వెబ్ దునియా
వంట గ్యాస్ సిలిండర్ పేలుడు: ముగ్గురు దుర్మరణం
వెబ్ దునియా
విజయవాడలో ఒక ఇంటిలో మంగళవారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. నగరంలోని చిట్టినగర్‌లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలుపుతున్నారు ...
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి: రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురుOneindia Telugu
పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురు మృతిNamasthe Telangana
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విజయవాడలో ఒక ఇంటిలో మంగళవారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. నగరంలోని చిట్టినగర్‌లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలుపుతున్నారు ...
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి: రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు
పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురు మృతి
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
Oneindia Telugu
ఫాస్ట్ ఇదేనా?: కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు
Oneindia Telugu
హైదరాబాద్: ఫాస్ట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతోందా లేదా మరో యంత్రాంగంఉందా? బీహార్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబంలోని విద్యార్థికి జాతీయ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ వర్తింపచేయరా? జీవోలో 1956 నవంబర్ 1వ తేదీకి పూర్వం ఇక్కడ స్థిరపడిన ...
ఫాస్ట్ ఉత్తర్వులపై హైకోర్టు మండిపాటుAndhraprabha Daily
ఇదేనా మీ 'ఫాస్ట్'?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఫాస్ట్'ను ఎలా సమర్థిస్తారు?సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఫాస్ట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతోందా లేదా మరో యంత్రాంగంఉందా? బీహార్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబంలోని విద్యార్థికి జాతీయ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ వర్తింపచేయరా? జీవోలో 1956 నవంబర్ 1వ తేదీకి పూర్వం ఇక్కడ స్థిరపడిన ...
ఫాస్ట్ ఉత్తర్వులపై హైకోర్టు మండిపాటు
ఇదేనా మీ 'ఫాస్ట్'?
'ఫాస్ట్'ను ఎలా సమర్థిస్తారు?
వెబ్ దునియా
తిరుపతి ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల... కోడ్ పై పార్టీల రగడ
వెబ్ దునియా
ఈ మధ్య తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల విడుదల చేసిన ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. షెడ్యూల్ నాటి నుంచే తిరుపతిలో హడావుడి మొదలయ్యింది. ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యామయ్యింది. ఈ తరుణంలో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 19 నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లను ...
తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతిలో ఏకగ్రీవమా..? ఎన్నికలా..?News4Andhra
తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం డౌటేనాNews Articles by KSR
Andhraprabha Daily
Andhrabhoomi
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈ మధ్య తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల విడుదల చేసిన ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. షెడ్యూల్ నాటి నుంచే తిరుపతిలో హడావుడి మొదలయ్యింది. ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యామయ్యింది. ఈ తరుణంలో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 19 నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లను ...
తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తిరుపతిలో ఏకగ్రీవమా..? ఎన్నికలా..?
తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం డౌటేనా
వెబ్ దునియా
'సెన్సార్' చైర్‌పర్సన్‌గా పహ్లాజ్
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర సెన్సార్ బోర్డు(సీబీఎఫ్‌సీ) కొత్త చైర్‌పర్సన్‌గా ప్రముఖ చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. బోర్డులో కొత్తగా తొమ్మిది మంది సభ్యులను కూడా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నటి, బీజేపీ నాయకురాలు జీవిత కూడా ఉన్నారు. 'మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రంపై వివాదం నేపథ్యంలో లీలా ...
సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్ నిహలానీNamasthe Telangana
సెన్సార్‌బోర్డు చైర్మన్‌గా పహలాజ్ నిహలానీAndhraprabha Daily
సెన్సార్ అధ్యక్షుడుగా పహ్లాజ్.. జీవిత రాజశేఖర్ సభ్యురాలువెబ్ దునియా
తెలుగువన్
Palli Batani
TV5
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర సెన్సార్ బోర్డు(సీబీఎఫ్‌సీ) కొత్త చైర్‌పర్సన్‌గా ప్రముఖ చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. బోర్డులో కొత్తగా తొమ్మిది మంది సభ్యులను కూడా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నటి, బీజేపీ నాయకురాలు జీవిత కూడా ఉన్నారు. 'మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రంపై వివాదం నేపథ్యంలో లీలా ...
సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్ నిహలానీ
సెన్సార్‌బోర్డు చైర్మన్‌గా పహలాజ్ నిహలానీ
సెన్సార్ అధ్యక్షుడుగా పహ్లాజ్.. జీవిత రాజశేఖర్ సభ్యురాలు
Oneindia Telugu
పాలడుగు అస్తమయం
Andhraprabha Daily
నూజివీడు, కెఎన్‌ఎన్ : సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సోమవారం తెల్లవారు ఝామున మృతిచెందారు. కృష్ణా జిల్లా, ముసునూరు మండలం గోగులంపాడు గ్రామంలో 1940 నవంబర్ 11వ తేదీన జన్మించిన పాలడుగు 1968లో దివంగత ప్రధాని పండిట్ ...
కాంగ్రెస్ నేత పాలడుగు కన్నుమూతసాక్షి
కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు కన్నుమూతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు మృతిAndhrabhoomi
10tv
వెబ్ దునియా
అన్ని 28 వార్తల కథనాలు »
Andhraprabha Daily
నూజివీడు, కెఎన్‌ఎన్ : సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సోమవారం తెల్లవారు ఝామున మృతిచెందారు. కృష్ణా జిల్లా, ముసునూరు మండలం గోగులంపాడు గ్రామంలో 1940 నవంబర్ 11వ తేదీన జన్మించిన పాలడుగు 1968లో దివంగత ప్రధాని పండిట్ ...
