రైళ్లకు హుదూద్ బ్రేక్ సాక్షి
హైదరాబాద్/విజయవాడ: హుదూద్ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు ఎక్స్‌ప్రెస్, ప్యా సింజర్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటిని పాక్షికం గా రద్దు చేసి, కొన్నింటిని దారి మళ్ళించి నడుపుతోం ది. తూర్పు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయనే హెచ్చరికలతో వీటిని రద్దు చేసినట్లు సీపీఆర్వో సాం బశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ ...
నేడు 25 రైళ్ల రద్దుAndhrabhoomi
హుదూద్ తుపాన్: రైళ్ల రాకపోకలకు బ్రేక్, 10 రైళ్లు రద్దు!వెబ్ దునియా
తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్/విజయవాడ: హుదూద్ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు ఎక్స్‌ప్రెస్, ప్యా సింజర్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటిని పాక్షికం గా రద్దు చేసి, కొన్నింటిని దారి మళ్ళించి నడుపుతోం ది. తూర్పు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయనే హెచ్చరికలతో వీటిని రద్దు చేసినట్లు సీపీఆర్వో సాం బశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ ...
నేడు 25 రైళ్ల రద్దు
హుదూద్ తుపాన్: రైళ్ల రాకపోకలకు బ్రేక్, 10 రైళ్లు రద్దు!
తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
ప్రజా సమస్యలొదిలి ఇదేం రాద్ధాంతం? సాక్షి
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఒకవైపు కోస్తా జిల్లాల్ని తుపాను భయపెడుతోంది. మరోవైపు నాలుగు నెలలు గడిచినా అతీగతీ లేని రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కుతున్నారు. గతనెల వరకూ అందించిన పింఛన్లు ఉన్నట్టుండి ఆగిపోవటంతో వితంతువులు, వృద్ధులు గ్రామసభల్లో నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుండగా వీటన్నిటి నుంచీ ...
జగన్ ఇంటి ముందు రైతుల ధర్నాAndhrabhoomi
జగన్ కు సరస్వతి సిమెంట్ చికాకుNews Articles by KSR
జగన్ నివాసం వద్ద గురజాల రైతుల ఆందోళనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఒకవైపు కోస్తా జిల్లాల్ని తుపాను భయపెడుతోంది. మరోవైపు నాలుగు నెలలు గడిచినా అతీగతీ లేని రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కుతున్నారు. గతనెల వరకూ అందించిన పింఛన్లు ఉన్నట్టుండి ఆగిపోవటంతో వితంతువులు, వృద్ధులు గ్రామసభల్లో నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుండగా వీటన్నిటి నుంచీ ...
జగన్ ఇంటి ముందు రైతుల ధర్నా
జగన్ కు సరస్వతి సిమెంట్ చికాకు
జగన్ నివాసం వద్ద గురజాల రైతుల ఆందోళన
జూడాల సమ్మె యథాతథం సాక్షి
హైదరాబాద్: వారం రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లతో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలనే నిబంధన తొలగింపు మినహా.. ఇతర డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించినా జూడాలు పట్టువీడలేదు. దీంతో సోమవారం మరోసారి చర్చలు జరుపుతామని ఇటు ...
జూడాలతో రేపు మళ్లీ చర్చలుAndhrabhoomi
తగ్గని జూడాలు: పిలిచినా రాలేదన్న రాజయ్యOneindia Telugu
జూడాలతో చర్చలకు రెడీ : వైద్య మంత్రిNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: వారం రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లతో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలనే నిబంధన తొలగింపు మినహా.. ఇతర డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించినా జూడాలు పట్టువీడలేదు. దీంతో సోమవారం మరోసారి చర్చలు జరుపుతామని ఇటు ...
జూడాలతో రేపు మళ్లీ చర్చలు
తగ్గని జూడాలు: పిలిచినా రాలేదన్న రాజయ్య
జూడాలతో చర్చలకు రెడీ : వైద్య మంత్రి
అయాం వెరీ సారీ... సత్య నాదెళ్ళ తెలుగువన్
మహిళలను ఉద్దేశించి తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల మహిళలను క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఒక సంస్థాగత సమావేశ:లో ఆయన మాట్లాడుతూ మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడగాల్సిన అవసరం లేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని అన్నారు. నాదెళ్ళ ...
సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు! సారీ!వెబ్ దునియా
సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పవలసి వచ్చిందిNews Articles by KSR
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
మహిళలను ఉద్దేశించి తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల మహిళలను క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఒక సంస్థాగత సమావేశ:లో ఆయన మాట్లాడుతూ మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడగాల్సిన అవసరం లేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని అన్నారు. నాదెళ్ళ ...
సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు! సారీ!
సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దు
భవ్యశ్రీ ఎక్కుడుంది..? ఏమైంది? కిడ్నాప్ చేశారా? వెబ్ దునియా
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. భవ్యశ్రీ ఎక్కడుంది.? క్షేమంగా ఉందా? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ అదృశ్యం కేసు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన భవ్యశ్రీ, ...
భవ్యశ్రీ ఎక్కడుందో.. ఏమైపోయిందో... కిడ్నాప్ చేశారా?తెలుగువన్
ఇంజనీర్ భవ్యశ్రీ అదృశ్యానికి కలహాలే..కారణమా..?Andhrabhoomi
హైదరాబాద్‌కు చేరుకున్న భవ్యశ్రీ!Namasthe Telangana
Oneindia Telugu
Kandireega
సాక్షి
అన్ని 71 వార్తల కథనాలు »
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. భవ్యశ్రీ ఎక్కడుంది.? క్షేమంగా ఉందా? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ అదృశ్యం కేసు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన భవ్యశ్రీ, ...
