Andhrabhoomi
అత్యాచారం.. నమ్మక ద్రోహం ఆరోపణలపై బంగ్లా క్రికెటర్ రూబెల్‌కు రిమాండ్
Andhrabhoomi
ఢాకా, జనవరి 8: ఒక నటిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణ ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొస్సేన్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అతనిని కోర్టు ముందు హాజరుపరచగా, బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి తిరస్కరించాడు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ అతనిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించాడు. రూబెల్ తనపై ...
రేప్ కేసులో వరల్డ్ కప్ క్రికెటర్ కు జైలుసాక్షి
అత్యాచారం కేసులో కటకటాలపాలైన బంగ్లాదేశ్ క్రికెటర్!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఢాకా, జనవరి 8: ఒక నటిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణ ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొస్సేన్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అతనిని కోర్టు ముందు హాజరుపరచగా, బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి తిరస్కరించాడు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ అతనిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించాడు. రూబెల్ తనపై ...
రేప్ కేసులో వరల్డ్ కప్ క్రికెటర్ కు జైలు
అత్యాచారం కేసులో కటకటాలపాలైన బంగ్లాదేశ్ క్రికెటర్!
Namasthe Telangana
సూట్‌కేస్‌లో అస్థిపంజరం
తెలుగువన్
అది నిజామాబాద్ జిల్లా బాబాన్ సాహెబ్ పహాడ్ గ్రామం. అక్కడ జనసంచారం లేని ఓచోట పొదల్లో ఓ సూట్‌కేస్ పడి వుంది. ఆ సూట్‌కేస్ అక్కడ ఎంతకాలం నుంచి వుందో తెలియదుగానీ, గురువారం ఉదయం ఆ గ్రామస్తులు కొందరు దాన్ని గమనించారు. ఆ సూట్‌కేస్‌లో ఏవైనా డబ్బు, బంగారం లాంటివిగానీ ఉంటాయేమోనని కొందరు అనుకున్నారు. సూట్‌కేస్ ఓపెన్ చేసి వాటిని సొంతం ...
సూట్‌కేసులో యువకుని అస్థిపంజరంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
అది నిజామాబాద్ జిల్లా బాబాన్ సాహెబ్ పహాడ్ గ్రామం. అక్కడ జనసంచారం లేని ఓచోట పొదల్లో ఓ సూట్‌కేస్ పడి వుంది. ఆ సూట్‌కేస్ అక్కడ ఎంతకాలం నుంచి వుందో తెలియదుగానీ, గురువారం ఉదయం ఆ గ్రామస్తులు కొందరు దాన్ని గమనించారు. ఆ సూట్‌కేస్‌లో ఏవైనా డబ్బు, బంగారం లాంటివిగానీ ఉంటాయేమోనని కొందరు అనుకున్నారు. సూట్‌కేస్ ఓపెన్ చేసి వాటిని సొంతం ...
సూట్‌కేసులో యువకుని అస్థిపంజరం
thatsCricket Telugu
సిడ్నీ టెస్ట్: రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ(455/8)
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్నాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు ...
4వ టెస్ట్: భారత్ 447/7, కోహ్లీ ఔట్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్నాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు ...
4వ టెస్ట్: భారత్ 447/7, కోహ్లీ ఔట్
thatsCricket Telugu
గవాస్కర్ సరసన రాహుల్, శాస్త్రి రికార్డు బద్దలైంది
thatsCricket Telugu
సిడ్నీ: టీమిండియా యంగ్ ఓపెనర్ కెఎల్ రాహుల్ రెండో టెస్టులో సెంచరీ సాధించి మాజీ టీమిండియా కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఉన్నత జాబితాలో చేరాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ టెస్టులో అరంగేట్రం చేసిన కెల్ రాహుల్ తొలి టెస్టులో 3 , 1 పరుగులే అవుటై నిరాశపరిచినా సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించాడు. పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా ...
ఆస్ట్రేలియాలో బద్ధలైన రవిశాస్త్రి రికార్డు!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
thatsCricket Telugu
సిడ్నీ: టీమిండియా యంగ్ ఓపెనర్ కెఎల్ రాహుల్ రెండో టెస్టులో సెంచరీ సాధించి మాజీ టీమిండియా కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఉన్నత జాబితాలో చేరాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ టెస్టులో అరంగేట్రం చేసిన కెల్ రాహుల్ తొలి టెస్టులో 3 , 1 పరుగులే అవుటై నిరాశపరిచినా సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించాడు. పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా ...
ఆస్ట్రేలియాలో బద్ధలైన రవిశాస్త్రి రికార్డు!
Andhrabhoomi
తప్పంతా 'స్పైడర్‌కామ్'దే!
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 8: భారత్‌తో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో తాను క్యాచ్‌లు విడిచిపెట్టడానికి 'స్పైడర్‌కామ్' ప్రధాన కారణమని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లోకేష్ రాహుల్ క్యాచ్‌ని విడిచిపెట్టిన వెంటనే అతను ఆకాశం వైపు చూపిస్తూ, మ్యాచ్‌ని కవర్ చేయడానికి ఏర్పాటు చేసిన 'స్పైడర్‌కామ్' వల్ల ...
క్యాచ్ వదిలేసి, కెమెరా వైర్ల వల్లనే అంటున్న స్మిత్thatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 8: భారత్‌తో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో తాను క్యాచ్‌లు విడిచిపెట్టడానికి 'స్పైడర్‌కామ్' ప్రధాన కారణమని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లోకేష్ రాహుల్ క్యాచ్‌ని విడిచిపెట్టిన వెంటనే అతను ఆకాశం వైపు చూపిస్తూ, మ్యాచ్‌ని కవర్ చేయడానికి ఏర్పాటు చేసిన 'స్పైడర్‌కామ్' వల్ల ...
