2015年1月2日 星期五

2015-01-03 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
సిడ్నీ వీధుల్లో ప్రేమ జంట చెట్టాపట్టాల్‌..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: ప్రేమపక్షులు విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ ఆసే్ట్రలియాలో బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఆసీస్‌కు వచ్చిన అనుష్కతో విరాట్‌ సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సిడ్నీలోని డార్లింగ్‌ హార్బర్‌ వద్ద గురువారం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ వీరిద్దరూ మీడియా కంట పడ్డారు. పీకే సినిమా సక్సెస్‌తో అమితానందంలో ఉన్న ...

సిడ్నీ హార్బర్ లో కోహ్లి,అనుష్క శర్మ   Namasthe Telangana
అనుష్కతో కలిసి కోహ్లి డార్లింగ్ సిడ్నీ హార్బర్ లో... మూడో వ్యక్తి ఎవరు...?   వెబ్ దునియా
అనుష్కతో విరాట్ చెట్టాపట్టాల్!   సాక్షి
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
విభేదాల్లేవ్‌ ధోనీ, కోహ్లీపై టీమ్‌ డైరెక్టర్‌ రవిశాస్త్రి   
Andhraprabha Daily
సిడ్నీ: టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, నూతన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మధ్య విభేదాలు న్నట్టు వస్తున్న వార్తలను టీమ్‌ డైరెక్టర్‌ రవిశాస్త్రి ఖండిం చారు. 'ధోనీ అంటే ఒక్క విరాట్‌ కోహ్లీకి మాత్రమే కాదు జట్టు సహచరులకు, సపోర్ట్‌ స్టాఫ్‌కు, కార్య నిర్వాహక వర్గానికి ఎంత గౌరవ ముందో మీకు తెలీదు. ధోనీకి, కోహ్లీకి మధ్య విభే దాలున్నట్టు ...

కోహ్లి శైలి ప్రత్యేకం   సాక్షి
-ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తా: రవిశాసి్త్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాలుగో టెస్టుకోసం అక్షర్, రైనాకు చాన్స్!   Namasthe Telangana
Andhrabhoomi   
thatsCricket Telugu   
News4Andhra   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజధానికి అడుగులు: తాడేపల్లి రైతులు షాకిచ్చారు   
Oneindia Telugu
గుంటూరు: ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో బుధవారం నుంచి భూసమీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో 26 బృందాలు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాల్లో బుధవారం పర్యటించి రైతుల నుంచి అంగీకార పత్రాలను సేకరించాయి. రాజధాని ...

నేడు తుళ్లూరుకు వెళ్లనున్న ఏపీ సీఎం   10tv
తొలి అడుగు నవ్యాంధ్ర రాజధాని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ల్యాండ్‌పూలింగ్' షురూ: ఏపీ కేపిటల్ ప్రతిపాదిత గ్రామాల్లో..   వెబ్ దునియా
News4Andhra   
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆడేవాణ్నికాదు.. తిట్టేవాణ్ని!:ఆస్ట్రేలియా ప్రధాని   
Namasthe Telangana
సిడ్నీ: స్లెడ్జింగ్ (తిట్లదండకం) ఒక్కటుంటే చాలు తుది జట్టులో స్థానం దక్కించుకోవచ్చా? ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ మాత్రం చిన్నప్పుడు ఇదే అస్త్రంతో జట్టులో కొనసాగేవారట. భారత-ఆస్ట్రేలియా జట్లకు గురువారం టీ పార్టీ ఇచ్చిన సందర్భంగా అబాట్ తన చిన్ననాటి క్రికెట్ రోజులను గుర్తుచేసుకున్నారు. నేను బ్యాటింగ్ చేసేవాణ్ని కాదు.. బౌలింగు ...

ప్రధాని ఆతిథ్యంలో...   సాక్షి
ప్రధానితో టీమిండియా, ఫోటోలో లేని ధోనీ   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
వైస్ కెప్టెన్‌గా ఇషాంత్, కంగ్రాట్స్ అంటూ భువీ..!   
thatsCricket Telugu
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పజెప్పింది బీసీసీఐ. ఇప్పుడు విరాట్ వైస్ కెప్టెన్సీ ఖాళీ అవడంతో భారత్ టెస్టు వైస్ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. ఆస్టేలియాలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అజ్యంక రహానేతో పాటు రవిచంద్రన్ అశ్విన్ పేర్లను వైస్ కెప్టెన్‌గా ...

వైస్‌ కెప్టెన్‌ బరిలో రహానే, అశ్విన్‌   Andhraprabha Daily
రేసులో అశ్విన్,రహానే   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ద్రవిడ్‌తో కోహ్లీ పోటీ!   
Andhrabhoomi
సిడ్నీ, డిసెంబర్ 31: మాజీ కెప్టెన్, 'ది వాల్' రాహుల్ ద్రవిడ్‌తో ప్రస్తుత భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటీపడుతున్నాడు. ఒక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డుకు కోహ్లీ 120 పరుగుల దూరంలో ఉన్నాడు. సిడ్నీలో జరిగే చివరి, నాలుగో టెస్టులో అతను ద్రవిడ్ రికార్డును అధిగమించడం ఖాయంగా ...

విరాట్ కోహ్లి ర్యాంక్ 15   సాక్షి
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: 15వ ర్యాంకుకు కోహ్లీ   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
అదో చేదు: సచిన్, ధోనీ సహా ఎవరు పెదవి విప్పట్లేదు   
thatsCricket Telugu
దుబాయ్/సిడ్నీ: వెస్టిండీస్ గడ్డ పైన 2007లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం తన కెరీర్‌లో అత్యంత బాధాకరమైన సంఘటనల్లో ఒకటి అని మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ చెప్పాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు 2011 వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శనతో విమర్శకులకు గట్టి సమాధానం చెప్పామన్నాడు. అది తన కెరీర్‌లో అత్యంత సంతోషకరమైన ...

ఆ వైఫల్యం దురదృష్టకరం   Andhrabhoomi
కెరీర్‌లో అదో చేదు జ్ఞాపకం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'2007' ఓ చేదు జ్ఞాపకం!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
6న వరల్డ్‌కప్‌కు జట్టు ఎంపిక ముక్కోణపు సిరీస్‌కు కూడా   
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ అనంతరం జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ 50 ఓవర్ల వరల్డ్‌ కప్‌ కు టీమిండియాను ఈ నెల 6న ఎంపిక చేయనున్నా రు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా, ఆస్ట్రేలియాతో పాటు మూడో జట్టుగా ఇంగ్లండ్‌ జట్టు ఆడనుంది. ఐదుగురు సభ్యుల సెలెక్షన్‌ ప్యానెల్‌ ముంబైలో టీమిండియాను ఎంపిక చేయ ...

6న వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ఎంపిక   Namasthe Telangana
ట్రై సిరీస్, వరల్డ్ కప్‌లకు 6న టీమిండియా ఎంపిక   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పేదలకు ఆహార భద్రత..   
సాక్షి
సిటీబ్యూరో: ఆహార భద్రత పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద బియ్యం కోటాను పెంచడంతో మహానగరంలోని నిరుపేదల కష్టాలు దూరం కానున్నాయి. శనివారం నుంచి ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు బియ్యం అందనున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేయనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ...

పేదల కడుపు నింపేందుకే ఆహార భద్రత   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


హైదరాబాద్ లో పలు చోట్ల చిరు జల్లులు   
సాక్షి
విశాఖపట్నం : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్థరాత్రి చిరు జల్లులు కురిశాయి. ఆరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నగరంలో చిరు జల్లులు పడ్డాయని తెలిపింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. టాగ్లు: ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言