సాక్షి
ఐపీఎల్ స్లెడ్జింగ్‌ను దూరం చేసింది: ధోని
సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ కారణంగా క్రికెట్‌లో స్లెడ్జింగ్ కూడా దూరమైందని అన్నాడు. 'మేమంతా జంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాం. గెలవాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సరైన రీతిలో ...
'స్నేహాన్ని పెంచిన ఐపీఎల్': ధోనీఆంధ్రజ్యోతి
ఐపీఎల్‌తో స్లెడ్జింగ్‌కు చెక్..Namasthe Telangana
'తిట్లు' దూరమయ్యాయి: ఐపిఎల్‌కు ధోనీ థ్యాంక్స్Oneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ కారణంగా క్రికెట్‌లో స్లెడ్జింగ్ కూడా దూరమైందని అన్నాడు. 'మేమంతా జంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాం. గెలవాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సరైన రీతిలో ...
'స్నేహాన్ని పెంచిన ఐపీఎల్': ధోనీ
ఐపీఎల్‌తో స్లెడ్జింగ్‌కు చెక్..
'తిట్లు' దూరమయ్యాయి: ఐపిఎల్‌కు ధోనీ థ్యాంక్స్
సాక్షి
అసలైన 'టెస్టు'
సాక్షి
యువ క్రికెటర్లతో కూడిన భారత జట్టు 22 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై సిరీస్ గెలిచి సంచలనం సృష్టించింది. దిగ్గజాలెందరికో సాధ్యం కాని ఘనతను ఈ యువ జట్టు అందుకుంది. అయితే ఆ విజయం కేవలం 'వాపు'మాత్రమే. ఎందుకంటే ఆ సిరీస్‌లో ఆడిన శ్రీలంక జట్టు గత రెండు దశాబ్దాల్లోనే అత్యంత బలహీనంగా ఉన్న జట్టు. దక్షిణాఫ్రికాతో సిరీస్ శ్రీలంక తరహాలో సులభం కాదు.
మరో సవాల్‌కు సిద్ధమైన టీమిండియా!ఆంధ్రజ్యోతి
'అశ్విన్‌తోనే ముప్పు'ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
యువ క్రికెటర్లతో కూడిన భారత జట్టు 22 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై సిరీస్ గెలిచి సంచలనం సృష్టించింది. దిగ్గజాలెందరికో సాధ్యం కాని ఘనతను ఈ యువ జట్టు అందుకుంది. అయితే ఆ విజయం కేవలం 'వాపు'మాత్రమే. ఎందుకంటే ఆ సిరీస్‌లో ఆడిన శ్రీలంక జట్టు గత రెండు దశాబ్దాల్లోనే అత్యంత బలహీనంగా ఉన్న జట్టు. దక్షిణాఫ్రికాతో సిరీస్ శ్రీలంక తరహాలో సులభం కాదు.
మరో సవాల్‌కు సిద్ధమైన టీమిండియా!
'అశ్విన్‌తోనే ముప్పు'
సాక్షి
తాహిర్ హోటల్‌కే పరిమితం
ఆంధ్రజ్యోతి
ముంబై: దక్షిణాఫ్రికా ప్రధాన స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని పలు ప్రదేశాల్లో పర్యటించాలనుకున్నా.. అది సాధ్యపడలేదు. సఫారీ మేనేజ్‌మెంట్ ఆదేశాలతో అతను హోటల్ గదికే పరిమితం కావాల్సి వచ్చింది. పాక్ జాతీయుడైన తాహిర్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేస్తారన్న భయంతో మేనేజ్‌మెంట్ అతణ్ణి కాలు బయటపెట్టనివ్వలేదు.
'తాహీర్ ను బయటకు వెళ్లొద్దని సూచించాం'సాక్షి
'సేన' ఎఫెక్ట్: 'తాహిర్! హోటల్ విడిచి వెళ్లొద్దు'Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: దక్షిణాఫ్రికా ప్రధాన స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని పలు ప్రదేశాల్లో పర్యటించాలనుకున్నా.. అది సాధ్యపడలేదు. సఫారీ మేనేజ్‌మెంట్ ఆదేశాలతో అతను హోటల్ గదికే పరిమితం కావాల్సి వచ్చింది. పాక్ జాతీయుడైన తాహిర్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేస్తారన్న భయంతో మేనేజ్‌మెంట్ అతణ్ణి కాలు బయటపెట్టనివ్వలేదు.
'తాహీర్ ను బయటకు వెళ్లొద్దని సూచించాం'
'సేన' ఎఫెక్ట్: 'తాహిర్! హోటల్ విడిచి వెళ్లొద్దు'
ఆంధ్రజ్యోతి
ఐసీసీ చైర్మన్‌గా శ్రీనికి ఉద్వాసన?
