సాక్షి
'ధోనీ లేకపోవడం లాభిస్తుంది'
సాక్షి
సిడ్నీ:మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి వైదొలగడం తమకు లాభిస్తోందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీ సిడ్నీలో జరిగే టెస్ట్ మ్యాచ్ కు ముందే వీడ్కోలు చెప్పడం ఆసీస్ కు కలిసొస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'ధోనీ టీం గురించి చాలా ఎక్కువగా ప్రణాళికలు ...
ఆకస్మిక నిర్ణయమేమీ కాదుAndhrabhoomi
ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం: క్లార్క్thatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ:మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి వైదొలగడం తమకు లాభిస్తోందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీ సిడ్నీలో జరిగే టెస్ట్ మ్యాచ్ కు ముందే వీడ్కోలు చెప్పడం ఆసీస్ కు కలిసొస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'ధోనీ టీం గురించి చాలా ఎక్కువగా ప్రణాళికలు ...
ఆకస్మిక నిర్ణయమేమీ కాదు
ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం: క్లార్క్
సాక్షి
సిడ్నీ సవాలుకు సిద్ధం!
సాక్షి
సిడ్నీ: ఎంఎస్ ధోని టెస్టు రిటైర్మెంట్ అనంతరం భారత జట్టు ఆటగాళ్లు నూతన కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో చివరిదైన నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈనెల 6 నుంచి ఆసీస్‌తో జరుగబోయే సిడ్నీ టెస్టుకు రెండు రోజుల ముందుగానే నెట్స్‌లోకి దిగినా తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. సిడ్నీలో సురేశ్ రైనాను ఆడిస్తారా?
ట్రైనింగ్ సెషన్‌కు ధోనీ హాజరుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: ఎంఎస్ ధోని టెస్టు రిటైర్మెంట్ అనంతరం భారత జట్టు ఆటగాళ్లు నూతన కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో చివరిదైన నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈనెల 6 నుంచి ఆసీస్‌తో జరుగబోయే సిడ్నీ టెస్టుకు రెండు రోజుల ముందుగానే నెట్స్‌లోకి దిగినా తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. సిడ్నీలో సురేశ్ రైనాను ఆడిస్తారా?
ట్రైనింగ్ సెషన్‌కు ధోనీ హాజరు
సాక్షి
బూర్గుపల్లిని బాగు చేస్తా...
సాక్షి
వికారాబాద్ మండలంలోని బూర్గుపల్లి ఓ కుగ్రామం.. జిల్లా కేంద్రంగా కలలుగంటున్న పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ఆశించినస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. బూర్గుపల్లి రహదారి మార్గ మధ్యలో అధ్వానంగా మారడంతో అదనంగా నాలుగు కిలోమీటర్లు తిరిగి వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామంలో అంతర్గత రహదారులు, మురుగు ...
ఇంకా మరిన్ని »

రాష్ట్రంలో రాక్షస పాలన
సాక్షి
కదిరి : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తెలిపారు. స్థానిక అత్తార్ రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించినఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రజలను ఎవరిని కదిపినా రాక్షస పాలన ...

Andhrabhoomi
వరల్డ్ కప్ జట్టులో యువీకి స్థానం!
Andhrabhoomi
ముంబయి, జనవరి 4: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భుజం నొప్పితో బాధపడుతున్న కారణంగా అతని స్థానంలో యువరాజ్ సింగ్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాలు అంటున్నాయి. 2011 వరల్డ్ కప్‌లో భారత్ టైటిల్ సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. నిజానికి వరల్డ్ కప్ కోసం ప్రకటించిన ప్రాబబుల్స్ ...
