వెబ్ దునియా
బిబిసి యాంకర్‌తో ఇమ్రాన్ వివాహం!
Andhrabhoomi
కరాచీ, జనవరి 1: రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వివాహం బిబిసి ప్రజెంటర్ రెహామ్ ఖాన్‌తో జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, 62 ఏళ్ల ఇమ్రాన్‌గానీ, 41 ఏళ్ల రెహామ్‌గానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. బిబిసిలో 'సౌత్ టుడే' కార్యక్రమానికి రెహామ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నది. ఇమ్రాన్ ...
ఆరు పదుల్లో ఇమ్రాన్‌కు మళ్లీ పెళ్లి...! ఎవరా ప్రేయసి..!వెబ్ దునియా
62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లిసాక్షి
మాజీ క్రికెటర్....తాజా పెళ్లిTV5
Palli Batani
News4Andhra
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరాచీ, జనవరి 1: రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వివాహం బిబిసి ప్రజెంటర్ రెహామ్ ఖాన్‌తో జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, 62 ఏళ్ల ఇమ్రాన్‌గానీ, 41 ఏళ్ల రెహామ్‌గానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. బిబిసిలో 'సౌత్ టుడే' కార్యక్రమానికి రెహామ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నది. ఇమ్రాన్ ...
ఆరు పదుల్లో ఇమ్రాన్‌కు మళ్లీ పెళ్లి...! ఎవరా ప్రేయసి..!
62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి
మాజీ క్రికెటర్....తాజా పెళ్లి
వెబ్ దునియా
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం: చైనాలో 35 మంది మృతి
వెబ్ దునియా
చైనాలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చోసుకుంది. షాంఘై పట్టణంలో జరిగిన వేడుకల్లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ కోసం ఓ మైదానంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కాగా బుధవారం ...
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతిAndhraprabha Daily
షాంఘై తొక్కిసలాటకు నకిలి నోట్లే కారణంNamasthe Telangana
న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట: 35 మంది మృతిOneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనాలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చోసుకుంది. షాంఘై పట్టణంలో జరిగిన వేడుకల్లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ కోసం ఓ మైదానంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కాగా బుధవారం ...
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి
షాంఘై తొక్కిసలాటకు నకిలి నోట్లే కారణం
న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట: 35 మంది మృతి
వెబ్ దునియా
పాకిస్తాన్ బరితెగింపు... 13 ఔట్ పోస్టులపై మళ్లీ కాల్పులు
వెబ్ దునియా
పాకిస్తాన్ బరితెగించి వ్యవహరిస్తోంది. పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ సరిహద్దుల్లో అదే పనిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా గురువారం కూడా జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్ పరిధిలో సరిహద్దు వెంబడి 13 సైనిక ఔట్ పోస్టులపై కాల్పులకు తెగబడింది. ఎనిమిది రోజుల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ...
మళ్లీ తెగబడిన పాకిస్తాన్సాక్షి
మారని పాక్ బుద్ధిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్ స్ధావరాలపై పాక్ దాడి... భారత జవాన్‌తో సహా ఐదుగురు మృతిOneindia Telugu
Andhrabhoomi
అన్ని 19 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్తాన్ బరితెగించి వ్యవహరిస్తోంది. పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ సరిహద్దుల్లో అదే పనిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా గురువారం కూడా జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్ పరిధిలో సరిహద్దు వెంబడి 13 సైనిక ఔట్ పోస్టులపై కాల్పులకు తెగబడింది. ఎనిమిది రోజుల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ...
మళ్లీ తెగబడిన పాకిస్తాన్
మారని పాక్ బుద్ధి
భారత్ స్ధావరాలపై పాక్ దాడి... భారత జవాన్‌తో సహా ఐదుగురు మృతి
Andhrabhoomi
బ్లాక్‌బాక్స్ వెలికితీతకు వారం పట్టవచ్చు
Andhrabhoomi
జకార్తా/సింగపూర్, జనవరి 1: గత ఆదివారం సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏసియా విమాన ప్రమాదం మిస్టరీని ఛేదించడానికి అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్‌ను కనుగొనడానికి మరోవారం రోజులు పట్టవచ్చని ఇండోనేసియా అధికారి ఒకరు గురువారం చెప్పారు. కాగా, జావా సముద్రంలో కూలిపోయినట్లుగా భావిస్తున్న విమానం శకలాలను, ప్రయాణికుల మృతదేహాలను ...
ఎయిర్ ఏషియా: లైఫ్ జాకెట్‌తో మృతదేహం, అనుమానాలుOneindia Telugu
జావా సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
జకార్తా/సింగపూర్, జనవరి 1: గత ఆదివారం సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏసియా విమాన ప్రమాదం మిస్టరీని ఛేదించడానికి అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్‌ను కనుగొనడానికి మరోవారం రోజులు పట్టవచ్చని ఇండోనేసియా అధికారి ఒకరు గురువారం చెప్పారు. కాగా, జావా సముద్రంలో కూలిపోయినట్లుగా భావిస్తున్న విమానం శకలాలను, ప్రయాణికుల మృతదేహాలను ...
