సాక్షి
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?
సాక్షి
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ సంబంధాలున్న ముంబై పోలీసు అధికారుల పేర్లను ఛోటా రాజన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులలో చాలామంది దావూద్‌తో కుమ్మక్కయ్యారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజన్ చెప్పడంతో అతడిని ముంబై కాకుండా ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న రాజన్.. ముంబై ...
భారత్‌కు ఛోటారాజన్ప్రజాశక్తి
పోలీసుల గురించి చోటా రాజన్ ఏం చెప్పాడుNTVPOST
దావూద్ హత్యకు రాజన్ ఎనిమిది ప్రయత్నాలుNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ సంబంధాలున్న ముంబై పోలీసు అధికారుల పేర్లను ఛోటా రాజన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులలో చాలామంది దావూద్‌తో కుమ్మక్కయ్యారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజన్ చెప్పడంతో అతడిని ముంబై కాకుండా ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న రాజన్.. ముంబై ...
భారత్‌కు ఛోటారాజన్
పోలీసుల గురించి చోటా రాజన్ ఏం చెప్పాడు
దావూద్ హత్యకు రాజన్ ఎనిమిది ప్రయత్నాలు
Telugupopular
అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కి ఇచ్చేశారు: ఆమె రాజకీయం చేశారా?
Telugupopular
అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కి ఇచ్చేశారు: ఆమె రాజకీయం చేశారా? తన నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తిరస్కరించానని గుర్తు చేశారు. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఒకొక్కరూ మత అసహనంపై తమ అసహనాన్ని వ్యక్త ...
'అసహనం' పెరిగిపోతోందంటూ అవార్డులు వెనక్కి ఇచ్చేసిన సినీప్రముఖులువెబ్ దునియా
'అసహనం'పై సినీ బాణంసాక్షి
రచయిత్రి అరుంధతీ రాయ్ అవార్డు వాపసీOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
Telugupopular
అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కి ఇచ్చేశారు: ఆమె రాజకీయం చేశారా? తన నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తిరస్కరించానని గుర్తు చేశారు. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఒకొక్కరూ మత అసహనంపై తమ అసహనాన్ని వ్యక్త ...
'అసహనం' పెరిగిపోతోందంటూ అవార్డులు వెనక్కి ఇచ్చేసిన సినీప్రముఖులు
'అసహనం'పై సినీ బాణం
రచయిత్రి అరుంధతీ రాయ్ అవార్డు వాపసీ
సాక్షి
బెంగళూరులో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం
సాక్షి
సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో 'నిర్భయ' ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ ...
విద్యార్థినీని అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్ప్రజాశక్తి
బెంగళూరులో మరో నిర్భయ ఘటన: వ్యాన్‌లో నర్సింగ్ విద్యార్థినిపై రేప్!వెబ్ దునియా
మినీ బస్సులో రేప్: బెంగళూరు లో 'ఢిల్లీ నిర్భయ' తరహా కేసు..Telugupopular
NTVPOST
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో 'నిర్భయ' ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ ...
విద్యార్థినీని అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్
బెంగళూరులో మరో నిర్భయ ఘటన: వ్యాన్‌లో నర్సింగ్ విద్యార్థినిపై రేప్!
మినీ బస్సులో రేప్: బెంగళూరు లో 'ఢిల్లీ నిర్భయ' తరహా కేసు..
సాక్షి
బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్
సాక్షి
అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇప్పటికే వీళ్లంతా అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయన ఇంతకుముందే బీజేపీలో చేరారు. ఇలా చేరిన వారిలో.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా (జొనాయ్), పల్లబ్ ...
బిజెపిలో చేరుతున్నాం: 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుOneindia Telugu
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక...Namasthe Telangana
బీజేపీలో చేరుతున్న కాంగ్రెస్ నేతలుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇప్పటికే వీళ్లంతా అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయన ఇంతకుముందే బీజేపీలో చేరారు. ఇలా చేరిన వారిలో.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా (జొనాయ్), పల్లబ్ ...
