2014年10月30日 星期四

2014-10-31 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
తల్లి సంరక్షణలోకి వెళ్తానన్న శ్వేతబసు!  వెబ్ దునియా
సినీనటి శ్వేతబసు ప్రసాద్‌ తల్లి వద్ద ఉండేందుకు అంగీకరించింది. దీంతో తల్లి సంరక్షణకు సినీనటి శ్వేతబసు ప్రసాద్‌ను అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ కుమార్తెను బాగా చూసుకుంటామని, ఆమెను రెస్క్యూ హోంలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ శ్వేత తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. తల్లితో వెళ్లేందుకు ...

అమ్మ సంరక్షణలో శ్వేతా బసు   తెలుగువన్
శ్వేతబసు విడుదల   Kandireega
తల్లి వద్దకు శ్వేతాబసు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సుకుమార్ ప్రేమకథా చిత్రం... షీనాబజాజ్ హీరోయిన్‌గా..  వెబ్ దునియా
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా అవతారమెత్తనున్నాడు. తొలి ప్రయత్నంగా ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు చేస్తున్నారు. పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరితో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కరెంట్' చిత్రానికి దర్శకత్వం వహించిన పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తాడు.
అందమైన ప్రేమకథ   Andhrabhoomi
సుకుమార్‌ తరహా అందమైన ప్రేమకథ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సుకుమార్ నిర్మాతగా..రాజ్‌తరుణ్ హీరోగా...   సాక్షి
Palli Batani   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎన్టీఆర్‌.... నీకు అతనే దొరికాడా?  వెబ్ దునియా
బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా అనే డైలాగు బాగా గుర్తుండే వుంటుంది. ఆ చిత్రం అనుకున్న రేంజ్ లో ఆడకపోవడం... ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్‌ల‌తో సాగుతుండటంతో ఎన్టీఆర్ కు అర్జెంటుగా ఓ క‌మ‌ర్షియ‌ల్ హిట్ కావాల్సి వచ్చింది. ఇమేజ్‌ని నిలబెట్టుకునేందుకు ప్రస్తుతం పూరి జ‌గ‌న్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌కి ...

ఎన్టీఆర్‌.... నీకెవ‌రూ దొర‌క‌లేదా?   తెలుగువన్
ఎన్టీఆర్-దిల్‌రాజు కాంబినేషన్లో సినిమా.. రాజు శిష్యుడే దర్శకుడు   Palli Batani
దిల్ రాజు హామీతో ఎన్టీఆర్ ఓకే అన్నాడు   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తలుపులమ్మ కూడా స్ఫూర్తే... అక్కడకు వెళితే తిరిగిరారు.. కార్తికేయ డైరెక్టర్ చందు  వెబ్ దునియా
తొలి సినిమా మధ్యలోనే ఆగిపోయినా మలి సినిమా 'యువత'తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు చందు. పుట్టింది గోదావరి జిల్లా కొవ్వూరులో అయితే ఓనామలు తిద్దుకుంది చెన్నైలో. అక్కడే సినిమా రంగానికి బీజం పడింది. అక్కినేని నాగార్జునకు అభిమానిగా మారిన ఆయన దర్శకుడిగా ఎవరి దగ్గరా చేయకపోయినా పలు చిత్రాలకు సంభాషణలు, దర్శకత్వ పరిశీలన నిర్వహించారు.
కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు : చందు మొండేటి   సాక్షి
కార్తికేయ.. ఓ కాన్ఫిడెన్స్   Andhrabhoomi
వినాయిక్, సుకుమార్ ఇద్దరూ ఫోన్ చేసారుట   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇద్దరు హీరోలు నాగ్, కార్తీతో తమన్నా రొమాన్స్!  వెబ్ దునియా
ఇద్దరు హీరోలు నాగ్, కార్తీతో తమన్నా రొమాన్స్ చేయనుంది. సీనియర్ హీరో నాగార్జునతో పాటు యంగ్ హీరో ఆవారా యాక్టర్ కార్తీతో కలసి తమన్నా నటించనుంది. నాగార్జున- కార్తీల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించనుంది.
ఇద్దరు హీరోలతో..?   Andhrabhoomi
ఆ మల్టీస్టారర్‌ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా   Kandireega
నాగార్జునతో తమన్నా రొమాన్స్.. సూపర్   Palli Batani
FIlmiBeat Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


