Palli Batani
క్రికెట్‌కు సిడ్నీ ఎక్స్‌ప్రెస్ బ్రెట్‌లీ గుడ్‌బై.. కేరీర్ డీటైల్స్
Palli Batani
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్, పేస్ బౌలర్ బ్రెట్‌లీ గుడ్ బై చెప్పాడు. 1999లో భారత్‌తో జరిగిన బాక్సిండ్ డే టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసిన బ్రెట్‌లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రపంచ అగ్రశ్రేణి పేస్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 2012 జూలై నుంచి అతడు అంతర్జాతీయ కేరీర్‌లో ...
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రెట్‌లీNews4Andhra
క్రికెట్ కెరీర్‌కు బ్రెట్ లీ గుడ్‌బై... అన్ని ఫార్మెట్లకు...వెబ్ దునియా
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ 'లీ'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Palli Batani
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్, పేస్ బౌలర్ బ్రెట్‌లీ గుడ్ బై చెప్పాడు. 1999లో భారత్‌తో జరిగిన బాక్సిండ్ డే టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసిన బ్రెట్‌లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రపంచ అగ్రశ్రేణి పేస్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 2012 జూలై నుంచి అతడు అంతర్జాతీయ కేరీర్‌లో ...
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రెట్‌లీ
క్రికెట్ కెరీర్‌కు బ్రెట్ లీ గుడ్‌బై... అన్ని ఫార్మెట్లకు...
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ 'లీ'
Teluguwishesh
750 ఫోన్ నెంబర్లతో యువతికి వేధింపులు
Teluguwishesh
తనను ప్రేమించాలంటూ గత ఆరేళ్లుగా ఫోన్ లో అర్థిస్తున్నాడు. అయినా ఆ మహిళకు అతడిపై కనికరం కలగలేదు. తన ఫోన్ బ్లాక్ అయిన ప్రతీసారి తాను మరో సిమ్ తీసుకుని ఇలా వందల ఫోన్ నెంబర్లు మార్చి, మరీ తనను ప్రేమించాలంటూ మహిళను కోరాడు. ప్రేమికుడి వస్తున్న ఫోన్లతో విసిగి వేసారిపోయిన ఆ యువతి ఎట్టకేలకు మహిళా హెల్ప్ లైన్ ను ఆశ్రయించింది. దీంతో సదరు ...
750 నంబర్లతో వేధింపు కాల్స్తెలుగువన్
750 ఫోన్ నంబర్ల నుంచి వేధింపులుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Teluguwishesh
తనను ప్రేమించాలంటూ గత ఆరేళ్లుగా ఫోన్ లో అర్థిస్తున్నాడు. అయినా ఆ మహిళకు అతడిపై కనికరం కలగలేదు. తన ఫోన్ బ్లాక్ అయిన ప్రతీసారి తాను మరో సిమ్ తీసుకుని ఇలా వందల ఫోన్ నెంబర్లు మార్చి, మరీ తనను ప్రేమించాలంటూ మహిళను కోరాడు. ప్రేమికుడి వస్తున్న ఫోన్లతో విసిగి వేసారిపోయిన ఆ యువతి ఎట్టకేలకు మహిళా హెల్ప్ లైన్ ను ఆశ్రయించింది. దీంతో సదరు ...
750 నంబర్లతో వేధింపు కాల్స్
750 ఫోన్ నంబర్ల నుంచి వేధింపులు
TV5
టీమిండియా న్యూడ్రెస్
TV5
టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం వచ్చింది. భారత్ క్రికెట్ జట్టు అధికారిక దుస్తుల స్పాన్సర్ నైకీ గురువారం మెల్ బోర్న్ లో న్యూ జెర్సీని ఆవిష్కరించింది. ఆస్ట్రేలియాలో శుక్రవారం నుంచి జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం టీమిండియా ఈ దుస్తులను ధరించనుంది. సగటున 33 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఒకో కిట్ ను నైకీ తయారు చేసింది.
ఇంకా మరిన్ని »

Vaartha
బోరు బావిలో పడిన చిన్నారి అంజలి
Vaartha
గండీడ్/ పరిగి : ఆరు సంవత్స రాల చిన్నారి బోరుబావిలో పడింది. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో తాత చిన్నారి కోసం వెతాకాడు. బోరు బావి నుంచి చిన్నారి ఏడ్పుల శబ్ధం వినిపించడంతాత గమనించాడు. దీంతో ఆయన ఆ బోరు బావి దగ్గరకు వెళ్లి చూస్తే అందులో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మండల ...
బోరుబావిలో పడ్డ చిన్నారి అంజలి క్షేమం: ఊపిరి పీల్చుకున్న స్థానికులువెబ్ దునియా
ఆ ఇంట ఆనందినిసాక్షి
బోరుబావిలో పడి... క్షేమంగా బయటపడి...Andhrabhoomi
10tv
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Vaartha
గండీడ్/ పరిగి : ఆరు సంవత్స రాల చిన్నారి బోరుబావిలో పడింది. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో తాత చిన్నారి కోసం వెతాకాడు. బోరు బావి నుంచి చిన్నారి ఏడ్పుల శబ్ధం వినిపించడంతాత గమనించాడు. దీంతో ఆయన ఆ బోరు బావి దగ్గరకు వెళ్లి చూస్తే అందులో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మండల ...
