సాక్షి
సానుకూల ఫలితమే!
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరిగిన విధానం చూస్తే 0-2తో ఓడిపోవడం భారత్‌కు సానుకూల ఫలితంగా భావించాలి. గత నాలుగు సంవత్సరాలలో ఇంగ్లండ్‌లో రెండుసార్లు, ఆస్ట్రేలియాలో ఒకసారి ఎదురైన ఘోర పరాజయాల దృష్ట్యా ఈ ఫలితం కాస్త మెరుగైందిగా భావించాలి. చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు (2011-12) సచిన్, ద్రవిడ్, ...
మా బౌలింగ్ మెరుగుపడాలిAndhrabhoomi
గట్టి పోటీ ఇచ్చాంAndhraprabha Daily
సిరీస్ ఆస్ట్రేలియా కైవసంKandireega
thatsCricket Telugu
వెబ్ దునియా
TV5
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరిగిన విధానం చూస్తే 0-2తో ఓడిపోవడం భారత్‌కు సానుకూల ఫలితంగా భావించాలి. గత నాలుగు సంవత్సరాలలో ఇంగ్లండ్‌లో రెండుసార్లు, ఆస్ట్రేలియాలో ఒకసారి ఎదురైన ఘోర పరాజయాల దృష్ట్యా ఈ ఫలితం కాస్త మెరుగైందిగా భావించాలి. చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు (2011-12) సచిన్, ద్రవిడ్, ...
మా బౌలింగ్ మెరుగుపడాలి
గట్టి పోటీ ఇచ్చాం
సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
వెబ్ దునియా
క్రికెటర్ మీద హీరోయిన్ రేప్ కేసు
తెలుగువన్
బంగ్లాదేశ్‌కి చెందిన ప్రముఖ క్రికెటర్ రుబెల్ హుస్సేన్ మీద బంగ్లాదేశ్ హీరోయిన్ నజ్నీన్ అక్తర్ని రేప్ చేసినట్టుగా కేసు నమోదైంది. నజ్నీన్ అక్తర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వీరిద్దరూ గతంలో చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే రుబెల్ హుస్సేన్ తనని పెళ్ళి చేసుకుంటానంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి తనన లోబరుచుకుని మానభంగం చేశాడని ...
అత్యాచారం కేసులో జైలు పాలైన బంగ్లా బౌలర్ రూబెల్!వెబ్ దునియా
హీరోయిన్ పై రేప్ కేసులో క్రికెటర్ అరెస్ట్News4Andhra
అత్యాచారం.. నమ్మక ద్రోహం ఆరోపణలపై బంగ్లా క్రికెటర్ రూబెల్‌కు రిమాండ్Andhrabhoomi
సాక్షి
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
బంగ్లాదేశ్‌కి చెందిన ప్రముఖ క్రికెటర్ రుబెల్ హుస్సేన్ మీద బంగ్లాదేశ్ హీరోయిన్ నజ్నీన్ అక్తర్ని రేప్ చేసినట్టుగా కేసు నమోదైంది. నజ్నీన్ అక్తర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వీరిద్దరూ గతంలో చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే రుబెల్ హుస్సేన్ తనని పెళ్ళి చేసుకుంటానంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి తనన లోబరుచుకుని మానభంగం చేశాడని ...
అత్యాచారం కేసులో జైలు పాలైన బంగ్లా బౌలర్ రూబెల్!
హీరోయిన్ పై రేప్ కేసులో క్రికెటర్ అరెస్ట్
అత్యాచారం.. నమ్మక ద్రోహం ఆరోపణలపై బంగ్లా క్రికెటర్ రూబెల్‌కు రిమాండ్
Oneindia Telugu
లైంగిక వేదింపులకు పాల్పడుతున్న ఫాస్టర్ అరెస్ట్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయగరం, జనవరి 10: జిల్లాలోని కొత్తవలసలో ఫాస్టర్ ముసుగులో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న దయాసాగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కొత్తవలస పోలీసులు తెలిపారు. ఈమేరకు నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. వివరాల్లోకెళితే.. జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు ఫాస్టర్ దయాసాగర్ తమకు మాయమాటలు చెప్పి తమపై లైంగిక దాడికి ...