స్వల్పంగా కంపించిన భూమి  Andhrabhoomi
వినుకొండ/ శావల్యాపురం, అక్టోబర్ 30: గుంటూరు జిల్లా వినుకొండ నియోజక వర్గంలో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణంలోని కొత్తపేట, విద్యానగర్, శావల్యాపురం మండలంలో మొతుకుమల్లి, కారుమంచి, వయ్యకల్లు, శానంపూడి తదితర గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ఇళ్లల్లోని ప్రజలు ...

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూకంపం   సాక్షి
గుంటూరు, ప్రకాశం జిల్లాలలో కంపించిన భూమి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వినుకొండ, బల్లికురవలలో భూ ప్రకంపనలు   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రణీతపై త్రివిక్రమ్ సీరియస్... 'అత్తారింటికి...' పిల్ల స్పాట్ నుంచి తుర్రోతుర్రు  వెబ్ దునియా
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీతకు ఛాన్స్ ఇచ్చి ఆమెకో లిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ అవమానపరిచాడట. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. సినిమాకు సంబంధించిన ఓ ...

త్రివిక్రం అందుకే ప్రణీతకు ఛాన్స్ ఇవ్వలేదా?   Kandireega
త్రివిక్రమ్ కోపంతో అరిచాడు: ప్రణీత వెళ్లిపోయింది   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
చూసినోడికి...కావాల్సినంత వినోదం  సాక్షి
శివాజీ, నిత్య, లెజ్లీ త్రిపాఠీ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం 'చూసినోడికి చూసినంత'. అనీల్ వాటుపల్లి దర్శకుడు. పి.శ్రీనివాసరావు నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన నటి నిషా కొఠారీ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో అతిథి కోన వెంకట్‌కి అందించారు. సినిమా పరిశ్రమను ...

చూసినోడికి చూసినంత ఆడియో విడుదల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'చూసినోడికి చూసినంత' ఆడియో రిలీజ్   FIlmiBeat Telugu
'చూసినోడికి.. చూసినంత'!   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల  సాక్షి
ముంబై: తెలుగు చిత్రం 'కత్తి' లో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ అరెస్ట్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సనా ఖాన్, ఇస్మాయిల్ ఖాన్ లను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి అంధేరి కోర్టుకు తీసుకెళ్లామని, అదే రోజు వారు బెయిల్ పై విడుదలయ్యారని అంబోలి పోలీసుల తెలిపారు. ఈ కేసులో తగిన ఆధారాల కోసం సేకరిస్తున్నామని ...

మీడియా కన్సల్టెంట్‌ను బెదిరించిన బాలీవుడ్ నటి సనా ఖాన్ అరెస్టు!   వెబ్ దునియా
హీరోయిన్, ఆమె బాయ్ ఫ్రెండ్ అరెస్ట్   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  Palli Batani   
బాలయ్య 99వ సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాత.. శ్రీవాస్ డైరెక్టర్  Palli Batani
యువరత్న నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ సినిమాకు లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తారన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. గోపీచంద్‌తో గతంలో లక్ష్యం.. తాజాగా లౌక్యం సినిమాలతో హిట్లు ఇచ్చిన ఆయన ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. ఈ చిత్రం నిర్మాతల ఆహ్వానం మేరకు లౌక్యం సినిమాను వీక్షించిన ...

బాలకృష్ణ 99వ సినిమాకు లౌక్యం శ్రీవాస్ డైరక్టరట!   వెబ్ దునియా
బాలకృష్ణ 99 వ చిత్రం దర్శకుడు ఖరారు..డిటేల్స్   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言