వెబ్ దునియా
కోడి పందాలకు గ్రీన్‌సిగ్నల్.. సిద్ధమవుతున్న పుంజులు..!
వెబ్ దునియా
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ కోడి పందేల నిర్వహణను రద్దు చేస్తూ ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆదేశాలు లేకపోవడం, యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో పందెం రాయుళ్లు కోడి పుంజులను పందేలాకు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కోడి పందాలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించడాన్ని ...
కోడి పందేలపై స్టేటస్ కోసాక్షి
యథాతథ స్థితిAndhrabhoomi
పందెం రాయుళ్లకు పండగే (12-Jan-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 32 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ కోడి పందేల నిర్వహణను రద్దు చేస్తూ ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆదేశాలు లేకపోవడం, యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో పందెం రాయుళ్లు కోడి పుంజులను పందేలాకు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కోడి పందాలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించడాన్ని ...
కోడి పందేలపై స్టేటస్ కో
యథాతథ స్థితి
పందెం రాయుళ్లకు పండగే (12-Jan-2015)
వెబ్ దునియా
ఎక్కడ బాంబులు పేలినా.. వారు తయారు చేసినవే..! ఎవరా ముగ్గురు?
వెబ్ దునియా
దేశంలో ఏ మూల ఉగ్రవాదులు దాడికి పాల్పడినా ఆ ముగ్గరి ఆనవాళ్లే కనిపిస్తారు.. హైదరాబాద్.. బెంగళూరు.. కోల్ కతా ఎక్కడ బాంబులు పేలిన వారు తయారు చేసినవే.. ఫ్లాష్ లతో బాంబులు పేల్చడంలో దిట్టలు.. ఎవరా ముగ్గురు..? ఏమా కథ..? ఇప్పుడెక్కడున్నారు..? సయ్యద్ ఇస్మయిల్ అఫక్.. సబూర్.. సద్దాం హుసేన్‌లు ఈ పేర్లు ఎప్పుడైనా.. ఎక్కడైనా విన్నారా... లేదు. వీరెవ్వరికీ ...
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో మలుపుసాక్షి
దిల్‌సుఖ్‌నగర్ బాంబులు చేసింది సయ్యద్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాంబు పేలుళ్ల కేసులో నిందితుడి అరెస్టుAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో ఏ మూల ఉగ్రవాదులు దాడికి పాల్పడినా ఆ ముగ్గరి ఆనవాళ్లే కనిపిస్తారు.. హైదరాబాద్.. బెంగళూరు.. కోల్ కతా ఎక్కడ బాంబులు పేలిన వారు తయారు చేసినవే.. ఫ్లాష్ లతో బాంబులు పేల్చడంలో దిట్టలు.. ఎవరా ముగ్గురు..? ఏమా కథ..? ఇప్పుడెక్కడున్నారు..? సయ్యద్ ఇస్మయిల్ అఫక్.. సబూర్.. సద్దాం హుసేన్‌లు ఈ పేర్లు ఎప్పుడైనా.. ఎక్కడైనా విన్నారా... లేదు. వీరెవ్వరికీ ...
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో మలుపు
దిల్‌సుఖ్‌నగర్ బాంబులు చేసింది సయ్యద్!
బాంబు పేలుళ్ల కేసులో నిందితుడి అరెస్టు
Oneindia Telugu
మెట్రో రెండో దశకు దిశానిర్దేశం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండోదశకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పచ్చజెండా ఊపారు. రెండో దశ కింద ఉప్పల్-ఘట్‌కేసర్, నాగోల్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-హయత్‌నగర్, మియాపూర్-పటాన్‌చెరు, జేబీఎస్-తిరుమలగిరి మార్గాల్లో ప్రాజెక్టు విస్తరణపై సమగ్ర అధ్యయనం జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రో ...
మెట్రో రైలు విస్తరణ సీఎం కేసీఆర్ పచ్చజెండాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెట్రో రూటు విస్తరించండిAndhrabhoomi
రాష్ట్రేతర లిక్కర్ బ్రాండ్లపై కెసిఆర్: మెట్రో విస్తరణOneindia Telugu
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండోదశకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పచ్చజెండా ఊపారు. రెండో దశ కింద ఉప్పల్-ఘట్‌కేసర్, నాగోల్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-హయత్‌నగర్, మియాపూర్-పటాన్‌చెరు, జేబీఎస్-తిరుమలగిరి మార్గాల్లో ప్రాజెక్టు విస్తరణపై సమగ్ర అధ్యయనం జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రో ...
