వెబ్ దునియా
రెండేళ్లలో జగన్ జైలుకెళ్లడం ఖాయం... మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు జోస్యం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుచానూరు,జనవరి 6 : ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రెండేళ్ల పాటే అధికారంలో వుంటారని చెబుతున్న వైసీపీ అధినేత జగన్ మరో రెండేళ్లలో జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు జోస్యం చెప్పారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ...
రాజధానిపై జగన్ డ్రామాలుAndhrabhoomi
జగన్ కు జ్యోతిష్కులపైనే నమ్మకమా!News Articles by KSR
రెండేళ్లలో జగన్ జైలుకెళ్లడం ఖాయం: కేఈNamasthe Telangana
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుచానూరు,జనవరి 6 : ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రెండేళ్ల పాటే అధికారంలో వుంటారని చెబుతున్న వైసీపీ అధినేత జగన్ మరో రెండేళ్లలో జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు జోస్యం చెప్పారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ...
రాజధానిపై జగన్ డ్రామాలు
జగన్ కు జ్యోతిష్కులపైనే నమ్మకమా!
రెండేళ్లలో జగన్ జైలుకెళ్లడం ఖాయం: కేఈ
వెబ్ దునియా
బాణామతీ చేశాడని పంచాయితీ పెట్టి.. పెట్రోల్ పోసి.. వ్యక్తి సజీవదహనం
వెబ్ దునియా
నిజా నిజాలతో పని లేకుండానే ఓ నిర్ణయానికి వచ్చేశారు.. బాణామతి చేశాడనే నింద వేసేశారు. బంధువులు అందరూ కలసి ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి అందరు చూస్తుండగానే నిప్పంటించారు. సజీవదహనానికి పాల్పడ్డారు.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజాపూర్ గ్రామానికి చెందిన నంది కుర్మయ్య పెద్దకొడుకు ...
బాణామతి పేరుతో వ్యక్తి సజీవ దహనంAndhrabhoomi
బాణామతి నెపంతో వ్యక్తి సజీవ దహనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దారుణం: చేతబడి నెపంతో వ్యక్తి సజీవదహనంOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిజా నిజాలతో పని లేకుండానే ఓ నిర్ణయానికి వచ్చేశారు.. బాణామతి చేశాడనే నింద వేసేశారు. బంధువులు అందరూ కలసి ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి అందరు చూస్తుండగానే నిప్పంటించారు. సజీవదహనానికి పాల్పడ్డారు.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజాపూర్ గ్రామానికి చెందిన నంది కుర్మయ్య పెద్దకొడుకు ...
బాణామతి పేరుతో వ్యక్తి సజీవ దహనం
బాణామతి నెపంతో వ్యక్తి సజీవ దహనం
దారుణం: చేతబడి నెపంతో వ్యక్తి సజీవదహనం
వెబ్ దునియా
చంద్రబాబు శాడిస్టన్న అంబటి: జగన్‌పై సోమిరెడ్డి ఫైర్!
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాటించేవన్నీ శాడిస్టు విధానాలేనని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అంటూ అంబటి ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని విషయంలో రైతుల కోరిక మేరకే అసెంబ్లీలో వైయస్ జగన్ మాట్లాడారని, ఆయనంటే మీకెందుకు అంత భయమని ...
బాబువన్నీ శాడిస్టు విధానాలే: అంబటి, జగన్‌కు లక్షణాలు లేవు: సోమిరెడ్డిOneindia Telugu
ఆయనవన్నీ శాడిస్టు విధానాలేసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాటించేవన్నీ శాడిస్టు విధానాలేనని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అంటూ అంబటి ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని విషయంలో రైతుల కోరిక మేరకే అసెంబ్లీలో వైయస్ జగన్ మాట్లాడారని, ఆయనంటే మీకెందుకు అంత భయమని ...
బాబువన్నీ శాడిస్టు విధానాలే: అంబటి, జగన్‌కు లక్షణాలు లేవు: సోమిరెడ్డి
ఆయనవన్నీ శాడిస్టు విధానాలే
సాక్షి
'ఓవైసీ సోదరులు అలా మాట్లాడడం తగదు'
సాక్షి
హైదరాబాద్: హిందువులను కించపరిచేవిధంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఒవైసీ సోదరులు మాట్లాడడం తగదని పేర్కొన్నారు. గతంలో కూడా హిందువులను అవమానించేలా ఓవైసీ సోదరులు మాట్లాడారని గుర్తు చేశారు. అందరూ కలిసివుండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు.
