2014年10月22日 星期三

2014-10-23 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
మలాలాకు అమెరికా లిబర్టీ మెడల్  సాక్షి
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు చెందిన బాలికా విద్య హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్(17) ఈ ఏడాదికిగానూ అమెరికా లిబర్టీ మెడల్‌ను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందిస్తారు. అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 200 ఏళ్లు పూర్తయినందుకు సూచికగా 1988లో నేషనల్ ...

మలాలాకు లిబర్టీ మెడల్   Andhrabhoomi
మలాలాకు మరో అవార్డు   Namasthe Telangana
మలాలాకు 'లిబర్టీ' పతకం, చదువు కోసం విరాళం   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా గర్ల్‌ఫ్రెండ్‌ను టచ్ చేస్తే అంతే.. ఒబామాకు అమెరికా యువకుడి వార్నింగ్!  వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆ దేశ యువకుడు గట్టి వార్నింగ్‌లాంటి హెచ్చరిక చేశాడు. చికాగోలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అక్కడో వ్యక్తి ఒబామాతో "మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోకు" అంటూ కాస్త కఠువుగానే చెప్పాడు. దాంతో ఒబామాతో పాటు సదరు ప్రేయసి కూడా షాక్‌కు గురైంది. చికాగోలో ఓటు వేయడానికి బరాక్ ఒబామా వెళ్లినప్పుడు ...

నా గర్ల్‌ఫ్రెండ్‌ను ముట్టొద్దు: ఒబామాతో వ్యక్తి, ముద్దు పెట్టి   Oneindia Telugu
నా గర్ల్‌ ఫ్రెండ్‌ను ముట్టుకోవద్దు..   Namasthe Telangana
ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు: రూ.60లక్షల క్యాష్!  వెబ్ దునియా
ఇప్పుడిప్పుడే అత్యున్నత నోబెల్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న సాహస బాలిక మలాలాను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే బాలబాలికలు ఈ అవార్డు అందజేస్తారు. కనీస ప్రాథమిక హక్కులు కూడా లేని ప్రాంతంలో తాలిబన్లను ఎదిరించి గళమెత్తిన మలాలా యుసుఫ్‌జాయ్‌కి ఈసారి అవార్డును అందజేస్తున్నట్లు అమెరికాలోని ...

మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు అవార్డు   Andhrabhoomi
మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికా న్యాయ శాఖలో భారత సంతతి మహిళ!  వెబ్ దునియా
అమెరికా న్యాయశాఖలో భారత సంతతికి చెందిన ఓ మహిళకు కీలక బాధ్యతలు కట్టబెట్టాయి. గతంలో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌథంలో సైబర్ సంబంధింత వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రవాస భారతీయురాలు అనితా ఎం సింగ్, తాజాగా ఆ దేశ న్యాయశాఖలోని జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్‌డీ)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్‌గా బాధ్యతలు చేపట్టారు. పెన్సిల్వేనియా ...

9వ తరగతి విద్యార్ధికి అమెరికా యువ శాస్త్రవేత్త అవార్డు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమ్మాయి ఫ్యాంటులో పేలిన ఐ ఫోన్... ఫైర్ మార్షల్ దర్యాప్తు  వెబ్ దునియా
ఫోనులు చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం చాలా డేంజర్ అని వాటికి ఇయర్ ఫోన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా అమెరికాలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక ప్యాంటు జేబులో పెట్టుకున్న ఐ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ఆమె ప్యాంటు కాలిపోయి తీవ్ర గాయాలపాలయింది. ఆమె తరగతి గదిలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాంటు జేబులో ఉన్న ఐ ఫోన్ ...

