సాక్షి
జయంతిపై అవినీతి ఆరోపణలు
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాAndhraprabha Daily
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గ్రహణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 38 వార్తల కథనాలు »
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గ్రహణం
వెబ్ దునియా
జాతిపితకు కాంగ్రెస్ నేతల నివాళి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన నేత అని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రపంచమంతా ఆచరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమకు గాంధీ ఆశయాలు ఆదర్శమని చెబుతుంటే, ఎన్డీఏ ...
గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంAndhraprabha Daily
జాతిపితకు ఘన నివాళిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన నేత అని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రపంచమంతా ఆచరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమకు గాంధీ ఆశయాలు ఆదర్శమని చెబుతుంటే, ఎన్డీఏ ...
గాంధీజీ ప్రపంచానికే ఆదర్శం
జాతిపితకు ఘన నివాళి
Oneindia Telugu
వ్యతిరేక వార్తలొస్తే కేసులేయండి!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా వార్తలు వస్తే ఆయా మీడియా సంస్థలపై పరువునష్టం కేసులు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోంది.. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తే ఉపేక్షించవద్దని చెప్పారు ...
'ఫాస్ట్'గా వాపస్సాక్షి
'ఫాస్ట్' పథకం ఇక లేదు... సీఎం కేసీఆర్తెలుగువన్
ఫాస్ట్ వెనక్కి, పాత ఫీజు పథకమే అమలు: కెసిఆర్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా వార్తలు వస్తే ఆయా మీడియా సంస్థలపై పరువునష్టం కేసులు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోంది.. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తే ఉపేక్షించవద్దని చెప్పారు ...
'ఫాస్ట్'గా వాపస్
'ఫాస్ట్' పథకం ఇక లేదు... సీఎం కేసీఆర్
ఫాస్ట్ వెనక్కి, పాత ఫీజు పథకమే అమలు: కెసిఆర్
Oneindia Telugu
ఎస్‌బీహెచ్‌పై పరువు నష్టం దావా
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాను స్తంభింప జేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నిర్ణయం తీసుకోవడం పట్ల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగా చేసిన ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని ...
ఎస్‌బీహెచ్‌పై పరువునష్టం దావా : ఏపీ మంత్రి గంటాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాను స్తంభింప జేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నిర్ణయం తీసుకోవడం పట్ల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగా చేసిన ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని ...
ఎస్‌బీహెచ్‌పై పరువునష్టం దావా : ఏపీ మంత్రి గంటా
వెబ్ దునియా
సినీ తారల వల్లే ఎన్పీఏ ఆస్తులు పెరిగాయ్ : ఆంధ్రా బ్యాంకు సీఎండీ!
వెబ్ దునియా
సినిమా తారలు, రాజకీయ నాయకుల వల్లే తమ బ్యాంకులో నిరర్థక ఆస్తులు (ఎన్ పీఏలు) పెరిగిపోయాయని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పనిలోపనిగా.. ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా ఆయన ఓ ...
సినీ తారల వల్లే నిరర్థక ఆస్తులుNamasthe Telangana
సినీస్టార్లు, నాయకుల వల్లే నిరర్ధక ఆస్తులు: ఆంధ్రాబ్యాంక్ సిఎండిOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినిమా తారలు, రాజకీయ నాయకుల వల్లే తమ బ్యాంకులో నిరర్థక ఆస్తులు (ఎన్ పీఏలు) పెరిగిపోయాయని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పనిలోపనిగా.. ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా ఆయన ఓ ...
సినీ తారల వల్లే నిరర్థక ఆస్తులు
సినీస్టార్లు, నాయకుల వల్లే నిరర్ధక ఆస్తులు: ఆంధ్రాబ్యాంక్ సిఎండి
Oneindia Telugu
ఆయనతో భోజనం అదృష్టం,పిలుస్తా: కేసీఆర్(పిక్చర్స్)
Oneindia Telugu
మెదక్: బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పని చేస్తోన్న తమ ప్రభుత్వానికి శాంతా బయోటిక్ వంటి సంస్థలు చేయూత ఉంటే ఏకంగా వజ్రాల తెలంగాణనే సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఈ లక్ష్యసాధనకు వరప్రసాద్ రెడ్డిలాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి అవకాశమే నా లక్ష్యం : కేసీఆర్వెబ్ దునియా
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెదక్: బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పని చేస్తోన్న తమ ప్రభుత్వానికి శాంతా బయోటిక్ వంటి సంస్థలు చేయూత ఉంటే ఏకంగా వజ్రాల తెలంగాణనే సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఈ లక్ష్యసాధనకు వరప్రసాద్ రెడ్డిలాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి అవకాశమే నా లక్ష్యం : కేసీఆర్
Oneindia Telugu
రేవంత్.. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా: హరీశ్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఇసుక మాఫియా విషయంలో టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఖండిం చారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 24 గంటల్లోగా రేవంత్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సచివాలయంలో మంత్రి శుక్రవారం మీడియాతో ...
