సాక్షి
ఐపీఎల్ సీఓఓ ...అంతకు మించి
సాక్షి
'క్రికెట్‌కు భారత్ నుంచే అధిక ఆదాయం వస్తున్నప్పుడు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిధుల వాటా విషయంలో అందరితో సమానంగా ఎందుకు ఉండాలి? కాబట్టి... భారత్‌కు ఎక్కువ వాటా ఇవ్వాలి. ఇది ఇష్టం లేకపోతే చెప్పండి... ఐసీసీ నుంచి బీసీసీఐ బయటకు వెళ్లి సొంతంగా క్రికెట్ నిర్వహించుకుంటుంది'... ఏడాదిన్నర క్రితం ప్రపంచ క్రికెట్‌ను వణికించిన ...
ఐపీఎల్ సీఓఓ రామన్ రాజీనామాఆంధ్రజ్యోతి
ఐపీఎల్ సీవోవో పదవికి రామన్ రాజీనామాNamasthe Telangana
IPL నుంచి మరో వికెట్NTVPOST
ప్రజాశక్తి
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
'క్రికెట్‌కు భారత్ నుంచే అధిక ఆదాయం వస్తున్నప్పుడు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిధుల వాటా విషయంలో అందరితో సమానంగా ఎందుకు ఉండాలి? కాబట్టి... భారత్‌కు ఎక్కువ వాటా ఇవ్వాలి. ఇది ఇష్టం లేకపోతే చెప్పండి... ఐసీసీ నుంచి బీసీసీఐ బయటకు వెళ్లి సొంతంగా క్రికెట్ నిర్వహించుకుంటుంది'... ఏడాదిన్నర క్రితం ప్రపంచ క్రికెట్‌ను వణికించిన ...
ఐపీఎల్ సీఓఓ రామన్ రాజీనామా
ఐపీఎల్ సీవోవో పదవికి రామన్ రాజీనామా
IPL నుంచి మరో వికెట్
ఆంధ్రజ్యోతి
రియోలో గెలిస్తే కల నిజమైనట్టే..
ఆంధ్రజ్యోతి
ముంబై: వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గితే తన కల సాకారమైనట్టేనని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. 'ఇది కేవలం ఆశ మాత్రమే. మేం (సానియా-లియాండర్ పేస్) గెలిస్తే (మిక్స్‌డ్‌లో పతకం) కల నిజమైనట్టే. అది జరగకపోయినా జీవి తం కొనసాగుతుంది. అక్కడితోనే ప్రపంచం ముగిసిపోద'ని పేర్కొంది. 1996లో కాంస్యం నెగ్గిన లియాండర్ పేస్.
పతకం గెలిస్తే కల నెరవేరినట్లే!సాక్షి
అది గెలవకపోతే ప్రపంచం మునిగిపోదు: సానియాOneindia Telugu
ఆ పతకంతో కల నిజమైనట్లే డబ్ల్యూటీఏ డబుల్స్ చాంపియన్ సానియాNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గితే తన కల సాకారమైనట్టేనని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. 'ఇది కేవలం ఆశ మాత్రమే. మేం (సానియా-లియాండర్ పేస్) గెలిస్తే (మిక్స్‌డ్‌లో పతకం) కల నిజమైనట్టే. అది జరగకపోయినా జీవి తం కొనసాగుతుంది. అక్కడితోనే ప్రపంచం ముగిసిపోద'ని పేర్కొంది. 1996లో కాంస్యం నెగ్గిన లియాండర్ పేస్.
పతకం గెలిస్తే కల నెరవేరినట్లే!
అది గెలవకపోతే ప్రపంచం మునిగిపోదు: సానియా
ఆ పతకంతో కల నిజమైనట్లే డబ్ల్యూటీఏ డబుల్స్ చాంపియన్ సానియా
ఆంధ్రజ్యోతి
టెస్ట్ క్రికెట్‌కు షోయబ్ గుడ్‌బై
ఆంధ్రజ్యోతి
షార్జా: పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో విఫలమైన తర్వాత షోయబ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 33 ఏళ్ల షోయబ్ ఐదేళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి టెస్ట్‌లోనే మాలిక్ (245) డబుల్ సెంచరీతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అయితే చివరి ఐదు ...
టెస్టులకు షోయబ్ గుడ్ బైసాక్షి
ఆశ్చర్యం: టెస్టు క్రికెట్‌కు షోయబ్ మాలిక్ గుడ్‌బైOneindia Telugu
టెస్టులకు మాలిక్ గుడ్‌బైNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
షార్జా: పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో విఫలమైన తర్వాత షోయబ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 33 ఏళ్ల షోయబ్ ఐదేళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి టెస్ట్‌లోనే మాలిక్ (245) డబుల్ సెంచరీతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అయితే చివరి ఐదు ...
