వెబ్ దునియా
ఉగ్రదాడుల నేపథ్యంలో ఒబామా పర్యటనకు భారీ భద్రత
వెబ్ దునియా
ప్రపంచంలోని పలు దేశాలలో ఉగ్రవాదుల దాడులు అధికమైన నేపథ్యంలో ఒబామా భారత పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తోంది. భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ పడవలలో ముంబయిలో ...
ఒబామాకు అసాధారణ భద్రత..10tv
భారత్‌పై ఉగ్ర దాడి జరగకూడదుసాక్షి
దుర్భేద్య ఢిల్లీAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలోని పలు దేశాలలో ఉగ్రవాదుల దాడులు అధికమైన నేపథ్యంలో ఒబామా భారత పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తోంది. భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ పడవలలో ముంబయిలో ...
ఒబామాకు అసాధారణ భద్రత..
భారత్‌పై ఉగ్ర దాడి జరగకూడదు
దుర్భేద్య ఢిల్లీ
Namasthe Telangana
అమెరికా ఉపాధ్యక్షుడు బిడెన్ ఇంటి వద్ద కాల్పులు
Andhrabhoomi
వాషింగ్టన్, జనవరి 18: అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ డెలవారే నివాసం సమీపంలోకి శనివారం రాత్రి దూసుకు వచ్చిన ఓ వాహనంనుంచి ఒకటికన్నా ఎక్కువ సార్లు తుపాకీ కాల్పులు జరిగినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు చెప్పారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో బిడెన్, ఆయన భార్య జిల్ ఇంట్లో లేరు. బిడెన్ నివాసం వద్ద కాపలా ఉన్న సీక్రెట్ సర్వీసు సిబ్బంది ...
అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులుNamasthe Telangana
అమెరికా ఉపాధ్యక్షుడి నివాసం వెలుపల కాల్పులుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
వాషింగ్టన్, జనవరి 18: అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ డెలవారే నివాసం సమీపంలోకి శనివారం రాత్రి దూసుకు వచ్చిన ఓ వాహనంనుంచి ఒకటికన్నా ఎక్కువ సార్లు తుపాకీ కాల్పులు జరిగినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు చెప్పారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో బిడెన్, ఆయన భార్య జిల్ ఇంట్లో లేరు. బిడెన్ నివాసం వద్ద కాపలా ఉన్న సీక్రెట్ సర్వీసు సిబ్బంది ...
అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు
అమెరికా ఉపాధ్యక్షుడి నివాసం వెలుపల కాల్పులు
వెబ్ దునియా
రాజపక్సే ఓటమికి 'రా' హెల్ప్...! లంక మీడియా సంచలనం..!
వెబ్ దునియా
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే ఓటమికి భారత్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) సహకారమే కారణమని అక్కడ పత్రికల్లో వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో రాజపక్సే ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన మైత్రిపాల సిరిసేనకు భారత్ మద్దతును ప్రకటించి, ఆయన గెలుపుకు వెనుక ...
'గూఢచారి' షాకింగ్: రాజపక్స ఓటమిలో 'రా' చీఫ్ కీరోల్, అందుకే?Oneindia Telugu
ఎస్‌ఎల్‌ఎఫ్‌పి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన రాజపక్సAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే ఓటమికి భారత్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) సహకారమే కారణమని అక్కడ పత్రికల్లో వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో రాజపక్సే ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన మైత్రిపాల సిరిసేనకు భారత్ మద్దతును ప్రకటించి, ఆయన గెలుపుకు వెనుక ...
'గూఢచారి' షాకింగ్: రాజపక్స ఓటమిలో 'రా' చీఫ్ కీరోల్, అందుకే?
ఎస్‌ఎల్‌ఎఫ్‌పి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన రాజపక్స
సాక్షి
చైనా పడవ ప్రమాద మృతుల సంఖ్య 21
Andhrabhoomi
న్యూఢిల్లీ:తూర్పు చైనాలోని జియాంగ్జూ వద్ద నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 21మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. పడవ ట్రయలర్ రన్ సందర్భంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈఘటనలో 22 మంది గల్లంతయ్యారు. ముగ్గురుని భద్రతా సిబ్బంది రక్షించింది. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. మృతులలో భారతీయుడితో సహా 8 మంది విదేశీయులు ఉన్నారు.