ఆరోపణలు అర్థరహితం: హరీశ్Andhraprabha Daily
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఇసుక మాఫియా విషయంలో టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఖండిం చారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 24 గంటల్లోగా రేవంత్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సచివాలయంలో మంత్రి శుక్రవారం మీడియాతో ...
ఆరోపణలు అర్థరహితం: హరీశ్
వెబ్ దునియా
పెరిగిన హెచ్ఐవీ భీతి... కండోమ్‌ల కొరత..!
వెబ్ దునియా
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల భీతితో కండోమ్‌ల వాడకం ఎక్కువైంది. దీంతో దేశంలోని ఆరు రాష్ట్రాలలో కండోమ్‌ల కొరత ఏర్పడినట్లు సమాచారం. అయితే కండోమ్‌ల వాడకం పెరిగినా, అదే స్థాయికి సరఫరా జరగకపోవడంతోనే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో కండోమ్స్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ ...
ఏపీలో పెరిగిన కండోమ్‌ల వాడకంNamasthe Telangana
ఆరు రాష్ట్రాల్లో కండోమ్స్ కొరత: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన వాడకంOneindia Telugu
6 రాష్ట్రాల్లో కండోమ్ లు దొరకట్లేదు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల భీతితో కండోమ్‌ల వాడకం ఎక్కువైంది. దీంతో దేశంలోని ఆరు రాష్ట్రాలలో కండోమ్‌ల కొరత ఏర్పడినట్లు సమాచారం. అయితే కండోమ్‌ల వాడకం పెరిగినా, అదే స్థాయికి సరఫరా జరగకపోవడంతోనే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో కండోమ్స్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ ...
ఏపీలో పెరిగిన కండోమ్‌ల వాడకం
ఆరు రాష్ట్రాల్లో కండోమ్స్ కొరత: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన వాడకం
6 రాష్ట్రాల్లో కండోమ్ లు దొరకట్లేదు!
వెబ్ దునియా
కడియం బీసీ : మోత్కుపల్లి .. నేను ఎస్సీనే కానీ మాదిగను కాదు : కడియం శ్రీహరి!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ కడియం శ్రీహరిపై టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి ఎస్సీ కాదనీ, బీసీ అని ఆరోపించారు. మోత్కుపల్లి వ్యాఖ్యలను కడియం శ్రీహరి ఖండించారు. తాను బీసీని కాదనీ, ఎస్సీ అని, అయితే మాదిగను మాత్రం కాదని స్పష్టం చేశారు.
కడియం వర్సెస్ మోత్కుపల్లి: 'దండోరా', కెసిఆర్ మౌనంOneindia Telugu
మాటకు మాట... కడియం వెర్సస్ మోత్కుపల్లిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ కడియం శ్రీహరిపై టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి ఎస్సీ కాదనీ, బీసీ అని ఆరోపించారు. మోత్కుపల్లి వ్యాఖ్యలను కడియం శ్రీహరి ఖండించారు. తాను బీసీని కాదనీ, ఎస్సీ అని, అయితే మాదిగను మాత్రం కాదని స్పష్టం చేశారు.
కడియం వర్సెస్ మోత్కుపల్లి: 'దండోరా', కెసిఆర్ మౌనం
మాటకు మాట... కడియం వెర్సస్ మోత్కుపల్లి
వెబ్ దునియా
నిందితుడికి యువతితో జైల్లో వివాహం..!
వెబ్ దునియా
తప్పు చేయడం మానవ నైజం. అయితే ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే వాడే నిజమైన మనిషి. ఈ విధంగా ఓ వ్యక్తి తన తప్పును తెలుసుకుని తన వల్ల బాధితురాలైన యువతిని వివాహం చేసుకున్న సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని భవనేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి యువకుడు దిలీప్ బహేరా. ఒక రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న ...
నిందితుడు, బాధితురాలకి జైల్లో వివాహంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తప్పు చేయడం మానవ నైజం. అయితే ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే వాడే నిజమైన మనిషి. ఈ విధంగా ఓ వ్యక్తి తన తప్పును తెలుసుకుని తన వల్ల బాధితురాలైన యువతిని వివాహం చేసుకున్న సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని భవనేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి యువకుడు దిలీప్ బహేరా. ఒక రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న ...
నిందితుడు, బాధితురాలకి జైల్లో వివాహం
沒有留言:
張貼留言