వెబ్ దునియా
నాన్న నన్ను పట్టించుకోలేదు: జాకీచాన్ సన్ జెసీచాన్
వెబ్ దునియా
డ్రగ్స్ కేసులో జైలు పాలైన జాకీచాన్ కుమారుడు జెసీచాన్ సంచలన కామెంట్స్ చేశాడు. తద్వారా జాకీచాన్ ఇంటి గొడవ బయటి లోకానికి తెలిసిపోయింది. తన తండ్రి కారణంగానే తాను జైలుకెళ్లానంటూ అతడు వ్యాఖ్యానించాడు. సెలబ్రిటీల కుటుంబంలో జన్మించిన తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని చెప్పిన అతడు సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి తనను ఎప్పుడూ ...
అంతా మా నాన్నే చేశాడు... జాకీచాన్ కొడుకుతెలుగువన్
నా తండ్రి వల్లే నేను జైల్లో: జాకీచాన్ కొడుకుNamasthe Telangana
తండ్రి వల్లే చెడిపోయి జైలుకు: జాకీ చాన్ కొడుకుFIlmiBeat Telugu
News Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
డ్రగ్స్ కేసులో జైలు పాలైన జాకీచాన్ కుమారుడు జెసీచాన్ సంచలన కామెంట్స్ చేశాడు. తద్వారా జాకీచాన్ ఇంటి గొడవ బయటి లోకానికి తెలిసిపోయింది. తన తండ్రి కారణంగానే తాను జైలుకెళ్లానంటూ అతడు వ్యాఖ్యానించాడు. సెలబ్రిటీల కుటుంబంలో జన్మించిన తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని చెప్పిన అతడు సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి తనను ఎప్పుడూ ...
అంతా మా నాన్నే చేశాడు... జాకీచాన్ కొడుకు
నా తండ్రి వల్లే నేను జైల్లో: జాకీచాన్ కొడుకు
తండ్రి వల్లే చెడిపోయి జైలుకు: జాకీ చాన్ కొడుకు
Oneindia Telugu
కెర్రీ పర్యటన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తన పర్యటనలో భారత్, పాకిస్థాన్ దేశాలు రెండింటినీ ఆకట్టుకొనే పని చక్కగానే నెరవేర్చినట్టు కనిపిస్తున్నది. 'భారతదేశంలో ఒక అతిముఖ్యమైన కార్యక్రమంలో ఆయన ఉన్నారు. అమెరికా ప్రయోజనాలను నెరవేర్చే ముఖ్యభూమికను పోషిస్తున్నందువల్లే ఆయన పారిస్‌లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొనలేకపోయారు' అంటూ అమెరికా ...
టెర్రరిజంపై పాక పోరాడాల్సిందే అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ పిలుపుAndhraprabha Daily
కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలా.. నో ఛాన్స్ : పాకిస్థాన్వెబ్ దునియా
కాశ్మీర్ లేకుండా భారత్‌తో చర్చలుండవు: పాక్Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తన పర్యటనలో భారత్, పాకిస్థాన్ దేశాలు రెండింటినీ ఆకట్టుకొనే పని చక్కగానే నెరవేర్చినట్టు కనిపిస్తున్నది. 'భారతదేశంలో ఒక అతిముఖ్యమైన కార్యక్రమంలో ఆయన ఉన్నారు. అమెరికా ప్రయోజనాలను నెరవేర్చే ముఖ్యభూమికను పోషిస్తున్నందువల్లే ఆయన పారిస్‌లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొనలేకపోయారు' అంటూ అమెరికా ...
టెర్రరిజంపై పాక పోరాడాల్సిందే అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ పిలుపు
కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలా.. నో ఛాన్స్ : పాకిస్థాన్
కాశ్మీర్ లేకుండా భారత్‌తో చర్చలుండవు: పాక్
వెబ్ దునియా
గిల్లీ కజ్జాలు : సునంద పుష్కర్ ను చంపిదెవరో శశిథరూర్ కు తెలుసు..
వెబ్ దునియా
బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి నోట్లో కట్టెపెడితే ఎలా ఉంటుందో శశిథరూర్ కు పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలిసి వచ్చినట్లు ఉంది. సునంద పుష్కర్ హత్య కేసులోని కొన్ని వివరాలను సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. దీంతో శశిథరూర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నోరు అదపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేశారు.
