వెబ్ దునియా
పాక్ పడవలో నలుగురు... ముంబై తరహా దాడులకు యత్నం?!
వెబ్ దునియా
ముంబై తరహా దాడులకు పాల్పడేందుకే మరపడవ ద్వారా నలుగురు ఉగ్రవాదులు సముద్ర మార్గంలో భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారనే మాట వినిపిస్తోంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు నిఘా సంస్థలు సకాలంలో గుర్తించి పెను ప్రమాదం నుంచి రక్షించాయి. పేలుడు తీవ్రతను బట్టి మరపడవలో భారీగా ...
ముంబై తరహా దాడులు జరపబోయారు....తెలుగువన్
పాక్‌కు అలవాటుగా మారిందిAndhrabhoomi
ఆ రాత్రి అసలేం జరిగిందంటే..Namasthe Telangana
అన్ని 27 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై తరహా దాడులకు పాల్పడేందుకే మరపడవ ద్వారా నలుగురు ఉగ్రవాదులు సముద్ర మార్గంలో భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారనే మాట వినిపిస్తోంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు నిఘా సంస్థలు సకాలంలో గుర్తించి పెను ప్రమాదం నుంచి రక్షించాయి. పేలుడు తీవ్రతను బట్టి మరపడవలో భారీగా ...
ముంబై తరహా దాడులు జరపబోయారు....
పాక్‌కు అలవాటుగా మారింది
ఆ రాత్రి అసలేం జరిగిందంటే..
వెబ్ దునియా
బాలికపై పోలీసుల అత్యాచారం.. ఎస్ఐ సహా ముగ్గురి సస్పెన్షన్
వెబ్ దునియా
రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఓ బాలికపై పగబట్టారు. కిడ్నాప్ చేసి చరపట్టారు. రక్షక భట నిలయంలోనే అత్యాచారం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ముసాఝాగ్ పోలీసు స్టేషన్ కు చెందిన వీర్‌పాల్ సింగ్ యాదవ్, అవినాశ్ యాదవ్ అనే కానిస్టేబుళ్లు డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఓ 14 యేళ్ళ బాలికను కిడ్నాప్ చేసారు. ఆమెను ...
బాలికపై పోలీసుల గ్యాంగ్‌రేప్Andhrabhoomi
బాలికపై పోలీసుల అత్యాచారంAndhraprabha Daily
మైనర్ బాలికనురేప్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లుసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఓ బాలికపై పగబట్టారు. కిడ్నాప్ చేసి చరపట్టారు. రక్షక భట నిలయంలోనే అత్యాచారం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ముసాఝాగ్ పోలీసు స్టేషన్ కు చెందిన వీర్‌పాల్ సింగ్ యాదవ్, అవినాశ్ యాదవ్ అనే కానిస్టేబుళ్లు డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఓ 14 యేళ్ళ బాలికను కిడ్నాప్ చేసారు. ఆమెను ...
బాలికపై పోలీసుల గ్యాంగ్‌రేప్
బాలికపై పోలీసుల అత్యాచారం
మైనర్ బాలికనురేప్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు
10tv
కేసీఆర్ నిజాం రాజును పొగడటంపై విపక్షాల ఆగ్రహం
10tv
హైదరాబాద్:కేసీఆర్ నిజాం నవాబును పొగడటంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిరంకుశత్వంగా పాలించిన నిజాం రాజును కేసీఆర్ పొగడటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్యమ చరిత్ర తెలియకుండా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ...
నిజాంని పొగడ్డం దారుణంతెలుగువన్
నిజాంను కీర్తించడమా?సాక్షి
అభద్రత భావంతో నిజాంను పొగుడుతున్న కేసీఆర్Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:కేసీఆర్ నిజాం నవాబును పొగడటంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిరంకుశత్వంగా పాలించిన నిజాం రాజును కేసీఆర్ పొగడటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్యమ చరిత్ర తెలియకుండా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ...
నిజాంని పొగడ్డం దారుణం
నిజాంను కీర్తించడమా?
అభద్రత భావంతో నిజాంను పొగుడుతున్న కేసీఆర్
TV5
ఢిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర
TV5
దేశ రాజధానిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఢిల్లీలో దడ పుట్టించేందుకు కుట్ర పన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా టెర్రర్ సృష్టించేందుకు స్కెచ్ వేశారు. మందీమార్బలంతో హస్తినలో ల్యాండ్ అయ్యారు. విషయం పసిగట్టిన మన నిఘా వర్గాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా.. సంయుక్తంగా దాడి చేసి నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ...
