2014年10月11日 星期六

2014-10-12 తెలుగు (India) క్రీడలు

  thatsCricket Telugu   
టీమిండియా ఖాతాలో రెండో వన్డే  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఫిరోజ్ కోట్లా మైదానంలో జరిగి న రెండో వన్డేలో టీమిండియా 48 పరుగుల ఆ ధిక్యంతో విజయం సాధించింది. మొదటి మ్యా చ్‌ని చేజార్చుకొని 0-1 తేడాతో వెనుకబడిన భా రత్ ఈ విజయంతో విండీస్‌కు సమవుజ్జీగా నిలి చింది. డ్వెయన్ స్మిత దురదృష్టవశాత్తు సెంచరీ కోల్పోవడమేగాక, ఒత్తిడికిలోనైనా మిగతా బ్యా ...

విండీస్ పై టీమిండియా ఘనవిజయం   సాక్షి
టీమిండియా పరువు నిలబెట్టుకుంది: విండీస్ టార్గెట్ 264   వెబ్ దునియా
విండీస్ విజయ లక్ష్యం 264 పరుగులు   Namasthe Telangana
thatsCricket Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
విశాఖకు 90 కి.మీ దూరంలో హుదూద్  సాక్షి
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్ విశాఖపట్నానికి 90 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. తుపాన్ ప్రభావం ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాపై తీవ్రంగా ఉంది. విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ...

ఆంధ్ర, ఒడిశాపైనే తీవ్ర ప్రభావం కాకినాడ -ఉప్పాడ రహదారి ధ్వంసం   Andhrabhoomi
ఆదివారం తుపాను తీరం దాటే అవకాశం విశాఖలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం ఉవ్వెత్తున ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొదలైన హుదూద్ ప్రభావం..   10tv
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 55 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విశాఖ వన్డే: హాట్‌ కేకుల్లా టిక్కెట్లు, తుపాన్‌తో మనీ బ్యాక్!  వెబ్ దునియా
విశాఖపట్నం వైఎస్సార్ ఏసిఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 14న జరిగే భారత్-వెస్టిండీస్ జట్ల వన్డే మ్యాచ్‌కు భారీ క్రేజ్ వచ్చేసింది. శుక్రవారం నుంచి టిక్కెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. శుక్రవారం నుంచి మీసేవా కేంద్రాల్లో ఈ వన్డే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్నాయి. రూ. 400 విలువైన టిక్కెట్లు ప్రారంభించిన ...

విశాఖలో మూడో వన్డే: టికెట్ల కోసం బారులు(పిక్చర్స్)   Oneindia Telugu
మీ- సేవలో వన్డే టికెట్ల విక్రయాలు   సాక్షి
రెండో వన్డే టికెట్ల అమ్మకం మొదలు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఫోర్బ్స్ జాబితాలో ధోనీ పేరు...  తెలుగువన్
ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన 2014 అత్యంత విలువైన అథ్లెట్‌ బ్రాండ్స్‌ జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోనీకి చోటు లభించింది. ఈ లిస్టులో అమెరికా బాస్కెట్‌బాల్‌ ఆటగా డు లిబ్రాన్‌ జేమ్స్‌ అగ్రస్థానం పొందగా చేసుకోగా.. గోల్ఫ్‌ ఆటగాడు టైగర్‌ ఉడ్స్‌, టెన్నిస్‌ స్టార్స్‌ రోజర్‌ ఫెడరర్‌, రఫెల్‌ నడాల్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 2014లో రూ. 121.89 కోట్ల బ్రాండ్‌ ...

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ జాబితాలో కెప్టెన్ ధోనీకి స్థానం!   వెబ్ దునియా
'ఫోర్బ్స్‌' జాబితాలో ధోనీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫోర్బ్స్ అథ్లెట్ బ్రాండ్‌ల జాబితాలో ఒకే ఒక్కడు ధోని   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
21 రోజుల్లో పాస్‌పోర్టు దర్యాప్తు పూర్తి  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 11: ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అమలుకు హైదరాబాద్ పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ కొత్వాల్ మహేందర్‌రెడ్డి పోలీసు శాఖలో ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకువచ్చారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కిందికి పాస్‌పోర్టు సేవలను తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇకపై పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్ అలర్ట్ ...

పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్ అలర్ట్   సాక్షి
పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చాలి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ సుదీర్ఘకాలంగా ఫామ్‌ కోల్పోవడంపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కి తగ్గితే.. గతంలోలా మళ్లీ పరుగుల వరద పారించే అవకాశం ఉందని సన్నీ సలహా ఇచ్చాడు. ఇటీవల కాలంలో కోహ్లీ ఆడిన 16 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సార్లు సింగిల్‌ ...

కోహ్లి మారలేడా!   సాక్షి
కోహ్లీ ఫామ్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన గవాస్కర్   thatsCricket Telugu
కోహ్లీ వైఫల్యాల యాత్ర.. ఇంతకీ ఏమైంది: గవాస్కర్   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
మోహిత్ స్థానంలో జట్టులోకి ఇశాంత్  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గాయపడిన మోహిత్ శర్మ స్థానంలో టీమిండియాలోకి ఇశాంత్ శర్మను తీసుకున్నారు. వెస్టిండీస్‌తో భారత జట్టు వనే్డ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ జట్టులోని పేసర్ మోహిత్ శర్మ గాయం తిరగబెట్టడంతో, సిరీస్‌లో అతను కొనసాగే అవకాశం లేదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతని స్థానంలో ఇశాంత్ శర్మకు అవకాశం ఇచ్చినట్టు ...

మోహిత్ శర్మకు గాయం: ఇషాంత్ శర్మకు పిలుపు!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


డచ్ ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్‌కు జయరామన్  Andhrabhoomi
ఆల్మెర్ (నెదర్లాండ్స్), అక్టోబర్ 11: డచ్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు అజయ్ జయరామన్ సెమీ ఫైనల్స్ చేరాడు. సుమారు 50 నిమిషాలు కొనసాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో అతను మూడో సీడ్ రాజీవ్ యూసుఫ్‌ను 11-8, 11-7, 11-5 తేడాతో ఓడించి టైటిల్‌కు దిశగా మరో అడుగు ముందుకేశాడు. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్‌లో మూడో సీడ్ డియోనిసిస్ హోయమ్ ...

డచ్ ఓపెన్ ఫైనల్లో జయరామ్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
పాక్ కాల్పులకు మీ సమాధానమేంటి?  Andhrabhoomi
సిర్సా (హర్యానా), అక్టోబర్ 11: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ప్రధాన మంత్రి భరోసా ఇచ్చిన మరుసటి రోజే పాకిస్తాన్ తీవ్రస్థాయిలో కాల్పులు జరిపిందని ఆయన ...

మోదీ.. మీ ప్రతాపం ఇంతేనా?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


బోపన్న జంట ఓటమి  సాక్షి
న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ పోరాటం ముగిసింది. చైనాలోని షాంఘైలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (5/7), 4-6తో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ ...

షాంఘై మాస్టర్స్ సెమీస్‌లో బోపన్న జోడీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言