ఐఎస్ఐఎస్ మరో ఘాతుకం.. వ్యభిచారం చేసిందని తండ్రి రాళ్లతో? వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘాతుకానికి పాల్పడింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను ఐఎస్ఐఎస్ గ్రూపు రాళ్లతో కొట్టి చంపేశారు. అంతేగాకుండా ఆ వీడియోను ఆన్ లైన్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో తొలి ఐదు నిమిషాల్లో సదరు మహిళ తన తండ్రితో కలిసి కనిపిస్తుంది.
వ్యభిచారం చేసిందని రాళ్లతో కొట్టి చంపారు (వీడియో)Oneindia Telugu
వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్షసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘాతుకానికి పాల్పడింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను ఐఎస్ఐఎస్ గ్రూపు రాళ్లతో కొట్టి చంపేశారు. అంతేగాకుండా ఆ వీడియోను ఆన్ లైన్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో తొలి ఐదు నిమిషాల్లో సదరు మహిళ తన తండ్రితో కలిసి కనిపిస్తుంది.
వ్యభిచారం చేసిందని రాళ్లతో కొట్టి చంపారు (వీడియో)
వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష
విమాన ప్రమాదంలో 'టోటల్' సిఇఒ మృతి Andhrabhoomi
మాస్కో, అక్టోబర్ 21: ఫ్రాన్స్‌కు చెందిన చమురు రంగ దిగ్గజం టోటల్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) క్రిస్ట్ఫో డి మార్గెరి మాస్కోలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై అటు రష్యా, ఇటు ఫ్రాన్స్ దేశాల నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. మాస్కో విమానాశ్రయంలో కురుస్తున్న దట్టమైన మంచులో మార్గెరి ...
విమాన ప్రమాదంలో 'టోటల్' సీఈవో మృతిసాక్షి
విమాన ప్రమాదంలో ఫ్రెంచ్ చమురు కంపెనీ ఈసీఓవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
మాస్కో, అక్టోబర్ 21: ఫ్రాన్స్‌కు చెందిన చమురు రంగ దిగ్గజం టోటల్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) క్రిస్ట్ఫో డి మార్గెరి మాస్కోలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై అటు రష్యా, ఇటు ఫ్రాన్స్ దేశాల నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. మాస్కో విమానాశ్రయంలో కురుస్తున్న దట్టమైన మంచులో మార్గెరి ...
విమాన ప్రమాదంలో 'టోటల్' సీఈవో మృతి
విమాన ప్రమాదంలో ఫ్రెంచ్ చమురు కంపెనీ ఈసీఓ
గోద్రా అల్లర్లపై నరేంద్ర మోడీ వద్ద విచారణ ఎలా సాధ్యం : అమెరికా వెబ్ దునియా
గోద్రా అల్లర్ల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎలా విచారిస్తారని అమెరికా ప్రభుత్వ న్యాయవాది ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మోడీని అమెరికా కోర్టుల పరిధిలో విచారణ జరపలేమన్నారు. ఒక విదేశీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న అధినేతగా ఆయనకు అమెరికా కోర్టుల నుండి మినహాయింపు లభిస్తుందని చెప్పారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ...
మోడీని విచారించలేం: గోద్రాపై అమెరికా, పైకోర్టుకెళ్తామనిOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
గోద్రా అల్లర్ల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎలా విచారిస్తారని అమెరికా ప్రభుత్వ న్యాయవాది ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మోడీని అమెరికా కోర్టుల పరిధిలో విచారణ జరపలేమన్నారు. ఒక విదేశీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న అధినేతగా ఆయనకు అమెరికా కోర్టుల నుండి మినహాయింపు లభిస్తుందని చెప్పారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ...
