2015年1月6日 星期二

2015-01-07 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
పాకిస్థాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్నాం : పాక్ తాలిబన్ చీఫ్   
వెబ్ దునియా
తాము పాకిస్థాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్నట్టు పాకిస్థాన్ తాలిబన్ తీవ్రవాద సంస్థ చీఫ్ మౌలానా ఫజులుల్లా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన పేరుమీద ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. సైనిక చర్యకు ప్రతిగానే పెషావర్ సైనిక పాఠశాలపై దాడి చేశామని, అక్కడ తాము చంపింది సైనికుల పిల్లలనే అని స్పష్టం చేశారు. సాధారణ పౌరుల పిల్లలను ఎవరినీ చంపలేదని తెలిపారు.
పెషావర్‌ను మరిపించే దాడి   Namasthe Telangana
పెషావర్ కంటే తీవ్రమైన దాడి చేస్తాం: తాలిబన్ చీఫ్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇమ్రాన్‌ ఖాన్, యాంకర్ డ్యాన్స్ వీడియో లీక్, రెహామ్‌కు చాక్లెట్ ఇష్టం   
Oneindia Telugu
లాహోర్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ బీబీసీ వెదర్ గర్ల్ రెహామ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతను తన కొత్త భార్యతో డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో దీనిని చాలామంది చూస్తున్నారు.
రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే.. ఇమ్రాన్ ఖాన్ వెల్లడి!   వెబ్ దునియా
రెండో పెండ్లి ఎందుకు చేసుకున్నానంటే..!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సెల్ఫీ మీద ప్రత్యేక కోర్సు!   
Namasthe Telangana
లండన్: సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్ కెమెరాల వల్ల ఇప్పుడు సెల్ఫీలు సర్వ సాధారణమయ్యాయి. నాణ్యమైన సెల్ఫీలు తీయాలన్నా, పది కాలాల పాటు భద్రంగా ఉంచుకునే సెల్ఫీలు కావాలన్నా ఎన్నో మెళకువలు కావాలి. అందుకే ఈ ఆలోచన వచ్చిందే తడవుగా లండన్‌లోని సిటీ లిట్ అనే కళాశాల సెల్ఫీ మీద స్వల్పకాలిక కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు ఫీజును పది వేల ...

'సెల్ఫీ' కళకు ప్రత్యేక కోర్సు!: సిటీ లిట్ కళాశాల భరోసా   వెబ్ దునియా
'సెల్ఫీ' కళకు ప్రత్యేక కోర్సు!   Andhrabhoomi
సెల్ఫీ కోసం కోర్స్ తీసుకు వస్తున్న కళాశాల, 160 డాలర్లు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్ ఉగ్ర అణచివేతపై సర్టిఫికేట్: భారత్ ఫైర్-అమెరికా వివరణ!   
వెబ్ దునియా
ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ అణచివేసిందన్న అమెరికా ధ్రువీకరణ పైగా భారత్ ఘాటుగా స్పందించింది. దీంతో అమెరికా దాని‌పైన వివరణ ఇచ్చింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌కు తాము ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని యూఎస్ స్పష్టం చేసింది. అలాగే పాకిస్తాన్‌కు 532 మిలియన్ డాలర్లను ఇఛ్చేందుకు ఎలాంటి క్లియరెన్స్ కాలేదని తెలిపింది. లష్కరే తోయిబా, అల్ ఖైదా, ...

ఉగ్రవాదంపై పాక్‌కు సర్టిఫికేట్: భారత్ తీవ్ర స్పందన, నో.. తగ్గిన అమెరికా   Oneindia Telugu
పాక్ కు అమెరికా క్లీన్ చిట్..   10tv
అమెరికా ఉదారత!   సాక్షి
TV5   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జాతిపితకు అవమానం: అమెరికా కాన్సలేట్‌ ముట్టడి!   
వెబ్ దునియా
జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికాలో అవమానం జరిగినందుకు నిరసనగా అమెరికా కాన్సలేట్ కార్యాలయాన్ని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడించారు. సోమవారం బేగంపేటలోని అమెరికా కార్యాలయంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇటీవల అమెరికాలో మన జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను అమెరికా మద్యం బాటిళ్లపై ప్రచురించడంపట్ల ...