ఇంకా యువరాజ్ సింగ్ కు ఛాన్సుంది?సాక్షి
వరల్డ్‌కప్‌కు జడేజా దూరం?Namasthe Telangana
వరల్డ్‌కప్‌కు జడేజా దూరం యువరాజ్ సింగ్‌కు ఛాన్స్Andhraprabha Daily
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, జనవరి 4: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భుజం నొప్పితో బాధపడుతున్న కారణంగా అతని స్థానంలో యువరాజ్ సింగ్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాలు అంటున్నాయి. 2011 వరల్డ్ కప్‌లో భారత్ టైటిల్ సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. నిజానికి వరల్డ్ కప్ కోసం ప్రకటించిన ప్రాబబుల్స్ ...
ఇంకా యువరాజ్ సింగ్ కు ఛాన్సుంది?
వరల్డ్‌కప్‌కు జడేజా దూరం?
వరల్డ్‌కప్‌కు జడేజా దూరం యువరాజ్ సింగ్‌కు ఛాన్స్
సాక్షి
అవకాశం ఉంటే సిఫారసు చేస్తాం
సాక్షి
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ప్రతిష్టాత్మక 'పద్మభూషణ్' అవార్డు కోసం చేసుకున్న దరఖాస్తు తమకు శనివారమే అందిందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. ఈ పురస్కారం కోసం సైనా పేరును పంపే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేదో సోమవారం పరిశీలిస్తానన్నా రు. 'సైనా చేసిన ఆరోపణలను మీడియాలో చూశా. ఈనెల 3కు ...
ఏమిటీ గందరగోళం?Namasthe Telangana
సైనా అభ్యర్థనను పరిశీలిస్తాంAndhrabhoomi
పద్మభూషణ్ కు నాకెందుకు అర్హత లేదో చెప్పండి...?! : సైనా నెహ్వాల్వెబ్ దునియా
Andhraprabha Daily
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ప్రతిష్టాత్మక 'పద్మభూషణ్' అవార్డు కోసం చేసుకున్న దరఖాస్తు తమకు శనివారమే అందిందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. ఈ పురస్కారం కోసం సైనా పేరును పంపే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేదో సోమవారం పరిశీలిస్తానన్నా రు. 'సైనా చేసిన ఆరోపణలను మీడియాలో చూశా. ఈనెల 3కు ...
ఏమిటీ గందరగోళం?
సైనా అభ్యర్థనను పరిశీలిస్తాం
పద్మభూషణ్ కు నాకెందుకు అర్హత లేదో చెప్పండి...?! : సైనా నెహ్వాల్
సాక్షి
సంగక్కర 'డబుల్'
సాక్షి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వెటరన్ బ్యాట్స్‌మన్ సంగక్కర (306 బంతుల్లో 203; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ మోత మోగించడంతో... ఆదివారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 102.1 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాథ్యూస్ సేనకు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ...
సంగా రికార్డు 'డబుల్'Andhrabhoomi
సచిన్‌కన్నా వేగంగా కుమార సంగక్కరNamasthe Telangana
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కుమార సంగక్కరthatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వెటరన్ బ్యాట్స్‌మన్ సంగక్కర (306 బంతుల్లో 203; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ మోత మోగించడంతో... ఆదివారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 102.1 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాథ్యూస్ సేనకు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ...
సంగా రికార్డు 'డబుల్'
సచిన్‌కన్నా వేగంగా కుమార సంగక్కర
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కుమార సంగక్కర
సాక్షి
నాలుగో టెస్టుకు జాన్సన్ దూరం
సాక్షి
సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ భారత్‌తో జరిగే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. గత వారం జరిగిన మూడో టెస్టులో 33 ఏళ్ల జాన్సన్ గాయపడ్డాడు. ఇదే కారణంతో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లోనూ పాల్గొనలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈనెల 6 నుంచి సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తను పాల్గొనడం లేదని ...
చివరి టెస్టుకు జాన్సన్ దూరంAndhrabhoomi
చివరి టెస్ట్: వైదొలగిన జాన్సన్... గాయమే కారణం..!వెబ్ దునియా
సిడ్నీ టెస్ట్‌కు జాన్సన్ డౌట్Namasthe Telangana
10tv
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ భారత్‌తో జరిగే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. గత వారం జరిగిన మూడో టెస్టులో 33 ఏళ్ల జాన్సన్ గాయపడ్డాడు. ఇదే కారణంతో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లోనూ పాల్గొనలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈనెల 6 నుంచి సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తను పాల్గొనడం లేదని ...