మెట్రో రైలు విస్తరణ సీఎం కేసీఆర్ పచ్చజెండా
మెట్రో రూటు విస్తరించండి
రాష్ట్రేతర లిక్కర్ బ్రాండ్లపై కెసిఆర్: మెట్రో విస్తరణ
వెబ్ దునియా
సిఎం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారా..!?
వెబ్ దునియా
ఎన్నికల కోడ్ కూయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలలో మార్పులు వచ్చాయి. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారు కావడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఆయన ఎక్కడా అధికారకంగా జరిగే కార్యక్రమాలలో చేసే ప్రసంగాలపై ...
సంక్రాంతి సంబరాలకు సీఎంసాక్షి
తెలుగు జాతి వైభవాన్ని చాటేలా సంక్రాంతి సంబరాలుAndhrabhoomi
రేపు తిరుపతిలో సంక్రాంతి సంబరాలుAndhraprabha Daily
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎన్నికల కోడ్ కూయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలలో మార్పులు వచ్చాయి. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారు కావడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఆయన ఎక్కడా అధికారకంగా జరిగే కార్యక్రమాలలో చేసే ప్రసంగాలపై ...
సంక్రాంతి సంబరాలకు సీఎం
తెలుగు జాతి వైభవాన్ని చాటేలా సంక్రాంతి సంబరాలు
రేపు తిరుపతిలో సంక్రాంతి సంబరాలు
Oneindia Telugu
ఠాణాలో లొంగిపోయిన రమేశ్ రాథోడ్
సాక్షి
ఖానాపూర్/నిర్మల్ అర్బన్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ గన్‌మన్‌పై దాడి కేసులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు రమేశ్ రాథోడ్ సోమవారం నాటకీయ పరిణామాల మధ్య ఖానాపూర్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. ఈ నెల 9న గన్‌మన్‌పై దాడి కేసులో పోలీసులు ఆయనపై ఐపీసీ 353, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8గంట లకు ...
మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ లొంగుబాటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యే గన్‌మెన్‌పై దాడి : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అరెస్టు!వెబ్ దునియా
టిడిపి మాజీ ఎమ్.పిపై కేసు నమోదుNews Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ఖానాపూర్/నిర్మల్ అర్బన్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ గన్‌మన్‌పై దాడి కేసులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు రమేశ్ రాథోడ్ సోమవారం నాటకీయ పరిణామాల మధ్య ఖానాపూర్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. ఈ నెల 9న గన్‌మన్‌పై దాడి కేసులో పోలీసులు ఆయనపై ఐపీసీ 353, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8గంట లకు ...
మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ లొంగుబాటు
ఎమ్మెల్యే గన్‌మెన్‌పై దాడి : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అరెస్టు!
టిడిపి మాజీ ఎమ్.పిపై కేసు నమోదు
వెబ్ దునియా
పవన్ అత్తారింటికి దారేది మూడు సార్లు చూశా... గోపాల గోపాల చూస్తా...
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించి ఆకాశానికి ఎత్తేశారు. నెల్లూరు జిల్లాలోని వెంకయ్య నాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ...
పవన్ కింగ్.. అత్తారింటికి దారేది మూడు సార్లు చూశాPalli Batani
కేకలు, ఈలలు: పవన్‌కు బీజేపీ నేత స్వాగతం(ఫోటో)Oneindia Telugu
చిరంజీవి మూడో కన్ను వంటివాడు: వెంకయ్యతెలుగువన్
10tv
FIlmiBeat Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 40 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించి ఆకాశానికి ఎత్తేశారు. నెల్లూరు జిల్లాలోని వెంకయ్య నాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ...
పవన్ కింగ్.. అత్తారింటికి దారేది మూడు సార్లు చూశా
కేకలు, ఈలలు: పవన్‌కు బీజేపీ నేత స్వాగతం(ఫోటో)
చిరంజీవి మూడో కన్ను వంటివాడు: వెంకయ్య
సాక్షి
గోబెల్స్.. శిశుపాలుడు.. కేసీఆర్!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను, తప్పులు చేయడంలో శిశుపాలుడిని మరిపిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బండప్రకాశ్, వరంగల్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నాయిని ...