టెస్టులకు షోయబ్ గుడ్ బై
ఆశ్చర్యం: టెస్టు క్రికెట్‌కు షోయబ్ మాలిక్ గుడ్‌బై
టెస్టులకు మాలిక్ గుడ్‌బై
Oneindia Telugu
భజ్జీ, అశ్విన్‌లపై పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ తీవ్ర ఆరోపణ
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ భారత బౌలర్ల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ టాప్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్‌ల బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని అతను సంచలన ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారని... ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో భజ్జీ చేయి పదిహేను ...
'అశ్విన్, భజ్జీల బౌలింగ్ పై అనుమానం'సాక్షి
అశ్విన్, భజ్జీలు చకింగ్ చేస్తున్నారు: సయ్యద్ సెన్సేషనల్ కామెంట్స్వెబ్ దునియా
బజ్జీ,అశ్విన్‌లది అసలు బౌలింగే కాదంటున్న పాక్ క్రికెటర్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ భారత బౌలర్ల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ టాప్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్‌ల బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని అతను సంచలన ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారని... ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో భజ్జీ చేయి పదిహేను ...
'అశ్విన్, భజ్జీల బౌలింగ్ పై అనుమానం'
అశ్విన్, భజ్జీలు చకింగ్ చేస్తున్నారు: సయ్యద్ సెన్సేషనల్ కామెంట్స్
బజ్జీ,అశ్విన్‌లది అసలు బౌలింగే కాదంటున్న పాక్ క్రికెటర్
ఆంధ్రజ్యోతి
యోగేశ్వర్, సుశీల్‌లకు భారీ ధర
ప్రజాశక్తి
న్యూఢిల్లీ:ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలంలో భారత ఒలింపిక్ పతక విజేతలు, రెజరర్లు యోగీశ్వర్ దత్, సుశీల్ కుమార్‌లు భారీ ధరలు పలికారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.3కోట్లు ఫ్రైజ్‌మనీ కలిగిన లీగ్ పోటీలు డిసెంబర్ 10-27వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ పోటీల కోసం మంగళవారం వేలం పాటలు నిర్వహించారు.2012 ఒలింపిక్స్ క్యాంస్య పతక విజేత యోగేశ్వర్ ...
యోగేశ్వర్‌కు రూ. 39.70 లక్షలుఆంధ్రజ్యోతి
యోగేశ్వర్‌కు రూ. 39 లక్షలుNamasthe Telangana
యోగేశ్వర్‌కు రూ. 39.7 లక్షలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ:ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలంలో భారత ఒలింపిక్ పతక విజేతలు, రెజరర్లు యోగీశ్వర్ దత్, సుశీల్ కుమార్‌లు భారీ ధరలు పలికారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.3కోట్లు ఫ్రైజ్‌మనీ కలిగిన లీగ్ పోటీలు డిసెంబర్ 10-27వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ పోటీల కోసం మంగళవారం వేలం పాటలు నిర్వహించారు.2012 ఒలింపిక్స్ క్యాంస్య పతక విజేత యోగేశ్వర్ ...
యోగేశ్వర్‌కు రూ. 39.70 లక్షలు
యోగేశ్వర్‌కు రూ. 39 లక్షలు
యోగేశ్వర్‌కు రూ. 39.7 లక్షలు
సాక్షి
భారత్‌కు ఎందుకు వెళ్లారు?
సాక్షి
కరాచీ: బీసీసీఐతో చర్చల కోసం ఇటీవల భారత్‌లో పర్యటించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ కోరింది. ఈమేరకు ఆయనకు ఘాటుగా లేఖ రాసింది. డిసెంబర్‌లో భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన క్రికెట్ సిరీస్ గురించి చర్చించేందుకు బీసీసీఐ ఆహ్వానం మేరకు ఖాన్ భారత్‌కు వచ్చారు. అయితే శివసేన ఆందోళనతో ఈ చర్చలు రద్దయ్యాయి.
భారత్‌కు షహర్యార్ పాక్ అనుమతితోనే వెళ్లారా? లేదా?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: బీసీసీఐతో చర్చల కోసం ఇటీవల భారత్‌లో పర్యటించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ కోరింది. ఈమేరకు ఆయనకు ఘాటుగా లేఖ రాసింది. డిసెంబర్‌లో భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన క్రికెట్ సిరీస్ గురించి చర్చించేందుకు బీసీసీఐ ఆహ్వానం మేరకు ఖాన్ భారత్‌కు వచ్చారు. అయితే శివసేన ఆందోళనతో ఈ చర్చలు రద్దయ్యాయి.
భారత్‌కు షహర్యార్ పాక్ అనుమతితోనే వెళ్లారా? లేదా?