అసద్ వ్యాఖ్యలు- మతసామరస్యానికి దెబ్బNews Articles by KSR
ఓవైసీ వ్యాఖ్యలను నిరసిస్తూ విహెచ్‌పి ఆందోళనAndhrabhoomi
ఒవైసీ వివాదాప్పద వ్యాఖ్యలపై ప్రధాన పార్టీల ఆగ్రహంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: హిందువులను కించపరిచేవిధంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఒవైసీ సోదరులు మాట్లాడడం తగదని పేర్కొన్నారు. గతంలో కూడా హిందువులను అవమానించేలా ఓవైసీ సోదరులు మాట్లాడారని గుర్తు చేశారు. అందరూ కలిసివుండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు.
అసద్ వ్యాఖ్యలు- మతసామరస్యానికి దెబ్బ
ఓవైసీ వ్యాఖ్యలను నిరసిస్తూ విహెచ్‌పి ఆందోళన
ఒవైసీ వివాదాప్పద వ్యాఖ్యలపై ప్రధాన పార్టీల ఆగ్రహం
Oneindia Telugu
అపాయింట్‌మెంట్ ఎందుకివ్వలేదు చెప్మా?
తెలుగువన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి భారత ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశం అయింది. కేరళలో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత కేరళ ముఖ్యమంత్రిని కలసిన అనంతరం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానితో భేటీ అవ్వాలని భావించారు. అయితే మోడీ కేసీఆర్‌కి అపాయింట్‌మెంట్ ...
స్వచ్ఛ భారత్‌పై కేసీఆర్ శీతకన్ను.. టీ సీఎంకు మోడీ అపాయింట్‌మెంట్ నిరాకరణ!వెబ్ దునియా
కెసిఆర్ కు మోడీ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదాNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి భారత ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశం అయింది. కేరళలో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత కేరళ ముఖ్యమంత్రిని కలసిన అనంతరం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానితో భేటీ అవ్వాలని భావించారు. అయితే మోడీ కేసీఆర్‌కి అపాయింట్‌మెంట్ ...
స్వచ్ఛ భారత్‌పై కేసీఆర్ శీతకన్ను.. టీ సీఎంకు మోడీ అపాయింట్‌మెంట్ నిరాకరణ!
కెసిఆర్ కు మోడీ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదా
వెబ్ దునియా
భూముల క్రమబద్ధీకరణ: టి. సర్కార్ జీఓ మంచికేనా?
వెబ్ దునియా
భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కార్ తెచ్చిన జీఓలు నిరుపేదలకు, బడాబాబులకు ఏమేరకు కలిసి వస్తాయనేది ప్రశ్న. నిలువనీడలేక, హైదరాబాద్‌లాంటి మహానగరాల్లో గజం భూమి కొనుక్కోలేక అవస్థపడుతున్నవారు కొందరైతే, ప్రభుత్వ భూములను ఆక్రమించేవారు మరికొందరు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు ఆక్రమించినవారంతా పేదలు కాదు. ఖాళీగా వున్న ప్రభుత్వ ...
క్రమబద్దీకరణ జీఓలతో కలిసివచ్చేదెవరికి?News4Andhra
ఆఖరి అవకాశమిదేAndhrabhoomi
ఇంచు భూమి కూడా కబ్జాకు గురికావొద్దు: సీఎంNamasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కార్ తెచ్చిన జీఓలు నిరుపేదలకు, బడాబాబులకు ఏమేరకు కలిసి వస్తాయనేది ప్రశ్న. నిలువనీడలేక, హైదరాబాద్‌లాంటి మహానగరాల్లో గజం భూమి కొనుక్కోలేక అవస్థపడుతున్నవారు కొందరైతే, ప్రభుత్వ భూములను ఆక్రమించేవారు మరికొందరు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు ఆక్రమించినవారంతా పేదలు కాదు. ఖాళీగా వున్న ప్రభుత్వ ...
క్రమబద్దీకరణ జీఓలతో కలిసివచ్చేదెవరికి?
ఆఖరి అవకాశమిదే
ఇంచు భూమి కూడా కబ్జాకు గురికావొద్దు: సీఎం
10tv
తెలంగాణ, ఏపీల్లో పర్యటించనున్న అమిత్ షా
10tv
హైదరాబాద్: బిజెపి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత.. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రలపై దృష్టి పెట్టిన బిజెపి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు కమలనాథులు తెరలేపారు.