ఎయిర్ ఏషియా: లైఫ్ జాకెట్‌తో మృతదేహం, అనుమానాలు
జావా సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
TV5
నాలుగు లక్షలకు టీ షర్ట్ కొన్న స్విప్ట్
TV5
బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సల్మాన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే సల్లూభాయ్‌పై తమిళతంబీలు మండిపడుతున్నారు. ఇంతకీ మనోడు చేసిన నేరమేంటి.. అంతగా అరవ ప్రజలను కలవరపెట్టిన రీజనేంటి.. ఎప్పడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ తాజాగా మరోసారి కష్టాల్లో పడ్డాడు. శ్రీలంకలో అధ్యక్షుడు ...
రాజపక్సే తరపున సల్మాన్ ప్రచారమా.. సిగ్గుచేటు!: రాజావెబ్ దునియా
రాజపక్సే తరుపున సల్మాన్ ప్రచారం... సిగ్గుచేటు: సీపీఐOneindia Telugu
సల్మాన్‌ఖాన్ మీద డీఎంకే విమర్శలుతెలుగువన్
Namasthe Telangana
News4Andhra
Teluguwishesh
అన్ని 14 వార్తల కథనాలు »
TV5
బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సల్మాన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే సల్లూభాయ్‌పై తమిళతంబీలు మండిపడుతున్నారు. ఇంతకీ మనోడు చేసిన నేరమేంటి.. అంతగా అరవ ప్రజలను కలవరపెట్టిన రీజనేంటి.. ఎప్పడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ తాజాగా మరోసారి కష్టాల్లో పడ్డాడు. శ్రీలంకలో అధ్యక్షుడు ...
రాజపక్సే తరపున సల్మాన్ ప్రచారమా.. సిగ్గుచేటు!: రాజా
రాజపక్సే తరుపున సల్మాన్ ప్రచారం... సిగ్గుచేటు: సీపీఐ
సల్మాన్‌ఖాన్ మీద డీఎంకే విమర్శలు
Oneindia Telugu
12 లక్షల వజ్రం: కనిపెట్టిన పెంపుడు కుక్క, డ్రైవర్‌కు పొదల్లో దొరికింది
Oneindia Telugu
లండన్: పెంపుడు కుక్కతో వ్యాహ్యాళికి వెళ్లిన బ్రిటన్‌కు చెందిన ఒక పెద్దాయనకు దాదాపు రూ.12 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. లింకన్‌షైర్‌లో బ్రాటిల్బీకి చెందిన అలెన్ బెల్ ఎప్పట్లాగానే తన రెండు పెంపుడు కుక్కలతో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. ఆయన ఓ పొద వద్ద పెంపుడు కుక్క ఆగిపోవడం గమనించాడు. తీరా చూస్తే వజ్రం కనిపించింది. వజ్రం దొరికిన వ్యక్తి ...
రోజీ.. ఓ 'వజ్రం'లాంటి శునకం!సాక్షి
వ్యాహ్యాళికి వెళితే వజ్రం దొరికింది!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: పెంపుడు కుక్కతో వ్యాహ్యాళికి వెళ్లిన బ్రిటన్‌కు చెందిన ఒక పెద్దాయనకు దాదాపు రూ.12 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. లింకన్‌షైర్‌లో బ్రాటిల్బీకి చెందిన అలెన్ బెల్ ఎప్పట్లాగానే తన రెండు పెంపుడు కుక్కలతో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. ఆయన ఓ పొద వద్ద పెంపుడు కుక్క ఆగిపోవడం గమనించాడు. తీరా చూస్తే వజ్రం కనిపించింది. వజ్రం దొరికిన వ్యక్తి ...
రోజీ.. ఓ 'వజ్రం'లాంటి శునకం!
వ్యాహ్యాళికి వెళితే వజ్రం దొరికింది!
Namasthe Telangana
రెండేండ్ల బాలుడి చేతిలో తల్లి మృతి
Namasthe Telangana
లాస్‌ఏంజెలస్ : రెండేండ్ల బాలుడు తుపాకీతో ఆడుకొంటుండగా ప్రమాదవశాత్తు అది పేలి ఆ బాలుని తల్లి మరణించింది. అమెరికా ఇదాహో రాష్ట్రంలోని హేడెన్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. వెరోనికా రట్లెడ్జ్ అనే 29 ఏండ్ల మహిళ తన నలుగురు పిల్లలతో వాల్‌మార్ట్ స్టోర్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె పర్స్ నుంచి తుపాకీని తీసుకొన్న ఆ బాలుడు ప్రమాదవశాత్తు ...
