Andhraprabha Daily
జూన్ కల్లా ఐటీ హబ్‌ల
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవతరణ దినోత్సవం నాటికి టీ హబ్ తొలి దశ పనులను పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐఐఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ...
400 కంపెనీలలో 3వేల మందికి ఉద్యోగవకాశాలుTelangana99
అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ పాలసీ.. 10వేల మందికి ఉద్యోగాలు!వెబ్ దునియా
తెలంగాణకు తొలిదశలో 400 ఐటీ కంపెనీలు: కేటీఆర్సాక్షి
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవతరణ దినోత్సవం నాటికి టీ హబ్ తొలి దశ పనులను పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐఐఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ...
400 కంపెనీలలో 3వేల మందికి ఉద్యోగవకాశాలు
అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ పాలసీ.. 10వేల మందికి ఉద్యోగాలు!
తెలంగాణకు తొలిదశలో 400 ఐటీ కంపెనీలు: కేటీఆర్
వెబ్ దునియా
బిల్ గేట్స్ తో బాబు... పాత రోజులు గుర్తుకు... ఉద్వేగానికి లోనయినై
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు పరస్పరం ఉద్వేగానికి లోనయ్యారని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం చంద్రబాబు దావోస్ వచ్చారన్న సమాచారంతో గేట్స్ శుక్రవారం ఉదయం బాబుతో భేటీ అయ్యారు. వీద్దరు సుమారు 40 నిమిషాల భేటీ అయ్యారు.
బిల్‌గేట్స్‌తో దావోస్‌లో బాబు భేటీతెలుగువన్
బిల్ గేట్స్‌తో బాబు భేటీAndhrabhoomi
బిల్‌గేట్స్‌తో బాబు భేటీసాక్షి
Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు పరస్పరం ఉద్వేగానికి లోనయ్యారని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం చంద్రబాబు దావోస్ వచ్చారన్న సమాచారంతో గేట్స్ శుక్రవారం ఉదయం బాబుతో భేటీ అయ్యారు. వీద్దరు సుమారు 40 నిమిషాల భేటీ అయ్యారు.
బిల్‌గేట్స్‌తో దావోస్‌లో బాబు భేటీ
బిల్ గేట్స్‌తో బాబు భేటీ
బిల్‌గేట్స్‌తో బాబు భేటీ
Andhrabhoomi
ఆర్థికంగా ఆదుకుంటాం
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 23: తెలంగాణలో విలయతాండవం చేస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతోపాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీఇచ్చారు. తెలంగాణకు చెందిన కేంద్ర కార్మిక శాఖ సహాయ (ఇండిపెండెంట్) మంత్రి ...
హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్సాక్షి
స్వైన్‌ఫ్లూపై ఆందోళన అవసరంలేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వైన్‌ఫ్లూపై ఆందోళన వద్దు : జేపీ నడ్డాNamasthe Telangana
Vaartha
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 23: తెలంగాణలో విలయతాండవం చేస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతోపాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీఇచ్చారు. తెలంగాణకు చెందిన కేంద్ర కార్మిక శాఖ సహాయ (ఇండిపెండెంట్) మంత్రి ...
హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్
స్వైన్‌ఫ్లూపై ఆందోళన అవసరంలేదు
స్వైన్‌ఫ్లూపై ఆందోళన వద్దు : జేపీ నడ్డా
వెబ్ దునియా
తెలంగాణ సిలబస్... పాఠంగా కేసీఆర్ దీక్ష... రివ్యూ కమిటీ నిర్ణయం
వెబ్ దునియా
తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో కేసీఆర్ పోరాటం గురించి తెలంగాణ భవిష్య తరాలకు తెలియజేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బోధించే పాఠ్యాంశాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్షను పాఠ్యాంశంగా చేర్చేందుకు రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ దీక్ష అనంతరం 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటనను కూడా చోటు ...
పాఠ్యాంశంగా తెలంగాణ ఉద్యమం!Namasthe Telangana
పాఠంగా కేసీఆర్ దీక్ష!, సిలబస్ రివ్యూ కమిటీ నిర్ణయంOneindia Telugu
స్కూల్లో తెలంగాణ ఉద్యమ పాఠాలుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో కేసీఆర్ పోరాటం గురించి తెలంగాణ భవిష్య తరాలకు తెలియజేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బోధించే పాఠ్యాంశాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్షను పాఠ్యాంశంగా చేర్చేందుకు రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ దీక్ష అనంతరం 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటనను కూడా చోటు ...
పాఠ్యాంశంగా తెలంగాణ ఉద్యమం!
పాఠంగా కేసీఆర్ దీక్ష!, సిలబస్ రివ్యూ కమిటీ నిర్ణయం
స్కూల్లో తెలంగాణ ఉద్యమ పాఠాలు
సాక్షి
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం
సాక్షి
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి నిర్ణయించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం : భూమన స్పష్టంవెబ్ దునియా
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు - వైఎస్అర్ సిపిVaartha
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి నిర్ణయించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం : భూమన స్పష్టం
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు - వైఎస్అర్ సిపి
వెబ్ దునియా
సీవీ ఆనంద్‌కు ఈసీ నేషనల్ స్పెషల్ కేటగిరీ అవార్డు!