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: బీసీసీఐ నాయకత్వ మార్పుతో.. సమీకరణలు కూడా శరవేగంగా మారుతున్నాయి. ఐసీ సీ చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసన్‌కు ఉద్వాసన పలికేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. దశాబ్దకాలంగా భారత క్రికెట్‌లో చక్రం తిప్పిన శ్రీనివాసన్ హవాకు చరమగీతం పాడేందుకు సర్వం సిద్ధమైందని తెలిసింది. శ్రీని స్థానాన్ని బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో భర్తీ ...
ఐసీసీ ఛైర్మన్‌గా శ్రీని ఔట్?: దృష్టి సారించిన బీసీసీఐOneindia Telugu
ఎన్.శ్రీనివాసన్.. ఐసీసీ ఛైర్మన్ గిరికి ఎర్త్ పెడుతున్న బీసీసీఐ!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: బీసీసీఐ నాయకత్వ మార్పుతో.. సమీకరణలు కూడా శరవేగంగా మారుతున్నాయి. ఐసీ సీ చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసన్‌కు ఉద్వాసన పలికేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. దశాబ్దకాలంగా భారత క్రికెట్‌లో చక్రం తిప్పిన శ్రీనివాసన్ హవాకు చరమగీతం పాడేందుకు సర్వం సిద్ధమైందని తెలిసింది. శ్రీని స్థానాన్ని బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో భర్తీ ...
ఐసీసీ ఛైర్మన్‌గా శ్రీని ఔట్?: దృష్టి సారించిన బీసీసీఐ
ఎన్.శ్రీనివాసన్.. ఐసీసీ ఛైర్మన్ గిరికి ఎర్త్ పెడుతున్న బీసీసీఐ!
ఆంధ్రజ్యోతి
ఏబీ.. సచిన్‌ను అధిగమిస్తాడు: ఫానీ డివిల్లీర్స్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: క్రికెట్‌లో సచిన్ స్థాయిని ఏబీ డివిల్లీర్స్ అధిగమిస్తాడని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఫానీ డివిల్లీర్ అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఏబీ అభిమానులు అంతకంతకూ పెరుగుతుండడమే అందుకు సాక్ష్యమన్నాడు. 'విదేశీ గడ్డపై సచిన్‌కు ఎప్పుడూ ఘనస్వాగతం లభిస్తుంది. సచి న్ స్థాయి అలాంటింది. ఇ ప్పుడు భారత్‌లో ఏబీ పేరు మార్మోగిపోతోంది. గతం లో ...
'వన్డేలు: సచిన్‌తో పోలిస్తే డివిలియర్స్ మంచి ఆటగాడు'Oneindia Telugu
సచిన్ కంటే డివిలియర్స్‌కే ప్రజాదరణప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: క్రికెట్‌లో సచిన్ స్థాయిని ఏబీ డివిల్లీర్స్ అధిగమిస్తాడని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఫానీ డివిల్లీర్ అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఏబీ అభిమానులు అంతకంతకూ పెరుగుతుండడమే అందుకు సాక్ష్యమన్నాడు. 'విదేశీ గడ్డపై సచిన్‌కు ఎప్పుడూ ఘనస్వాగతం లభిస్తుంది. సచి న్ స్థాయి అలాంటింది. ఇ ప్పుడు భారత్‌లో ఏబీ పేరు మార్మోగిపోతోంది. గతం లో ...
'వన్డేలు: సచిన్‌తో పోలిస్తే డివిలియర్స్ మంచి ఆటగాడు'
సచిన్ కంటే డివిలియర్స్‌కే ప్రజాదరణ
వెబ్ దునియా
వీరూ 'ఫేర్‌వెల్' వ్యాఖ్యలపై సెలెక్టర్ల విస్మయం
ఆంధ్రజ్యోతి
ముంబై: పదమూడేళ్లు దేశానికి ఆడినప్పటికీ తనకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వలేదన్న వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలపై భారత సెలెక్టర్లు విస్మయం వ్యక్తం చేశారు. ఫామ్ కారణంగా జట్టు నుంచి తప్పించిన ఆటగాణ్ని మళ్లీ జట్టులోకి తీసుకుంటారో లేదో ముందుగానే చెప్పడం కష్టమని అన్నారు. వీరూ ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి ...
వీరూ వ్యాఖ్యలపై సెలక్టర్ల ఆశ్చర్యం.. అభిమానుల విసుర్లుTeluguwishesh
మేమెలా చెప్తాం: సెహ్వాగ్‌పై సెలక్టర్ల తీవ్ర అసహనంOneindia Telugu
సెహ్వాగ్ విమర్శలు ఖండించిన సెలెక్టర్లుప్రజాశక్తి
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: పదమూడేళ్లు దేశానికి ఆడినప్పటికీ తనకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వలేదన్న వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలపై భారత సెలెక్టర్లు విస్మయం వ్యక్తం చేశారు. ఫామ్ కారణంగా జట్టు నుంచి తప్పించిన ఆటగాణ్ని మళ్లీ జట్టులోకి తీసుకుంటారో లేదో ముందుగానే చెప్పడం కష్టమని అన్నారు. వీరూ ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి ...
