2015年1月6日 星期二

2015-01-07 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
విలియమ్‌సన్, వాట్లింగ్ రికార్డు   
Andhrabhoomi
వెల్లింగ్టన్, జనవరి 6: శ్రీలంకతో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరుగుతున్న చివరి టెస్టులో మంగళవారం ఆతిథ్య న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్లు కాన్ విలియమ్‌సన్ (242), బిజె.వాట్లింగ్ (142) ఆరో వికెట్‌కు 365 పరుగుల భారీ అజేయ భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం ...

విలియమ్సన్, వాట్లింగ్ రికార్డు   సాక్షి
విలియమ్సన్ 242 నాటౌట్...లంక విజయలక్ష్యం: 390   Palli Batani
విలియమ్సన్ డబుల్ సెంచరీ   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
కల ఫలించింది   
సాక్షి
ప్రపంచకప్‌కు అంబటి రాయుడు ఎంపిక 15 మంది సభ్యులతో భారత జట్టు ప్రకటన దశాబ్దన్నర తర్వాత తెలుగు రాష్ట్రాల క్రికెటర్ ప్రపంచకప్ కోసం భారత జట్టులోకి ఎంపికయ్యాడు. 1999 ప్రపంచకప్‌లో అజహర్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు హైదరాబాదీ అంబటి తిరుపతి రాయుడు ప్రపంచకప్ ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఫిబ్రవరి 14 నుంచి జరిగే ఈ మెగా టోర్నీ కోసం 15 ...

వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే.. జడేజాకు చోటు.. యువరాజ్‌కు షాకు!   వెబ్ దునియా
వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కిన అంబటిరాయుడు   10tv
ప్రపంచ కప్ నకు ఇదీ భారత జట్టు   Telangana99

అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిడ్నీ టెస్ట్: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ   
సాక్షి
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిరోజులా అదే దూకుడును ప్రదర్శించాడు. స్మిత్ ఆడిన వరుసగా నాలుగు టెస్టు సిరీస్ లలో నాలుగు సెంచరీలు నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 175 ...

మళ్లీ.. అలాగే!   Andhrabhoomi
చివరి టెస్టు... ఆసీస్ స్కోర్ 348/2   Namasthe Telangana
4వ టెస్ట్, డే1: వార్నర్ సెంచరీ, ఆసీస్ 348/2   thatsCricket Telugu

అన్ని 31 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
యువీకి దక్కని ప్రపంచకప్‌ బెర్త్‌ రాయుడికి తొలి అవకాశం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యువరాజ్‌ సింగ్‌! డ్యాషింగ్‌ లెఫ్ట్‌ హ్యాండర్‌! 2011 ప్రపంచకప్పు హీరో! ఒంటి చేత్తో జట్టుకు విజయాలనందించిన ధీరుడు! ఇటు బ్యాట్‌తోనూ అటు బంతితోనూ మ్యాజిక్‌ చేసిన మాంత్రికుడు! మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు సొంతం చేసుకున్న మొనగాడు! అయి తేనేం.. నాలుగేళ్లలో ఓడలు బళ్లయ్యాయి! గత వరల్డ్‌ కప్‌ స్టార్‌కి ఈ సారి జట్టులో చోటే లేకుండా పోయింది.
వరల్డ్ కప్ క్రికెట్‌కి భారత జట్టు ఇదే   Kandireega
ధోనీ చేతుల్లో యువరాజ్ ఎంపిక!   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


సిడ్నీ టెస్టు: షాన్ మార్ష్ హాఫ్ సెంచరీ   
సాక్షి
సిడ్నీ: భారత్ తో చివరి, నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. షాన్ మార్ష్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆసీస్ 4 వికెట్లకు 486 పరుగులు చేసింది. 348/2 ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ రెండో రోజు బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కంగారూలు లంచ్ సమయానికి 4 వికెట్లకు 420 పరుగులు చేశారు. స్టీవెన్ స్మిత్ (117) సెంచరీ, వాట్సన్ (81) హాఫ్ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
హ్యూస్... నీ కోసం!   
సాక్షి
సహచరుడు నేలకూలిన చోటు అది... కళ్ల ముందే ప్రాణ స్నేహితుడు పడిపోయిన పిచ్ అది... తనకి నివాళి అర్పించడానికేనేమో... సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఫిల్ హ్యూస్ బంతి తగిలి కుప్పకూలిన సిడ్నీ పిచ్‌పై పరుగుల వరద పారించారు. ఆప్తమిత్రుడిని గుర్తు చేసుకుంటూ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగితే... రోజర్స్ ...

సిడ్నీ టెస్ట్ : భారత బౌలర్లను వీరబాదుడుబాదిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
జార్ఖండ్‌తో రంజీ మ్యాచ్   
సాక్షి
సాక్షి, విజయనగరం: ఆరంభంలో తడబడిన ఆంధ్ర జట్టును శ్రీరామ్ ఆదుకున్నాడు. దీంతో జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 67 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. శ్రీరామ్ (111 బంతుల్లో 71, 12 ఫోర్లు) రాణించాడు. ప్రదీప్ (86 ...

వరుస సెంచరీలతో చెలరేగుతున్న సెహ్వాగ్   thatsCricket Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


News4Andhra
   
ధోనీ వల్లే యువరాజ్ ఔట్..?   
News4Andhra
టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్‌కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. 2015 వరల్డ్‌కప్‌లో ఆడాలని యువీ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. 2015 ప్రపంచ కప్ తుది జట్టులో యువీకి ఛాన్స్ దక్కలేదు. ఇంతకీ యూవీకి ఎందుకు ఛాన్స్ మిస్సయింది..? ధోనీ వల్లే యూవీకి ఛాన్స్ గల్లంతయిందా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిజానికి ...

యువరాజ్‌కు చెక్‌పెట్టిందేవరు?   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
డ్యాన్స్ అకాడమీ నెలకొల్పాలని ఆశ   
సాక్షి
చెన్నైలో డ్యాన్స్ ‌అకాడమీ నెలకొల్పాలని ఉందని నటి విమలా రామన్ పేర్కొన్నారు. పొయ్‌చిత్రం ద్వారా తెర మీదకు వచ్చిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా, నిలదొక్కుకోలేక పోయింది. అటుపై టాలీవుడ్‌లో అందాలను ఆరబోసినా ఫలితం లేదు. ప్రస్తుతం మలయాళం, కన్నడం భాషలపై దృష్టి పెట్టారు. భారత నాట్యంలో ప్రావీణ్యం పొందిన విమలా రామన్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సిడ్నీ టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్!   
వెబ్ దునియా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ క్రికెట్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లగా రోజర్స్, వార్నర్‌లు బరిలోకి దిగారు. ఇకపోతే.. సిడ్నీలో ఆడే భారత టెస్టు జట్టులో నాలుగు మార్పులు చోటుచేసుకున్నాయి. గత మూడు టెస్టు మ్యాచ్‌లలో ...

నాలుగో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా   సాక్షి
కోహ్లీ నేతృత్వంలో టీమిండియా కొత్త అధ్యాయం   Andhraprabha Daily
ధోనీలా.. వౌనంగా..   Andhrabhoomi
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言