వెబ్ దునియా
స్వచ్ఛ భారత్‌కు అంబాసిడర్‌గా ఎస్పీబీ: కేంద్రం లేఖ
వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రావాలని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి బాల సుబ్రహ్మణ్యంకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పంపింది. తద్వారా ఎస్పీబికి అరుదైన గౌరవం దక్కనుంది.
స్వచ్ఛ్ భారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలు?Andhrabhoomi
ఎస్పీ బాలుకు అరుదైన గౌరవంNews4Andhra
స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎస్పీ బాలు: కేంద్రం లేఖOneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రావాలని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి బాల సుబ్రహ్మణ్యంకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పంపింది. తద్వారా ఎస్పీబికి అరుదైన గౌరవం దక్కనుంది.
స్వచ్ఛ్ భారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలు?
ఎస్పీ బాలుకు అరుదైన గౌరవం
స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎస్పీ బాలు: కేంద్రం లేఖ
Oneindia Telugu
హైజాక్ హెచ్చరిక.. విమానాశ్రయాలు అలర్ట్
సాక్షి
న్యూఢిల్లీ: విమానాల హైజాక్‌కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి ...
విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టంAndhrabhoomi
ఎయిర్ ఇండియాకు ఉగ్రవాదుల ముప్పు...! హైవెబ్ దునియా
ఎయిర్ ఇండియా ఆఫీస్‌కు బెదిరింపు కాల్: ఢిల్లీ-కాబూల్ ప్లేన్‌ను హైజాక్ చేసే ప్రమాదం!Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: విమానాల హైజాక్‌కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి ...
విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం
ఎయిర్ ఇండియాకు ఉగ్రవాదుల ముప్పు...! హై
ఎయిర్ ఇండియా ఆఫీస్‌కు బెదిరింపు కాల్: ఢిల్లీ-కాబూల్ ప్లేన్‌ను హైజాక్ చేసే ప్రమాదం!
Oneindia Telugu
తప్పిపోయిన మహిళల ఆచూకీ లభ్యం
సాక్షి
కర్నూలు: శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళల ఆచూకీ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మహిళలు డిసెంబర్ నెలలో శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళల ఆచూకీ లభించినట్లుతెలిసింది. చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళకు సంబంధించిన ...
శబరిమలైలో నలుగురు మహిళలు గల్లంతు: క్షేమంOneindia Telugu
శబరిమల యాత్రకు బయల్దేరిన నలుగురు మహిళలు.. అదృశ్యంవెబ్ దునియా
ఆదోని నుంచి శబరిమలకు వెళ్లి తిరిగి రాని మహిళలుAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
కర్నూలు: శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళల ఆచూకీ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మహిళలు డిసెంబర్ నెలలో శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళల ఆచూకీ లభించినట్లుతెలిసింది. చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళకు సంబంధించిన ...
శబరిమలైలో నలుగురు మహిళలు గల్లంతు: క్షేమం
శబరిమల యాత్రకు బయల్దేరిన నలుగురు మహిళలు.. అదృశ్యం
ఆదోని నుంచి శబరిమలకు వెళ్లి తిరిగి రాని మహిళలు
వెబ్ దునియా
రాష్ట్రానికి 9 మంది చొప్పున.... స్వచ్ఛభారత్ అంబాసిడర్ గా పవన్
వెబ్ దునియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్ళేందుకు దూత(అంబాసిడర్లు)లను ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 18 మందిని, ఒక్కో రాష్ట్రం నుంచి 9 మంది చొప్పున ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి ఎంపిక చేశారు. వారిలో ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్, గాయకుడు ఎస్పీ ...
'స్వచ్ఛ్ భారత్' దూతలుగా బాలు, పవన్!సాక్షి
స్వచ్ఛ ప్రతీకలుAndhrabhoomi
స్వచ్ఛ భారత్: పవన్ కళ్యాణ్‌ను నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వంOneindia Telugu
News4Andhra
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్ళేందుకు దూత(అంబాసిడర్లు)లను ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 18 మందిని, ఒక్కో రాష్ట్రం నుంచి 9 మంది చొప్పున ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి ఎంపిక చేశారు. వారిలో ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్, గాయకుడు ఎస్పీ ...
'స్వచ్ఛ్ భారత్' దూతలుగా బాలు, పవన్!
స్వచ్ఛ ప్రతీకలు
స్వచ్ఛ భారత్: పవన్ కళ్యాణ్‌ను నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి
అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి!
సాక్షి
ముంబై: భారత శాస్త్రవేత్తలంతా ప్రాచీన సంస్కృత విజ్ఞాన శాస్త్రాలను మదించాలని.. ఆ శాస్త్రాల్లోని సాంకేతిక నిధిని మానవాళి అభివృద్ధికి ఉపయోగించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. భారతీయ ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు శతాబ్దాల అనుభవ సారం, తర్కం ఆధారంగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. శాస్త్రీయ అంశాల్లో వందల ఏళ్ల ...
