2015年1月30日 星期五

2015-01-31 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఏడుస్తున్న పిల్లలను చంపేయాలనుకున్న కన్నతల్లి!   
వెబ్ దునియా
ఏడుస్తున్న పిల్లలను సముదాయించలేని ఓ తల్లి తన ముగ్గురు పిల్లల్ని చంపేయాలనుకుంది. కన్నతల్లే తన పిల్లలను హత్యచేయడానికి పూనుకున్న ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో చోటుచేసుకుంది. వివరాలకెళితే... 28 ఏళ్ల క్రిస్టియానా బూత్, థామస్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఒకరికి రెండేళ్ల వయసు కాగా మరో కవలజంటకు ఆరు నెలలు.
గొంతు నులిమి కన్న పిల్లలను చంపే యత్నం చేసిన తల్లి   Oneindia Telugu
కన్నపిల్లలనే చంపేయత్నం చేసిన తల్లి   Namasthe Telangana
ఏడుస్తున్నారని పిల్లల పీక నొక్కిన తల్లి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెళ్లి ప్రతిపాదన: ఆనందమే ప్రియురాలి ప్రాణం తీసింది   
Oneindia Telugu
లండన్: తన ప్రియురాలికి ఎంతో ఉత్సాహంగా పెళ్లి ప్రతిపాదన చేశాడు ఓ యువకుడు. అంతుపట్టని ఆనందంతో ఎగిరి గంతేసిన ప్రియురాలు కొండపైనుంచి పడి మృతి చెందింది. దీంతో ఆమెను ఎంతో ప్రేమించిన ఆ యువకుడు విషాదంలో మునిగిపోయాడు. ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బల్గేరియాకు చెందిన దిమిత్రినా దిమిత్రోవా(29) ఓ యువకుడితో ...

పెళ్లి ప్రపోజల్.. ప్రియురాలు ఎగిరి గెంతేసింది.. ప్రాణాలు కోల్పోయింది!   వెబ్ దునియా
ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
15 మంది భార్యలతో 26 పిల్లల్ని కన్నా నిరుద్యోగి!   
Teluguwishesh
బ్రిటన్'లో పనీపాటాలేని ఓ నిరుద్యోగి వరుసగా పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకుని సంచలనం సృష్టించాడు. 15 మంది మహిళలతో పెళ్లి చేసుకుని ఏకంగా 26 మంది పిల్లల్ని కన్నాడు. వారిలో 14 మంది ఆడపిల్లలు కాగా, 12 మంది మగపిల్లలు. అతగాడు పేరు పీటర్ రోల్ఫీ. 64 ఏళ్ల వృద్ధుడైన ఈ నిరుద్యోగికి ఉద్యోగం దొరక్కకాదు.. పనిచేయడానికి చాలా బద్ధకం. అందుకే.. బ్రిటీష్ ...

నిరుద్యోగి.. అయినా 15మంది భార్యలు, 26 మంది పిల్లల్ని కన్నాడు.!   వెబ్ దునియా
ఉద్యోగం లేదని.. 26 మందిని కన్నాడు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒక్క రాత్రికి ఇరవై మంది పురుషులతో... కాల్‌గర్ల్స్ సేవలు..!   
వెబ్ దునియా
వ్యభిచార వృత్తిలో ఉండే మహిళలు ఒక రాత్రికి ఒకరిద్దరు కస్టమర్లతో గడపడం సహజమే. అయితే జర్మనీ దేశానికి చెందిన వ్యభిచారిణులు కొన్ని చోట్ల ఒక్క రాత్రికి ఇరవై మందితో కూడా బిజినెస్ చేస్తారట..! అక్కడ ఇది లీగల్ అట. గత 2002లో జర్మనీ దేశం వ్యభిచార వృత్తిని చట్టపరం చేసింది. ఇప్పుడు అక్కడ 18 బిలియన్ల వ్యాపారం జరుగుతోంది. అయితే వ్యభిచార వృత్తిలో ఉన్న ...

కాల్‌గర్ల్ షాక్: ఒక్క రాత్రికి ఇరవై మంది మగవారితో ఆ ప్రాస్టిట్యూట్స్!   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సౌదీ కింగ్ అంత్యక్రియలు: మిషెల్లీ తలపై కనిపించని వస్త్రం.. విమర్శలు!   
వెబ్ దునియా
సౌదీ అరేబియా టూర్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులపై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో ఆయనకు సంతాపం తెలిపే క్రమంలో ఆనవాయితీ ప్రకారం మహిళలు తమ తల భాగం కనిపించకుండా వస్త్రాన్ని ధరించాలి. ఆ ఆనవాయితీ ఫస్ట్ లేడీ మిషెల్‌కు తెలియదో ...