Oneindia Telugu
ధోనితో కోహ్లీకి పోలిక: 'తండ్రి తండ్రే, కొడుకు కొడుకే'
Oneindia Telugu
జైపూర్: 'తండ్రి తండ్రే, కొడుకు కొడుకే' ధోనితో విరాట్ కోహ్లీని పోలుస్తూ అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఇచ్చిన సమాధానం. జైపూర్‌లో వండర్ సిమెంట్ క్రికెట్ మహోత్సవ్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరైన కపిల్ దేవ్ మాట్లాడుతూ ధోని సాధించిన విజయాలతో పోలిస్తే కెప్టెన్‌గా కోహ్లీ చాలా మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాల్సి ...
స్వదేశీ సవాల్..!ఆంధ్రజ్యోతి
క్యురేటర్‌కు కోహ్లి పాదాభివందనంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: 'తండ్రి తండ్రే, కొడుకు కొడుకే' ధోనితో విరాట్ కోహ్లీని పోలుస్తూ అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఇచ్చిన సమాధానం. జైపూర్‌లో వండర్ సిమెంట్ క్రికెట్ మహోత్సవ్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరైన కపిల్ దేవ్ మాట్లాడుతూ ధోని సాధించిన విజయాలతో పోలిస్తే కెప్టెన్‌గా కోహ్లీ చాలా మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాల్సి ...
స్వదేశీ సవాల్..!
క్యురేటర్‌కు కోహ్లి పాదాభివందనం
పిడుగుపాటుకు మహిళ మృతి
సాక్షి
సత్యవేడు: చిత్తూరు జిల్లాలో పిడుగు పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో మంగళవారం పిడుగు పడింది. ఈ ఘటనలో ఇళ అరుసు(31) అనే మహిళ మృతిచెందగా.. వసంత, ధ్యానమ్మ అనే మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స ...
పిడుగు పడి మహిళ మృతి : ఇద్దరికి తీవ్ర గాయాలుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సత్యవేడు: చిత్తూరు జిల్లాలో పిడుగు పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో మంగళవారం పిడుగు పడింది. ఈ ఘటనలో ఇళ అరుసు(31) అనే మహిళ మృతిచెందగా.. వసంత, ధ్యానమ్మ అనే మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స ...
పిడుగు పడి మహిళ మృతి : ఇద్దరికి తీవ్ర గాయాలు
సాక్షి
'అతడి కంటే నేనే బెస్ట్'
సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచంలో తానే ఫాస్టెస్ట్ అథ్లెట్ అని విండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ అన్నాడు. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కంటే తానే వేగంగా పరుగెత్తుతానని సరదాగా అన్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి గేల్ సోమవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తెలిపాడు. ఈ సందర్భంగా ధోని అడిగిన ప్రశ్నకు గేల్ తనదైన ...
ధోనీ హెలికాప్టర్ షాట్ అనుకరించి నవ్వించిన క్రిస్ గేల్thatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచంలో తానే ఫాస్టెస్ట్ అథ్లెట్ అని విండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ అన్నాడు. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కంటే తానే వేగంగా పరుగెత్తుతానని సరదాగా అన్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి గేల్ సోమవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తెలిపాడు. ఈ సందర్భంగా ధోని అడిగిన ప్రశ్నకు గేల్ తనదైన ...
ధోనీ హెలికాప్టర్ షాట్ అనుకరించి నవ్వించిన క్రిస్ గేల్
ఆంధ్రజ్యోతి
వీరూ 'ఫేర్‌వెల్' వ్యాఖ్యలపై సెలెక్టర్ల విస్మయం
ఆంధ్రజ్యోతి
ముంబై: పదమూడేళ్లు దేశానికి ఆడినప్పటికీ తనకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వలేదన్న వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలపై భారత సెలెక్టర్లు విస్మయం వ్యక్తం చేశారు. ఫామ్ కారణంగా జట్టు నుంచి తప్పించిన ఆటగాణ్ని మళ్లీ జట్టులోకి తీసుకుంటారో లేదో ముందుగానే చెప్పడం కష్టమని అన్నారు. వీరూ ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి ...
సెహ్వాగ్ వ్యాఖ్యలపై..Vaartha
సెహ్వాగ్ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేశాయి!సాక్షి
మేమెలా చెప్తాం: సెహ్వాగ్‌పై సెలక్టర్ల తీవ్ర అసహనంOneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: పదమూడేళ్లు దేశానికి ఆడినప్పటికీ తనకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వలేదన్న వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలపై భారత సెలెక్టర్లు విస్మయం వ్యక్తం చేశారు. ఫామ్ కారణంగా జట్టు నుంచి తప్పించిన ఆటగాణ్ని మళ్లీ జట్టులోకి తీసుకుంటారో లేదో ముందుగానే చెప్పడం కష్టమని అన్నారు. వీరూ ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి ...
సెహ్వాగ్ వ్యాఖ్యలపై..
సెహ్వాగ్ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేశాయి!
మేమెలా చెప్తాం: సెహ్వాగ్‌పై సెలక్టర్ల తీవ్ర అసహనం
沒有留言:
張貼留言