వెబ్ దునియా
సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసిన కమిషనర్ సీవీ ఆనంద్‌కు 2014లో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్‌కు (ఉత్తమ ఎన్నికల సంబంధిత చర్యలు చేపట్టినందుకు) ఈసీ నేషనల్ స్పెషల్ కేటగిరీ అవార్డు ప్రకటించింది. వృత్తిలో తన నిబద్ధతను చాటుకున్నందుకు గాను ...
సివి ఆనంద్‌కు అరుదైన గౌరవం: ఈసీ ప్రత్యేక అవార్డుOneindia Telugu
సీవీ ఆనంద్‌కు జాతీయ పురస్కారంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసిన కమిషనర్ సీవీ ఆనంద్‌కు 2014లో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్‌కు (ఉత్తమ ఎన్నికల సంబంధిత చర్యలు చేపట్టినందుకు) ఈసీ నేషనల్ స్పెషల్ కేటగిరీ అవార్డు ప్రకటించింది. వృత్తిలో తన నిబద్ధతను చాటుకున్నందుకు గాను ...
సివి ఆనంద్‌కు అరుదైన గౌరవం: ఈసీ ప్రత్యేక అవార్డు
సీవీ ఆనంద్‌కు జాతీయ పురస్కారం
వెబ్ దునియా
కస్టడీకి ఉగ్రవాది సల్మాన్.. హైదరాబాద్ టెక్కీ గత చరిత్ర ఇదే...
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ ను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం తమ కస్టడీకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశం మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. అయితే, ఎమ్మెస్ పట్టభద్రుడైన సల్మాన్... ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా ...
ఉగ్రవాది సల్మాన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులుAndhrabhoomi
పోలీస్ కస్టడీలోకి సల్మాన్ మొయినుద్దీన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసుల కస్టడీకి సల్మాన్సాక్షి
Teluguwishesh
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ ను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం తమ కస్టడీకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశం మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. అయితే, ఎమ్మెస్ పట్టభద్రుడైన సల్మాన్... ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా ...
ఉగ్రవాది సల్మాన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు
పోలీస్ కస్టడీలోకి సల్మాన్ మొయినుద్దీన్
పోలీసుల కస్టడీకి సల్మాన్
Namasthe Telangana
ఏపీ సర్కార్‌ది దుర్మార్గపు చర్య : కర్నె
Namasthe Telangana
హైదరాబాద్ : నాగార్జునసాగర్ డ్యామ్ 13 గేట్లు, కుడి కాల్వ నిర్వహణను తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ డ్యామ్‌పై ఏపీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ పంటలు ఎండబెట్టడానికే గతంలో చంద్రబాబు కరెంట్ ఉత్పత్తి ఆపించిండు అని ...
ఇంకా మరిన్ని »

డెస్క్‌టాప్ పై వాట్స్‌యాప్ సేవలు ప్రారంభం...!
వెబ్ దునియా
అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ ఇకపై డెస్క్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలో కూడా సంచలనం సృష్టించనుంది. ఈ కొత్త సేవలను గురువారం నుంచి అమలులోకి తెచ్చారు. ఇన్నాళ్లు ఫోన్ల ద్వారా మాత్రమే వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుతూ వచ్చిన వారు ఇక నుంచి కంప్యూటర్ల ద్వారా కూడా పంపుకోవచ్చు. ఇటీవల మొబైల్ ...
ఇక కంప్యూటర్లలో వాట్స్యాప్తెలుగువన్
ఇక డెస్క్‌టాప్‌పై వాట్సప్Namasthe Telangana
ఇక వాట్స్‌యాప్ @ డెస్క్టాప్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ ఇకపై డెస్క్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలో కూడా సంచలనం సృష్టించనుంది. ఈ కొత్త సేవలను గురువారం నుంచి అమలులోకి తెచ్చారు. ఇన్నాళ్లు ఫోన్ల ద్వారా మాత్రమే వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుతూ వచ్చిన వారు ఇక నుంచి కంప్యూటర్ల ద్వారా కూడా పంపుకోవచ్చు. ఇటీవల మొబైల్ ...
ఇక కంప్యూటర్లలో వాట్స్‌యాప్
ఇక డెస్క్‌టాప్‌పై వాట్సప్
ఇక వాట్స్‌యాప్ @ డెస్క్‌టాప్
Oneindia Telugu
ఏపీలో విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో/ విశాఖపట్నం: తెలంగాణను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ మెల్లగా ఏపీలోనూ విస్తరిస్తోంది. ఒంగోలు, విశాఖపట్నంలో పలువురికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 12 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వారం ...
రాజయ్య కోసం వెయిటింగ్, నివ్వెరపోయారు (పిక్చర్స్)Oneindia Telugu
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ స్పెషల్ టీం.. చికిత్స చేయడం వచ్చా? రాదా?వెబ్ దునియా
స్వైన్‌ఫ్లూ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కామినేనిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 148 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో/ విశాఖపట్నం: తెలంగాణను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ మెల్లగా ఏపీలోనూ విస్తరిస్తోంది. ఒంగోలు, విశాఖపట్నంలో పలువురికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 12 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వారం ...
రాజయ్య కోసం వెయిటింగ్, నివ్వెరపోయారు (పిక్చర్స్)
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ స్పెషల్ టీం.. చికిత్స చేయడం వచ్చా? రాదా?
స్వైన్‌ఫ్లూ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కామినేని
沒有留言:
張貼留言