అమెరికా కాన్స్‌లేట్ ముట్టడి   Andhrabhoomi
జాతిపితకు అవమానంపై టీ లాయర్ల ఆందోళన   Namasthe Telangana
యూఎస్ కాన్సులేట్ వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
విమాన కుర్చీలు లభ్యం   
Vaartha
న్యూఢిల్లీ : జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ ఏసియా విమానం శకలాలు, బ్లాక్‌బాక్స్‌్‌ కోసం గాలింపు కొనసాగుతోందని ఇండో నేషియా అధికార వర్గాలు పేర్కొన్నాయి. గాలింపు బృందాలకు విమానంలోని కుర్చీలు లభించాయి. వాతావరణం బాగా లేకపోవడంతో సహాయక చర్య లకు అవాతరం కల్గుతోంది. అయితే కొంతమేర మంగళవారం నాడు కాస్త అనుకూలంగా ఉందని అధికారులు ...

ఎయిర్ ఏషియా తోక భాగం గుర్తింపు?   Andhrabhoomi
ఎయిర్ ఏషియాకు మరో దెబ్బ: టేకాఫ్‌కి ముందే పాడైన ఇంజిన్   Oneindia Telugu
వామ్మో ఎయిర్ ఏషియా ఫ్లైటా... రన్‌వే నుంచి బురదలోకి జారుకుంది!   వెబ్ దునియా
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 23 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సోదరితో గొడవ..: కుమార్తె అల్లరి చేస్తోందని పోలీసులకు తండ్రి ఫోన్   
Oneindia Telugu
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ తండ్రి తన కూతురు అల్లరి మానిపించాలని పోలీసులకు ఫోన్ చేసాడు. క్రమశిక్షణగా మెలిగేలా చూడాలని అభ్యర్థించాడు. 12 ఏళ్ల తన కుమార్తె చెప్పిన మాట వినడం లేదని, ప్రతి విషయానికి గొడవ పడుతోందని పోలీసులకు చెప్పాడు. సోదరితో గొడవ..: కుమార్తె అల్లరి చేస్తోందని పోలీసులకు తండ్రి. గత సోమవారం సోదరితో వాగ్వాదానికి ...

కూతురు అల్లరి చేస్తోందని పోలీసులకు ఫోన్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వారు ముమ్మాటికీ ఉగ్రవాదులే..   
Andhraprabha Daily
రులు కానేకాదని, వారు ఉగ్రవాదు లని విశ్వసించడానికి తగిన ఆధారాలు కనిపిస్తున్నా యని రక్షణ మంత్రి మనోహర్‌ పారిక్కర్‌ ప్రకటించారు. సోమవారంనాడిక్కడ జాతీయ రక్షణశాఖ ఆస్తుల నిర్వహణ సంస్థ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రక్షా సంపద్‌ భవన్‌ ప్రాంగణంలో ఆయన విలేఖరు లతో మాట్లాడారు. వాస్తవానికి జనవరి 1వతేదీ ...

12 మంది భారత జాలర్లను నిర్భంధించిన పాక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత జాలర్లను పట్టుకున్న పాక్   Namasthe Telangana
రెండు భారతీయ మత్స్యకార పడవలను పట్టుకున్న పాకిస్థాన్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పాక్ ఆర్మీ స్థావరంలో హఫీజ్ సయీద్   
Namasthe Telangana
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ అధికారులకు మధ్య సంబంధాలున్నాయన్న భారత వాదన నిజమని మరోసారి నిరూపితమైంది. లష్కరే తాయిబా చీఫ్, ముంబై పేలుళ్ల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్ల స్థావరంలో కనిపించారు. దీంతో పాక్ ఆర్మీ కూడా సయీద్ చెప్పినట్టే వింటున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాక్ సరిహద్దులో సంచరిస్తున్న హఫీజ్ సయీద్, ర్యాలీలు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
   
అమెరికాలో కృష్ణా జిల్లా వాసి హత్య   
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
విజయవాడ, డిసెంబర్ 3: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. సౌత్ కరోలినా రాష్ట్రంలోని మెరినాబీచ్ లో కృష్ణా జిల్లాకు చెందిన బాలగోపాల్ హత్యకు గురయ్యాడు. దొంగతనానికి వచ్చిన ఓ దుండగులు కాల్పులు జరపడంతో బాలగోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం, చిట్టూర్పు గ్రామానికి చెందిన పరుచూరి బాలగోపాల్ ...

స్వస్థలానికి బాలగోపాల్ మృతదేహం: తానా అధ్యక్షుడు హామీ   వెబ్ దునియా
బాలగోపాల్ మృతదేహాన్ని స్వస్థలం చేరుస్తాం: తానా   Oneindia Telugu
బుధవారం రానున్న బాలగోపాల్ మృతదేహం..   10tv

అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言