భవ్యశ్రీ ఎక్కడుందో.. ఏమైపోయిందో... కిడ్నాప్ చేశారా?
ఇంజనీర్ భవ్యశ్రీ అదృశ్యానికి కలహాలే..కారణమా..?
హైదరాబాద్‌కు చేరుకున్న భవ్యశ్రీ!
కారెక్కిన మరో 'తమ్ముడు'! టీఆర్‌ఎస్‌లోకి ధర్మారెడ్డి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హన్మకొండ, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నేతలపై తన 'ఆకర్ష్' మంత్రాన్ని అధికార టీఆర్‌ఎస్ ప్రయోగిస్తూనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీటీడీపీ బస్సు యాత్రను ఆరంభించిన రోజే.. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను కారెక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిల ...
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !సాక్షి
త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతా: చల్లా ధర్మారెడ్డిNamasthe Telangana
కారెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు..10tv
Oneindia Telugu
తెలుగువన్
వెబ్ దునియా
అన్ని 70 వార్తల కథనాలు »
హన్మకొండ, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నేతలపై తన 'ఆకర్ష్' మంత్రాన్ని అధికార టీఆర్‌ఎస్ ప్రయోగిస్తూనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీటీడీపీ బస్సు యాత్రను ఆరంభించిన రోజే.. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను కారెక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిల ...
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !
త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతా: చల్లా ధర్మారెడ్డి
కారెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు..
కేసీఆర్ వంగి.., ప్రణబ్ ప్రశంస, డ్యాన్స్ చేశారు (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రణాళికబద్ధమైన పట్టణీకరణతో సమస్యలు అధిగమించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 19వ శతాబ్దం నుంచి పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని, 21వ శతాబ్దం పూర్తిగా నగరాలదేనన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజులుగా జరుగుతోన్న ప్రపంచ మెట్రోపాలిస్ సదస్సు ముగింపు ...
నరేంద్ర మోడీ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు!వెబ్ దునియా
ప్రణబ్ నోట మోదీ పథకాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ శతాబ్ది నగరాలదేసాక్షి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రణాళికబద్ధమైన పట్టణీకరణతో సమస్యలు అధిగమించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 19వ శతాబ్దం నుంచి పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని, 21వ శతాబ్దం పూర్తిగా నగరాలదేనన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజులుగా జరుగుతోన్న ప్రపంచ మెట్రోపాలిస్ సదస్సు ముగింపు ...
నరేంద్ర మోడీ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు!
ప్రణబ్ నోట మోదీ పథకాలు
ఈ శతాబ్ది నగరాలదే
అనుకోలేదు: శోభ కూతురు అఖిల, బాబుకు విజ్ఞప్తి Oneindia Telugu
కర్నూలు: తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని, వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు. అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ...
అఖిల ప్రియారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక కోసం ద్విసభ్య కమిటీ!వెబ్ దునియా
ఆళ్ళగడ్డ వైసీపీ అభ్యర్థి అఖిలారెడ్డి... ఏకగ్రీవ కమిటీ...తెలుగువన్
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: అఖిలప్రియసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 36 వార్తల కథనాలు »
కర్నూలు: తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని, వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు. అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ...
అఖిల ప్రియారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక కోసం ద్విసభ్య కమిటీ!
ఆళ్ళగడ్డ వైసీపీ అభ్యర్థి అఖిలారెడ్డి... ఏకగ్రీవ కమిటీ...
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: అఖిలప్రియ
18, 19 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు సాక్షి
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు ...
18, 19న టిఆర్‌ఎస్ ప్లీనరీAndhrabhoomi
భారీ వర్షాలతో తెరాస ప్లీనరీ వాయిదా : కేసీఆర్ వెల్లడివెబ్ దునియా
వర్షం వల్ల తెరాస ప్లీనరీ వాయిదాతెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 20 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు ...
18, 19న టిఆర్‌ఎస్ ప్లీనరీ
భారీ వర్షాలతో తెరాస ప్లీనరీ వాయిదా : కేసీఆర్ వెల్లడి
వర్షం వల్ల తెరాస ప్లీనరీ వాయిదా
లోకేష్‌తో పాటు.. చంద్రబాబుతో చర్చకు సిద్ధం : జగదీశ్వర్ రెడ్డి వెబ్ దునియా
తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారన్న అంశంపై చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్ కు దమ్ముందా అంటూ టీడీపీ యువనేత నారా లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖామంత్రి మంత్రి కె. జగదీశ్ రెడ్డి తెలిపారు. అయితే, చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్ మాత్రమే అక్కర్లేదని... టీఎస్ ప్రభుత్వంలోని మంత్రులంతా సిద్ధంగానే ...
చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధంసాక్షి
చంద్రబాబుతో చర్చకు సిద్ధం : మంత్రి జగదీశ్వర్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చర్చకు సిద్దమేకాని కెసిఆర్ రారటNews Articles by KSR
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారన్న అంశంపై చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్ కు దమ్ముందా అంటూ టీడీపీ యువనేత నారా లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖామంత్రి మంత్రి కె. జగదీశ్ రెడ్డి తెలిపారు. అయితే, చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్ మాత్రమే అక్కర్లేదని... టీఎస్ ప్రభుత్వంలోని మంత్రులంతా సిద్ధంగానే ...
చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం
చంద్రబాబుతో చర్చకు సిద్ధం : మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
చర్చకు సిద్దమేకాని కెసిఆర్ రారట
沒有留言:
張貼留言