బిజెపికి జవజీవాలుAndhrabhoomi
నేడు హైదరాబాద్‌కు అమిత్‌షాNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: బిజెపి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత.. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రలపై దృష్టి పెట్టిన బిజెపి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు కమలనాథులు తెరలేపారు.
బిజెపికి జవజీవాలు
నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా
Oneindia Telugu
రైతులపై జగన్ ప్రేమ ఈ దశాబ్దంలోనే పెద్ద జోక్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 06: రైతులపై జగన్ ప్రేమ చూపించడం ఈ దశాబ్దంలోనే పెద్ద జోక్ అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తల్లి కాంగ్రేస్, పిల్ల కాంగ్రేస్ కలిసి రైతుల భూములను స్వాధీనం చేసుకుని ఇప్పుడు రైతులమీద కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిలో జగన్ పెద్ద అనకొండ అని, ...
రైతులపై జగన్ కపట ప్రేమ: మంత్రి పల్లెAndhrabhoomi
రాక్షసుల్లా..: జగన్‌ను ఏకేసిన పల్లె, కెఇ కృష్ణమూర్తిOneindia Telugu
వైఎస్ఆర్ సీపీపై విరుచుకుపడ్డ మంత్రి పల్లెసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 06: రైతులపై జగన్ ప్రేమ చూపించడం ఈ దశాబ్దంలోనే పెద్ద జోక్ అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తల్లి కాంగ్రేస్, పిల్ల కాంగ్రేస్ కలిసి రైతుల భూములను స్వాధీనం చేసుకుని ఇప్పుడు రైతులమీద కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిలో జగన్ పెద్ద అనకొండ అని, ...
రైతులపై జగన్ కపట ప్రేమ: మంత్రి పల్లె
రాక్షసుల్లా..: జగన్‌ను ఏకేసిన పల్లె, కెఇ కృష్ణమూర్తి
వైఎస్ఆర్ సీపీపై విరుచుకుపడ్డ మంత్రి పల్లె
Oneindia Telugu
సీరియల్‌లో చాన్స్ ఇప్పిస్తానని టీవీ ఆర్టిస్టు టోకరా
Oneindia Telugu
హైదరాబాద్: టీవీ సీరియల్‌లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ ఓ టీవీ ఆర్టిస్టు ఓ నిరుద్యోగికి కుచ్చు టోపీ పెట్టాడు. నటుడు కావాలని ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన రాయుడు సత్యవర ప్రసాద్‌కు, టీవీ ఆర్టిస్ట్ బొప్పన విష్ణువర్ధన్ పరిచయమయ్యాడు. సీరియల్‌లో చాన్స్ ఇప్పిస్తానని టీవీ ఆర్టిస్టు టోకరా. ప్రముఖ ఛానెల్‌లోని ఓ ...
నిరుద్యోగికి కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: టీవీ సీరియల్‌లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ ఓ టీవీ ఆర్టిస్టు ఓ నిరుద్యోగికి కుచ్చు టోపీ పెట్టాడు. నటుడు కావాలని ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన రాయుడు సత్యవర ప్రసాద్‌కు, టీవీ ఆర్టిస్ట్ బొప్పన విష్ణువర్ధన్ పరిచయమయ్యాడు. సీరియల్‌లో చాన్స్ ఇప్పిస్తానని టీవీ ఆర్టిస్టు టోకరా. ప్రముఖ ఛానెల్‌లోని ఓ ...
నిరుద్యోగికి కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్
సాక్షి
చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా
News Articles by KSR
చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా పట్టుకుందని వ్యాఖ్యానించారు.రాజధానికి సంబందించి పలు ప్రత్యామ్నాయాలు ఉన్నా,చంద్రబాబు వాటిని పట్టించుకోకుండా పచ్చని పొలాలను తీసుకుంటున్నారని అన్నారు. నూజివీడులో 12 వేల ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉందని ఆయన అన్నారు.ఇప్పుడు రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం ...
చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా: సీఆర్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
News Articles by KSR
చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా పట్టుకుందని వ్యాఖ్యానించారు.రాజధానికి సంబందించి పలు ప్రత్యామ్నాయాలు ఉన్నా,చంద్రబాబు వాటిని పట్టించుకోకుండా పచ్చని పొలాలను తీసుకుంటున్నారని అన్నారు. నూజివీడులో 12 వేల ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉందని ఆయన అన్నారు.ఇప్పుడు రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం ...
చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా: సీఆర్
沒有留言:
張貼留言