క్యాచ్ వదిలేసి, కెమెరా వైర్ల వల్లనే అంటున్న స్మిత్
వెబ్ దునియా
యువీకి దక్కని ప్రపంచకప్ బెర్త్ రాయుడికి తొలి అవకాశం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యువరాజ్ సింగ్! డ్యాషింగ్ లెఫ్ట్ హ్యాండర్! 2011 ప్రపంచకప్పు హీరో! ఒంటి చేత్తో జట్టుకు విజయాలనందించిన ధీరుడు! ఇటు బ్యాట్‌తోనూ అటు బంతితోనూ మ్యాజిక్ చేసిన మాంత్రికుడు! మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు సొంతం చేసుకున్న మొనగాడు! అయి తేనేం.. నాలుగేళ్లలో ఓడలు బళ్లయ్యాయి! గత వరల్డ్ కప్ స్టార్‌కి ఈ సారి జట్టులో చోటే లేకుండా పోయింది.
వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే.. జడేజాకు చోటు.. యువరాజ్‌కు షాకు!వెబ్ దునియా
వన్డే ప్రపంచకప్ కు టీమిండియా రెడీ10tv
ధోనీ చేతుల్లో యువరాజ్ ఎంపిక!Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యువరాజ్ సింగ్! డ్యాషింగ్ లెఫ్ట్ హ్యాండర్! 2011 ప్రపంచకప్పు హీరో! ఒంటి చేత్తో జట్టుకు విజయాలనందించిన ధీరుడు! ఇటు బ్యాట్‌తోనూ అటు బంతితోనూ మ్యాజిక్ చేసిన మాంత్రికుడు! మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు సొంతం చేసుకున్న మొనగాడు! అయి తేనేం.. నాలుగేళ్లలో ఓడలు బళ్లయ్యాయి! గత వరల్డ్ కప్ స్టార్‌కి ఈ సారి జట్టులో చోటే లేకుండా పోయింది.
వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే.. జడేజాకు చోటు.. యువరాజ్‌కు షాకు!
వన్డే ప్రపంచకప్ కు టీమిండియా రెడీ
ధోనీ చేతుల్లో యువరాజ్ ఎంపిక!
Andhraprabha Daily
లంచ్ సమయానికి భారత్ స్కోరు: 407/7
సాక్షి
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 144 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్వీన్ (74 బంతుల్లో 33 బ్యాటింగ్; 5 ఫోర్లు), భువనేశ్వర్ కుమార్ (39 బంతుల్లో 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ...
రాహుల్, కోహ్లీ శతకాలుAndhrabhoomi
రాహుల్, కోహ్లీ సెంచరీలుAndhraprabha Daily
రికార్డు కోహ్లీ!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
thatsCricket Telugu
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 72 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 144 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్వీన్ (74 బంతుల్లో 33 బ్యాటింగ్; 5 ఫోర్లు), భువనేశ్వర్ కుమార్ (39 బంతుల్లో 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ...
రాహుల్, కోహ్లీ శతకాలు
రాహుల్, కోహ్లీ సెంచరీలు
రికార్డు కోహ్లీ!
Andhrabhoomi
స్మిత్ మరో సెంచరీ
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 7: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ భారత్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అతను 117 పరుగులు సాధించగా, ఆసీస్ ఏడు వికెట్లకు 572 పరుగుల భారీ స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఓవర్‌లోనే ...
బ్రాడ్ మన్ సరసన స్మిత్: వరుసగా 4 సెంచరీలతో రికార్డు!వెబ్ దునియా
స్టీవెన్ స్మిత్ వరుస సెంచరీల రికార్డుNamasthe Telangana
ఆసీస్ క్రికెటర్ స్మిత్ అరుదైన రికార్డుసాక్షి
Palli Batani
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 7: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ భారత్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అతను 117 పరుగులు సాధించగా, ఆసీస్ ఏడు వికెట్లకు 572 పరుగుల భారీ స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఓవర్‌లోనే ...
బ్రాడ్ మన్ సరసన స్మిత్: వరుసగా 4 సెంచరీలతో రికార్డు!
స్టీవెన్ స్మిత్ వరుస సెంచరీల రికార్డు
ఆసీస్ క్రికెటర్ స్మిత్ అరుదైన రికార్డు
Andhrabhoomi
మళ్లీ.. అలాగే!
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 6: ఆస్ట్రేలియాలో టీమిండియా బౌలింగ్ వైఫల్యాలు వరుసగా కొనసాగుతున్నాయి. కంగారూలతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇంతముందు జరిగిన మూడు టెస్టుల్లో పసలేని బౌలింగ్‌తో సిరీస్‌ను చేజార్చుకున్న భారత జట్టు మంగళవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సిజి)లో ప్రారంభమైన చివరి టెస్టులోనూ అదే విధంగా ముందుకు సాగుతోంది.
హ్యూస్... నీ కోసం!సాక్షి

హ్యూస్... నీ కోసం!
Andhrabhoomi
లంకపై కివీస్ క్లీన్‌స్వీప్
Andhrabhoomi
వెల్లింగ్టన్, జనవరి 7: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శ్రీలంకను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం ముగిసిన రెండో టెస్టులో 193 పరుగుల భారీ తేడాతో లంకపై ఘన విజయాన్ని నమోదు చేసింది. 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, మంగళవారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌కు 45 పరుగులు సాధించిన శ్రీలంక చివరి రోజైన బుధవారం ...
కివీస్ క్లీన్స్వీప్సాక్షి

కివీస్ క్లీన్‌స్వీప్
沒有留言:
張貼留言