మోడీని విచారించలేం: గోద్రాపై అమెరికా, పైకోర్టుకెళ్తామని
ఆస్ట్రేలియా మాజీ ప్రధాని గాఫ్ వైట్ లామ్ కన్నుమూత! వెబ్ దునియా
ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి గాఫ్ వైట్ లామ్ మంగళవారం కన్నుమూశారు. ఆయనకు వయస్సు 98 యేళ్లు. 1972 ప్రాంతాల్లో ఆస్టేలియా ప్రధానిగా పని చేసిన గాఫ్ మృతి పట్ల దేశ పార్లమెంట్ సభ్యులతో పాటు ప్రస్తుత ప్రధాని టోనీ అబాట్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 1972 డిసెంబర్ 5వ తేదీన ప్రధాని పగ్గాలు చేపట్టిన ఆయన మూడు సంవత్సరాల పాటు పని చేశారు.
ఆస్ట్రేలియా మాజీ ప్రధాని వైట్ లామ్ మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి గాఫ్ వైట్ లామ్ మంగళవారం కన్నుమూశారు. ఆయనకు వయస్సు 98 యేళ్లు. 1972 ప్రాంతాల్లో ఆస్టేలియా ప్రధానిగా పని చేసిన గాఫ్ మృతి పట్ల దేశ పార్లమెంట్ సభ్యులతో పాటు ప్రస్తుత ప్రధాని టోనీ అబాట్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 1972 డిసెంబర్ 5వ తేదీన ప్రధాని పగ్గాలు చేపట్టిన ఆయన మూడు సంవత్సరాల పాటు పని చేశారు.
ఆస్ట్రేలియా మాజీ ప్రధాని వైట్ లామ్ మృతి
సైడింగ్ స్ప్రింగ్ సైజు పావు కిలోమీటరే! సాక్షి
ఆదివారం అంగారకుడిని దాటిపోయిన సైడింగ్ స్ప్రింగ్(సీ/2013 ఏ1) తోకచుక్క ఫొటోలివి. మార్స్ చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్‌వో) ఆదివారం ఈ ఫొటోలను తీసింది. ఒక పిక్సెల్‌కు 138 మీటర్ల రెసొల్యూషన్‌తో 1.38 లక్షల కి.మీ. దూరం నుంచి ఎంఆర్‌వో వీటిని క్లిక్‌మనిపించింది. దీంతో ఇంతకుముందు భావించినట్లుగా ఈ తోకచుక్క ...
మార్స్‌ను దాటేసిన సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క : మంగళ్‌యాన్ సేఫ్!వెబ్ దునియా
నేడు మార్స్‌కు సన్నిహితంగా వెళ్లనున్న తోకచుక్కNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆదివారం అంగారకుడిని దాటిపోయిన సైడింగ్ స్ప్రింగ్(సీ/2013 ఏ1) తోకచుక్క ఫొటోలివి. మార్స్ చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్‌వో) ఆదివారం ఈ ఫొటోలను తీసింది. ఒక పిక్సెల్‌కు 138 మీటర్ల రెసొల్యూషన్‌తో 1.38 లక్షల కి.మీ. దూరం నుంచి ఎంఆర్‌వో వీటిని క్లిక్‌మనిపించింది. దీంతో ఇంతకుముందు భావించినట్లుగా ఈ తోకచుక్క ...
మార్స్‌ను దాటేసిన సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క : మంగళ్‌యాన్ సేఫ్!
నేడు మార్స్‌కు సన్నిహితంగా వెళ్లనున్న తోకచుక్క
అమెరికా నుంచి "ఐ" హీరోకు ఆహ్వానం: జోష్ మీదున్న స్టార్! వెబ్ దునియా
హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ శ్వార్జ్ నెగర్ నుంచి ఆహ్వానం రావడంతో శంకర్ సినిమా ఐ హీరో విక్రమ్ జోష్ మీదున్నాడు. అమెరికాకు వచ్చి తనను కలవాల్సిందిగా ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్ గా కూడా వ్యవహరిస్తున్న ఆర్నాల్డ్ తన ఆహ్వానంలో విక్రంని కోరాడు. ఇటీవల ఆయన 'ఐ' ఆడియో వేడుకకు ప్రత్యేకంగా విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, పని ఒత్తిడి ...