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు..! ఢిల్లీలో హై అలెర్ట్...!వెబ్ దునియా
ఢిల్లీలో పేలుళ్ళ కుట్ర భగ్నంతెలుగువన్
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
TV5
దేశ రాజధానిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఢిల్లీలో దడ పుట్టించేందుకు కుట్ర పన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా టెర్రర్ సృష్టించేందుకు స్కెచ్ వేశారు. మందీమార్బలంతో హస్తినలో ల్యాండ్ అయ్యారు. విషయం పసిగట్టిన మన నిఘా వర్గాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా.. సంయుక్తంగా దాడి చేసి నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ...
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు..! ఢిల్లీలో హై అలెర్ట్...!
ఢిల్లీలో పేలుళ్ళ కుట్ర భగ్నం
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
సాక్షి
'లైఫ్‌లైన్'కు అంతరాయాలపై ఆగ్రహజ్వాల
సాక్షి
సాక్షి, ముంబై: ముంబై మహానగరానికి జీవం ఇక్కడి లోకల్ రైళ్లు. అవే రైళ్లు తరచు సాంకేతిక లోపాలతో, ఇతర కారణాల వల్ల నిలిచిపోతూ ఉంటే.... ఏడాది కాలంగా ఈ తంతు కొనసాగుతుండడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొత్త సంవత్సరంలో కూడా 'లైఫ్‌లైన్'కు అంతరాయాలు తప్పకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
ముంబైలో నిలిచిపోయిన లోకల్ రైళ్ల రాకపోకలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబైలో రైళ్లపై రాళ్లు-అల్లర్లుNews Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, ముంబై: ముంబై మహానగరానికి జీవం ఇక్కడి లోకల్ రైళ్లు. అవే రైళ్లు తరచు సాంకేతిక లోపాలతో, ఇతర కారణాల వల్ల నిలిచిపోతూ ఉంటే.... ఏడాది కాలంగా ఈ తంతు కొనసాగుతుండడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొత్త సంవత్సరంలో కూడా 'లైఫ్‌లైన్'కు అంతరాయాలు తప్పకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
ముంబైలో నిలిచిపోయిన లోకల్ రైళ్ల రాకపోకలు
ముంబైలో రైళ్లపై రాళ్లు-అల్లర్లు
Oneindia Telugu
ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
Andhrabhoomi
పామర్రు, జనవరి 2: కృష్ణాజిల్లా పామర్రులో శుక్రవారం మధ్యాహ్నం గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతానికి గురై చెంచు కులానికి చెందిన నల్లబోతుల జ్ఞాన బాబు (9), నల్లబోతుల ఏసురాజు (11) సొంత అన్నదమ్ములతో పాటు బోగిన సురేష్ (12) అనే 6, 7 తరగతుల విద్యార్థులు మృతి చెందారు. విద్యుత్ లైన్లకు చిక్కుకున్న గాలిపటాన్ని ఇనుప చువ్వతో తీస్తుండగా ఈ ...
గాలిపటం ఎగురవేస్తూ.. ముగ్గురు విద్యార్థులు మృతివెబ్ దునియా
మూడు ప్రాణాలు తీసిన గాలిపటంతెలుగువన్
ప్రాణం తీసిన గాలిపటం: విద్యుత్ షాక్‌తో ముగ్గురు చిన్నారుల మృతిOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
Andhrabhoomi
పామర్రు, జనవరి 2: కృష్ణాజిల్లా పామర్రులో శుక్రవారం మధ్యాహ్నం గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతానికి గురై చెంచు కులానికి చెందిన నల్లబోతుల జ్ఞాన బాబు (9), నల్లబోతుల ఏసురాజు (11) సొంత అన్నదమ్ములతో పాటు బోగిన సురేష్ (12) అనే 6, 7 తరగతుల విద్యార్థులు మృతి చెందారు. విద్యుత్ లైన్లకు చిక్కుకున్న గాలిపటాన్ని ఇనుప చువ్వతో తీస్తుండగా ఈ ...
