2015年1月11日 星期日

2015-01-12 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
థరూర్‌ను ఇప్పుడే విచారించం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 11: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు విచారణ వేగాన్ని పుంజుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనేక కోణాల్లో విచారణను ముందుకు తీసుకెళుతున్న నేపథ్యంలో సునంద భర్త, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ దేశ రాజధాని నగరం ఢిల్లీకి తిరిగివచ్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు అన్నివిధాలా ...

మీడియాకు సునంద ఏం చెప్పాలనుకుంది..? సునంద హత్యకు ఐపిఎల్ తో లింకేంటి..?   వెబ్ దునియా
సునంద పుష్కర్‌ మృతి కేసులో కొత్తకోణం!   సాక్షి
థరూర్.. మీ పని ఖతమ్!: సునంద ట్వీట్, చెంపదెబ్బ, ఐపీఎల్‌పై...   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Teluguwishesh   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోడీ మానవతావాది: ప్రధానికి ప్రధాన న్యాయమూర్తి ప్రశంస   
వెబ్ దునియా
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గొప్ప మానవతా వాది అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ప్రశంసలజల్లు కురిపించారు. నరేంద్ర మోడీ ముందుచూపున్న నాయకుడని, మంచి మనిషని కొనియాడారు. దేశానికి సుపరిపాలన ఇవ్వాలన్న గట్టి కోరిక గల వ్యక్తని చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రధానితో ఇప్పటివరకు నాలుగు ...

ప్రధాని మోడీకి చీఫ్ జస్టిస్ ప్రశంస   తెలుగువన్
ప్రధాని మోడీపై ప్రధాన న్యాయమూర్తి ప్రశంసల జల్లు   Teluguwishesh
మోదీ ఓ మంచి నాయకుడు: సుప్రీం చీఫ్ జస్టిస్   సాక్షి
TV5   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మూడో కన్ను: చిరంజీవికి వెంకయ్య ప్రశంస, పవన్ కళ్యాణ్ చురకలు   
Oneindia Telugu
నెల్లూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పైన ఆదివారం ప్రశంసలు కురిపించారు. చిన్నప్పుడు ఎన్టీఆర్‌ గుండమ్మ కథ, మాయాబజార్‌, ఏఎన్‌ఆర్‌ సువర్ణసుందరి సినిమాలను చూశానని, తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లు రెండు కళ్లైతే, మూడో నేత్రం చిరంజీవి అని ...

ఘనంగా స్వర్ణభారతి ట్రస్ట్ సంక్రాంతి వేడుకలు... పవన్ ఆకర్షణ   వెబ్ దునియా
సంక్రాంతి వేడుకలకు పవన్ కళ్యాణ్, దేవందర్ ఫడ్నవీస్   TV5
నెల్లూరులో అభిమానులకు పవర్‌స్టార్‌ 'పిలుపు'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News4Andhra   
News Articles by KSR   
Palli Batani   
అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మరోసారి పెరోల్‌కు తిరస్కరణ! సంజయ్ దత్‌ మళ్లీ జైలుకు...!   
వెబ్ దునియా
ముంబై పేలుళ్ళ కేసులో శిక్షను అనుభవిస్తున్న బాలీవుట్ నటుడు సంజయ్ దత్‌కు మరోసారి పెరోల్ ఇచ్చేందుకు ముంబై పోలీసులు తిరస్కరించారు. అంతేకాకుండా ఆయన వెంటనే జైలుకు వెళ్లి లొంగిపోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ, పెరోల్ తిరస్కరణ కాపీని అతనికి అందజేశారు. రెండు వారాల తాత్కాళిక సెలవు పూర్తి అయిప్పటికీ, అనారోగ్య కారణాలతో జైలుకు ...

జైలుకు సంజయ్ దత్: ఏడునెలలు బయటే, భార్య కంటతడి(పిక్చర్స్)   Oneindia Telugu
మళ్లీ జైలుకు సంజయ్‌దత్   Andhrabhoomi
సంజయ్ దత్‌ను లొంగిపొమ్మన్న పోలీసులు   Namasthe Telangana
Teluguwishesh   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సంపత్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చానని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ వీఎస్‌ సంపత్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ప్రారంభ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శిం చుకున్నారు. తిరుమలలో ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ అన్నారు. శ్రీవారిని ఆయ న కుటుంబ ...