వీరూ వ్యాఖ్యలపై సెలక్టర్ల ఆశ్చర్యం.. అభిమానుల విసుర్లు
మేమెలా చెప్తాం: సెహ్వాగ్‌పై సెలక్టర్ల తీవ్ర అసహనం
సెహ్వాగ్ విమర్శలు ఖండించిన సెలెక్టర్లు
Oneindia Telugu
అఫ్రీదితో సెక్స్‌లో పాల్గొన్నా: మోడల్‌కు చిక్కు, ఆగ్రహం
Oneindia Telugu
కోల్‌కతా: పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీదితో గడిపానని, అతడితో శృంగారంలో పాల్గొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసిన మోడల్ అర్షి ఖాన్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. కొద్ది రోజుల క్రితం ఆమె తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆమె వ్యాఖ్యల పైన పాకిస్థాన్‌లోని ఓ వర్గం మతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫత్వా జారీ చేశారు. అయితే ఈ ...
ఆఫ్రిదిపై కామెంట్స్.. చిక్కుల్లో ఆర్షిసాక్షి
ఆఫ్రిదిపై అనుచిత వ్యాఖ్యలు... ఆర్షీఖాన్‌పై ఫత్వా జారీవెబ్ దునియా
అర్షికి ఫత్వా.!ఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్‌కతా: పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీదితో గడిపానని, అతడితో శృంగారంలో పాల్గొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసిన మోడల్ అర్షి ఖాన్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. కొద్ది రోజుల క్రితం ఆమె తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆమె వ్యాఖ్యల పైన పాకిస్థాన్‌లోని ఓ వర్గం మతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫత్వా జారీ చేశారు. అయితే ఈ ...
ఆఫ్రిదిపై కామెంట్స్.. చిక్కుల్లో ఆర్షి
ఆఫ్రిదిపై అనుచిత వ్యాఖ్యలు... ఆర్షీఖాన్‌పై ఫత్వా జారీ
అర్షికి ఫత్వా.!
వెబ్ దునియా
ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టడమే మిషన్ కాకతీయ లక్ష్యం : హరీశ్‌రావు
వెబ్ దునియా
ప్రతి చుక్క వర్షం నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడమే మిషన్ కాకతీయ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు అన్నారు. సోమవారం మిషన్ కాకతీయ-2ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయకు దేశ విదేశాల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున చెరువులు పునరుద్ధరించలేదు. మైనర్ ఇరిగేషన్‌కు తెలంగాణ ...
ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టాలి: హరీశ్‌రావుNamasthe Telangana
నేడు మిషన్ కాకతీయపై వర్క్షాప్ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతి చుక్క వర్షం నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడమే మిషన్ కాకతీయ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు అన్నారు. సోమవారం మిషన్ కాకతీయ-2ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయకు దేశ విదేశాల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున చెరువులు పునరుద్ధరించలేదు. మైనర్ ఇరిగేషన్‌కు తెలంగాణ ...
ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టాలి: హరీశ్‌రావు
నేడు మిషన్ కాకతీయపై వర్క్‌షాప్
ఫాంహౌస్ ఎదురుగా అయుత చండీయాగం
ఆంధ్రజ్యోతి
జగదేవ్‌పూర్, నవంబరు 2: డిసెంబరులో నిర్వహించనున్న అయుత చండీయాగం కోసం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని తన ఫాంహౌస్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి ఫాం హౌస్‌కు చేరుకున్న ఆయన సోమవారం ఉదయం స్థల పరిశీలన పూర్తి చేశారు. యాగ నిర్వహణకు సుమారు 30 ఎకరాలు అవసరం ఉండగా.. ఫాంహౌస్ ఎదురుగా ...
ఇంకా మరిన్ని »

ఆధిక్యంగా దిశగా ఇంగ్లండ్: పాక్‌తో మూడో టెస్ట్
ఆంధ్రజ్యోతి
షార్జా: పాకిస్థాన్‌తో ఆఖరి, మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 4/0తో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆట చివరకు 92 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కుక్ (49)-బెల్ (40) రెండో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. జేమ్స్ టేలర్ (74 బ్యాటింగ్), జానీ బెయిర్‌స్టో (37 బ్యాటింగ్) ఐదో ...
ఆధిక్యం దిశగా ఇంగ్లండ్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
షార్జా: పాకిస్థాన్‌తో ఆఖరి, మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 4/0తో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆట చివరకు 92 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కుక్ (49)-బెల్ (40) రెండో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. జేమ్స్ టేలర్ (74 బ్యాటింగ్), జానీ బెయిర్‌స్టో (37 బ్యాటింగ్) ఐదో ...
ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
沒有留言:
張貼留言