వెబ్ దునియా
ట్రై సిరీస్: తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం
వెబ్ దునియా
ట్రై సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఆతిథ్య ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ నిర్దేశించిన విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ విజృంభించి 115 బంతుల్లో 18 ఫోర్లతో 127 పరుగులు చేశాడు. 39.5 ఓవర్లలో 235 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్ ...
బోనస్‌తో ఆసీస్ బోణీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆసీస్‌కు 'బోనస్' పాయింట్సాక్షి
వార్నర్ అలవోక సెంచరీAndhrabhoomi
TV5
thatsCricket Telugu
News4Andhra
అన్ని 37 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ట్రై సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఆతిథ్య ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ నిర్దేశించిన విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ విజృంభించి 115 బంతుల్లో 18 ఫోర్లతో 127 పరుగులు చేశాడు. 39.5 ఓవర్లలో 235 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్ ...
బోనస్‌తో ఆసీస్ బోణీ
ఆసీస్‌కు 'బోనస్' పాయింట్
వార్నర్ అలవోక సెంచరీ
వెబ్ దునియా
20 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు బ్రెట్ లీ స్వస్తి!
వెబ్ దునియా
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తన 20 ఏళ్ల కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. క్రికెటర్ అన్ని ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు గురువారం బిగ్‌బాష్ టోర్నీ ముగిశాక ప్రకటించాడు. 38 బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు 2012లోనే రిటైర్మెంట్ ప్రకటించినా.. బిగ్‌బాష్, ఐపీఎల్ టోర్నీలో ఆడాడు. 76 టెస్టులాడిన లీ 310 వికెట్లు, 221 వన్డేల్లో 380 వికెట్లు ...
క్రికెట్‌కు సిడ్నీ ఎక్స్‌ప్రెస్ బ్రెట్‌లీ గుడ్‌బై.. కేరీర్ డీటైల్స్Palli Batani
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రెట్‌లీNews4Andhra
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ 'లీ'సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తన 20 ఏళ్ల కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. క్రికెటర్ అన్ని ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు గురువారం బిగ్‌బాష్ టోర్నీ ముగిశాక ప్రకటించాడు. 38 బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు 2012లోనే రిటైర్మెంట్ ప్రకటించినా.. బిగ్‌బాష్, ఐపీఎల్ టోర్నీలో ఆడాడు. 76 టెస్టులాడిన లీ 310 వికెట్లు, 221 వన్డేల్లో 380 వికెట్లు ...
క్రికెట్‌కు సిడ్నీ ఎక్స్‌ప్రెస్ బ్రెట్‌లీ గుడ్‌బై.. కేరీర్ డీటైల్స్
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రెట్‌లీ
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ 'లీ'
సాక్షి
పేస్, బోపన్న జోడీలకు టైటిల్స్
Andhraprabha Daily
ఆక్లాండ్/సిడ్ని: భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీలు తమ సత్తా చాటాయి. ఆక్లాండ్, సిడ్నీల్లో డబుల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్నాయి. ఆక్లాండ్‌లో నిర్వహించిన హెయినికన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రావెన్‌క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడి గెలుచుకుంది. శనివారం నాడు జరిగిన ఫైనల్‌లో పేస్ జంట ఇన్‌గ్లోట్- ఫ్లోరిన్ ...
ఆక్లాండ్‌లో పేస్... సిడ్నీలో బోపన్నసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ఆక్లాండ్/సిడ్ని: భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీలు తమ సత్తా చాటాయి. ఆక్లాండ్, సిడ్నీల్లో డబుల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్నాయి. ఆక్లాండ్‌లో నిర్వహించిన హెయినికన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రావెన్‌క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడి గెలుచుకుంది. శనివారం నాడు జరిగిన ఫైనల్‌లో పేస్ జంట ఇన్‌గ్లోట్- ఫ్లోరిన్ ...
ఆక్లాండ్‌లో పేస్... సిడ్నీలో బోపన్న
TV5
టీమిండియా న్యూడ్రెస్
TV5
టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం వచ్చింది. భారత్ క్రికెట్ జట్టు అధికారిక దుస్తుల స్పాన్సర్ నైకీ గురువారం మెల్ బోర్న్ లో న్యూ జెర్సీని ఆవిష్కరించింది. ఆస్ట్రేలియాలో శుక్రవారం నుంచి జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం టీమిండియా ఈ దుస్తులను ధరించనుంది. సగటున 33 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఒకో కిట్ ను నైకీ తయారు చేసింది.
ఇంకా మరిన్ని »

దీదీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి
కోల్‌కతా: పార్టీ ఎంపీలు శారదా స్కామ్ కేసులో చిక్కుకొని ఇప్పటికే కష్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ కేబినెట్‌లో శరణార్థుల సహాయ, పునరావాస శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంజుల్ కృష్ణ ఠాకూర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కుమారుడు సుబ్రతతో సహా గురువారం బీజేపీలో ...
కపిల్‌ది సహజ మరణం కాదు:మంజుల్ కృష్ణAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కోల్‌కతా: పార్టీ ఎంపీలు శారదా స్కామ్ కేసులో చిక్కుకొని ఇప్పటికే కష్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ కేబినెట్‌లో శరణార్థుల సహాయ, పునరావాస శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంజుల్ కృష్ణ ఠాకూర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కుమారుడు సుబ్రతతో సహా గురువారం బీజేపీలో ...
కపిల్‌ది సహజ మరణం కాదు:మంజుల్ కృష్ణ
సంస్కృతిని ప్రతిబింబించే సంక్రాంతి
Namasthe Telangana
హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి ప్రతిబింబమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన పతంగుల పండుగను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి ...

29న 'మిషన్ కాకతీయ' పైలాన్ ఆవిష్కరణ
సాక్షి
వరంగల్: చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు చేపట్టిన 'మిషన్ కాకతీయ' కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మిస్తున్న పైలాన్‌ను ఈనెల 29న అవిష్కరించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పైలాన్ ఆవిష్కరణకు కేంద్ర మంత్రి ఉమా భారతి వస్తున్నట్లు అధికార యంత్రాంగం నుంచి సమాచారం అందించడంతో పనులు వేగవంతమయ్యాయి. ఈనెల 6వ తేదీన ...

అస్త్రాలు సరిజూసుకోవలె!
సాక్షి
అసలు సిసలు యుద్ధానికి సమయం దగ్గర పడుతోంది. జట్టు కుదురుగానే కనిపిస్తున్నా... అక్కడక్కడా ఇంకా లోపాలు ఉన్నాయి. ఏ అస్త్రం ఎలా పనిచేస్త్తుందో తెలియకుండా మహా సంగ్రామానికి వెళ్లలేం కదా. ప్రపంచకప్ పోరాటం కోసం ఏ అస్త్రాన్ని ఎలా వాడాలో ధోని తెలుసుకోవడానికి ఇదే మంచి తరుణం. మెగా సమరానికి తుది జట్టు ఎలా ఉండాలో తేల్చుకోవడానికి ...

రెండోపంటకు నీరివ్వాలి: జానా
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి రెండో పంటకు నీరివ్వాలని సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం జానారెడ్డి మాట్లాడుతూ అయోమయంలో ఉన్న సాగర్ ఆయకట్టు రైతాంగానికి నీరిచ్చే విషయంలో వెంటనే ...

గ్రహం అనుగ్రహం, ఆదివారం 18, జనవరి 2015
సాక్షి
శ్రీ జయనామ సంవత్సరం; ఉత్తరాయణం, హేమంత ఋతువు; పుష్య మాసం; తిథి బ.త్రయోదశి రా.11.11 వరకు; నక్షత్రం మూల తె.5.03 వరకు(తెల్లవారితే సోమవారం); వర్జ్యం ప.1.24 నుంచి 2.58 వరకు; తిరిగి తె.3.29 నుంచి 5.04 వరకు(తె. సోమవారం); దుర్ముహూర్తం సా.4.16 నుంచి 5.06 వరకు;అమృతఘడియలు రా.10.46 నుంచి 12.20 వరకు సూర్యోదయం: 6.38; సూర్యాస్తమయం: 5.43 రాహుకాలం:

沒有留言:
張貼留言