భారతీయ శాస్త్రాలకు సహేతుకతే పునాదిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: భారత శాస్త్రవేత్తలంతా ప్రాచీన సంస్కృత విజ్ఞాన శాస్త్రాలను మదించాలని.. ఆ శాస్త్రాల్లోని సాంకేతిక నిధిని మానవాళి అభివృద్ధికి ఉపయోగించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. భారతీయ ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు శతాబ్దాల అనుభవ సారం, తర్కం ఆధారంగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. శాస్త్రీయ అంశాల్లో వందల ఏళ్ల ...
భారతీయ శాస్త్రాలకు సహేతుకతే పునాది
బీహార్ లో రైల్లో దోపిడీ
సాక్షి
పాట్నా: బీహార్ లో మరోసారి రైలులో దోపిడీ జరిగింది. జామూయి వద్ద టాటా-చాప్రా ఎక్స్ ప్రెస్ లోకి దొంగలు చొరబడి 4 బోగీల్లో చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి నగదు, బంగారం దోచుకున్నారు. 15 మంది దొంగలు వచ్చినట్టు సమాచారం. నెల వ్యవధిలోనే బీహార్ లో మూడోసారి దోపిడీ జరిగింది. టాగ్లు: rob, train, bihar, బీహార్, రైలు, దోపిడీ ...
ఇంకా మరిన్ని »

బీజేపీ నేత మురళీధర్ రావుకు తీవ్ర అస్వస్థత
సాక్షి
తిరుపతి : బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను హుటా హుటీన చికిత్స నిమిత్తం స్విమ్స్ కు తరలించారు. ఆదివారం రాత్రి నుంచి మురళీధర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తిరుపతిలో ఆయన నిన్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. మురళీధర్ రావు ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు ...

డబ్బులిచ్చి దాడి చేయించుకున్న ఖాన్!
Namasthe Telangana
శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో నాపేరే కాంచన మాల.. అంటూ ఆడిపాడిన బాలీవుడ్ హాట్‌గర్ల్ గౌహర్ ఖాన్ కథ అచ్చం సినిమా స్క్రీన్‌ప్లేలా మలుపుతిరిగింది! ఇటీవల ఆమె ఓ స్టేజీ షోకు వెళ్లగా.. ఓ యువకుడు జనంలోకి ఇలాంటి పొట్టిదుస్తులతో వస్తావా..? అంటూ చెంప చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. అయితే.. సదరు యువకుడు తాజాగా ఓ ఆంగ్ల ...
'షాకింగ్' పబ్లిసిటీ స్టంట్: గౌహర్‌ఖాన్‌ను కొట్టలేదు, కొట్టించుకుంది!Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో నాపేరే కాంచన మాల.. అంటూ ఆడిపాడిన బాలీవుడ్ హాట్‌గర్ల్ గౌహర్ ఖాన్ కథ అచ్చం సినిమా స్క్రీన్‌ప్లేలా మలుపుతిరిగింది! ఇటీవల ఆమె ఓ స్టేజీ షోకు వెళ్లగా.. ఓ యువకుడు జనంలోకి ఇలాంటి పొట్టిదుస్తులతో వస్తావా..? అంటూ చెంప చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. అయితే.. సదరు యువకుడు తాజాగా ఓ ఆంగ్ల ...
'షాకింగ్' పబ్లిసిటీ స్టంట్: గౌహర్‌ఖాన్‌ను కొట్టలేదు, కొట్టించుకుంది!
Namasthe Telangana
మమత మేనల్లుడికి చేదు అనుభవం
Namasthe Telangana
కోల్‌కతా, జనవరి 4: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా చందీపూర్‌లో యూత్ ర్యాలీలో అభిషేక్ ప్రసంగిస్తుండగా, హఠాత్తుగా స్టేజి ఎక్కిన ఓ యువకుడు ఆయన చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటనతో సమావేశంలో కలకలం రేగింది. ఆ యువకుడిని పట్టుకొని టీఎంసీ ...
మమత మేనల్లుడికి చెంపదెబ్బసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
కోల్‌కతా, జనవరి 4: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా చందీపూర్‌లో యూత్ ర్యాలీలో అభిషేక్ ప్రసంగిస్తుండగా, హఠాత్తుగా స్టేజి ఎక్కిన ఓ యువకుడు ఆయన చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటనతో సమావేశంలో కలకలం రేగింది. ఆ యువకుడిని పట్టుకొని టీఎంసీ ...
మమత మేనల్లుడికి చెంపదెబ్బ
Oneindia Telugu
బాలికపై లైంగిక వేధంపులకు పాల్పడ్డ కళాశాల ప్రిన్సిపాల్
Oneindia Telugu
అగర్తాలా: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ మైనర్ బాలిక(12)పై కళాశాల ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆదివారం త్రిపురలోని కోవాయ్ జిల్లా తిలియామురా గ్రామంలో జరిగింది. తిలియామూరా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ దేయ్ (56) ...
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపాల్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
అగర్తాలా: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ మైనర్ బాలిక(12)పై కళాశాల ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆదివారం త్రిపురలోని కోవాయ్ జిల్లా తిలియామురా గ్రామంలో జరిగింది. తిలియామూరా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ దేయ్ (56) ...
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపాల్
沒有留言:
張貼留言