పడవ బోల్తా ప్రమాదంలో ఒక భారతీయుడుతో సహా 21 మంది మృతి...!వెబ్ దునియా
పడవ ప్రమాదం.. 21 మంది మృతితెలుగువన్
21 మంది మృతుల్లో భారతీయుడుసాక్షి
Namasthe Telangana
TV5
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ:తూర్పు చైనాలోని జియాంగ్జూ వద్ద నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 21మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. పడవ ట్రయలర్ రన్ సందర్భంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈఘటనలో 22 మంది గల్లంతయ్యారు. ముగ్గురుని భద్రతా సిబ్బంది రక్షించింది. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. మృతులలో భారతీయుడితో సహా 8 మంది విదేశీయులు ఉన్నారు.
పడవ బోల్తా ప్రమాదంలో ఒక భారతీయుడుతో సహా 21 మంది మృతి...!
పడవ ప్రమాదం.. 21 మంది మృతి
21 మంది మృతుల్లో భారతీయుడు
వెబ్ దునియా
నేను ఇండో -అమెరికన్ కాదు.. అమెరికనే: బాబీ జిందాల్
వెబ్ దునియా
తాను ఇండో-అమెరికన్ కాదని అమెరికన్‌నేనంటూలూసియానా గవర్నర్, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రులు అమెరికన్లుగా మారడానికే ఇక్కడి వచ్చారు తప్ప ఇండో-అమెరికన్లుగా ఉండడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికన్లుగా మారడానికే ఇక్కడకు వచ్చామని తన తల్లిదండ్రులు తనకు, సోదరుడికి చెబుతూ ఉండేవారు అని ...
నన్ను ఇండో-అమెరికన్ అనొద్దుAndhrabhoomi
భారతీయుడని పిలిపించుకోవాలంటే భారత్లోనే ఉండేవాడిని..TV5
'నేను అమెరికన్ ను మాత్రమే'సాక్షి
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను ఇండో-అమెరికన్ కాదని అమెరికన్‌నేనంటూలూసియానా గవర్నర్, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రులు అమెరికన్లుగా మారడానికే ఇక్కడి వచ్చారు తప్ప ఇండో-అమెరికన్లుగా ఉండడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికన్లుగా మారడానికే ఇక్కడకు వచ్చామని తన తల్లిదండ్రులు తనకు, సోదరుడికి చెబుతూ ఉండేవారు అని ...
నన్ను ఇండో-అమెరికన్ అనొద్దు
భారతీయుడని పిలిపించుకోవాలంటే భారత్లోనే ఉండేవాడిని..
'నేను అమెరికన్ ను మాత్రమే'
వెబ్ దునియా
ఫ్లోరిడా మాల్ లో దుండగుడి కాల్పులు.. ఒకరి మృతి
వెబ్ దునియా
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కనిపించిన వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. అమెరికాలో ఫ్లోరిడాలోని అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం తెరిచిన ఓ మాల్ లోకి ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. మాల్ లోకి ...
ఫ్లోరిడా మాల్ లో కాల్పులు.. ఒకరు మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కనిపించిన వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. అమెరికాలో ఫ్లోరిడాలోని అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం తెరిచిన ఓ మాల్ లోకి ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. మాల్ లోకి ...
ఫ్లోరిడా మాల్ లో కాల్పులు.. ఒకరు మృతి
Oneindia Telugu
ప్రధాని సంచలనం: భారత్‌కు వ్యతిరేకంగా రాజపక్స చైనాను వాడుకున్నారు
Oneindia Telugu
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రాజపక్స ఉన్నప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా చైనాను, చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేశారని శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయం చెప్పారు. భారత్, చైనాల విషయంలో గత ప్రభుత్వం ...