బోరుబావిలో పడ్డ చిన్నారి అంజలి క్షేమం: ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఆ ఇంట ఆనందిని
బోరుబావిలో పడి... క్షేమంగా బయటపడి...
వెబ్ దునియా
నగరానికి సంక్రాంతి శోభ
Andhrabhoomi
విశాఖపట్నం, జనవరి 14: నగరానికి సంక్రాంతి శోభ చేకూరింది. తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వాతావరణం నగరంలో కనువిందు చేసింది. సంక్రాంతి పండుగలో ప్రధాన మైన భోగి పండుగను నగర ప్రజలు బుధవారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుతూనే నగరంలోని అన్ని వీధుల్లోను భోగి మంటలు ఏర్పాటు చేశారు. భోగభాగ్యాలను ...
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ....10tv
సంక్రాంతి సంబురంసాక్షి
ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Teluguwishesh
అన్ని 20 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం, జనవరి 14: నగరానికి సంక్రాంతి శోభ చేకూరింది. తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వాతావరణం నగరంలో కనువిందు చేసింది. సంక్రాంతి పండుగలో ప్రధాన మైన భోగి పండుగను నగర ప్రజలు బుధవారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుతూనే నగరంలోని అన్ని వీధుల్లోను భోగి మంటలు ఏర్పాటు చేశారు. భోగభాగ్యాలను ...
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ....
సంక్రాంతి సంబురం
ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
Vaartha
అజ్మల్ బౌలింగ్ యాక్షన్‌పై... జనవరి 24న మరోసారి పరిశీలన
Vaartha
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆఫ్ సిన్నర్ అజ్మల్ సయీద్‌పై సస్పెన్షన్ కొనసాగుతుంది.ఐసిసి నిబంధనలకు విరుద్దంగా బౌలింగ్ యాక్షన్ కనబర్చడంతో పక్కకు వైదొలగాల్సి వచ్చింది.కాగా జనవరి 24న చెన్నైలో మరోసారి బౌలింగ్‌పై పరిశీలన ఏర్పాటు చేశారు.అతని రీ మోడల్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి ఒక అంచనాకు వస్తారు.ఒకవేళ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారం ...
సయ్యద్ అజ్మల్ 24న చెన్నైలో బౌలింగ్ పరీక్ష!వెబ్ దునియా
ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో వివాదాస్పద బౌలర్లు!Andhrabhoomi
అజ్మల్‌కు పరీక్ష 24నసాక్షి
Andhraprabha Daily
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆఫ్ సిన్నర్ అజ్మల్ సయీద్‌పై సస్పెన్షన్ కొనసాగుతుంది.ఐసిసి నిబంధనలకు విరుద్దంగా బౌలింగ్ యాక్షన్ కనబర్చడంతో పక్కకు వైదొలగాల్సి వచ్చింది.కాగా జనవరి 24న చెన్నైలో మరోసారి బౌలింగ్‌పై పరిశీలన ఏర్పాటు చేశారు.అతని రీ మోడల్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి ఒక అంచనాకు వస్తారు.ఒకవేళ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారం ...
సయ్యద్ అజ్మల్ 24న చెన్నైలో బౌలింగ్ పరీక్ష!
ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో వివాదాస్పద బౌలర్లు!
అజ్మల్‌కు పరీక్ష 24న
Vaartha
టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దు: హస్సీ
Vaartha
సిడ్నీ: ప్రపంచ కప్‌లో టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ పేర్కొన్నాడు.సిడ్నీలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టెస్టుల్లో ఓడిపోయిందని టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దన్నాడు. టీమిండియా పుంజుకునే అవకాశం ఉందని హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా రెండు నెలల పాటు ...
భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీNamasthe Telangana
టీమిండియాను తేలిగ్గా చూడొద్దుAndhrabhoomi
టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీవెబ్ దునియా
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Vaartha
సిడ్నీ: ప్రపంచ కప్‌లో టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ పేర్కొన్నాడు.సిడ్నీలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టెస్టుల్లో ఓడిపోయిందని టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దన్నాడు. టీమిండియా పుంజుకునే అవకాశం ఉందని హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా రెండు నెలల పాటు ...
భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీ
టీమిండియాను తేలిగ్గా చూడొద్దు
టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీ
Vaartha
సరికొత్త రికార్డు సృష్టించనున్న భారత్, పాక్ మ్యాచ్
Vaartha
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ చరిత్రలో త్వరలోనే ఒక రికార్డు ఏర్పడబోతుంది. కాగా ఫిబ్రవరి 15న అడిలైడ్‌లో జరగనున్న భారత, పాకిస్థాన్ మ్యాచ్‌ను వివిధ మాధ్యామాల ద్వారా సుమారు వంద కోట్లకు పైగా అభిమానులు వీక్షించే అవకాశం ఉందిని వరల్డ్ కప్ నిర్వాహఖులు పేర్కొన్నారు. కాగా 2011 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో తలపడిన ఈ రెండు టీమ్స్ మద్య జరగే మ్యాచ్‌ను 98 ...
భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్: 100 కోట్లమంది వీక్షిస్తారట!వెబ్ దునియా
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌కు 100 కోట్ల మంది వీక్షకులు!Namasthe Telangana
భారత్, పాక్ మ్యాచ్‌కు 100 కోట్ల వీక్షకులు!Telangana99
thatsCricket Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ చరిత్రలో త్వరలోనే ఒక రికార్డు ఏర్పడబోతుంది. కాగా ఫిబ్రవరి 15న అడిలైడ్‌లో జరగనున్న భారత, పాకిస్థాన్ మ్యాచ్‌ను వివిధ మాధ్యామాల ద్వారా సుమారు వంద కోట్లకు పైగా అభిమానులు వీక్షించే అవకాశం ఉందిని వరల్డ్ కప్ నిర్వాహఖులు పేర్కొన్నారు. కాగా 2011 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో తలపడిన ఈ రెండు టీమ్స్ మద్య జరగే మ్యాచ్‌ను 98 ...
భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్: 100 కోట్లమంది వీక్షిస్తారట!
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌కు 100 కోట్ల మంది వీక్షకులు!
భారత్, పాక్ మ్యాచ్‌కు 100 కోట్ల వీక్షకులు!
సాక్షి
పట్టు బిగించిన ఆంధ్ర
సాక్షి
సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు మరో విజయంపై కన్నేసింది. త్రిపురతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజే పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లోనూ త్రిపురను దెబ్బ తీసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి త్రిపుర తమ రెండో ఇన్నింగ్స్‌లో 9.1 ఓవర్లలో 13 పరుగులకే 3 వికెట్లు ...
ఆంధ్రా వర్సెస్ త్రిపుర రంజీ క్రికెట్Vaartha
రంజీ మ్యాచ్‌లో బౌలర్ల హవా: 77.5 ఓవర్లలో కేవలం 21 బంతులు మాత్రమేవెబ్ దునియా
త్రిపుర 151 ఆలౌట్.. ఆంధ్రా 97/4Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు మరో విజయంపై కన్నేసింది. త్రిపురతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజే పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లోనూ త్రిపురను దెబ్బ తీసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి త్రిపుర తమ రెండో ఇన్నింగ్స్‌లో 9.1 ఓవర్లలో 13 పరుగులకే 3 వికెట్లు ...
ఆంధ్రా వర్సెస్ త్రిపుర రంజీ క్రికెట్
రంజీ మ్యాచ్‌లో బౌలర్ల హవా: 77.5 ఓవర్లలో కేవలం 21 బంతులు మాత్రమే
త్రిపుర 151 ఆలౌట్.. ఆంధ్రా 97/4
Teluguwishesh
అస్ట్రేలియా క్రికెటర్లను ఫిలిప్ హ్యూస్ వెంటాడుతున్నాడా.?
Teluguwishesh
భారత్ తో టెస్టు సీరిస్ లో 2-0తో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టును ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మరణం మనో వేదనకు గురిచేస్తోంది. భారత్ తో సీరిస్ ప్రారంభానికి ముందు దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఫిలిఫ్ హ్యూస్ బౌన్సర్ బంతిని ఫుల్ షాట్ గా మాలచడంలో విఫలం చెంది తలకు భలమైన గాయంతో ఆస్పత్రిలో చేరి.. కోమాలోకి జారుకుని మరణించిన ఘటన అస్ట్రేలియా ...
రోహిత్ శర్మ దెబ్బకు క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్!Namasthe Telangana
రోహిత్ దెబ్బకు హ్యూస్ గుర్తొచ్చి, రిటైర్ ఆలోచన: క్రిస్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
భారత్ తో టెస్టు సీరిస్ లో 2-0తో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టును ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మరణం మనో వేదనకు గురిచేస్తోంది. భారత్ తో సీరిస్ ప్రారంభానికి ముందు దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఫిలిఫ్ హ్యూస్ బౌన్సర్ బంతిని ఫుల్ షాట్ గా మాలచడంలో విఫలం చెంది తలకు భలమైన గాయంతో ఆస్పత్రిలో చేరి.. కోమాలోకి జారుకుని మరణించిన ఘటన అస్ట్రేలియా ...
రోహిత్ శర్మ దెబ్బకు క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్!
రోహిత్ దెబ్బకు హ్యూస్ గుర్తొచ్చి, రిటైర్ ఆలోచన: క్రిస్
沒有留言:
張貼留言