వెబ్ దునియా
మొహాలీ టెస్ట్ : భారత్ 201 ఆలౌట్.. సౌతాఫ్రికా 28/2
వెబ్ దునియా
మొహాలీ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ల తీరు ఏమాత్రం మారలేదు. ట్వంటీ-20, వన్డేల్లో తరహాలోనే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా చేతులెత్తేశారు. ఫలితంగా స్వదేశీ గడ్డపై ఆరేళ్ళ తర్వాత తొలిరోజే ఆలౌటైన రికార్డును కెప్టెన్ కోహ్లీ సేన సొంతం చేసుకుంది. అంతేనా.. స్పిన్‌కు అచ్చొచ్చిన పిచ్‌పై భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ...
ఆరంభం సఫారీలదేప్రజాశక్తి
తొలి రోజే 'తమాషా'సాక్షి
మొదటి టెస్ట్‌లో కుప్పకూలిన భారత్.. 201 పరుగులకు ఆలౌట్ఆంధ్రజ్యోతి
thatsCricket Telugu
Vaartha
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మొహాలీ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ల తీరు ఏమాత్రం మారలేదు. ట్వంటీ-20, వన్డేల్లో తరహాలోనే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా చేతులెత్తేశారు. ఫలితంగా స్వదేశీ గడ్డపై ఆరేళ్ళ తర్వాత తొలిరోజే ఆలౌటైన రికార్డును కెప్టెన్ కోహ్లీ సేన సొంతం చేసుకుంది. అంతేనా.. స్పిన్‌కు అచ్చొచ్చిన పిచ్‌పై భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ...
ఆరంభం సఫారీలదే
తొలి రోజే 'తమాషా'
మొదటి టెస్ట్‌లో కుప్పకూలిన భారత్.. 201 పరుగులకు ఆలౌట్
వెబ్ దునియా
పోతననగర్‌లో సారిక, అభినవ్, ఆయోన్, శ్రీయోన్‌ల అంత్యక్రియలు పూర్తి!
వెబ్ దునియా
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు అభినవ్, ఆయోన్, శ్రీయోన్‌ల అంత్యక్రియలు గురువారం ముగిశాయి. తన భర్త హింసించినా.. అత్తమామలు వేధించినా తన ముగ్గురు కుమారుల్ని అల్లారుముద్దుగా పెంచుకుని.. న్యాయం కోసం పోరాడుతూ వచ్చి.. మంటల్లో తన కుమారుల పాటే సజీవదహనమైన సారిక, ఆమె తనయులకు స్థానిక ...
సారిక, ఆమె పుత్రులకు కన్నీటి వీడ్కోలు: వరంగల్‌లోనే అంత్యక్రియలుOneindia Telugu
ముగిసిన సారిక అంత్యక్రియలుNamasthe Telangana
సారిక, మనవళ్ల అంత్యక్రియలపై సందిగ్ధత..ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు అభినవ్, ఆయోన్, శ్రీయోన్‌ల అంత్యక్రియలు గురువారం ముగిశాయి. తన భర్త హింసించినా.. అత్తమామలు వేధించినా తన ముగ్గురు కుమారుల్ని అల్లారుముద్దుగా పెంచుకుని.. న్యాయం కోసం పోరాడుతూ వచ్చి.. మంటల్లో తన కుమారుల పాటే సజీవదహనమైన సారిక, ఆమె తనయులకు స్థానిక ...
సారిక, ఆమె పుత్రులకు కన్నీటి వీడ్కోలు: వరంగల్‌లోనే అంత్యక్రియలు
ముగిసిన సారిక అంత్యక్రియలు
సారిక, మనవళ్ల అంత్యక్రియలపై సందిగ్ధత..
వెబ్ దునియా
సెల్ ఫోన్ దొంగకు షాక్ ఇచ్చిన సెరెనా విలియమ్స్.. ఎలా..?
వెబ్ దునియా
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఓ సెల్ ఫోన్ దొంగకు చుక్కలు చూపించింది. తన సెల్‌ఫోన్‌ను చోరీచేసిన పారిపోయిన ఓ దొంగకు సెరెనా షాక్ ఇచ్చింది. తన సోదరి వీనస్ విలియమ్స్, మరో టెన్నిస్ స్టార్ కరోలినా వోజ్నియాకీలతో కలిసి సెరెనా ఓ చిన్న చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్ళింది. బిజీగా ఉండే సదరు రెస్టారెంట్‌లో ఓ టేబుల్ ముందు కూర్చుంది. ఇంకా తన ...
