వెబ్ దునియా
దక్షిణాది 'స్లమ్ డాగ్ మిలియనీర్' అన్నారు
వెబ్ దునియా
కిషన్ ఎస్‌ఎస్, అవికా గోర్, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మాంజ'. కిషన్ ఎస్‌ఎస్ దర్శకుడు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ...
మాంజ గీతావిష్కరణNamasthe Telangana
సస్పెన్స్‌తో మాంజసాక్షి
దక్షిణాది స్లమ్ డాగ్ మిలియనీర్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కిషన్ ఎస్‌ఎస్, అవికా గోర్, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మాంజ'. కిషన్ ఎస్‌ఎస్ దర్శకుడు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ...
మాంజ గీతావిష్కరణ
సస్పెన్స్‌తో మాంజ
దక్షిణాది స్లమ్ డాగ్ మిలియనీర్
వెబ్ దునియా
డిసెంబర్ 25న 'మామ మంచు..అల్లుడు కంచు' విడుదల
వెబ్ దునియా
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్‌కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ...
ఇంకా మరిన్ని »

సాక్షి
బాహుబలిలో అందాల రాక్షసి
సాక్షి
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా విషయంలో రోజుకో వార్త సినీ అభిమానులను ఊరిస్తోంది. ఇప్పటికే తొలిభాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగంపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి 2కు మరిన్ని హంగులను సమకూర్చే పనిలో ఉన్నాడు జక్కన్న. తొలి భాగంలో ...

ఆంధ్రజ్యోతి
పవన్‌కు గుడి కట్టిస్తానంటున్న షకలక శంకర్
ప్రజాశక్తి
హైదరాబాద్- స్టార్స్‌కి గుడులు కట్టించే అభిమానం తమిళనాట ఎక్కువగా ఉంది. ఇప్పుడది టాలీవుడ్‌కీ పాకింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి గుడి కట్టిస్తానంటున్నాడు షకలక శంకర్. 'జబర్ధస్త్'షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని... ఇప్పుడు వెండితెరపై కూడా అలరిస్తూ ప్రేక్షకులకు కితకితలు పెడుతున్న శంకర్... తాజాగా పవన్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ...
'ఓం పవన్ కళ్యాణ్ నమః'! పవర్ స్టార్ కి షకలక శంకర్ గుడిTelugupopular
అన్ని 19 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్- స్టార్స్‌కి గుడులు కట్టించే అభిమానం తమిళనాట ఎక్కువగా ఉంది. ఇప్పుడది టాలీవుడ్‌కీ పాకింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి గుడి కట్టిస్తానంటున్నాడు షకలక శంకర్. 'జబర్ధస్త్'షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని... ఇప్పుడు వెండితెరపై కూడా అలరిస్తూ ప్రేక్షకులకు కితకితలు పెడుతున్న శంకర్... తాజాగా పవన్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ...
'ఓం పవన్ కళ్యాణ్ నమః'! పవర్ స్టార్ కి షకలక శంకర్ గుడి
Telugupopular
కొండవలస భౌతిక కాయం నిమ్స్ లోనే... అంత్యక్రియలు ఎప్పుడు?
Telugupopular
కొండవలస భౌతిక కాయం నిమ్స్ లోనే... అంత్యక్రియలు ఎప్పుడు? కొండవలస లక్ష్మణ రావు కుమార్తె అమెరికాలో ఉంటోంది. ఆమె ఇక్కడికి వచ్చేదాకా కొండవలస అంత్యక్రియలు వాయిదా వేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. By teluguedition -. November 3, 2015. 0. SHARE. Facebook · Twitter. అనారోగ్యంతో హఠాత్తుగా మరణించిన ప్రముఖ కమెడియన్ కొండవలస లక్ష్మణ రావు ...

