2015年1月27日 星期二

2015-01-28 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
గుడ్ బై ప్రెసిడెంట్ ఒబామా   
తెలుగువన్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌కి చేరుకున్న ఒబమా దంపతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడ్కోలు పలికారు. ఒబామా ప్రత్యేక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' సౌదీ అరేబియాకు బయల్దేరింది. అక్కడ బరాక్ ఒబామా ఇటీవల మరణించిన సౌదీ అరేబియా రాజు ...

కొత్త శకానికి నాంది పలికింది: మోదీ   Namasthe Telangana
మీ పర్యటనతో కొత్త అధ్యాయం   సాక్షి
ముగిసిన భారత్ పర్యటన...! ఒబామాకు మోడీ   వెబ్ దునియా
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 32 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తల్లీ.. పిల్లలు అందర్నీ.. ఊచకోత. ఐదుగురిని చంపి...ఆపై పోలీసులకు సమాచారమిచ్చి.   
వెబ్ దునియా
కసాయి హత్యలంటే ఎలా ఉంటాయో చేసి చూపారు కిరాతకులు... గొర్రెలను, పొట్టేళ్ళను కోసినట్లుగా ఇంట్లో ఎందరున్నారో అందరినీ గొంతు కోసి హత్య చేశారు. చివరకు 8 యేళ్లు, ఆరేళ్ళ పిల్లలను కూడా దుండగులు వదిలి పెట్టలేదు. వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే సంబరంగా చూసుకున్నారు. తీరిగ్గా పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పి పరారయ్యారు. దారుణ ...

ఆరుగురి దారుణ హత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?   Oneindia Telugu
తల్లీ పిల్లల గొంతులు కోసేశారు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేజ్రీవాల్‌కు కిరణ్ బేడీ నోటీసు   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు కిరణ్ బేడీ, కేజ్రీవాల్‌ల వ్యక్తిగత పోరాటంగా మారిపోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎన్నికల ప్రచార పోస్టర్లపై తన ఫోటోను ప్రచురించి అవకాశవాదిగా చిత్రీకరించటాన్ని ఖండిస్తూ బీజేపీ సీఎం అభ్యర్థి బేడీ ఆప్ సీఎం అభ్యర్థి కేజ్రీవాల్‌కు లీగల్ నోటీసును పంపించారు. కేజ్రీవాల్ తన ఫోటోను తన అనుమతి లేకుండా ...

కేజ్రీవాల్‌కి కిరణ్‌ బేడీ నోటీస్‌   Andhraprabha Daily
కేజ్రీవాల్ బాగానే చిరాకుపెడుతున్నట్లుంది   News Articles by KSR
నిజాయితీపరుడు X అవకాశవాది   Namasthe Telangana
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా   
Namasthe Telangana
ఆగ్రా: సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. యాకూబ్, ఇక్బాల్, అఫ్జల్, అనీష్ ఒకే కళాశాలలో చదువుతున్నారు. వీరు స్నేహితులు కూడా. రిపబ్లిక్ డే రోజున తాజ్ మహల్ చూడడానికి కారులో ఆగ్రాకు బయలుదేరారు. మార్గ మధ్యంలో కారును ఆపి వారు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై సెల్ఫీలు దిగడానికి సిద్ధమయ్యారు. సెల్ఫీలు ...

వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ: ముగ్గురు బలి   Oneindia Telugu
'సెల్పీ' గోల్.. రైలు ముందు దూకబోయి... ముగ్గురు యువకులు బలి   వెబ్ దునియా
ఓ సెల్ఫీ ఖరీదు.. మూడు నిండు ప్రాణాలు!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీల్డ్ కవర్‌లో వాంగ్మూలాలు   
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణం కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో ప్రగతిపై నివేదికను, ఈ కేసుకు సంబంధించి తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, నాటి పీఎంఓ ఉన్నతాధికారుల వాంగ్మూలాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీల్డ్‌కవర్‌లో సమర్పించింది. ఈ కేసులో ...

