Oneindia Telugu
'రాజయ్య కోడలు సారిక పిరికిది కాదు': అనిల్‌ను 2సార్లు ప్రశ్నించిన పోలీసులు
Oneindia Telugu
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, సారికకు, ఆమె భర్త అనిల్‌కు ఎప్పుడూ సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లలు అభినవ్, అయోన్, శ్రేయాన్ సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు, పని మనిషి స్పందించారు. ఇంట్లో రాజయ్య కోడలు సారిక, ...
సిరిసిల్ల రాజయ్య కోడలు, మనవళ్ళ దుర్మరణంతెలుగువన్
రాజయ్య కోడలు...హత్యా? ఆత్మహత్యా?NTVPOST
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజయ్య కోడలు, పిల్లలు సజీవ దహనంNamasthe Telangana
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
ప్రజాశక్తి
Telugupopular
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, సారికకు, ఆమె భర్త అనిల్‌కు ఎప్పుడూ సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లలు అభినవ్, అయోన్, శ్రేయాన్ సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు, పని మనిషి స్పందించారు. ఇంట్లో రాజయ్య కోడలు సారిక, ...
సిరిసిల్ల రాజయ్య కోడలు, మనవళ్ళ దుర్మరణం
రాజయ్య కోడలు...హత్యా? ఆత్మహత్యా?
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజయ్య కోడలు, పిల్లలు సజీవ దహనం
Oneindia Telugu
రిజర్వాయర్‌లో దూకి 8మంది ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి, ముగ్గురు గల్లంతు
Oneindia Telugu
కర్నూలు: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. కాగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా అవుకు జలాయశం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం కిష్టిపాడుకు చెందిన ...
రిజర్వాయర్‌లో దూకి ఐదుగురి మృతిసాక్షి
ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నంఆంధ్రజ్యోతి
ఒకే కుటుంబంలో 8 మంది ఆత్మహత్యయత్నంNews Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. కాగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా అవుకు జలాయశం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం కిష్టిపాడుకు చెందిన ...
రిజర్వాయర్‌లో దూకి ఐదుగురి మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నం
ఒకే కుటుంబంలో 8 మంది ఆత్మహత్యయత్నం
సాక్షి
దావూద్‌తో పోలీసులకు లింకు
సాక్షి
బాలి: ముంబై పోలీసుల్లో కొందరికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని మరో మాఫియా డాన్ ఛోటా రాజన్ ఆరోపించాడు. దావూద్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నాడు. దావూద్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో దాక్కుని ఉన్నాడని, ఐఎస్‌ఐ కాపాడుతోందని ఆరోపించాడు. దావూద్‌కు సన్నిహితుడిగా ఉండి తర్వాత అతడి విరోధిగా మారిన రాజన్‌ను గత నెల ...
దుబాయ్‌లో ఎదిగిన రాజన్ఆంధ్రజ్యోతి
పేలిన అగ్నిపర్వతం: చోటా రాజన్ తరలింపు ఆలస్యంOneindia Telugu
ముంబై పోలీసులకు దావూద్‌కు లింకులు.. చోటా రాజన్ ఆరోపణవెబ్ దునియా
Teluguwishesh
ప్రజాశక్తి
NTVPOST
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
బాలి: ముంబై పోలీసుల్లో కొందరికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని మరో మాఫియా డాన్ ఛోటా రాజన్ ఆరోపించాడు. దావూద్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నాడు. దావూద్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో దాక్కుని ఉన్నాడని, ఐఎస్‌ఐ కాపాడుతోందని ఆరోపించాడు. దావూద్‌కు సన్నిహితుడిగా ఉండి తర్వాత అతడి విరోధిగా మారిన రాజన్‌ను గత నెల ...
దుబాయ్‌లో ఎదిగిన రాజన్
పేలిన అగ్నిపర్వతం: చోటా రాజన్ తరలింపు ఆలస్యం
ముంబై పోలీసులకు దావూద్‌కు లింకులు.. చోటా రాజన్ ఆరోపణ
హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...
ఇంకా మరిన్ని »

మార్చ్: మత అసహనంపై రాష్ట్రపతికి సోనియా విజ్ఞప్తి
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని వారు రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతి రాజ్యాంగ అధికారాల్ని ఉపయోగించి దేశంలో ఉన్న ...
రాష్ర్టపతి భవన్‌కు కాంగ్రెస్ మార్చ్ప్రజాశక్తి
సోనియా, రాహుల్ ఆధ్వర్యంలో మార్చ్సాక్షి
పార్లమెంట్ టు రాష్ట్రపతి భవన్తెలుగువన్
వెబ్ దునియా
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని వారు రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతి రాజ్యాంగ అధికారాల్ని ఉపయోగించి దేశంలో ఉన్న ...
రాష్ర్టపతి భవన్‌కు కాంగ్రెస్ మార్చ్
సోనియా, రాహుల్ ఆధ్వర్యంలో మార్చ్
పార్లమెంట్ టు రాష్ట్రపతి భవన్
Oneindia Telugu
షారుక్‌కు సేన్ మద్దతు: ప్రాచీ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి లేఖ
Oneindia Telugu
ముంబై: బాలీవుడ్ నటుడు 'షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్' అంటూ వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి, దర్శకురాలు, అపర్ణా సేన్ దీనిపై మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో స్పందించారు. షారుక్‌పై సాధ్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె ట్విట్టర్‌లో తన కామెంట్స్‌ను పోస్ట్ ...
ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలిసాక్షి
షారూక్ ఖాన్ ఓ పాకిస్థాన్ ఏజెంట్... పాక్‌కే వెళ్లిపోవచ్చు : సాధ్వీ ప్రాచీవెబ్ దునియా
వివాదాస్పద వ్యాఖ్యలు : షారుక్‌ఖాన్ పాకిస్టాన్ ఏజెంట్ (వీడియో)FIlmiBeat Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: బాలీవుడ్ నటుడు 'షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్' అంటూ వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి, దర్శకురాలు, అపర్ణా సేన్ దీనిపై మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో స్పందించారు. షారుక్‌పై సాధ్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె ట్విట్టర్‌లో తన కామెంట్స్‌ను పోస్ట్ ...
ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
షారూక్ ఖాన్ ఓ పాకిస్థాన్ ఏజెంట్... పాక్‌కే వెళ్లిపోవచ్చు : సాధ్వీ ప్రాచీ
వివాదాస్పద వ్యాఖ్యలు : షారుక్‌ఖాన్ పాకిస్టాన్ ఏజెంట్ (వీడియో)
వెబ్ దునియా
ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం.. విద్యామంత్రి గంటా ఆరా...
వెబ్ దునియా
విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇంజనీరింగ్‌కు చెందిన జూనియర్ విద్యార్థినులపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో యూనివర్శిటీ అధికారులతో పాటు ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా యూనివర్శిటీకి చేరుకుని స్వయంగా ఆరా తీశారు. వర్సిటీ ...
పార్క్‌ల్లోకి పిలిచి ర్యాగింగ్, అసభ్య మాటలు: ఆంధ్రా వర్సిటీలో కలకలంOneindia Telugu
ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతంNTVPOST
ఏయూ లో ర్యాగింగ్ కలకలంసాక్షి
ఆంధ్రజ్యోతి
Telugupopular
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇంజనీరింగ్‌కు చెందిన జూనియర్ విద్యార్థినులపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో యూనివర్శిటీ అధికారులతో పాటు ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా యూనివర్శిటీకి చేరుకుని స్వయంగా ఆరా తీశారు. వర్సిటీ ...
పార్క్‌ల్లోకి పిలిచి ర్యాగింగ్, అసభ్య మాటలు: ఆంధ్రా వర్సిటీలో కలకలం
ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతం
ఏయూ లో ర్యాగింగ్ కలకలం
Oneindia Telugu
రాయలసీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం: జగన్ ప్రాంతీయ స్వరం
Oneindia Telugu
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ స్వరాన్ని ఆయన వినిపించారు. కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ...
'ప్రాజెక్టు పనులపై మాటలు తప్ప చేతల్లేవు'ఆంధ్రజ్యోతి
అన్ని జిల్లాల అభివృద్ధే మా ఆకాంక్షసాక్షి
హైకోర్టు మరో చోట ఏర్పాటు చేయాలి : వైఎస్ జగన్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ స్వరాన్ని ఆయన వినిపించారు. కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ...
'ప్రాజెక్టు పనులపై మాటలు తప్ప చేతల్లేవు'
అన్ని జిల్లాల అభివృద్ధే మా ఆకాంక్ష
హైకోర్టు మరో చోట ఏర్పాటు చేయాలి : వైఎస్ జగన్
Oneindia Telugu
అవినీతి పెచ్చుమీరింది : కావూరి
ప్రజాశక్తి
రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని బిజెపి నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆరోపించారు. అనంతపురం మున్సిపల్ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంచగొండితనం అధికమైందన్నారు. అవినీతి ఆరోపణల్లేని రాజకీయనాయకులే కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ...
టిడిపి బలహీనపడుతోంది: కావూరి షాక్, చంద్రబాబు మాట్లాడరేం: వీర్రాజుOneindia Telugu
'చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది'సాక్షి
ఎపిలో బిజెపి పెరగడానికి కారణాలివి-కావూరిNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని బిజెపి నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆరోపించారు. అనంతపురం మున్సిపల్ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంచగొండితనం అధికమైందన్నారు. అవినీతి ఆరోపణల్లేని రాజకీయనాయకులే కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ...
టిడిపి బలహీనపడుతోంది: కావూరి షాక్, చంద్రబాబు మాట్లాడరేం: వీర్రాజు
'చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది'
ఎపిలో బిజెపి పెరగడానికి కారణాలివి-కావూరి
మహిళతో భర్త అక్రమసంబంధం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
వెబ్ దునియా
కట్టుకున్న భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం అనంతపురం జిల్లా కుందుర్పిలో జరిగింది. మంగళవారం వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా కుందుర్పి మండల పరిధిలోని బెస్తర్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ(24) అదే గ్రామానికి నరేష్‌తో ...
పిల్లలను హతమార్చి, అనంతరం ఆత్మహత్యసాక్షి
పిల్లల్లి చంపింది..తను ఉరి వేసుకుందిNews Articles by KSR
కుమారుడు, కుమార్తెలను చంపి తల్లి ఆత్మహత్యప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కట్టుకున్న భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం అనంతపురం జిల్లా కుందుర్పిలో జరిగింది. మంగళవారం వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా కుందుర్పి మండల పరిధిలోని బెస్తర్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ(24) అదే గ్రామానికి నరేష్‌తో ...
పిల్లలను హతమార్చి, అనంతరం ఆత్మహత్య
పిల్లల్లి చంపింది..తను ఉరి వేసుకుంది
కుమారుడు, కుమార్తెలను చంపి తల్లి ఆత్మహత్య
沒有留言:
張貼留言