చివరి టెస్టుకు జాన్సన్ దూరం
చివరి టెస్ట్: వైదొలగిన జాన్సన్... గాయమే కారణం..!
సిడ్నీ టెస్ట్‌కు జాన్సన్ డౌట్
వెబ్ దునియా
స్వైన్ సైరన్
Andhrabhoomi
సికింద్రాబాద్, జనవరి 4: రాజధానిలో పడగ విప్పుతున్న స్వైన్‌ఫ్లూతో జనం బెంబేలెత్తుతున్నారు. గతనెలలో ముగ్గురు మృతి చెందడంతో పాటు ఈనెల ఏడాదిన్నర బాబు, మరో ఆరుగురు స్వైన్‌ఫ్లూ బారిన పడటంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రోజురోజుకు స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో జంటనగరాల ప్రజలు అప్రమత్తమైనప్పటికీ వైరస్ తనపని చేసుకుంటూ ...
తుమ్మితే స్వైన్‌ఫ్లూనా... గుర్తించడమెలా?వెబ్ దునియా
స్వైన్‌ఫ్లూ టైర్రర్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
సికింద్రాబాద్, జనవరి 4: రాజధానిలో పడగ విప్పుతున్న స్వైన్‌ఫ్లూతో జనం బెంబేలెత్తుతున్నారు. గతనెలలో ముగ్గురు మృతి చెందడంతో పాటు ఈనెల ఏడాదిన్నర బాబు, మరో ఆరుగురు స్వైన్‌ఫ్లూ బారిన పడటంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రోజురోజుకు స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో జంటనగరాల ప్రజలు అప్రమత్తమైనప్పటికీ వైరస్ తనపని చేసుకుంటూ ...
తుమ్మితే స్వైన్‌ఫ్లూనా... గుర్తించడమెలా?
స్వైన్‌ఫ్లూ టైర్రర్
సాక్షి
హ్యూస్ జ్ఞాపకాలు వెంటాడుతాయి!
సాక్షి
సిడ్నీ: ఫిల్ హ్యూస్ మైదానంలో బౌన్సర్ దెబ్బకు కుప్పకూలినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. హ్యూస్ అంత్యక్రియల తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి స్థితిలో టెస్టు మ్యాచ్ ఆడనున్న షేన్ వాట్సన్ తన దివంగత మిత్రుడిని గుర్తు చేసుకున్నాడు. 'ఫిల్ అంత్యక్రియల తర్వాత ఇప్పుడే సిడ్నీ గ్రౌండ్‌కు వచ్చాను. నాటి ఘటనను మరిచేందుకు గత కొద్ది ...
ఇక అన్నీ హ్యూస్ జ్ఞాపకాలే:షేన్ వాట్సన్Namasthe Telangana
బిఐకి కేంద్రం క్లియరెన్స్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: ఫిల్ హ్యూస్ మైదానంలో బౌన్సర్ దెబ్బకు కుప్పకూలినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. హ్యూస్ అంత్యక్రియల తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి స్థితిలో టెస్టు మ్యాచ్ ఆడనున్న షేన్ వాట్సన్ తన దివంగత మిత్రుడిని గుర్తు చేసుకున్నాడు. 'ఫిల్ అంత్యక్రియల తర్వాత ఇప్పుడే సిడ్నీ గ్రౌండ్‌కు వచ్చాను. నాటి ఘటనను మరిచేందుకు గత కొద్ది ...
ఇక అన్నీ హ్యూస్ జ్ఞాపకాలే:షేన్ వాట్సన్
బిఐకి కేంద్రం క్లియరెన్స్
沒有留言:
張貼留言