బొగ్గుస్కాం..విచారణ పూర్తి సీల్డ్‌ కవర్‌లో జడ్జికి నివేదిక   Andhraprabha Daily
బొగ్గు స్కాంపై నివేదిక ఇచ్చిన సిబిఐ   Andhrabhoomi
బొగ్గు కుంభకోణంలో సీబీఐ పురోగతి నివేదిక   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


నిన్న పతకం.. నేడు వీర మరణం..   
తెలుగువన్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా యుద్ధసేవా పురస్కార పతకం అందుకున్న కల్నల్ మునీంద్రరాయ్ అనే ఓ సైనికాధికారి మంగళవారం నాడు ఉగ్రవాదుల తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. జమ్ము కాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో భారత సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు, సైనికాధికారి కల్నల్ ...

నిన్న పురస్కారం... నేడు వీర మరణం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
మోడీ సూటపైనున్నవి చారలు కాదు.. మరేంటి..?   
Teluguwishesh
దేశాధినేతలు అగ్రరాజ్యాధి నేతలను కలిసేప్పుడు ఫలానా డ్రెస్ కోడ్ పాటించాలని ఎక్కడ నిబంధన లేకపోయినా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించేందుక వెళ్లిన ప్రధాని ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మరీ స్వయంగా వెళ్లి ఆహ్వానాన్ని పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి భవన్ కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ఓ నల్లటి బంద్ గలా సూట్ వేసుకున్నారు.
ఆ సూటు నిండా.. మోదీ పేర్లే!!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
టూత్‌పేస్ట్ వల్ల నోటి అల్సర్ వంటి రోగాలు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : మనం రోజు టీవీ లలో వచ్చే ఆడ్స్ చూస్తూనే వుంటాం. ఉదాహరణకు, మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా..? డెంటిస్ట్‌లు ఈ పేస్ట్‌నే వాడమంటున్నారు అంటూ ఊదరగొట్టే యాడ్‌లు మనం చూస్తూనే ఉన్నాం. వాటిని చూసి ఆ పేస్ట్‌లు వాడేస్తున్నాం. అవి మీ నోట్లో పాచి వదిలించడమేమో కానీ.. మీ ఆరోగ్యాన్ని చెడగొట్టే హానికారక క్రిముల్ని మోసుకొస్తాయట.
టూత్‌పేస్ట్..హానికారకం!   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ప్రగతి మన అభి'మతం'   
సాక్షి
... ▻ మతోన్మాదం అభివృద్ధికి చేటు... ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛ ఉంటుంది ▻ రాజ్యాంగాలే ఆ హక్కునిచ్చాయి.. కాపాడాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వాలది! ▻ మహిళాశక్తిని గుర్తించండి; దేశాభివృద్ధిలో వారు కీలకం ▻ ఐరాస భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు మూడు రోజుల పర్యటన ముగింపును అగ్రదేశాధినేత ఒబామా తనదైన శైలిలో ముగించారు.
మతం మత్తు మనకొద్దు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
రేఖను దాటిపోదాం.. లక్ష్మణ్‌ను మరచిపోదాం   
సాక్షి
ఆర్.కె. లక్ష్మణ్ కామన్ మేన్ ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడడు. అతన్తో మాట్లాడిస్తే పోలా అనిపించింది. 'చిన్నవాడు సూపర్ మేన్‌ని పలకరించమంటున్నాడు మీ వాణ్ణి సమాధానం చెప్పమనండి' అని పెన్ చేతికిచ్చాను. 'ద సూపర్ మేన్ ఈజ్ ఎ మేన్ ఆఫ్ యాక్షన్ హి నెవర్ స్పీక్స్' అని రాసి సంతకం పెట్టాడు. మర్నాడు 'ఉదయం'లో ఇంటర్వ్యూతో సహా ఆ కార్టూన్ హిట్. 1960వ దశకం ...

ఆర్కే లక్ష్మణ్‌కు ఇస్రో ఘన నివాళి.. ట్విట్టర్‌లో కార్టూన్   వెబ్ దునియా
ఆగిన లక్ష్మణ రేఖ   Namasthe Telangana
కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ విశేషాలు..   10tv
Andhraprabha Daily   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 29 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言