సెల్ ఫోన్ దొంగకు చుక్కలు చూపించిన టెన్నిస్ స్టార్Teluguwishesh
సెరీనా ఫొనే కొట్టేస్తాడా!: ఛేజ్ చేసి మరీ పట్టుకుందిOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఓ సెల్ ఫోన్ దొంగకు చుక్కలు చూపించింది. తన సెల్‌ఫోన్‌ను చోరీచేసిన పారిపోయిన ఓ దొంగకు సెరెనా షాక్ ఇచ్చింది. తన సోదరి వీనస్ విలియమ్స్, మరో టెన్నిస్ స్టార్ కరోలినా వోజ్నియాకీలతో కలిసి సెరెనా ఓ చిన్న చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్ళింది. బిజీగా ఉండే సదరు రెస్టారెంట్‌లో ఓ టేబుల్ ముందు కూర్చుంది. ఇంకా తన ...
సెల్ ఫోన్ దొంగకు చుక్కలు చూపించిన టెన్నిస్ స్టార్
సెరీనా ఫొనే కొట్టేస్తాడా!: ఛేజ్ చేసి మరీ పట్టుకుంది
సాక్షి
పాక్‌దే టెస్టు సిరీస్
సాక్షి
షార్జా: స్పిన్ త్రయం యాసిర్ షా (4/44), షోయబ్ మాలిక్ (3/26), బాబర్ (2/31)లు ముగ్గురు కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో గురువారం ఇంగ్లండ్‌తో ముగిసిన ఆఖరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. పాక్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ...
పాకిస్థాన్‌దే సిరీస్ఆంధ్రజ్యోతి
టెస్టుల్లో రెండో స్థానంలో పాక్ప్రజాశక్తి
ఇంగ్లండ్‌కు పరాభవం : పాకిస్థాన్ చేతిలో ఓటమి.. చేజారిపోయిన టెస్టు సిరీస్వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
షార్జా: స్పిన్ త్రయం యాసిర్ షా (4/44), షోయబ్ మాలిక్ (3/26), బాబర్ (2/31)లు ముగ్గురు కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో గురువారం ఇంగ్లండ్‌తో ముగిసిన ఆఖరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. పాక్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ...
పాకిస్థాన్‌దే సిరీస్
టెస్టుల్లో రెండో స్థానంలో పాక్
ఇంగ్లండ్‌కు పరాభవం : పాకిస్థాన్ చేతిలో ఓటమి.. చేజారిపోయిన టెస్టు సిరీస్
ప్రకటన బోర్డులన్నీ తొలగించండి
ఆంధ్రజ్యోతి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని కెనాల్ రోడ్డు నుంచి బెంజిసర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాణిజ్యప్రకటనల బోర్డులు, ఏజెన్సీల ప్రకటనల బోర్డులన్నింటిని తొలగించాలని విజయవాడ నగర కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీచేశారు. నగర సుం దరీకరణ దృష్ట్యా వీటన్నింటిని వెంటనే తొలగించాలని, ఈ బోర్డులను నిర్థేశించిన ప్రదేశాల్లోనే ఏర్పాటు ...
ఇంకా మరిన్ని »

గెలిపించే బాధ్యత బౌలర్లదే..!
ఆంధ్రజ్యోతి
ఐదుగురు బౌలర్ల ఫార్ములాతోనే మొహాలీ టెస్ట్‌లో కోహ్లీసేన బరిలోకి దిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకరకంగా ఇది సాహసోపేత నిర్ణయమే. దీన్ని బట్టి టెస్ట్‌ను గెలిపించే బాధ్యత బౌలర్ల భుజాలపైనే ఎక్కువగా ఉంది. టెస్ట్‌ల్లో ఎంత భారీ స్కోరు చేసినా.. 20 వికెట్లు కూల్చకపోతే విజయం దక్కే అవకాశమే ఉండదు. తొలి టెస్ట్‌లో టాస్ నెగ్గితే భారత్ బ్యాటింగ్‌కు దిగే ...

హ్యాపీ బర్త్‌డే డియర్ కోహ్లీ..