మిషెల్ ఒబామా.. బురఖా వివాదం!   సాక్షి
సౌదీ రాజుకు సంతాపం: మిషెల్‌పై ట్విట్టర్‌లో విమర్శలు (ఫోటో)   Oneindia Telugu
మిషెల్లీ ఏందీ లొల్లీ.. సౌదీ సాంప్ర‌దాయానికి భిన్నంగా   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికా-భారత్ అణు ఒప్పందంతో అస్థిరతే.. : పాక్   
వెబ్ దునియా
ఆ రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కారణంగా దక్షిణాసియాలో అస్థిరత ఏర్పడుతుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదే జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమలుచేయటం వలన ఈ ప్రాంతానికి హానికరమని చెప్పారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ...

భారత్‌తో మైత్రినే కోరుకుంటున్నాం   Andhrabhoomi
'అణు బంధం'పై పాక్ ఆందోళన   సాక్షి
భారత్‌తో మంచి సంబంధాలే, కాశ్మీర్ సహా పరిష్కారం: నవాజ్ షరీఫ్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రమాద సమయంలో విమానం నడిపింది కో పైలట్‌   
Andhraprabha Daily
జకార్తా:ఎయిర్‌ ఏసియా విమానం ప్ర మాదానికి గురైనప్పుడు దానిని నడుపుతున్నది ఫ్రెంచి కో పైలట్‌ అని తేలింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్న అధికారులు గురువారం ఈ విషయం తెలిపారు. ఆ సమయంలో విమానాన్ని నడుపుతున్నది అనుభవజ్ఞులైన యుద్ధ విమానం మాజీ పైలట్‌ కెప్టెన్‌ ఇరియాంటో కాక కో పైలట్‌ రెమి ప్లెసెల్‌ అని వారు తెలిపారు. కెప్టెన్‌ ...

ఎయిర్ ఆసియా విమానం నడిపింది కో పైలట్   Namasthe Telangana
కో పైలట్ నడపడం వల్లే ఎయిర్ ఆసియా విమానం కూలింది..!   వెబ్ దునియా
కో పైలట్ వల్లనే ప్రమాదమా!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
వంట గ్యాస్ లీక్... ఊపిరాడక 11 మంది మృతి..!   
వెబ్ దునియా
సాధారణంగా వంట గ్యాస్ లీక్ అయ్యి పేలుడు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయి సంఘటనలు అనేక మనం విని ఉంటాం. అయితే పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్ లోని ఒక కుటుంబంలో విషాదం సంఘటన చోటు చేసుకుంది. వంట గ్యాస్ లీక్ కావడంతో ఒకే కుటుంబంలోని 11 మంది ఊపిరాడక మరణించారని పోలీసులు గురువారం వెల్లడించారు. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో ...

ఊపిరి ఆడక ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి   Oneindia Telugu
నిద్రే వారికి ... శాశ్వత నిద్ర అయింది   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైట్‌హౌస్‌కే వచ్చి ఒబామా తల నరికేస్తా... ఐఎస్ హెచ్చరికల వీడియో కలకలం   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను బెదిరిస్తోంది. అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లోనే ఒబామా తల తీస్తామని హెచ్చరించింది. అమెరికాను ముస్లిం రాజ్యంగా ...

వైట్‌హౌస్‌లోనే ఒబామా తల నరికేస్తాం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒబామా నీ తల నరుకుతాం: ఐఎస్ ఉగ్రవాదులు   Namasthe Telangana
వైట్‌హౌస్‌కొచ్చి ఒబామా తల నరుకుతాం: ఐసిస్ వీడియో హెచ్చరిక   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒబామా పనేదో చూసుకుంటే బాగుంటుంది.. ముస్లింలు.. క్రిస్టియన్లు..?   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఒబామా మతంపై ప్రస్తావించడంపై స్వామి మండిపడ్డారు. భారత మతసహనం పైన ఒబామా ఉపన్యాసం ఇవ్వరాదన్నారు. ఒబామా పనేదో ఆయన చూసుకుంటే బాగుంటుందని స్వామి ...

భారత్‌, అమెరికా సహజ భాగస్వాములు   Vaartha
మాకు నీతులా?: ఒబామా మత వ్యాఖ్యపై ఏకేసిన సుబ్రహ్మణ్యస్వామి   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言