Namasthe Telangana
శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు
Namasthe Telangana
పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు. రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ ...