నోబెల్ శాంతి బహుమతి విజేతలు సత్యార్థి, మలాలా తెలుగువన్
భారతదేశం, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక వాతావరణం నెలకొని వుంటే, ఈ రెండు దేశాలకు చెందిన వారికి నోబుల్ శాంతి బహుమతి లభించింది. పాకిస్థాన్‌లో మహిళా చైతన్యానికి కృషి చేస్తున్న బాలిక మలాలా యూసఫ్జాయ్‌కి, భారతదేశంలో బాలల హక్కుల సాధనకు కృషి చేస్తున్న కైలాష్ సత్యార్థికి 2014 సంవత్సరానికి గాను నోబెల్ కమిటీ ...
భారత్-పాక్ 'బాల' యోధులకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించిన కమిటీ బాలల హక్కుల కోసం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన సత్యార్థికి శాంతి నోబెల్సాక్షి
ఉపఖండంలో శాంతి కోసం మలాలాతో కలిసి పనిచేస్తాAndhrabhoomi
Namasthe Telangana
వెబ్ దునియా
Palli Batani
అన్ని 58 వార్తల కథనాలు »
భారతదేశం, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక వాతావరణం నెలకొని వుంటే, ఈ రెండు దేశాలకు చెందిన వారికి నోబుల్ శాంతి బహుమతి లభించింది. పాకిస్థాన్‌లో మహిళా చైతన్యానికి కృషి చేస్తున్న బాలిక మలాలా యూసఫ్జాయ్‌కి, భారతదేశంలో బాలల హక్కుల సాధనకు కృషి చేస్తున్న కైలాష్ సత్యార్థికి 2014 సంవత్సరానికి గాను నోబెల్ కమిటీ ...
భారత్-పాక్ 'బాల' యోధులకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించిన కమిటీ బాలల హక్కుల కోసం ...
మన సత్యార్థికి శాంతి నోబెల్
ఉపఖండంలో శాంతి కోసం మలాలాతో కలిసి పనిచేస్తా
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ ఆచూకీ దొరికింది తెలుగువన్
గురువారం నాడు హైదరాబాద్ నగరంలో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం అందుతోంది. భవ్యశ్రీ తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిన్న మొత్తం స్విచ్ ఆఫ్ చేసిన వున్న భవ్యశ్రీ సెల్ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి వుంది. భవ్యశ్రీ ...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యంసాక్షి
సాప్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యంAndhrabhoomi
టెక్కీ భవ్యశ్రీ కేసు.. ఆచూకీ లభ్యం.. హైదరాబాద్‌కు వచ్చి ఏం చెప్తుందో?వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 45 వార్తల కథనాలు »
గురువారం నాడు హైదరాబాద్ నగరంలో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం అందుతోంది. భవ్యశ్రీ తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిన్న మొత్తం స్విచ్ ఆఫ్ చేసిన వున్న భవ్యశ్రీ సెల్ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి వుంది. భవ్యశ్రీ ...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యం
సాప్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యం
టెక్కీ భవ్యశ్రీ కేసు.. ఆచూకీ లభ్యం.. హైదరాబాద్‌కు వచ్చి ఏం చెప్తుందో?
ఆర్టీసీ పాలకమండలి సమావేశం రసాభాస ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ఆర్టీసీ పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. సంస్థ ఆస్తులు, అప్పుల విభజనపై జవహర్ కన్సల్టెన్సీ నివేదికపై చర్చించేందుకు బస్‌భవన్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు పాలకమండలి సమావేశమైంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం కన్సల్టెన్సీ నివేదికపై అభ్యంతరం వ్యక్తం ...
ఆర్టీసీలో విభజన గడబిడAndhrabhoomi
ఆస్తులు కొల్లగొడితే తిరగబడుతాం: టీఎంయూNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ఆర్టీసీ పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. సంస్థ ఆస్తులు, అప్పుల విభజనపై జవహర్ కన్సల్టెన్సీ నివేదికపై చర్చించేందుకు బస్‌భవన్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు పాలకమండలి సమావేశమైంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం కన్సల్టెన్సీ నివేదికపై అభ్యంతరం వ్యక్తం ...
ఆర్టీసీలో విభజన గడబిడ
ఆస్తులు కొల్లగొడితే తిరగబడుతాం: టీఎంయూ
సునందా పుష్కర్ మృతి కేసు.. పాయిజన్ తాగించారా.. తెలుగువన్
కేంద్ర మాజీ, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ కొద్ది నెలల క్రితం ఢిల్లీలోని ఒక హోటల్ రూమ్‌లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె విష ప్రయోగం జరపడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. సునందా పుష్కర్ భౌతికకాయానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో ఈ విషయం ...
సునందా మర్డర్ మిస్టరీలో ట్విస్ట్ : విషం తాగారా లేక తాగించారా?వెబ్ దునియా
అన్ని 32 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ కొద్ది నెలల క్రితం ఢిల్లీలోని ఒక హోటల్ రూమ్‌లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె విష ప్రయోగం జరపడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. సునందా పుష్కర్ భౌతికకాయానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో ఈ విషయం ...
సునందా మర్డర్ మిస్టరీలో ట్విస్ట్ : విషం తాగారా లేక తాగించారా?
సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది News Articles by KSR
మహిళలకు సంబందించి తాను చేసిన వ్యాఖ్యలకు గాను ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడనక్కర్దేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని వ్యాఖ్యానంచారు.మహిళలను కించపరిచే విధంగా ...