రామోజీ ఫిలింసిటీపై కేసున్నా.. క్లీన్‌చిట్టా?సాక్షి
కేసీఆర్.. ఈనాడు పేపర్‌కు నిప్పంటించలేదా : గోనె ప్రకాష్ రావు ప్రశ్న!వెబ్ దునియా
'ఈనాడు'ను తగులబెట్టి: కేసీఆర్ 'రామోజీ ఫిల్మ్‌సిటీ' వ్యాఖ్యలపై దాడిOneindia Telugu
Palli Batani
News Articles by KSR
తెలుగువన్
అన్ని 22 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను, తప్పులు చేయడంలో శిశుపాలుడిని మరిపిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బండప్రకాశ్, వరంగల్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నాయిని ...
రామోజీ ఫిలింసిటీపై కేసున్నా.. క్లీన్‌చిట్టా?
కేసీఆర్.. ఈనాడు పేపర్‌కు నిప్పంటించలేదా : గోనె ప్రకాష్ రావు ప్రశ్న!
'ఈనాడు'ను తగులబెట్టి: కేసీఆర్ 'రామోజీ ఫిల్మ్‌సిటీ' వ్యాఖ్యలపై దాడి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బస్సు డ్రైవర్ గంగప్ప మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిందూపురం, జనవరి 12 : అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఈనెల 7న జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న డ్రైవర్ గంగప్ప సోమవారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం విదితమే. లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన గంగప్ప తీవ్ర గాయాలతో ఆరు రోజులుగా ...
పెనుకొండ ప్రమాదం బస్సు డ్రైవర్ మృతిAndhrabhoomi
16కు చేరిన మృతుల సంఖ్యసాక్షి
మడకశిర రోడ్డు ప్రమాదం : డ్రైవర్ గంగప్ప కన్నుమూత.. మృతులు 16!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిందూపురం, జనవరి 12 : అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఈనెల 7న జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న డ్రైవర్ గంగప్ప సోమవారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం విదితమే. లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన గంగప్ప తీవ్ర గాయాలతో ఆరు రోజులుగా ...
పెనుకొండ ప్రమాదం బస్సు డ్రైవర్ మృతి
16కు చేరిన మృతుల సంఖ్య
మడకశిర రోడ్డు ప్రమాదం : డ్రైవర్ గంగప్ప కన్నుమూత.. మృతులు 16!
Oneindia Telugu
రాజధాని మాస్టర్ ప్లాన్‌పై సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో నారాయణ భేటీ
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ ఖరారుపై రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పి నారాయణ సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో విస్తృతంగా చర్చించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మాణం జరుగుతోందని మంత్రి ఈశ్వరన్‌కు చెప్పారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ సచివాలయంలోని వివిధ శాఖల సీనియర్ అధికారులతోనూ ...
ప్రపంచ స్థాయి రాజధానిAndhraprabha Daily
మాస్టర్‌ప్లాన్ బాధ్యతలు ప్రైవేటుకేసాక్షి
8 చదరపు కిలోమీటర్లలో కోర్ కేపిటల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ ఖరారుపై రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పి నారాయణ సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో విస్తృతంగా చర్చించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మాణం జరుగుతోందని మంత్రి ఈశ్వరన్‌కు చెప్పారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ సచివాలయంలోని వివిధ శాఖల సీనియర్ అధికారులతోనూ ...
ప్రపంచ స్థాయి రాజధాని
మాస్టర్‌ప్లాన్ బాధ్యతలు ప్రైవేటుకే
8 చదరపు కిలోమీటర్లలో కోర్ కేపిటల్
సాక్షి
జగన్‌కు ఘనస్వాగతం
Andhrabhoomi
వరంగల్, జనవరి 12: వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వరంగల్ జిల్లాలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వరంగల్‌కు వచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ...
సుధీర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగనన్నకు బ్రహ్మరథంసాక్షి
సుధీర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్: 21 నుంచి షర్మిల యాత్రOneindia Telugu
Vaartha
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
వరంగల్, జనవరి 12: వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వరంగల్ జిల్లాలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వరంగల్‌కు వచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ...
సుధీర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా
జగనన్నకు బ్రహ్మరథం
సుధీర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్: 21 నుంచి షర్మిల యాత్ర
沒有留言:
張貼留言