2015年1月2日 星期五

2015-01-03 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
పాక్ పడవలో నలుగురు... ముంబై తరహా దాడులకు యత్నం?!   
వెబ్ దునియా
ముంబై తరహా దాడులకు పాల్పడేందుకే మరపడవ ద్వారా నలుగురు ఉగ్రవాదులు సముద్ర మార్గంలో భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారనే మాట వినిపిస్తోంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు నిఘా సంస్థలు సకాలంలో గుర్తించి పెను ప్రమాదం నుంచి రక్షించాయి. పేలుడు తీవ్రతను బట్టి మరపడవలో భారీగా ...

ముంబై తరహా దాడులు జరపబోయారు....   తెలుగువన్
పాక్‌కు అలవాటుగా మారింది   Andhrabhoomi
పాక్ బోట్‌లో నలుగురు: ముంబై తరహా దాడులకేనా?   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాలికపై పోలీసుల అత్యాచారం.. ఎస్ఐ సహా ముగ్గురి సస్పెన్షన్   
వెబ్ దునియా
రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఓ బాలికపై పగబట్టారు. కిడ్నాప్ చేసి చరపట్టారు. రక్షక భట నిలయంలోనే అత్యాచారం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ముసాఝాగ్ పోలీసు స్టేషన్ కు చెందిన వీర్‌పాల్ సింగ్ యాదవ్, అవినాశ్ యాదవ్ అనే కానిస్టేబుళ్లు డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఓ 14 యేళ్ళ బాలికను కిడ్నాప్ చేసారు. ఆమెను ...

బాలికపై పోలీసుల గ్యాంగ్‌రేప్   Andhrabhoomi
బాలికపై పోలీసుల అత్యాచారం   Andhraprabha Daily
మైనర్ బాలికనురేప్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు   సాక్షి
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


TV5
   
ఢిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర   
TV5
దేశ రాజధానిని ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు. ఢిల్లీలో దడ పుట్టించేందుకు కుట్ర పన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా టెర్రర్‌ సృష్టించేందుకు స్కెచ్‌ వేశారు. మందీమార్బలంతో హస్తినలో ల్యాండ్‌ అయ్యారు. విషయం పసిగట్టిన మన నిఘా వర్గాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రా.. సంయుక్తంగా దాడి చేసి నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ...

నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు..! ఢిల్లీలో హై అలెర్ట్...!   వెబ్ దునియా
ఢిల్లీలో పేలుళ్ళ కుట్ర భగ్నం   తెలుగువన్
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌   Andhrabhoomi
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
'లైఫ్‌లైన్'కు అంతరాయాలపై ఆగ్రహజ్వాల   
సాక్షి
సాక్షి, ముంబై: ముంబై మహానగరానికి జీవం ఇక్కడి లోకల్ రైళ్లు. అవే రైళ్లు తరచు సాంకేతిక లోపాలతో, ఇతర కారణాల వల్ల నిలిచిపోతూ ఉంటే.... ఏడాది కాలంగా ఈ తంతు కొనసాగుతుండడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొత్త సంవత్సరంలో కూడా 'లైఫ్‌లైన్'కు అంతరాయాలు తప్పకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
రైళ్ల ఆలస్యంతో ఆందోళన.. వాహనాలు దగ్ధం..!   వెబ్ దునియా
ముంబైలో నిలిచిపోయిన లోకల్‌ రైళ్ల రాకపోకలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబైలో రైళ్లపై రాళ్లు-అల్లర్లు   News Articles by KSR
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వ్యక్తిగత భద్రతపై దాపరికమెందుకు: జశోదాబెన్   
Namasthe Telangana
అహ్మదాబాద్: తన భద్రతకు జారీచేసిన పత్రాల వెల్లడికి గుజరాత్‌లోని మెహసాణా జిల్లా పోలీసులు నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని భార్య జశోదాబెన్ మళ్లీ జిల్లా ఎస్పీ జేఆర్ మోథాలియా ముందు ఆర్టీఐ కింద అప్పీల్ దాఖలుచేశారు. తన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశాల్లో దాపరికమెందుకుని ఆమె ప్రశ్నించారు. ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండానే మెహసాణా ...