ఆర్నాల్డ్ నుంచి ఆహ్వానంసాక్షి

ఆర్నాల్డ్ నుంచి ఆహ్వానం
జపాన్ మంత్రి యుకో ఒబుచి రిజైన్ : మేకప్ కోసం రూ.58 లక్షలు ఖర్చు! వెబ్ దునియా
జపాన్ వాణిజ్య మంత్రి యుకో ఒబుచి మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. తన మేకప్ ఖర్చుల కోసం రూ.58 లక్షలు ఖర్చు చేయడంతో ఆమె మంత్రి పదవికి ఊడిపోయింది. ఈ మొత్తం రాజకీయ పార్టీల కోసం విరాళంగా ఇచ్చిన నిధుల నుంచి తీసి ఖర్చు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పలేదు. ఇలా మంత్రి పదవిని పోగొట్టుకున్న ...
రిజైన్: విచారణను ఎదుర్కొనేందుకు సిద్దమన్న మంత్రిOneindia Telugu
మేకప్ ఖర్చు గొడవలో మంత్రి పదవి పోయిందిNews Articles by KSR
మేకప్ స్కాం: జపాన్ మహిళా మంత్రి రాజీనామాసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
జపాన్ వాణిజ్య మంత్రి యుకో ఒబుచి మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. తన మేకప్ ఖర్చుల కోసం రూ.58 లక్షలు ఖర్చు చేయడంతో ఆమె మంత్రి పదవికి ఊడిపోయింది. ఈ మొత్తం రాజకీయ పార్టీల కోసం విరాళంగా ఇచ్చిన నిధుల నుంచి తీసి ఖర్చు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పలేదు. ఇలా మంత్రి పదవిని పోగొట్టుకున్న ...
రిజైన్: విచారణను ఎదుర్కొనేందుకు సిద్దమన్న మంత్రి
మేకప్ ఖర్చు గొడవలో మంత్రి పదవి పోయింది
మేకప్ స్కాం: జపాన్ మహిళా మంత్రి రాజీనామా
ప్యాంటు జేబులో పేలిన ఐఫోన్.. బాలికకు గాయాలు సాక్షి
వాషింగ్టన్ : ప్యాంటు జేబులో పెట్టుకున్న ఐఫోన్ ఒక్కసారిగా పేలి.. అంటుకోవడంతో అమెరికాలో ఓ ఎనిమిదో తరగతి అమ్మాయి తీవ్రంగా గాయపడింది. ఆమె తరగతి గదిలో ఉండగా ఈ సంఘటన జరిగింది. ఆమెకు తొడ మీద, వీపు మీద కాలిన గాయాలయ్యాయి. మైనె ప్రాంతంలోని కెన్నెబంక్స్ మిడిల్ స్కూల్లో చదువుతున్న ఆ అమ్మాయిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఇంకా మరిన్ని »

ఆస్ట్రేలియా పార్లమెంటులో వచ్చేనెల మోదీ ప్రసంగం Andhrabhoomi
మెల్‌బోర్న్, అక్టోబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనెలలో ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్లు, నాయకుల సంయుక్త సభలో ప్రసంగించే తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. వచ్చే నెలలో బిస్బెన్‌లో జరిగే జి-20 దేశాధినేతల సమావేశానికి హాజరుకానున్న ప్రధాని తరువాత ...
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించనున్న మోదీNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
మెల్‌బోర్న్, అక్టోబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనెలలో ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్లు, నాయకుల సంయుక్త సభలో ప్రసంగించే తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. వచ్చే నెలలో బిస్బెన్‌లో జరిగే జి-20 దేశాధినేతల సమావేశానికి హాజరుకానున్న ప్రధాని తరువాత ...
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించనున్న మోదీ
ఎబోలా వ్యాధి అదుపునకు నైజీరియా తరహా నిఘా వ్యవస్థ Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎబోలా వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా చూడడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలో రహిత దేశంగా ప్రకటించిన నైజీరియా తరహా నిఘా, ట్రాకింగ్ వ్యవస్థను దేశంలో ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంగళవారం చెప్పారు. ప్రాణాంతక వ్యాది అయిన ఎబోలోను ఎదుర్కోవడంపై భారత్ సన్నద్ధత పట్ల కొన్ని వర్గాల్లో ...

沒有留言:
張貼留言