వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం
వెబ్ దునియా
కేరళలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కొల్లం జిల్లాలో వేగంగా వస్తున్న ఓ కారు లారీ కిందకి దూసుకుపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వార్కలా బీచ్ లో జరిగిన న్యూఇయర్ వేడుకలకు హాజరైన టీకేఎమ్ కోలమ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ...
న్యూ ఇయర్: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతిOneindia Telugu
లారీని ఢీకొన్న కారు:ఆరుగురు విద్యార్థుల మృతిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కొల్లం జిల్లాలో వేగంగా వస్తున్న ఓ కారు లారీ కిందకి దూసుకుపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వార్కలా బీచ్ లో జరిగిన న్యూఇయర్ వేడుకలకు హాజరైన టీకేఎమ్ కోలమ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ...
న్యూ ఇయర్: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
లారీని ఢీకొన్న కారు:ఆరుగురు విద్యార్థుల మృతి
సాక్షి
ప్రణాళికా సంఘం పేరు మార్చిన కేంద్రం
తెలుగువన్
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ సర్వతో ముఖాభివృద్ధికోసం ప్రణాళిక సంగహం ఏర్పాటయింది. కానీ మారిన కాలానికి, దేశ అవసరాలకు తగినట్టుగా అది లేదని ప్రధాని నరేంద్ర మోడీ భావించడంతో, ఆయన అధికారం చెప్పట్టగానే దానిని సమూలంగా ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో దానిని రద్దు చేసి, దాని స్థానంలో 'నీతి అయోగ్' ను ఏర్పాటు చేసారు. దానినే ఇంగ్లీషులో ...
ప్రణాళికా సంఘానికి మంగళం... నీతి ఆయోగ్ షురూవెబ్ దునియా
ఇది దుర్నీతి ఆయోగ్Andhrabhoomi
ప్రణాళికా సంఘం పరిసమాప్తంసాక్షి
Andhraprabha Daily
News4Andhra
అన్ని 14 వార్తల కథనాలు »
తెలుగువన్
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ సర్వతో ముఖాభివృద్ధికోసం ప్రణాళిక సంగహం ఏర్పాటయింది. కానీ మారిన కాలానికి, దేశ అవసరాలకు తగినట్టుగా అది లేదని ప్రధాని నరేంద్ర మోడీ భావించడంతో, ఆయన అధికారం చెప్పట్టగానే దానిని సమూలంగా ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో దానిని రద్దు చేసి, దాని స్థానంలో 'నీతి అయోగ్' ను ఏర్పాటు చేసారు. దానినే ఇంగ్లీషులో ...
ప్రణాళికా సంఘానికి మంగళం... నీతి ఆయోగ్ షురూ
ఇది దుర్నీతి ఆయోగ్
ప్రణాళికా సంఘం పరిసమాప్తం
Oneindia Telugu
గవర్నర్‌తో కెసిఆర్ భేటీ
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో కెసిఆర్ గంటన్నరపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల జరిగిన అఖిల భారత సర్వీస్ ...
ఉభయతారక మంత్రం... త్వరలో తెలుగు రాష్ట్రాల సిఎంలతో గవర్నర్ భేటీ..!!వెబ్ దునియా
పీటముళ్లపై పంచాయతీరిAndhraprabha Daily
ఇద్దరు సీఎంలను కూర్చోబెడతా: గవర్నర్‌తో కేసీఆర్ ఏకాంతంగాOneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో కెసిఆర్ గంటన్నరపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల జరిగిన అఖిల భారత సర్వీస్ ...
ఉభయతారక మంత్రం... త్వరలో తెలుగు రాష్ట్రాల సిఎంలతో గవర్నర్ భేటీ..!!
పీటముళ్లపై పంచాయతీరి
ఇద్దరు సీఎంలను కూర్చోబెడతా: గవర్నర్‌తో కేసీఆర్ ఏకాంతంగా
వెబ్ దునియా
వాహ్....!! వంద రోజులు పూర్తి చేసుకోనున్న మామ్
వెబ్ దునియా
మామ్... నిజంగా ఇదో అద్భుత ప్రయోగం. భారత దేశాన్ని అగ్రదేశాల సరసన గౌరవప్రదమైన స్థానానికి చేర్చిన ఓ అద్భుత ప్రయోగం. ఈ ప్రయోగంలో మార్స్ ఆర్బిటర్ మిషన్; మంగళ్‌యాన్ విజయవంతంగా అంగారకుడి చెంతకు చేరింది. ఇది కొత్త కాదు. కానీ శుక్రవారంతో వంద రోజులు పూర్తి కానుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి నవంబర్ 5, 2013న పీఎస్‌ఎల్‌వీ సీ25 రాకెట్ ద్వారా నింగికి ...
మార్స్‌పై 'మామ్'@100సాక్షి
మంగళ్‌యాన్ కు వంద రోజులుNamasthe Telangana
మంగళయాన్ 100 డేస్‌ఇస్రో సమీక్షAndhraprabha Daily
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మామ్... నిజంగా ఇదో అద్భుత ప్రయోగం. భారత దేశాన్ని అగ్రదేశాల సరసన గౌరవప్రదమైన స్థానానికి చేర్చిన ఓ అద్భుత ప్రయోగం. ఈ ప్రయోగంలో మార్స్ ఆర్బిటర్ మిషన్; మంగళ్‌యాన్ విజయవంతంగా అంగారకుడి చెంతకు చేరింది. ఇది కొత్త కాదు. కానీ శుక్రవారంతో వంద రోజులు పూర్తి కానుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి నవంబర్ 5, 2013న పీఎస్‌ఎల్‌వీ సీ25 రాకెట్ ద్వారా నింగికి ...