వ్యక్తిగత భద్రతపై వివరాలు ఇవ్వండి   Andhrabhoomi
'ఆర్‌టీఐ'పై జశోదా అప్పీలు   సాక్షి
తన భద్రతపై మరోసారి అప్పీల్ చేసిన మోడీ భార్య యశోదాబెన్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


10tv
   
నీతి ఆయోగ్‌ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్న విపక్షాలు   
10tv
ఢిల్లీ:దేశాభివృద్ధి.. ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా..గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు...సంస్థలను మార్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి గ్రామీణ పేదల పొట్ట కొట్టాలని చూసిన బీజేపీ సర్కార్‌... ఆ తర్వాత కార్మిక సంస్కరణల పేరుతో పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసింది. తాజాగా దేశ ...

వచ్చే వారం నుంచి 'నీతి' షురూ!   సాక్షి
కొత్త విధానకర్త   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రణాళికా సంఘం రద్దు: 'నీతి అయోగ్' ఏర్పాటు...!   వెబ్ దునియా
తెలుగువన్   
Andhrabhoomi   
Andhraprabha Daily   
అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అంగారకుడిపై మామ్ : దిగ్విజయంగా వంద రోజులు పూర్తి...!   
వెబ్ దునియా
భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించి శుక్రవారానికి విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇది అద్భుతంగా శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తోందని ఇస్రో తెలిపింది. శ్రీహరికోటలోని షార్ నుంచి నవంబర్ 5, 2013న పీఎస్‌ఎల్‌వీ సీ25 రాకెట్ ద్వారా నింగికి వెళ్లిన మామ్.. 9 నెలల్లో 65 కోట్ల కిలోమీటర్లు ...

అంగారకుడిపై వంద రోజులు పూర్తి చేసుకున్న మంగళయాన్...   Oneindia Telugu
మార్స్‌పై 'మామ్'@100   సాక్షి
మంగళ్‌యాన్ కు వంద రోజులు   Namasthe Telangana
Andhraprabha Daily   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
నుమాయిష్‌లో కొలువుదీరిన స్టాళ్లు(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) స్థలాన్ని ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే అపురూపంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రతి యేటా నుమాయిష్ నిర్వహిస్తూ దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులకు నగరాన్ని వేదిక చేయటంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ...

హైదరాబాద్ ను ప్రపంచంలోనే అద్భత నగరంగా తీర్చిదిద్దుతా.. కేసీఆర్   వెబ్ దునియా
ఏపీకి కాటన్ దొర.. మాకు నిజాం   Andhrabhoomi
మహా నిజాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
10tv   
అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
22 మృతదేహాల వెలికితీత   
Andhrabhoomi
జకార్తా/సింగపూర్, జనవరి 2: గత ఆదివారం విచిత్ర పరిస్థితుల్లో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ఏసియా విమానానికి చెందిన శకలాలు, మృతదేహాలు సముద్రంలో అయిదు కిలోమీటర్లకు పైగా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. విమానంలోని మొత్తం 162 మందిలో సహాయక బృందాలు ఇప్పటివరకు 22 మంది మృత దేహాలను వెలికి తీసినప్పటికీ చాలామంది కూలిపోయిన ...

22మంది ఎయిర్‌ఏషియా విమాన మృతుల వెలికితీత   Namasthe Telangana
'విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాం'   సాక్షి
ఎయిర్ ఆసియా: బ్లాక్ బాక్స్ రికార్డుల కోసం మరో వారం   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్ కవ్వింపు కాల్పులు   
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ శుక్రవారం రాత్రి కవ్వింపు కాల్పులకు దిగిందని కేంద్ర హెంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్థాన్ కాల్పులకు దీటుగా స్పందించాలని బీఎస్ఎఫ్ ను రాజ్ నాథ్ సింగ్ ఆదేశాలిచ్చారని తెలిపింది. జమ్మూకశ్మీర్ లోని సాంబా, హిరానా నగర్ సెక్టార్లలోని బీఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యంగా ...

పాకిస్తాన్ బరితెగింపు... 13 ఔట్ పోస్టులపై మళ్లీ కాల్పులు   వెబ్ దునియా
బరి తెగిస్తే..బుద్ధి చెబుతాం   Andhrabhoomi
మారని పాక్‌ బుద్ధి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 22 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言