ప్యాంటు జేబులో పేలిన ఐఫోన్.. బాలికకు గాయాలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సైడింగ్ స్ప్రింగ్ సైజు పావు కిలోమీటరే!  సాక్షి
ఆదివారం అంగారకుడిని దాటిపోయిన సైడింగ్ స్ప్రింగ్(సీ/2013 ఏ1) తోకచుక్క ఫొటోలివి. మార్స్ చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్‌వో) ఆదివారం ఈ ఫొటోలను తీసింది. ఒక పిక్సెల్‌కు 138 మీటర్ల రెసొల్యూషన్‌తో 1.38 లక్షల కి.మీ. దూరం నుంచి ఎంఆర్‌వో వీటిని క్లిక్‌మనిపించింది. దీంతో ఇంతకుముందు భావించినట్లుగా ఈ తోకచుక్క ...

కుజుడి దగ్గరకు సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క, మామ్ ట్వీట్   Oneindia Telugu
మార్స్‌ను దాటేసిన సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క : మంగళ్‌యాన్ సేఫ్!   వెబ్ దునియా
కుజుడికి హలో చెప్పిన సైడింగ్‌ స్ర్పింగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఐఎస్ఐఎస్‌ మరో ఘాతుకం.. వ్యభిచారం చేసిందని తండ్రి రాళ్లతో?  వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘాతుకానికి పాల్పడింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను ఐఎస్ఐఎస్ గ్రూపు రాళ్లతో కొట్టి చంపేశారు. అంతేగాకుండా ఆ వీడియోను ఆన్ లైన్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో తొలి ఐదు నిమిషాల్లో సదరు మహిళ తన తండ్రితో కలిసి కనిపిస్తుంది.
వ్యభిచారం చేసిందని రాళ్లతో కొట్టి చంపారు (వీడియో)   Oneindia Telugu
వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విమాన ప్రమాదంలో 'టోటల్' సిఇఒ మృతి  Andhrabhoomi
మాస్కో, అక్టోబర్ 21: ఫ్రాన్స్‌కు చెందిన చమురు రంగ దిగ్గజం టోటల్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) క్రిస్ట్ఫో డి మార్గెరి మాస్కోలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై అటు రష్యా, ఇటు ఫ్రాన్స్ దేశాల నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. మాస్కో విమానాశ్రయంలో కురుస్తున్న దట్టమైన మంచులో మార్గెరి ...

విమాన ప్రమాదంలో 'టోటల్' సీఈవో మృతి   సాక్షి
విమాన ప్రమాదంలో ఫ్రెంచ్ చమురు కంపెనీ ఈసీఓ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జపాన్ మంత్రి యుకో ఒబుచి రిజైన్ : మేకప్ కోసం రూ.58 లక్షలు ఖర్చు!  వెబ్ దునియా
జపాన్ వాణిజ్య మంత్రి యుకో ఒబుచి మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. తన మేకప్ ఖర్చుల కోసం రూ.58 లక్షలు ఖర్చు చేయడంతో ఆమె మంత్రి పదవికి ఊడిపోయింది. ఈ మొత్తం రాజకీయ పార్టీల కోసం విరాళంగా ఇచ్చిన నిధుల నుంచి తీసి ఖర్చు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పలేదు. ఇలా మంత్రి పదవిని పోగొట్టుకున్న ...

రిజైన్: విచారణను ఎదుర్కొనేందుకు సిద్దమన్న మంత్రి   Oneindia Telugu
మేకప్ ఖర్చు గొడవలో మంత్రి పదవి పోయింది   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పాక్‌లోని హిందువులకు దీపావళికి నో లీవ్: ఇమ్రాన్ కామెంట్స్?  వెబ్ దునియా
దీపావళికి అధికారికంగా మలేషియా, సింగపూర్, ఫిజి, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, గయానా, ట్రినిడాడ్, టొబాగో, సురినామ్ వంటి దేశాల్లో సెలవు ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్‌లో మాత్రం దీపావళి నాడు హిందువులకు సెలవు లేదు. కాగా దీపావళి పండుగను పురస్కరించుని 23న సెలవు కావాలంటూ పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీ ...

మేం వస్తే హిందువులు తిరిగొస్తారు: ఇమ్రాన్, దీపావళి...   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言