2015年11月3日 星期二

2015-11-04 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
దావూద్‌తో పోలీసులకు లింకు   
సాక్షి
బాలి: ముంబై పోలీసుల్లో కొందరికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని మరో మాఫియా డాన్ ఛోటా రాజన్ ఆరోపించాడు. దావూద్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నాడు. దావూద్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో దాక్కుని ఉన్నాడని, ఐఎస్‌ఐ కాపాడుతోందని ఆరోపించాడు. దావూద్‌కు సన్నిహితుడిగా ఉండి తర్వాత అతడి విరోధిగా మారిన రాజన్‌ను గత నెల ...

దుబాయ్‌లో ఎదిగిన రాజన్‌   ఆంధ్రజ్యోతి
పేలిన అగ్నిపర్వతం: చోటా రాజన్ తరలింపు ఆలస్యం   Oneindia Telugu
పైసల్లున్నోళ్లను పట్టండి.. ఓ ఎంపీ సలహా   Teluguwishesh
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
NTVPOST   
అన్ని 15 వార్తల కథనాలు »   


హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు   
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
మార్చ్: మత అసహనంపై రాష్ట్రపతికి సోనియా విజ్ఞప్తి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని వారు రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతి రాజ్యాంగ అధికారాల్ని ఉపయోగించి దేశంలో ఉన్న ...

రాష్ర్ట‌ప‌తి భ‌వ‌న్‌కు కాంగ్రెస్ మార్చ్   ప్రజాశక్తి
సోనియా, రాహుల్ ఆధ్వర్యంలో మార్చ్   సాక్షి
రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ   Vaartha
తెలుగువన్   
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
షారుక్‌కు సేన్ మద్దతు: ప్రాచీ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి లేఖ   
Oneindia Telugu
ముంబై: బాలీవుడ్ నటుడు 'షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్' అంటూ వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి, దర్శకురాలు, అపర్ణా సేన్ దీనిపై మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో స్పందించారు. షారుక్‌పై సాధ్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె ట్విట్టర్‌లో తన కామెంట్స్‌ను పోస్ట్ ...

ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి   సాక్షి
షారూక్ ఖాన్ ఓ పాకిస్థాన్ ఏజెంట్... పాక్‌కే వెళ్లిపోవచ్చు : సాధ్వీ ప్రాచీ   వెబ్ దునియా
వివాదాస్పద వ్యాఖ్యలు : షారుక్‌ఖాన్‌ పాకిస్టాన్ ఏజెంట్ (వీడియో)   FIlmiBeat Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిఎం తల తెగ్గొట్టి ఫుట్‌బాల్ ఆడుతాం: బిజెపి నేత   
Oneindia Telugu
బెంగళూరు: బీఫ్ రాజకీయాలు తీవ్రమైన స్థాయికి చేరుకుంటున్నాయి. తనకు ఇష్టం వచ్చిన తిండి తింటారని, తినాలనిపిస్తే తాను బీఫ్ తింటానని, అలా తినకుండా తనను ఎవరూ ఆపలేరని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బిజెపి స్థానిక నాయకుడొకరు తీవ్రమైన హెచ్చరిక చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దమ్ముంటే షిమోగా వచ్చి అక్కడ ఏదైనా ...

ఆవు మాంసం తింటే ముఖ్యమంత్రి తల నరుకుతాం   NTVPOST
సీఎం తల తెగ్గొడతానన్న నేత అరెస్టు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రపంచ దేశాలకు భారత్ షాక్   
Oneindia Telugu
ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నిస్తోంది.. అణు ఆయుధ రంగంలో ఇతర దేశాలను సవాల్ చేస్తూ దూసుకుపోతోంది. ఇతర దేశాలకు చుక్కలను చూపించే అణ్వాయుధాలను తయారుచేసేంత సామర్థ్యం భారత్ కు ఉందని..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందని అమెరికా తేల్చి చెప్పింది. అత్యంత భయానక విధ్వంసం సృష్టించే ఆయుధాలను తయారు చేయగల ప్లూటోనియంతో పాటు ...

'భారత్ ది అతిపెద్ద అణు కార్యక్రమం!'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొలీజియంను మార్చలేం మెరుగుపరచుకుంటాం : సుప్రీం   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : కొలీజియం వ్యవస్థలో ఒక్కసారిగా పూర్తి సంస్కరణలు తేలేమని, న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత, అర్హతా ప్రమాణాలు, ఫిర్యాదుల పరిష్కార క్రమంపై సూచనలు చేయాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం కోరింది. న్యాయ మూర్తుల నియామకానికి సంబంధించిన కొలిజీయం వ్యవస్థ పనితీరు మెరుగుకోసం కోర్టు వివిధ సూచనలను విచారించింది.
వ్యవస్థీకృత సంస్కరణే పరిష్కారం   ఆంధ్రజ్యోతి
పూర్తిగా మార్చనవసరం లేదు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉబర్‌ డ్రైవర్‌కు జీవిత ఖైదు   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఉబర్‌ క్యాబ్‌ అత్యాచార ఘటన కేసులో ఢిల్లీ ట్రయల్‌ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన డ్రైవర్‌ శివకుమార్‌ యాదవ్‌ (32)కు జీవిత ఖైదుని విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 2014, డిసెంబర్‌ 5న గుర్గావ్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఎక్సిక్యూటివ్‌ ఇంటికి వెళ్లేందుకు ఉబేర్‌ క్యాబ్‌లో బయలుదేర గా, మార్గమధ్యంలో డ్రైవర్‌ ఆ ...

ఉబర్ రేప్ కేసు; డ్రైవర్ కు జీవిత ఖైదు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
లాలూ, నితీష్ డబుల్ సెంచరీలు   
సాక్షి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ అదరగొట్టారు. లాలు దాదాపు 250 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని రికార్డు నెలకొల్పారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమి తరపున లాలూ, జేడీయూ నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ లు స్టార్ క్యాంపెయినర్లు. నితీష్ కూడా దాదాపు 200కు పైగా ...

ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం   ప్రజాశక్తి
బీహార్‌ ఎన్నికలే కీలకం   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


Vaartha
   
సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్‌ జవాబేమిటి?   
Vaartha
పట్నా: దేశంలో అసహన ధోరణులు ప్రబలి పోతున్నాయంటూ గొడవ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ 1984 సిక్కుల ఊచకోత విషయంపై ఏం జవాబు చెప్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిలదీశారు. కాంగ్రెస్‌కు ఈ విషయంపై మాట్లాడే అర్హతే లేదన్నారు ప్రధాని. బీహార్‌లో ఎన్నికల సభల్లో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'సోనియాజీ, 1984లో ఏమైందో గుర్తుందా?
ఊచకోత మరచి నీతులా?: కాంగ్రెస్‌పై మోడీ ఫైర్   Oneindia Telugu
సిక్కుల ఊచకోత మరిచారా?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言