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
మహిళలకు సంబందించి తాను చేసిన వ్యాఖ్యలకు గాను ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడనక్కర్దేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని వ్యాఖ్యానంచారు.మహిళలను కించపరిచే విధంగా ...
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దు
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!
తెలంగాణలో ఆంధ్రా నేతలు తిరగొద్దు!: జగన్, లోకేష్, షర్మిలపై కేసీఆర్ ఫైర్! వెబ్ దునియా
తెలంగాణలో ఆంధ్రా నేతలు పర్యటిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని టి.సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆంధ్రా నేతల పెత్తనం చెల్లనివ్వమని అభిప్రాయపడ్డారు. మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆ పార్టీ ఇతర నేతలు జగన్, షర్మిలల పైన కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ...
దానిపై లోకేష్ ఎందుకు మాట్లాడడు?సాక్షి
దమ్ముందా షర్మిలా: టీ మంత్రి కేసీఆర్‌కి గట్స్‌లేకే: లోకేష్Oneindia Telugu
కేసీఆర్ కు నారా లోకేష్ సవాల్Kandireega
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణలో ఆంధ్రా నేతలు పర్యటిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని టి.సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆంధ్రా నేతల పెత్తనం చెల్లనివ్వమని అభిప్రాయపడ్డారు. మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆ పార్టీ ఇతర నేతలు జగన్, షర్మిలల పైన కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ...
దానిపై లోకేష్ ఎందుకు మాట్లాడడు?
దమ్ముందా షర్మిలా: టీ మంత్రి కేసీఆర్‌కి గట్స్‌లేకే: లోకేష్
కేసీఆర్ కు నారా లోకేష్ సవాల్
బట్టలిప్పి కొడతారు: నారా లోకేష్‌పై మంత్రి, సోమిరెడ్డి పైర్ Oneindia Telugu
నెల్లూరు/ హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు స్థానం లేదని, ఆ పార్టీల నాయకులను ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర వ్యక్తులు తెలంగాణలో నాయకత్వం వహిస్తామంటే ఎవరూ ఊరుకోరని, తెలంగాణలో ...
లోకేష్ పై మహేందర్ రెడ్డి పరుష వ్యాఖ్యలుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
నెల్లూరు/ హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు స్థానం లేదని, ఆ పార్టీల నాయకులను ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర వ్యక్తులు తెలంగాణలో నాయకత్వం వహిస్తామంటే ఎవరూ ఊరుకోరని, తెలంగాణలో ...
లోకేష్ పై మహేందర్ రెడ్డి పరుష వ్యాఖ్యలు
దళితుడు కాకుండా.. దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు: రేవంత్‌రెడ్డి తెలుగువన్
తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని, అలా చేయకపోతే తన తల తెగ నరుక్కుంటానని చెప్పాడని, అధికారం వచ్చాక తెలంగాణ ప్రజల్ని, దళితుల్ని మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన ...
రేవంత్ రెచ్చి పోతున్నాడుNews Articles by KSR
దళితుడు కాదు.. దరిద్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు... రేవంత్వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని, అలా చేయకపోతే తన తల తెగ నరుక్కుంటానని చెప్పాడని, అధికారం వచ్చాక తెలంగాణ ప్రజల్ని, దళితుల్ని మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన ...
రేవంత్ రెచ్చి పోతున్నాడు
దళితుడు కాదు.. దరిద్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు... రేవంత్
రామేశ్వరరావు నోటీసులు న్యాయ పరంగా ఎదుర్కొంటా : రేవంత్ రెడ్డి వెబ్ దునియా
మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు జారీ చేసిన పరువు నష్టం దావా నోటీసులను న్యాయ పరంగా ఎదుర్కొంటానని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నోటీసులపై ఆయన స్పందిస్తూ.. హైటెక్ సిటీ వద్ద భూమి కేటాయింపునకు సంబంధించి తాను ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి పత్రం, ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
రేవంత్‌రెడ్డికి నోటీసులు..తెలుగువన్
పరువునష్టం దావా వేస్తా: రామేశ్వర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రేవంత్Andhrabhoomi
రూ.90 కోట్లు కట్టు..బహిరంగ క్షమాపణ చెప్పుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 34 వార్తల కథనాలు »
మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు జారీ చేసిన పరువు నష్టం దావా నోటీసులను న్యాయ పరంగా ఎదుర్కొంటానని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నోటీసులపై ఆయన స్పందిస్తూ.. హైటెక్ సిటీ వద్ద భూమి కేటాయింపునకు సంబంధించి తాను ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి పత్రం, ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
రేవంత్‌రెడ్డికి నోటీసులు..
పరువునష్టం దావా వేస్తా: రామేశ్వర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రేవంత్
రూ.90 కోట్లు కట్టు..బహిరంగ క్షమాపణ చెప్పు
కారెక్కిన మరో 'తమ్ముడు'! టీఆర్‌ఎస్‌లోకి ధర్మారెడ్డి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హన్మకొండ, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నేతలపై తన 'ఆకర్ష్' మంత్రాన్ని అధికార టీఆర్‌ఎస్ ప్రయోగిస్తూనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీటీడీపీ బస్సు యాత్రను ఆరంభించిన రోజే.. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను కారెక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిల ...
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !సాక్షి
అన్ని 64 వార్తల కథనాలు »
హన్మకొండ, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నేతలపై తన 'ఆకర్ష్' మంత్రాన్ని అధికార టీఆర్‌ఎస్ ప్రయోగిస్తూనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీటీడీపీ బస్సు యాత్రను ఆరంభించిన రోజే.. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను కారెక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిల ...
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !
沒有留言:
張貼留言