మత గురువు దయాసాగర్ అరెస్టుAndhrabhoomi
భక్తి ముసుగులో అద్దాల మేడలో అకృత్యాలు!సాక్షి
శారీరకంగా కలిస్తే దైవానుగ్రహమట: వ్యక్తి అరెస్టుOneindia Telugu
TV5
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయగరం, జనవరి 10: జిల్లాలోని కొత్తవలసలో ఫాస్టర్ ముసుగులో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న దయాసాగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కొత్తవలస పోలీసులు తెలిపారు. ఈమేరకు నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. వివరాల్లోకెళితే.. జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు ఫాస్టర్ దయాసాగర్ తమకు మాయమాటలు చెప్పి తమపై లైంగిక దాడికి ...
మత గురువు దయాసాగర్ అరెస్టు
భక్తి ముసుగులో అద్దాల మేడలో అకృత్యాలు!
శారీరకంగా కలిస్తే దైవానుగ్రహమట: వ్యక్తి అరెస్టు
వెబ్ దునియా
హైదరాబాద్ మెట్రో... ఉగాది నుంచి పరుగులు
వెబ్ దునియా
మరో రెండు నెలలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో మెట్రో రైలు పరుగులు పెట్టనున్నది. ప్రాజెక్టు త్వరితగతి పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2017 నాటికి పూర్తి స్థాయిలో నగరమంతా పరుగులు పెట్టించడానికి భూ సేకరణపై కన్ను వేశారు. ఈ మేరకు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. మొదటి దశ మెట్రో రైలు హైదరాబాద్ లో ...
మార్చి 21 నుంచి మెట్రో పరుగులుసాక్షి
45 రోజుల్లో మెట్రో భూసేకరణ పూర్తిTelangana99
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మరో రెండు నెలలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో మెట్రో రైలు పరుగులు పెట్టనున్నది. ప్రాజెక్టు త్వరితగతి పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2017 నాటికి పూర్తి స్థాయిలో నగరమంతా పరుగులు పెట్టించడానికి భూ సేకరణపై కన్ను వేశారు. ఈ మేరకు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. మొదటి దశ మెట్రో రైలు హైదరాబాద్ లో ...
మార్చి 21 నుంచి మెట్రో పరుగులు
45 రోజుల్లో మెట్రో భూసేకరణ పూర్తి
Namasthe Telangana
భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 9: హైదరాబాద్‌లో వృత్తివిద్యా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని బండారు దత్తాత్రేయ వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు భవననిర్మాణ కార్మిక సంఘాల నాయకులు దత్తాత్రేయను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ...
భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్‌కార్డులుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 9: హైదరాబాద్‌లో వృత్తివిద్యా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని బండారు దత్తాత్రేయ వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు భవననిర్మాణ కార్మిక సంఘాల నాయకులు దత్తాత్రేయను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ...
భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్‌కార్డులు
Namasthe Telangana
సూట్‌కేస్‌లో అస్థిపంజరం
తెలుగువన్
అది నిజామాబాద్ జిల్లా బాబాన్ సాహెబ్ పహాడ్ గ్రామం. అక్కడ జనసంచారం లేని ఓచోట పొదల్లో ఓ సూట్‌కేస్ పడి వుంది. ఆ సూట్‌కేస్ అక్కడ ఎంతకాలం నుంచి వుందో తెలియదుగానీ, గురువారం ఉదయం ఆ గ్రామస్తులు కొందరు దాన్ని గమనించారు. ఆ సూట్‌కేస్‌లో ఏవైనా డబ్బు, బంగారం లాంటివిగానీ ఉంటాయేమోనని కొందరు అనుకున్నారు. సూట్‌కేస్ ఓపెన్ చేసి వాటిని సొంతం ...
సూట్‌కేసులో యువకుని అస్థిపంజరంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
అది నిజామాబాద్ జిల్లా బాబాన్ సాహెబ్ పహాడ్ గ్రామం. అక్కడ జనసంచారం లేని ఓచోట పొదల్లో ఓ సూట్‌కేస్ పడి వుంది. ఆ సూట్‌కేస్ అక్కడ ఎంతకాలం నుంచి వుందో తెలియదుగానీ, గురువారం ఉదయం ఆ గ్రామస్తులు కొందరు దాన్ని గమనించారు. ఆ సూట్‌కేస్‌లో ఏవైనా డబ్బు, బంగారం లాంటివిగానీ ఉంటాయేమోనని కొందరు అనుకున్నారు. సూట్‌కేస్ ఓపెన్ చేసి వాటిని సొంతం ...