తరార్‌తో శశిథరూర్ ఫోటో!Andhrabhoomi
సునంద హత్య: మరో బాంబు పేల్చిన స్వామి, థరూర్ ఫైర్Oneindia Telugu
సునందను చంపిందెవరో థరూర్ కు తెలుసు!సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి నోట్లో కట్టెపెడితే ఎలా ఉంటుందో శశిథరూర్ కు పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలిసి వచ్చినట్లు ఉంది. సునంద పుష్కర్ హత్య కేసులోని కొన్ని వివరాలను సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. దీంతో శశిథరూర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నోరు అదపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేశారు.
తరార్‌తో శశిథరూర్ ఫోటో!
సునంద హత్య: మరో బాంబు పేల్చిన స్వామి, థరూర్ ఫైర్
సునందను చంపిందెవరో థరూర్ కు తెలుసు!
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో ఉరిశిక్షల పర్వం : మరో ఏడుగురు ఉగ్రవాదులకు ఉరి!
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో ఉరిశిక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఏడుగురు తీవ్రవాదులకు ఉరిశిక్షలను ఆ దేశం అమలు చేసింది. పాక్‌లోని నాలుగు జైళ్లలో వీరికి ఉరిశిక్షను అమలు చేశారు. దీంతో ఇప్పటి వరకు పాక్‌లో ఉరితీసిన ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరింది. మంగళవారం తెల్లవారుజామున ఉరితీసిన తీవ్రవాదుల్లో షాహిద్ హనీఫ్, బెహ్రమ్ ఖాన్, మహ్మద్ తల్హా, జుల్ఫికర్ అలీ, ...
ఏడుగురు ఉగ్రవాదులకు ఉరిNews Articles by KSR
మరో ఏడుగురు ఉగ్రవాదులకు ఉరిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో ఉరిశిక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఏడుగురు తీవ్రవాదులకు ఉరిశిక్షలను ఆ దేశం అమలు చేసింది. పాక్‌లోని నాలుగు జైళ్లలో వీరికి ఉరిశిక్షను అమలు చేశారు. దీంతో ఇప్పటి వరకు పాక్‌లో ఉరితీసిన ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరింది. మంగళవారం తెల్లవారుజామున ఉరితీసిన తీవ్రవాదుల్లో షాహిద్ హనీఫ్, బెహ్రమ్ ఖాన్, మహ్మద్ తల్హా, జుల్ఫికర్ అలీ, ...
ఏడుగురు ఉగ్రవాదులకు ఉరి
మరో ఏడుగురు ఉగ్రవాదులకు ఉరి
Namasthe Telangana
పోలీసుల రక్షణలో ఆస్ట్రేలియా కార్టూనిస్టు
Namasthe Telangana
సిడ్నీ: ఆస్ట్రేలియా కార్టూనిస్టు లారీ పికరింగ్‌కు పోలీసులు రక్షణ కల్పించారు. ఇతను ఓ వివాస్పదమైన కార్టూన్‌ను పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి జరిగింది. పోలీసులు అతన్ని ఇంట్లో కలిసి హెచ్చరించారు. అతని దగ్గర వ్యక్తి గత సమాచారంతో పాటు, కొన్ని ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. పికరింగ్‌కు కూడా ముప్పు పొంచి ఉందనే ఉద్ధేశ్యంతో ...
లారీ కార్టూన్ పై వివాదంTV5

లారీ కార్టూన్ పై వివాదం
వెబ్ దునియా
ముస్లిం దేశంలో చీఫ్ జస్టీస్‌గా హిందువు : బంగ్లాదేశ్ అధ్యక్షుడి నిర్ణయం!
వెబ్ దునియా
సాధారణంగా హిందువులకు, ముస్లింలకు బద్ధవైరం ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఇదే పరిస్థితి భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొనివుంది. కానీ, బంగ్లాదేశ్‌లో మాత్రం అందుకు విరుద్ధం. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తిగా ఓ హిందువు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో ...
బంగ్లాదేశ్ సుప్రీం చీఫ్‌జస్టిస్‌గా తొలిసారి హిందువు శర్మOneindia Telugu
బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ గా ఓ హిందువు నియామకంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా హిందువులకు, ముస్లింలకు బద్ధవైరం ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఇదే పరిస్థితి భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొనివుంది. కానీ, బంగ్లాదేశ్‌లో మాత్రం అందుకు విరుద్ధం. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తిగా ఓ హిందువు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో ...