గాలిపటం ఎగురవేస్తూ.. ముగ్గురు విద్యార్థులు మృతి
మూడు ప్రాణాలు తీసిన గాలిపటం
ప్రాణం తీసిన గాలిపటం: విద్యుత్ షాక్‌తో ముగ్గురు చిన్నారుల మృతి
సాక్షి
ఇద్దరూ సూపర్.. గవర్నర్...
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థులని, విజన్‌తో ముందుకు వెళ్తున్నారని రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కితాబు ఇచ్చారు. కొత్త రాష్ట్రాల్లో సమస్యలు సహజమని, తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటున్న తాను వారికి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్‌గా సూచనలు ఇస్తానని నరసింహన్ చెప్పారు. ఈనెల 26న రెండు రాష్ట్రాల్లో జరిగే ...
బాబు, కేసీఆర్‌లు ఇద్దరూ సమర్థులే : గవర్నర్ కితాబువెబ్ దునియా
గవర్నర్ ను కలిసిన కెసిఆర్News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థులని, విజన్‌తో ముందుకు వెళ్తున్నారని రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కితాబు ఇచ్చారు. కొత్త రాష్ట్రాల్లో సమస్యలు సహజమని, తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటున్న తాను వారికి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్‌గా సూచనలు ఇస్తానని నరసింహన్ చెప్పారు. ఈనెల 26న రెండు రాష్ట్రాల్లో జరిగే ...
బాబు, కేసీఆర్‌లు ఇద్దరూ సమర్థులే : గవర్నర్ కితాబు
గవర్నర్ ను కలిసిన కెసిఆర్
Namasthe Telangana
వ్యక్తిగత భద్రతపై దాపరికమెందుకు: జశోదాబెన్
Namasthe Telangana
అహ్మదాబాద్: తన భద్రతకు జారీచేసిన పత్రాల వెల్లడికి గుజరాత్‌లోని మెహసాణా జిల్లా పోలీసులు నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని భార్య జశోదాబెన్ మళ్లీ జిల్లా ఎస్పీ జేఆర్ మోథాలియా ముందు ఆర్టీఐ కింద అప్పీల్ దాఖలుచేశారు. తన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశాల్లో దాపరికమెందుకుని ఆమె ప్రశ్నించారు. ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండానే మెహసాణా ...
వ్యక్తిగత భద్రతపై వివరాలు ఇవ్వండిAndhrabhoomi
'ఆర్‌టీఐ'పై జశోదా అప్పీలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
అహ్మదాబాద్: తన భద్రతకు జారీచేసిన పత్రాల వెల్లడికి గుజరాత్‌లోని మెహసాణా జిల్లా పోలీసులు నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని భార్య జశోదాబెన్ మళ్లీ జిల్లా ఎస్పీ జేఆర్ మోథాలియా ముందు ఆర్టీఐ కింద అప్పీల్ దాఖలుచేశారు. తన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశాల్లో దాపరికమెందుకుని ఆమె ప్రశ్నించారు. ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండానే మెహసాణా ...
వ్యక్తిగత భద్రతపై వివరాలు ఇవ్వండి
'ఆర్‌టీఐ'పై జశోదా అప్పీలు
సాక్షి
సింగపూర్ ప్రభుత్వమే నిర్మించే రాజధాని తుళ్లూరు
సాక్షి
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల ...
నమ్మకాన్ని వమ్ముచేయంAndhrabhoomi

నమ్మకాన్ని వమ్ముచేయం
సాక్షి
ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశం నేడు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ను సొంతంగా నిర్వహిస్తామని శుక్రవారం ప్రకటించిన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంసెట్‌తోపాటు ఇతర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షల నిర్వహణ అంశం, ఏ వృత్తివిద్యా పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాలను ...
మా ఎంసెట్ మాదేAndhraprabha Daily
మేమే నిర్వహిస్తాంAndhrabhoomi
ఎంసెట్‌పై అధికారం మాదేసాక్షి
వెబ్ దునియా
అన్ని 32 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ను సొంతంగా నిర్వహిస్తామని శుక్రవారం ప్రకటించిన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంసెట్‌తోపాటు ఇతర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షల నిర్వహణ అంశం, ఏ వృత్తివిద్యా పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాలను ...
మా ఎంసెట్ మాదే
మేమే నిర్వహిస్తాం
ఎంసెట్‌పై అధికారం మాదే
沒有留言:
張貼留言