ఆంధ్రజ్యోతి
టెస్ట్ మ్యాచ్ తొలి రోజు.. బ్యాట్‌తో విరాట్ కోహ్లీ ప్రదర్శన నిరాశపరిచి ఉండొచ్చు.. కానీ అభిమానులు మాత్రం బర్త్‌డే బాయ్‌కు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. పుజారా అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీకి.. అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. గురువారం 27వ పడిలోకి అడుగుపెడుతున్న విరాట్‌కు స్టేడియంలోని ఓ అభిమాన బృందం 'హ్యాపీ బర్త్‌డే ...
ఒక్క పరుగుకే బర్త్ డే బాయ్ అవుట్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
టెస్ట్ మ్యాచ్ తొలి రోజు.. బ్యాట్‌తో విరాట్ కోహ్లీ ప్రదర్శన నిరాశపరిచి ఉండొచ్చు.. కానీ అభిమానులు మాత్రం బర్త్‌డే బాయ్‌కు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. పుజారా అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీకి.. అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. గురువారం 27వ పడిలోకి అడుగుపెడుతున్న విరాట్‌కు స్టేడియంలోని ఓ అభిమాన బృందం 'హ్యాపీ బర్త్‌డే ...
ఒక్క పరుగుకే బర్త్ డే బాయ్ అవుట్
సాక్షి
రంజీల్లో రోహిత్, భువీ, బిన్నీ
ఆంధ్రజ్యోతి
మొహాలీ: రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకుగాను రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, స్టువర్ట్ బిన్నీలను టీమిండియా మేనేజ్‌మెంట్ టెస్ట్ టీమ్ నుంచి విడుదల చేసింది. 'బెంగళూరులో రెండో టెస్టుకు ముందు ఈ ముగ్గురూ మళ్లీ టీమిండియాతో కలుస్తారు. మొహాలీలో జరిగే టెస్ట్‌లో పంజాబ్ ఆటగాళ్లు గుర్‌కీరత్, మన్‌దీప్ సింగ్‌లు రిజర్వు ఆటగాళ్లుగా ...
రంజీల్లో రోహిత్, భువనేశ్వర్ లుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మొహాలీ: రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకుగాను రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, స్టువర్ట్ బిన్నీలను టీమిండియా మేనేజ్‌మెంట్ టెస్ట్ టీమ్ నుంచి విడుదల చేసింది. 'బెంగళూరులో రెండో టెస్టుకు ముందు ఈ ముగ్గురూ మళ్లీ టీమిండియాతో కలుస్తారు. మొహాలీలో జరిగే టెస్ట్‌లో పంజాబ్ ఆటగాళ్లు గుర్‌కీరత్, మన్‌దీప్ సింగ్‌లు రిజర్వు ఆటగాళ్లుగా ...
రంజీల్లో రోహిత్, భువనేశ్వర్ లు
వెబ్ దునియా
నా పెళ్లిని నిశ్చయించారు.. ముహూర్తం చెప్తే టైమ్‌కి వచ్చేస్తా: యువీ
వెబ్ దునియా
బ్రిటిష్ మోడల్, నటి అయిన హాజెల్ కీచ్‌తో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహం జరుగనుందని మీడియా కోడైకూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి పెళ్ళి కుదిరిందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకోనున్నాడని వార్తలు ప్రచురించింది. కొన్ని నెలలుగా వీరిద్దరి ప్రేమాయణం నడుస్తుందని కూడా మీడియాలో వార్తలొచ్చాయి.
నా పెళ్లా! ఎప్పుడు?ఆంధ్రజ్యోతి

నా పెళ్లా! ఎప్పుడు?
నేటి నుంచి క్రికెట్ సెలెక్షన్స్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మలక్‌పేటలోని సూపర్ క్యాట్ క్రికెట్ గ్రౌండ్స్, మొయినాబాద్‌లోని సుజాత పబ్లిక్ స్కూల్ వేదికల్లో క్రికెట్ సెలెక్షన్స్ శుక్రవారం నుంచి ఈ నెల 9 వరకు జరగనున్నాయి. సూపర్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఉదయం 6 గంటలనుంచి 9 వరకు, సుజాత పబ్లిక్ స్కూల్‌లో మఽధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు సెలెక్షన్స్ నిర్వహిస్తారు.

沒有留言:
張貼留言