బిజెపిలో చేరుతున్నాం: 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక...
బీజేపీలో చేరుతున్న కాంగ్రెస్ నేతలు
Oneindia Telugu
సుప్రీం కోర్టులో హార్దిక్ పటేల్ కు చుక్కెదురు
Oneindia Telugu
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ఆ వర్గం యువకెరటం హార్దిక్ పటేల్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2016 జనవరి 5 లోపు దర్యాప్తు చేసి చార్జీషీటు వెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. జనవరి 5వ ...
హార్దిక్ పటేల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ: జనవరి 5వరకు రిమాండ్వెబ్ దునియా
రాజద్రోహం కేసులో హార్దిక్‌కు చుక్కెదురుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ఆ వర్గం యువకెరటం హార్దిక్ పటేల్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2016 జనవరి 5 లోపు దర్యాప్తు చేసి చార్జీషీటు వెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. జనవరి 5వ ...
హార్దిక్ పటేల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ: జనవరి 5వరకు రిమాండ్
రాజద్రోహం కేసులో హార్దిక్‌కు చుక్కెదురు
Oneindia Telugu
పవర్ఫుల్ పర్సన్స్: మోడీ 9, సత్యనాదెళ్ల 61 స్థానంలో
Oneindia Telugu
న్యూయార్క్: ప్రపంచంలోని శక్తిమంతులైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. గతేడాది పద్నాలుగో స్థానంలో నిలిచి మోడీ, ఈసారి అయిదు ర్యాంకులు ఎగబాకి... తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ శక్తిమంతుల జాబితాను విడుదల చేసింది. తద్వారా ప్రధాని మోడీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత ...
ప్రపంచ శక్తిమంతుల్లో మోడీకి స్థానంTelugu Times (పత్రికా ప్రకటన)
ఫోర్బ్స్ శక్తివంతుల టాప్ టెన్ లిస్టులో 'మోడీ'! ఒబామా 'భారత్' వచ్చినందుకేనా!Telugupopular
ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో తొమ్మిదో స్థానంలో మోడీNTVPOST
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: ప్రపంచంలోని శక్తిమంతులైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. గతేడాది పద్నాలుగో స్థానంలో నిలిచి మోడీ, ఈసారి అయిదు ర్యాంకులు ఎగబాకి... తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ శక్తిమంతుల జాబితాను విడుదల చేసింది. తద్వారా ప్రధాని మోడీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత ...
ప్రపంచ శక్తిమంతుల్లో మోడీకి స్థానం
ఫోర్బ్స్ శక్తివంతుల టాప్ టెన్ లిస్టులో 'మోడీ'! ఒబామా 'భారత్' వచ్చినందుకేనా!
ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో తొమ్మిదో స్థానంలో మోడీ
సాక్షి
'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'
సాక్షి
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన ...
'స్టింగ్ ఆపరేషన్' లో దొరికిన మంత్రి గారి భార్య! ఏ మంత్రి?Telugupopular
మంత్రి... ఆయన భార్య కంత్రీతెలుగువన్
లంచం తీసుకున్న మంత్రి భార్యNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన ...
'స్టింగ్ ఆపరేషన్' లో దొరికిన మంత్రి గారి భార్య! ఏ మంత్రి?
మంత్రి... ఆయన భార్య కంత్రీ
లంచం తీసుకున్న మంత్రి భార్య
సాక్షి
బిహార్ పట్టం నితీశ్ కే..
సాక్షి
పాట్నా: బిహార్ ఎన్నికల్లో అధికారం మహాకూటమిదేనని దాదాపుగా తేలిపోయింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకోసం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పడిన మహాకూటమికే పట్టం కడతారని తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ద్వారా వెల్లడయింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఈ ఎగ్జిట్ పోల్ ...
