్యూస్ గుర్తొచ్చి, రిటైర్ ఆలోచన: క్రిస్
కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు
సాక్షి
విజయవాడ: కృష్ణా జిల్లాలో కలకలం రేగింది. నందిగామ, కంచికచర్ల ప్రాంతంలో భూ ప్రకంపనలు జనాలను పరుగులు పెట్టించాయి. గురువారం తెల్లవారుజామున దాదాపు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత స్వల్పంగా నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో భూప్రకంపనలు ఒకసారి 4 సెకన్లు, మరోసారి 3 సెకన్లు ...
శ్రీకాకుళం జిల్లాలో భూకంపంAndhraprabha Daily
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ: కృష్ణా జిల్లాలో కలకలం రేగింది. నందిగామ, కంచికచర్ల ప్రాంతంలో భూ ప్రకంపనలు జనాలను పరుగులు పెట్టించాయి. గురువారం తెల్లవారుజామున దాదాపు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత స్వల్పంగా నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో భూప్రకంపనలు ఒకసారి 4 సెకన్లు, మరోసారి 3 సెకన్లు ...
శ్రీకాకుళం జిల్లాలో భూకంపం
Vaartha
టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దు: హస్సీ
Vaartha
సిడ్నీ: ప్రపంచ కప్‌లో టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ పేర్కొన్నాడు.సిడ్నీలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టెస్టుల్లో ఓడిపోయిందని టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దన్నాడు. టీమిండియా పుంజుకునే అవకాశం ఉందని హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా రెండు నెలల పాటు ...
భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీNamasthe Telangana
టీమిండియాను తేలిగ్గా చూడొద్దుAndhrabhoomi
టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీవెబ్ దునియా
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Vaartha
సిడ్నీ: ప్రపంచ కప్‌లో టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ పేర్కొన్నాడు.సిడ్నీలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టెస్టుల్లో ఓడిపోయిందని టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దన్నాడు. టీమిండియా పుంజుకునే అవకాశం ఉందని హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా రెండు నెలల పాటు ...
భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీ
టీమిండియాను తేలిగ్గా చూడొద్దు
టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీ
సాక్షి
పట్టు బిగించిన ఆంధ్ర
సాక్షి
సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు మరో విజయంపై కన్నేసింది. త్రిపురతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజే పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లోనూ త్రిపురను దెబ్బ తీసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి త్రిపుర తమ రెండో ఇన్నింగ్స్‌లో 9.1 ఓవర్లలో 13 పరుగులకే 3 వికెట్లు ...
ఆంధ్రా వర్సెస్ త్రిపుర రంజీ క్రికెట్Vaartha
రంజీ మ్యాచ్‌లో బౌలర్ల హవా: 77.5 ఓవర్లలో కేవలం 21 బంతులు మాత్రమేవెబ్ దునియా
త్రిపుర 151 ఆలౌట్.. ఆంధ్రా 97/4Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు మరో విజయంపై కన్నేసింది. త్రిపురతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజే పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లోనూ త్రిపురను దెబ్బ తీసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి త్రిపుర తమ రెండో ఇన్నింగ్స్‌లో 9.1 ఓవర్లలో 13 పరుగులకే 3 వికెట్లు ...
ఆంధ్రా వర్సెస్ త్రిపుర రంజీ క్రికెట్
రంజీ మ్యాచ్‌లో బౌలర్ల హవా: 77.5 ఓవర్లలో కేవలం 21 బంతులు మాత్రమే
త్రిపుర 151 ఆలౌట్.. ఆంధ్రా 97/4
సాక్షి
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. ప్చ్..'మామూలే'!
సాక్షి
విజయనగరం రూరల్: రాష్ట్ర విభజన నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. ఇదే అదునుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మామూళ్ల వసూలు పర్వం పతాక స్థాయికి చేరుకుంది. భూములకు గిరాకీ పెరగడంతో జోరుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
ఇంకా మరిన్ని »

సరికొత్త రికార్డు సృష్టించనున్న భారత్, పాక్ మ్యాచ్
Vaartha
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ చరిత్రలో త్వరలోనే ఒక రికార్డు ఏర్పడబోతుంది. కాగా ఫిబ్రవరి 15న అడిలైడ్‌లో జరగనున్న భారత, పాకిస్థాన్ మ్యాచ్‌ను వివిధ మాధ్యామాల ద్వారా సుమారు వంద కోట్లకు పైగా అభిమానులు వీక్షించే అవకాశం ఉందిని వరల్డ్ కప్ నిర్వాహఖులు పేర్కొన్నారు. కాగా 2011 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో తలపడిన ఈ రెండు టీమ్స్ మద్య జరగే మ్యాచ్‌ను 98 ...
వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్: 100 కోట్ల మంది వీక్షిస్తారట!వెబ్ దునియా
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌కు 100 కోట్ల మంది వీక్షకులు!Namasthe Telangana
రికార్డు సృష్టించనున్న భారత్-పాక్ మ్యాచ్thatsCricket Telugu
Andhrabhoomi
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ చరిత్రలో త్వరలోనే ఒక రికార్డు ఏర్పడబోతుంది. కాగా ఫిబ్రవరి 15న అడిలైడ్‌లో జరగనున్న భారత, పాకిస్థాన్ మ్యాచ్‌ను వివిధ మాధ్యామాల ద్వారా సుమారు వంద కోట్లకు పైగా అభిమానులు వీక్షించే అవకాశం ఉందిని వరల్డ్ కప్ నిర్వాహఖులు పేర్కొన్నారు. కాగా 2011 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో తలపడిన ఈ రెండు టీమ్స్ మద్య జరగే మ్యాచ్‌ను 98 ...
వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్: 100 కోట్ల మంది వీక్షిస్తారట!
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌కు 100 కోట్ల మంది వీక్షకులు!
రికార్డు సృష్టించనున్న భారత్-పాక్ మ్యాచ్
వెబ్ దునియా
రియో ఒలింపిక్స్‌తో బాక్సింగ్‌కు గుడ్ బై: మేరీ కామ్
వెబ్ దునియా
2016లో రియో నగరం వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాక బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నానని భారత బాక్సింగ్ క్వీన్ మేరీకామ్ తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. రియో ఒలింపిక్సే తనకు కెరీర్‌లో చివరి విశ్వక్రీడలని ప్రకటించిన మేరీ కామ్, ''ఇప్పటికీ నేను రింగ్‌లో సత్తా చాటుతున్నానంటే అందుకు కారణం కఠోర శ్రమ'' ...
ఒలింపిక్స్ తర్వాత రిటైరవుతా: మేరీకామ్Namasthe Telangana
'రియో' తరువాత రిటైరవుతా: మేరీకామ్Andhraprabha Daily
రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్: మేరీకోమ్సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2016లో రియో నగరం వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాక బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నానని భారత బాక్సింగ్ క్వీన్ మేరీకామ్ తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. రియో ఒలింపిక్సే తనకు కెరీర్‌లో చివరి విశ్వక్రీడలని ప్రకటించిన మేరీ కామ్, ''ఇప్పటికీ నేను రింగ్‌లో సత్తా చాటుతున్నానంటే అందుకు కారణం కఠోర శ్రమ'' ...
ఒలింపిక్స్ తర్వాత రిటైరవుతా: మేరీకామ్
'రియో' తరువాత రిటైరవుతా: మేరీకామ్
రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్: మేరీకోమ్
వెబ్ దునియా
ఊరూరా భోగి సందడి
సాక్షి
నెల్లూరు(అర్బన్): సంక్రాంతి సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటుతున్నారుు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరూరా భోగి పండగను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భోగి సందడి ప్రారంభమైంది. తాటి ఆకుతో పాటు పాతచీపుర్లు, పాత కాగితాలు, సామగ్రితో భోగి మంటలు వేశారు. ఒకరితో ఒకరు పోటీ పడటంతో మంటలు ఆకాశాన్ని ...
అంబరాన్నంటిన భోగిAndhrabhoomi
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ....10tv
ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Teluguwishesh
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
నెల్లూరు(అర్బన్): సంక్రాంతి సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటుతున్నారుు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరూరా భోగి పండగను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భోగి సందడి ప్రారంభమైంది. తాటి ఆకుతో పాటు పాతచీపుర్లు, పాత కాగితాలు, సామగ్రితో భోగి మంటలు వేశారు. ఒకరితో ఒకరు పోటీ పడటంతో మంటలు ఆకాశాన్ని ...
అంబరాన్నంటిన భోగి
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ....
ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
沒有留言:
張貼留言