స్వామి ఆశీస్సులు కోరి వచ్చా.. : ప్రధాన ఎన్నికల అధికారి   వెబ్ దునియా
'కోర్కెలు తీర్చే దేవుడు వేంకటేశ్వరుడు'   సాక్షి
శ్రీవారిని సేవలో యూపీ సీఎం అఖిలేష్ (ఫోటోలు)   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఒరాకిల్ కార్పొరేషన్ కొత్త చీఫ్ థామస్ కురియన్   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 11: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ కార్పొరేషన్ నూతన అధ్యక్షుడిగా భారతీయుడైన థామస్ కురియన్ నియమితులయ్యారు. సంస్థ సిబ్బందికి ఈ మేరకు చైర్మన్ ఎల్లిసన్ నుంచి సమాచారం అందింది. ఒరాకిల్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడిగా కురియన్ ఎంపికైనట్లు ఎల్లిసన్ వెల్లడించారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ చీఫ్‌గా భారతీయుడు, ...

ఒరాకిల్ కు భారతీయుడి నేతృత్వం   News Articles by KSR
ఒరాకిల్ ప్రెసిడెంట్‌గా భారతీయుడు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
మోదీ విజన్‌కు కెర్రీ ఫిదా!   
సాక్షి
గాంధీనగర్: ప్రధాని మోదీ విజన్‌పై అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రశంసల వర్షం కురిపించారు. 'మేకిన్ ఇండియా', 'సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్' కార్యక్రమాలు అద్భుతమన్నారు. సమ్మిళిత వృద్ధిని కాంక్షించే 'సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్' నినాదం విశ్వవ్యాప్తం కావాలని అభిలషించారు. ఆదివారమిక్కడ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కెర్రీ ప్రసంగించారు.
మోదీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం: జాన్‌ కెర్రీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్‌ రాకకు ఉవ్విళ్లూరుతున్న ఒబామా   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   


Telangana99
   
అరాచకం వద్దు.. అభివృద్ధి కావాలి :నరేంద్రమోదీ   
Telangana99
ఢిల్లీలో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని మధ్యలోనే వదిలేసిన పార్టీకి, నేతలకు ప్రజలు ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రాంలీలా మైదానంలో శనివారం జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ లక్ష్యంగా మోదీ విమర్శనాస్ర్తాలు సంధించారు. బీజేపీని గెలిపిస్తే 24 గంటల విద్యుత్ సరఫరా ...

అరాచకవాదులకు చోటు లేదు   Andhrabhoomi
అరాచకవాది అడవులకు వెళ్లాలి : మోదీ   సాక్షి
అభివృద్ధిని కోరుకోండి   Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Palli Batani   
News Articles by KSR   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెంగుళూరు హెలికాఫ్టర్‌లో నిప్పులు ... కర్ణాటక సీఎం సేఫ్...!   
వెబ్ దునియా
ఇటీవల కాలంలో ఆకాశంలో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డు మార్గం, రైలు మార్గాల్లో జరిగే ప్రమాదాల కంటే కూడా అధికంగా ఆకాశ మార్గంలో పయనించే విమానాలు, హెలికాఫ్టర్లు ప్రమాదాల బారిన పడుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇటీవల జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా విమానం సంఘటన. ఈ స్థితిలో కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దారామయ్య ప్రయాణిస్తున్న ...

సిఎం సిద్దరామయ్య హెలికాప్టర్‌లో మంటలు   Andhrabhoomi
సీఎం హెలికాప్టర్లో పొగలు... హై టెన్షన్...   తెలుగువన్
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు తప్పిన ముప్పు   Namasthe Telangana
Kandireega   
Oneindia Telugu   
News4Andhra   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నరేంద్ర మోడీకి కేజ్రీవాల్ బస్తీమే సవాల్!   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరవింద్ కేజ్రీవాల్ ఒక సవాల్ విసిరారు. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అగ్గి రాజుకున్నట్టయింది. దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలంటూ కేజ్రీవాల్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే సవాల్ ...

నక్సల్స్‌లో చేరిపో: కేజ్రివాల్‌పై మోడీ ఫైర్, వెంకయ్యకు ప్రశంస   Oneindia Telugu
మోడీ, కేజ్రీవాల్ సంవాదం   News Articles by KSR
ఢిల్లీ పీఠంపై కన్నేసిన బిజెపి   10tv
Kandireega   
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言