కాంగ్రెస్ నేత పాలడుగు కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు మృతి
వెబ్ దునియా
తెలంగాణాలో ప్రత్యేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
వెబ్ దునియా
తెలంగాణ ఉన్నత విద్యా మండలి తమ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉమ్మడి పరీక్షలు నిర్విహించుకునేందుకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి చెప్పారు.సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపి ప్రకటనల వలన తమ విద్యార్థులకు తీరని ...
ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటనAndhraprabha Daily
మా సెట్లు మావే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మే 14న ఎంసెట్సాక్షి
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ఉన్నత విద్యా మండలి తమ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉమ్మడి పరీక్షలు నిర్విహించుకునేందుకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి చెప్పారు.సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపి ప్రకటనల వలన తమ విద్యార్థులకు తీరని ...
ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటన
మా సెట్లు మావే!
మే 14న ఎంసెట్
Oneindia Telugu
నేడు దావోస్‌కు సీఎం బాబు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు మంగళవారం నుంచి 5 రోజుల పాటు విదే శీ పర్యటనకు వెళ్తున్నారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి ఈ నెల 25న హైదరాబాద్ చేరుకుంటారు. మంగళవారం ఉదయం 4.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా మధ్యాహ్నం 12.20కి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ...
దావోస్‌కు చంద్రబాబుAndhraprabha Daily
నేటి నుంచి డబ్ల్యూఈఎఫ్ సదస్సుNamasthe Telangana
కేసీఆర్ అలాంటి సీఎం కాదు: హరీష్, వెహికిల్స్ ఇచ్చిన చంద్రబాబుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు మంగళవారం నుంచి 5 రోజుల పాటు విదే శీ పర్యటనకు వెళ్తున్నారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి ఈ నెల 25న హైదరాబాద్ చేరుకుంటారు. మంగళవారం ఉదయం 4.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా మధ్యాహ్నం 12.20కి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ...
దావోస్‌కు చంద్రబాబు
నేటి నుంచి డబ్ల్యూఈఎఫ్ సదస్సు
కేసీఆర్ అలాంటి సీఎం కాదు: హరీష్, వెహికిల్స్ ఇచ్చిన చంద్రబాబు
వెబ్ దునియా
నారా లోకేష్‌పై టీ అడ్వకేట్లు ఫిర్యాదు.. క్రిమినల్ కేసు పెట్టాలి!
వెబ్ దునియా
టీడీపీ యువనేత, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ మీద తెలంగాణకు చెందిన న్యాయవాదులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కాన్వాయిలోని కార్లకు రంగులు మార్చడం, పోలీసులకు ...
లోకేష్ మీద ఫిర్యాదుతెలుగువన్
లోకేష్ పై ఈ ఫిర్యాదు ఏమిటో!News Articles by KSR
లోకేష్ పై టీ అడ్వకేట్స్ ఫైర్Kandireega
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీడీపీ యువనేత, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ మీద తెలంగాణకు చెందిన న్యాయవాదులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కాన్వాయిలోని కార్లకు రంగులు మార్చడం, పోలీసులకు ...
లోకేష్ మీద ఫిర్యాదు
లోకేష్ పై ఈ ఫిర్యాదు ఏమిటో!
లోకేష్ పై టీ అడ్వకేట్స్ ఫైర్
సాక్షి
ప్రపంచాన్ని మార్చే శక్తి.. యువతే
సాక్షి
విజయవాడ : ప్రపంచాన్ని మార్చే శక్తి యువతకు ఉందని, రాష్ట్రంలోని యువతీయువకులు తమలోని నైపుణ్యతను పెంపొందించుకుని వినూత్నంగా పని చేసేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక సిద్ధార్థ ఆడిటోరియం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ ...
నేడు 16 స్కిల్ సెంటర్లు ప్రారంభంAndhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ : ప్రపంచాన్ని మార్చే శక్తి యువతకు ఉందని, రాష్ట్రంలోని యువతీయువకులు తమలోని నైపుణ్యతను పెంపొందించుకుని వినూత్నంగా పని చేసేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక సిద్ధార్థ ఆడిటోరియం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ ...
నేడు 16 స్కిల్ సెంటర్లు ప్రారంభం
News Articles by KSR
రేవంత్ పై నిషేదం కొనసాగింపు
News Articles by KSR
తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై నిషేధం కొనసాగుతోంది.టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లు మీడియా తో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పేవరకు ఆయనను శాసనసభలో మాట్లాడనివ్వబోమని బాలరాజు అన్నారు.తెలంగాణ ప్రజలకు అవమానం,నష్టం కలిగేలా రేవంత్ వ్యవహరించారని ఆయన ...
రేవంత్‌ను తరిమేస్తాం: లోకేష్‌పై తెరాస సెటైర్, బాబుపై విజయసాయిOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై నిషేధం కొనసాగుతోంది.టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లు మీడియా తో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పేవరకు ఆయనను శాసనసభలో మాట్లాడనివ్వబోమని బాలరాజు అన్నారు.తెలంగాణ ప్రజలకు అవమానం,నష్టం కలిగేలా రేవంత్ వ్యవహరించారని ఆయన ...
రేవంత్‌ను తరిమేస్తాం: లోకేష్‌పై తెరాస సెటైర్, బాబుపై విజయసాయి
沒有留言:
張貼留言