బీహార్‌లో హోరాహోరీVaartha
బీహార్‌లో ఢిల్లీ ఫలితాలు రిపీట్ అవుతాయా?NTVPOST
నితీశే సీఎం!Namasthe Telangana
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా: బిహార్ ఎన్నికల్లో అధికారం మహాకూటమిదేనని దాదాపుగా తేలిపోయింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకోసం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పడిన మహాకూటమికే పట్టం కడతారని తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ద్వారా వెల్లడయింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఈ ఎగ్జిట్ పోల్ ...
బీహార్‌లో హోరాహోరీ
బీహార్‌లో ఢిల్లీ ఫలితాలు రిపీట్ అవుతాయా?
నితీశే సీఎం!
NTVPOST
బీహార్ ఎన్నికల ఎగ్జిట్‌పోల్...మోడికి మొండి చెయ్యేనా!
NTVPOST
అసెంబ్లీ ఎన్నికలతో వార్ బీహార్ గా మారిన యాదవ భూమిలో ఎన్నికల కోలాహలం ముగిసింది. బీహార్‌లోని 38 జిల్లాల్లో ఉన్న 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో యాభై శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ప్రస్తుతానికి బీహార్ జనాభా 10 కోట్ల 80 లక్షలు కాగా... ఓటర్ల సంఖ్య 6,68,26,658 , వీరిలో పురుష ఓటర్లు 3,56,46,870, స్త్రీ ఓటర్లు 3,11,77,619 ...
బీహార్ ఎన్నికలు: తుది దశ పోలింగ్‌లో ఓటర్లుOneindia Telugu
బీహార్ ఎన్నికలు : నేడు తుది దశ ఎన్నికలు... 57 సీట్లకు పోలింగ్ ప్రారంభంవెబ్ దునియా
బిహార్ లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభంసాక్షి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
NTVPOST
అసెంబ్లీ ఎన్నికలతో వార్ బీహార్ గా మారిన యాదవ భూమిలో ఎన్నికల కోలాహలం ముగిసింది. బీహార్‌లోని 38 జిల్లాల్లో ఉన్న 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో యాభై శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ప్రస్తుతానికి బీహార్ జనాభా 10 కోట్ల 80 లక్షలు కాగా... ఓటర్ల సంఖ్య 6,68,26,658 , వీరిలో పురుష ఓటర్లు 3,56,46,870, స్త్రీ ఓటర్లు 3,11,77,619 ...
బీహార్ ఎన్నికలు: తుది దశ పోలింగ్‌లో ఓటర్లు
బీహార్ ఎన్నికలు : నేడు తుది దశ ఎన్నికలు... 57 సీట్లకు పోలింగ్ ప్రారంభం
బిహార్ లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది?
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది? పేరు: కపిల్ మోహన్. కర్నాటక రాష్ట్ర క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి. ఆయన నివాసంలో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోదాల్లో రూ.4.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, డైమండ్స్, ఆస్తుల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
షాక్: ఐఎఎస్ అధికారి ఇంట్లో బూతు వీడియోలుOneindia Telugu
కర్ణాటక ఐఏఎస్ అధికారి ఇంట్లో సోదాలు.. బయటపడిన 'బూతు' సీడీలువెబ్ దునియా
సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో ఆ సీడీల కలకలం.. కేసు నమోదుTeluguwishesh
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది? పేరు: కపిల్ మోహన్. కర్నాటక రాష్ట్ర క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి. ఆయన నివాసంలో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోదాల్లో రూ.4.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, డైమండ్స్, ఆస్తుల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
షాక్: ఐఎఎస్ అధికారి ఇంట్లో బూతు వీడియోలు
కర్ణాటక ఐఏఎస్ అధికారి ఇంట్లో సోదాలు.. బయటపడిన 'బూతు' సీడీలు
సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో ఆ సీడీల కలకలం.. కేసు నమోదు
Can a new casino account make money? - Work Tomake Money
回覆刪除If you have a new account, you can then 1xbet use this method to make money at หาเงินออนไลน์ an choegocasino online casino – you should check if you have a