బంగ్లాదేశ్ సుప్రీం చీఫ్‌జస్టిస్‌గా తొలిసారి హిందువు శర్మ
బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ గా ఓ హిందువు నియామకం
Namasthe Telangana
యూఎస్ మిలటరీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
Namasthe Telangana
వాషింగ్టన్: యూఎస్ మిలటరీ కమాండ్ సెంట్‌కామ్ యొక్క ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్లను ఇస్లామిక్ మిలిటెంట్ల మద్ధతుదార్లు హ్యాక్ చేశారు. అమెరికా సైనికుల్లారా, మేము వస్తున్నాం, మీ అంతు చూస్తాం అంటూ వాళ్లు ఓ సందేశాన్ని సెంట్‌కామ్ ట్విట్టర్ ఫీడ్ మీద రాశారు. కొన్ని మిలటరీ డాక్యుమెంట్లు కూడా దర్శనమిచ్చాయి. అయితే మిలటరీ వర్గాలు ...
ఇంకా మరిన్ని »

శాస్త్రవేత్తలకు బడా ఆఫర్... ఆయుర్ధాయాన్ని పెంచితే 10 లక్షల డాలర్లు..!
వెబ్ దునియా
మానవుని ఆయుర్ధాయాన్ని 120 ఏళ్లకు పెంచే శాస్త్రవేత్తలకు బడా ఆఫర్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ఆ దేశ శాస్త్రవేత్తలకు ఈ ఆఫర్ ప్రకటించారు. మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్దాంతం ఉంది. ఇందు కోసం ఔషధం కనుగొనాలట. అలా మనిషి వయస్సును పెంచే మందును కనుగొన్న వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ...
మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పెంచితే... 10 లక్షల డాలర్లు ఇస్తాOneindia Telugu
వయసును పెంచితే.. డాలర్లు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మానవుని ఆయుర్ధాయాన్ని 120 ఏళ్లకు పెంచే శాస్త్రవేత్తలకు బడా ఆఫర్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ఆ దేశ శాస్త్రవేత్తలకు ఈ ఆఫర్ ప్రకటించారు. మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్దాంతం ఉంది. ఇందు కోసం ఔషధం కనుగొనాలట. అలా మనిషి వయస్సును పెంచే మందును కనుగొన్న వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ...
మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పెంచితే... 10 లక్షల డాలర్లు ఇస్తా
వయసును పెంచితే.. డాలర్లు!
వెబ్ దునియా
ఫ్రాన్స్‌లో పటిష్ట భద్రత: బరిలోకి 10000 మంది సైనికులు!
వెబ్ దునియా
ఫ్రాన్స్‌లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతవారం జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో 10,000 మంది సైనికులను నియుక్తం చేయాలని భావిస్తోంది. యూదులకు చెందిన స్థలాలు, స్కూళ్లు వంటి వాటి పరిరక్షణకు అదనంగా 5000 మందిని మోహరించాలని నిర్ణయించింది. సైనికులు రవాణా కేంద్రాలు, పర్యాటక స్థలాలు, కీలక భవనాలు ...
ఫ్రాన్స్‌లో భద్రతకు 10 వేల మంది సైనికుల వెూహరింపుAndhraprabha Daily
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫ్రాన్స్‌లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతవారం జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో 10,000 మంది సైనికులను నియుక్తం చేయాలని భావిస్తోంది. యూదులకు చెందిన స్థలాలు, స్కూళ్లు వంటి వాటి పరిరక్షణకు అదనంగా 5000 మందిని మోహరించాలని నిర్ణయించింది. సైనికులు రవాణా కేంద్రాలు, పర్యాటక స్థలాలు, కీలక భవనాలు ...
ఫ్రాన్స్‌లో భద్రతకు 10 వేల మంది సైనికుల వెూహరింపు
వెబ్ దునియా
అమెరికాలో 'ఐ' : 450 థియేటర్లలో విడుదల... రికార్డ్‌కు రెడీ..!
వెబ్ దునియా
భ్రాంహాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన విక్రమ్ చిత్రం 'ఐ'. సంక్రాంతి సందర్భంగా బుధవారం విశ్వ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే 450 థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకూ అమెరికాలో బాలీవుడ్ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం.
రికార్డు : అమెరికాలోనూ 400 థియేటర్లలో....FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భ్రాంహాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన విక్రమ్ చిత్రం 'ఐ'. సంక్రాంతి సందర్భంగా బుధవారం విశ్వ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే 450 థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకూ అమెరికాలో బాలీవుడ్ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం.
రికార్డు : అమెరికాలోనూ 400 థియేటర్లలో....
沒有留言:
張貼留言