చిన్నారి తుపాకీ నొక్కడంతో తల్లి మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
లాస్‌ఏంజెలస్ : రెండేండ్ల బాలుడు తుపాకీతో ఆడుకొంటుండగా ప్రమాదవశాత్తు అది పేలి ఆ బాలుని తల్లి మరణించింది. అమెరికా ఇదాహో రాష్ట్రంలోని హేడెన్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. వెరోనికా రట్లెడ్జ్ అనే 29 ఏండ్ల మహిళ తన నలుగురు పిల్లలతో వాల్‌మార్ట్ స్టోర్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె పర్స్ నుంచి తుపాకీని తీసుకొన్న ఆ బాలుడు ప్రమాదవశాత్తు ...
చిన్నారి తుపాకీ నొక్కడంతో తల్లి మృతి
వెబ్ దునియా
చైనా ఫ్యాక్టరీలో పేలుడు: 17 మంది మృతి, 33 మందికి గాయాలు
వెబ్ దునియా
చైనా రాజధాని బీజింగ్‌లో ఆటో విడిభాగాలు తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో 33 మంది తీవ్రగాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం చైనా దక్షిణ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోషాన్ ...
చైనా ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు: 17 మంది మృతి, ముగ్గురి పరిస్ధితి విషమంOneindia Telugu
చైనాలో పేలుడు:17మంది మృతిAndhrabhoomi
చైనాలో గ్యాస్ పేలుడు..17మంది మృతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనా రాజధాని బీజింగ్‌లో ఆటో విడిభాగాలు తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో 33 మంది తీవ్రగాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం చైనా దక్షిణ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోషాన్ ...
చైనా ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు: 17 మంది మృతి, ముగ్గురి పరిస్ధితి విషమం
చైనాలో పేలుడు:17మంది మృతి
చైనాలో గ్యాస్ పేలుడు..17మంది మృతి
వెబ్ దునియా
అమెరికాలో గన్ కల్చర్: పొరపాటున తల్లినే
వెబ్ దునియా
అమెరికాలో గన్ కల్చర్ పెచ్చరిల్లిపోతోంది. రెండేళ్ల బాలుడు పొరపాటున తన తల్లినే కాల్చి చంపాడు. ఈ సంఘటన అమెరికాలోని వాల్‌మార్ట్ షాపింగ్‌మాల్‌లో జరిగింది. 30 సంవత్సరాల వయసున్న ఓ మహిళ షాపింగ్ చేయడానికి వచ్చి షాపింగ్ ట్రాలీలో తన రెండేళ్ళ కొడుకుతోపాటు తన లైసెన్స్‌డ్ రివాల్వర్ వున్న పర్సును కూడా ఆ ట్రాలీలోనే పెట్టింది. ఆమెకు ఆయుధాల లైసెన్సు ...
అమెరికాలో పొరపాటున తల్లిని చంపిన రెండేళ్ల బాలుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వయసు రెండేళ్ళు.. కన్నతల్లినే చంపేశాడు...తెలుగువన్
వాల్‌మార్టులో తల్లిని కాల్చి చంపిన రెండేళ్ల బాలుడుOneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో గన్ కల్చర్ పెచ్చరిల్లిపోతోంది. రెండేళ్ల బాలుడు పొరపాటున తన తల్లినే కాల్చి చంపాడు. ఈ సంఘటన అమెరికాలోని వాల్‌మార్ట్ షాపింగ్‌మాల్‌లో జరిగింది. 30 సంవత్సరాల వయసున్న ఓ మహిళ షాపింగ్ చేయడానికి వచ్చి షాపింగ్ ట్రాలీలో తన రెండేళ్ళ కొడుకుతోపాటు తన లైసెన్స్‌డ్ రివాల్వర్ వున్న పర్సును కూడా ఆ ట్రాలీలోనే పెట్టింది. ఆమెకు ఆయుధాల లైసెన్సు ...
అమెరికాలో పొరపాటున తల్లిని చంపిన రెండేళ్ల బాలుడు
వయసు రెండేళ్ళు.. కన్నతల్లినే చంపేశాడు...
వాల్‌మార్టులో తల్లిని కాల్చి చంపిన రెండేళ్ల బాలుడు
వెబ్ దునియా
గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు.. ఏర్పాట్లపై సమీక్ష
వెబ్ దునియా
భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిథిగా రానుండడంతో ఉన్నతాధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పర్యటనను పురస్కరించుకుని దేశ భద్రతపై కేంద్రం మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వహించారు. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలను కూడా పరిగణలోకి ...
'ఒబామా పర్యటన'పై రాజ్‌నాథ్ సమీక్షసాక్షి
అనుక్షణం.. అప్రమత్తం!Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిథిగా రానుండడంతో ఉన్నతాధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పర్యటనను పురస్కరించుకుని దేశ భద్రతపై కేంద్రం మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వహించారు. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలను కూడా పరిగణలోకి ...
'ఒబామా పర్యటన'పై రాజ్‌నాథ్ సమీక్ష
అనుక్షణం.. అప్రమత్తం!
沒有留言:
張貼留言