మార్స్‌పై 'మామ్'@100
మంగళ్‌యాన్ కు వంద రోజులు
మంగళయాన్ 100 డేస్‌ఇస్రో సమీక్ష
Andhrabhoomi
ఏపీకి కాటన్ దొర.. మాకు నిజాం
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే అద్భుతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సొసైటీకే అప్పగిస్తూ వారం రోజులలో పట్టా సర్ట్ఫికెట్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ నగరం కంటే అద్భుతంగా హైదరాబాద్‌ను ...
మహా నిజాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 22 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే అద్భుతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సొసైటీకే అప్పగిస్తూ వారం రోజులలో పట్టా సర్ట్ఫికెట్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ నగరం కంటే అద్భుతంగా హైదరాబాద్‌ను ...
మహా నిజాం
వెబ్ దునియా
అవసరమైతే మరోమారు టిడిపి జెండా మోస్తా..: బైరెడ్డి
వెబ్ దునియా
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
సీమ కోసం దేనికైనా సిద్ధంAndhrabhoomi
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం టీడీపీలోకి...: బైరెడ్డి రాజశేఖర్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
సీమ కోసం దేనికైనా సిద్ధం
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం టీడీపీలోకి...: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీ
Oneindia Telugu
రాబర్ట్ వాద్రాకు ఐటీ నోటీసులు
సాక్షి
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్‌లోని స్కైలైట్ హాస్పిటాలిటీకి ఈ నోటీసులు అందాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు.
రాబర్ట్ వాద్రాకు ఐటీ కష్టాలుAndhraprabha Daily
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్‌లోని స్కైలైట్ హాస్పిటాలిటీకి ఈ నోటీసులు అందాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు.
రాబర్ట్ వాద్రాకు ఐటీ కష్టాలు
వెబ్ దునియా
లాలు చేసిన సంబరాలు.. రబ్రీకి గులాబీ పువ్వు
వెబ్ దునియా
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవికి గులాబీ పువ్వు ఇచ్చారు. ఈ వయస్సులో గులాబీ పువ్వు ఇవ్వడం ఏంటి? ఐదుమంది బిడ్డలు పుట్టిన తరువాత అనేగా మీ ప్రశ్న? ఆయన ఏం చేసినా సంచలనమే. వివరాలు చూద్దాం రండి. నాలుగు నెలల పాటు ఢిల్లీలోనే గడిపిన ఆయన ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవలే పాట్నాకు తిరిగొచ్చారు. కొత్త ...
ఇంకా మరిన్ని »

బిబిసి యాంకర్‌తో ఇమ్రాన్ వివాహం!
Andhrabhoomi
కరాచీ, జనవరి 1: రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వివాహం బిబిసి ప్రజెంటర్ రెహామ్ ఖాన్‌తో జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, 62 ఏళ్ల ఇమ్రాన్‌గానీ, 41 ఏళ్ల రెహామ్‌గానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. బిబిసిలో 'సౌత్ టుడే' కార్యక్రమానికి రెహామ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నది. ఇమ్రాన్ ...
ఆరు పదుల్లో ఇమ్రాన్‌కు మళ్లీ పెళ్లి...! ఎవరా ప్రేయసి..!వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరాచీ, జనవరి 1: రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వివాహం బిబిసి ప్రజెంటర్ రెహామ్ ఖాన్‌తో జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, 62 ఏళ్ల ఇమ్రాన్‌గానీ, 41 ఏళ్ల రెహామ్‌గానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. బిబిసిలో 'సౌత్ టుడే' కార్యక్రమానికి రెహామ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నది. ఇమ్రాన్ ...
ఆరు పదుల్లో ఇమ్రాన్‌కు మళ్లీ పెళ్లి...! ఎవరా ప్రేయసి..!
10tv
తాగు, సాగునీటి పనులను వేగం చేసిన ఏపి సర్కార్
10tv
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో సాగు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే దిశగా ఏపి సర్కార్ పనులను వేగం చేసింది. గోదావరి నుంచి కృష్ణాజలాలకు నీటి మళ్లింపు పథకానికి 1300 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులతో ధవళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి సము ద్రంలోకి వృధాగా పోతున్న ...
గోదావరి ఎత్తిపోతలకు రూ.1300 కోట్లుAndhrabhoomi
సాగునీటి సమీక్షలతో న్యూఇయర్ ప్రారంభంAndhraprabha Daily
అన్ని 3 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో సాగు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే దిశగా ఏపి సర్కార్ పనులను వేగం చేసింది. గోదావరి నుంచి కృష్ణాజలాలకు నీటి మళ్లింపు పథకానికి 1300 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులతో ధవళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి సము ద్రంలోకి వృధాగా పోతున్న ...
గోదావరి ఎత్తిపోతలకు రూ.1300 కోట్లు
సాగునీటి సమీక్షలతో న్యూఇయర్ ప్రారంభం
沒有留言:
張貼留言