సూట్‌కేసులో యువకుని అస్థిపంజరం
Vaartha
నేడు మ్యాచ్ చివరిరోజు
Vaartha
సిడ్నీ: ఆస్ట్రేలియా నాలుగవ రోజు ఆట ముగి సే సమయానికి 6 వికెట్లకు గాను 251 పరు గులు చేసింది. కాగా బోర్డర్,గవాస్కర్ ట్రోఫి లో భాగంగా సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో ఆసీ స్ తన రెండవ ఇన్నింగ్స్‌లో చివరి రోజు ఆస్ట్రేలియా స్కోర్ 251.ఆస్ట్రేలియా ఆటగాడు జోబర్న్స్ 66 పరుగులు చేసి ఆట కాసేపట్లో ముగుస్తుందనగా ఆరవ ...
డ్రా చేసుకుంటే.. గెలిచినట్టే!Andhrabhoomi
పట్టుబిగించిన కంగారూలుAndhraprabha Daily
పోరాడితే పోయేదేముంది.. 0-3తో ఓటమి తప్పఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
సిడ్నీ: ఆస్ట్రేలియా నాలుగవ రోజు ఆట ముగి సే సమయానికి 6 వికెట్లకు గాను 251 పరు గులు చేసింది. కాగా బోర్డర్,గవాస్కర్ ట్రోఫి లో భాగంగా సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో ఆసీ స్ తన రెండవ ఇన్నింగ్స్‌లో చివరి రోజు ఆస్ట్రేలియా స్కోర్ 251.ఆస్ట్రేలియా ఆటగాడు జోబర్న్స్ 66 పరుగులు చేసి ఆట కాసేపట్లో ముగుస్తుందనగా ఆరవ ...
డ్రా చేసుకుంటే.. గెలిచినట్టే!
పట్టుబిగించిన కంగారూలు
పోరాడితే పోయేదేముంది.. 0-3తో ఓటమి తప్ప
Andhrabhoomi
క్రిస్ గేల్ విధ్వంసం
Andhrabhoomi
కేప్‌టౌన్, జనవరి 10: వెస్టిండీస్ 'హార్డ్ హిట్టర్' క్రిస్ గేల్ మరోసారి బ్యాటింగ్‌లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం 31 బంతుల్లోనే 77 పరుగులు సాధించి, దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టి-20లో విండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. అతని స్కోరులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. తాను ఎదుర్కొన్న మొదటి ఆరు బంతుల్లో కేవలం ఒక ...
గేల్ విధ్వంసంసాక్షి

గేల్ విధ్వంసం
వెబ్ దునియా
ఉపుల్ తరంగకు మొండి చేయి: ముత్తయ్య షాక్!
వెబ్ దునియా
ఓపెనర్ ఉపుల్ తరంగకు వరల్డ్ కప్ జట్టులో స్థానం ఇవ్వకపోవడంపై దిగ్గజ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ షాక్‌కు గురయ్యాడు. వన్డేల్లో మంచి రికార్డున్న ఉపుల్ తరంగను పక్కన పెట్టి ఆల్ రౌండర్ జీవన్ మెండిస్‌ను ఎంచుకోవడం ఎందుకో తనకు ఏమాత్రం అర్థం కావట్లేదన్నాడు. ఉపుల్ తరంగ అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడేదని ముత్తయ్య ...
'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓపెనర్ ఉపుల్ తరంగకు వరల్డ్ కప్ జట్టులో స్థానం ఇవ్వకపోవడంపై దిగ్గజ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ షాక్‌కు గురయ్యాడు. వన్డేల్లో మంచి రికార్డున్న ఉపుల్ తరంగను పక్కన పెట్టి ఆల్ రౌండర్ జీవన్ మెండిస్‌ను ఎంచుకోవడం ఎందుకో తనకు ఏమాత్రం అర్థం కావట్లేదన్నాడు. ఉపుల్ తరంగ అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడేదని ముత్తయ్య ...
'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'
సకల జనుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించరా?: పొన్నం
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 10: రాష్ట్ర సాధనకు కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించరా? అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు విడుదల చేస్తామని ఎన్నికల ముందు కెసిఆర్ హామీ ఇచ్చిన ...
ఉద్యోగుల సమస్యలు పట్టవా: పొన్నంAndhraprabha Daily
సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 10: రాష్ట్ర సాధనకు కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించరా? అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు విడుదల చేస్తామని ఎన్నికల ముందు కెసిఆర్ హామీ ఇచ్చిన ...
ఉద్యోగుల సమస్యలు పట్టవా: పొన్నం
సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా?
沒有留言:
張貼留言