రాజపక్సేపై శ్రీలంక ప్రధాని సెన్సేషనల్ కామెంట్స్!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రాజపక్స ఉన్నప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా చైనాను, చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేశారని శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయం చెప్పారు. భారత్, చైనాల విషయంలో గత ప్రభుత్వం ...
రాజపక్సేపై శ్రీలంక ప్రధాని సెన్సేషనల్ కామెంట్స్!
Namasthe Telangana
మళ్లీ ఉలిక్కిపడిన ఫ్రాన్స్
Namasthe Telangana
పారిస్: ఫ్రాన్స్ మరోసారి ఉలిక్కిపడింది. రాజధాని పారిస్ సమీపంలో ఉన్న కొలంబస్‌లోని ఓ పోస్టాఫీస్‌లో గుర్తుతెలియని సాయుధుడు శుక్రవారం పలువురిని బందీలుగా చేసుకొన్న ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. అయితే కొన్ని గంటల తర్వాత ఆ సాయుధుడు తనకు తానుగా లొంగిపోవడంతో అందరు ఊపిరిపీల్చుకొన్నారు. బందీలెవరూ గాయపడలేదని, ఈ ఊహించని పరిణామంతో ...
ఉగ్రవాదులపై బెల్జియం దాడులుసాక్షి
బెల్జియంలో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు10tv
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
పారిస్: ఫ్రాన్స్ మరోసారి ఉలిక్కిపడింది. రాజధాని పారిస్ సమీపంలో ఉన్న కొలంబస్‌లోని ఓ పోస్టాఫీస్‌లో గుర్తుతెలియని సాయుధుడు శుక్రవారం పలువురిని బందీలుగా చేసుకొన్న ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. అయితే కొన్ని గంటల తర్వాత ఆ సాయుధుడు తనకు తానుగా లొంగిపోవడంతో అందరు ఊపిరిపీల్చుకొన్నారు. బందీలెవరూ గాయపడలేదని, ఈ ఊహించని పరిణామంతో ...
ఉగ్రవాదులపై బెల్జియం దాడులు
బెల్జియంలో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు
కరెంట్ షాక్‌తో ఆకలిని చంపేస్తుంది..
సాక్షి
వాషింగ్టన్: బరువు తగ్గేందుకు రకరకాల పద్ధతులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అందులోకి తాజాగా మరో కొత్త పద్ధతి చేరింది. అదే.. షాక్ కొట్టించి ఆకలిని చంపేసే పద్ధతి! కడుపులోని నాడులకు విద్యుత్ ప్రేరణలు ఇచ్చి ఆకలిని చంపేసే ఈ పద్ధతికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఇటీవల అనుమతి ఇచ్చేసింది. ఈ పద్ధతిలో 'మ్యాస్ట్రో రీచార్జబుల్ ...
ఇంకా మరిన్ని »

భారత్ మత్స్యకారుల విడుదల
Andhrabhoomi
న్యూఢిల్లీ:్భరత్‌కు చెందిన 15మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీలంక విదేశాంగ మంత్రి సమరవీర ఆదివారం భారత్ పర్యటన నేపథ్యంలో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడుదల చేయటం గమనార్హం. Related Article. చైనా పడవ ప్రమాద మృతుల సంఖ్య 21 · ఉగ్రవాది కాల్పుల్లో ఒకరు మృతి · చెన్నై విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా విమానం ...
15 మంది భారత జాలర్లకు శ్రీలంక నుంచి విముక్తిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ:్భరత్‌కు చెందిన 15మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీలంక విదేశాంగ మంత్రి సమరవీర ఆదివారం భారత్ పర్యటన నేపథ్యంలో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడుదల చేయటం గమనార్హం. Related Article. చైనా పడవ ప్రమాద మృతుల సంఖ్య 21 · ఉగ్రవాది కాల్పుల్లో ఒకరు మృతి · చెన్నై విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా విమానం ...
15 మంది భారత జాలర్లకు శ్రీలంక నుంచి విముక్తి
沒有留言:
張貼留言