కొండవలసకు కన్నీటి వీడ్కోలు
సాక్షి
హైదరాబాద్: ప్రముఖ సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు(69) అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ బల్కంపేటలోని ఈఎస్‌ఐ హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. శ్రీనగర్‌కాలనీలోని ఆయన స్వగృహం నుంచి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశానవాటికకు తీసుకువచ్చారు. కొండవలస చితికి కుమారుడు మణీధర్ నిప్పంటించారు. కుటుంబసభ్యులు, బంధువులు ...
ముగిసిన కొండవలస అంత్యక్రియలు... సనీ ప్రముఖులు నివాళులు...వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ప్రముఖ సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు(69) అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ బల్కంపేటలోని ఈఎస్‌ఐ హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. శ్రీనగర్‌కాలనీలోని ఆయన స్వగృహం నుంచి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశానవాటికకు తీసుకువచ్చారు. కొండవలస చితికి కుమారుడు మణీధర్ నిప్పంటించారు. కుటుంబసభ్యులు, బంధువులు ...
ముగిసిన కొండవలస అంత్యక్రియలు... సనీ ప్రముఖులు నివాళులు...
సాక్షి
నా అవార్డులు వెనక్కివ్వను: కమల్ హాసన్
సాక్షి
పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, ఇతరులు తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని తాను సమర్థించబోనని, తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని లోకనాయకుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. తన లేటెస్ట్ మూవీ చీకటిరాజ్యం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా ...
అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని తప్పుపట్టిన కమల్‌హాసన్Vaartha
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, ఇతరులు తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని తాను సమర్థించబోనని, తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని లోకనాయకుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. తన లేటెస్ట్ మూవీ చీకటిరాజ్యం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా ...
అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని తప్పుపట్టిన కమల్‌హాసన్
సాక్షి
స్టార్ హీరోయిన్ అవయవ దానం
సాక్షి
టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించటమే కాదు. సామాజిక సేవలోను స్టార్ అనిపించుకుంటుంది చెన్నై ముద్దుగుమ్మ సమంత. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత, ఈ ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులేని కారణంగా ఆపరేషన్ చేయించుకోలేకపోతున్న పేద చిన్నారులకు సాయం చేస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసిన ఆమె అవయవ ...
అవయవ దానం గొప్పదిప్రజాశక్తి
అవయవదానానికి సిద్ధమైన సమంత: 7న అధికారిక ప్రకటన!వెబ్ దునియా
అవయవదానం చేయడానికి ముందుకొచ్చిన సమంతFIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించటమే కాదు. సామాజిక సేవలోను స్టార్ అనిపించుకుంటుంది చెన్నై ముద్దుగుమ్మ సమంత. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత, ఈ ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులేని కారణంగా ఆపరేషన్ చేయించుకోలేకపోతున్న పేద చిన్నారులకు సాయం చేస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసిన ఆమె అవయవ ...
అవయవ దానం గొప్పది
అవయవదానానికి సిద్ధమైన సమంత: 7న అధికారిక ప్రకటన!
అవయవదానం చేయడానికి ముందుకొచ్చిన సమంత
వెబ్ దునియా
అవును.. అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ చేస్తున్నా: ట్వీట్ చేసిన అంజలి
వెబ్ దునియా
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడులో స్పెషల్ సాంగ్ చేస్తున్నానని సీతమ్మ అంజలి నిర్ధారించింది. తాను అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టులో తమన్ సంగీతానికి స్టెప్పులేయనున్నట్లు తెలిపింది. తమన్ స్వరాలందించిన ఓ ఫాస్ట్ బీట్ సాంగ్‌లో తాను నటిస్తున్నానంటూ ట్విట్టర్ ద్వారా అంజలి స్పష్టం చేసింది.
7 ఎకరాస్ లో తమన్న నలిగిపోతుందిడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అవును ఆ వార్తలు నిజమే: అంజలిNamasthe Telangana
అల్లు అర్జున్ 'సరైనోడు'లో అంజలి 'ఐటెం సాంగ్'Telugupopular
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడులో స్పెషల్ సాంగ్ చేస్తున్నానని సీతమ్మ అంజలి నిర్ధారించింది. తాను అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టులో తమన్ సంగీతానికి స్టెప్పులేయనున్నట్లు తెలిపింది. తమన్ స్వరాలందించిన ఓ ఫాస్ట్ బీట్ సాంగ్‌లో తాను నటిస్తున్నానంటూ ట్విట్టర్ ద్వారా అంజలి స్పష్టం చేసింది.
7 ఎకరాస్ లో తమన్న నలిగిపోతుంది
అవును ఆ వార్తలు నిజమే: అంజలి
అల్లు అర్జున్ 'సరైనోడు'లో అంజలి 'ఐటెం సాంగ్'
సాక్షి
టాలీవుడ్ లో మరో శ్రీమంతుడు
సాక్షి
శ్రీమంతుడు సినిమా ఇన్సిపిరేషన్ తో వెనకపడిన గ్రామాలను దత్తత తీసుకోవాటానికి చాలామంది సినీ తారలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ జిల్లా సిద్దాపురం గ్రామాన్ని, ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోగా, అదే బాటలో మరో నటుడు ప్రకాష్ రాజ్ ...
టాలీవుడ్‌లో మరో శ్రీమంతుడు!!Neti Cinema
బ్లూ ఫిలిమ్స్ నుంచి 'దత్తత' దాకా! ఇప్పుడు నిజమైన శ్రీమంతుడు 'సుమన్'Telugupopular
గ్రామాన్ని దత్తత తీసుకున్న మరో సినీనటుడుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీమంతుడు సినిమా ఇన్సిపిరేషన్ తో వెనకపడిన గ్రామాలను దత్తత తీసుకోవాటానికి చాలామంది సినీ తారలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ జిల్లా సిద్దాపురం గ్రామాన్ని, ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోగా, అదే బాటలో మరో నటుడు ప్రకాష్ రాజ్ ...
టాలీవుడ్‌లో మరో శ్రీమంతుడు!!
బ్లూ ఫిలిమ్స్ నుంచి 'దత్తత' దాకా! ఇప్పుడు నిజమైన శ్రీమంతుడు 'సుమన్'
గ్రామాన్ని దత్తత తీసుకున్న మరో సినీనటుడు
沒有留言:
張貼留言