వర్మకు శ్రీదేవి ప్రేమలేఖ! Andhrabhoomi
రాంగోపాల్‌వర్మకు శ్రీదేవిపై ఎక్కడ లేని ప్రేమ. ఆ సంగతిని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. అయినా రాంగోపాల్ వర్మ కావచ్చు, శర్మ కావచ్చు ఆ కాలంలో శ్రీదేవిని ప్రేమించని వారెవరు? బడిపంతులులో ఎన్టీఆర్‌కు శ్రీదేవి మనవరాలిగా నటించింది. అదే శ్రీదేవితో వేటగాడులో ఎన్టీఆర్ చెలరేగిపోలేదా? శ్రీదేవి అందాన్ని, పాటల్లోని గెంతులను చూశారు తప్ప ఇద్దరి మధ్య ...
సావిత్రికి శ్రీదేవి పేరు: వర్మకు కలలరాణి అతిలోక సుందరి నోటీసులువెబ్ దునియా
రామ్‌గోపాల్‌వర్మకి శ్రీదేవి లీగల్ నోటీసులుతెలుగువన్
వర్మకు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవిKandireega
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
రాంగోపాల్‌వర్మకు శ్రీదేవిపై ఎక్కడ లేని ప్రేమ. ఆ సంగతిని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. అయినా రాంగోపాల్ వర్మ కావచ్చు, శర్మ కావచ్చు ఆ కాలంలో శ్రీదేవిని ప్రేమించని వారెవరు? బడిపంతులులో ఎన్టీఆర్‌కు శ్రీదేవి మనవరాలిగా నటించింది. అదే శ్రీదేవితో వేటగాడులో ఎన్టీఆర్ చెలరేగిపోలేదా? శ్రీదేవి అందాన్ని, పాటల్లోని గెంతులను చూశారు తప్ప ఇద్దరి మధ్య ...
సావిత్రికి శ్రీదేవి పేరు: వర్మకు కలలరాణి అతిలోక సుందరి నోటీసులు
రామ్‌గోపాల్‌వర్మకి శ్రీదేవి లీగల్ నోటీసులు
వర్మకు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవి
'దిక్కులు చూడకు రామయ్య' రివ్యూ Kandireega
'ఈగ', 'లెజెండ్', 'ఊహలు గుసగుసలాడే' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు నిర్మాత సాయి కొర్రపాటి. ఈయన నిర్మాతగా, రాజమౌళి శిష్యుడు త్రికోఠి దర్శకుడిగా వైవిధ్యభరిత ప్రేమకథ పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. అజయ్, నాగ శౌర్య, సన ముక్బుల్, ఇంద్రజ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. తండ్రి ...
'దిక్కులు చూడకు రామయ్యా...' రివ్యూ రిపోర్ట్: ఒకే అమ్మాయి ప్రేమలో తండ్రీకొడుకులు!వెబ్ దునియా
షార్ట్, స్వీట్ రివ్యూ: దిక్కులు చూడకు రామయ్య మూవీతెలుగువన్
సినిమా రివ్యూ :దిక్కులు చూడకు రామయ్యసాక్షి
Palli Batani
FIlmiBeat Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
'ఈగ', 'లెజెండ్', 'ఊహలు గుసగుసలాడే' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు నిర్మాత సాయి కొర్రపాటి. ఈయన నిర్మాతగా, రాజమౌళి శిష్యుడు త్రికోఠి దర్శకుడిగా వైవిధ్యభరిత ప్రేమకథ పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. అజయ్, నాగ శౌర్య, సన ముక్బుల్, ఇంద్రజ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. తండ్రి ...
'దిక్కులు చూడకు రామయ్యా...' రివ్యూ రిపోర్ట్: ఒకే అమ్మాయి ప్రేమలో తండ్రీకొడుకులు!
షార్ట్, స్వీట్ రివ్యూ: దిక్కులు చూడకు రామయ్య మూవీ
సినిమా రివ్యూ :దిక్కులు చూడకు రామయ్య
సన్నాహాల్లో 'గబ్బర్‌సింగ్-2' Andhrabhoomi
పవన్‌కళ్యాణ్ నటిస్తున్న గబ్బర్‌సింగ్-2 త్వరలో రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్‌కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రంకోసం ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు అన్ని అవాంతరాలు దాటేశాయని అని టాలీవుడ్ సమాచారం. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, హైదరాబాద్‌లో నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ...
పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్-2 స్క్రిప్ట్ రెడీ అయ్యిందోచ్!వెబ్ దునియా
నవంబర్ నుంచి గబ్బర్ సింగ్ 2సాక్షి
'గబ్బర్ సింగ్ - 2'కు లైన్ క్లియర్ అయింది!FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
పవన్‌కళ్యాణ్ నటిస్తున్న గబ్బర్‌సింగ్-2 త్వరలో రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్‌కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రంకోసం ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు అన్ని అవాంతరాలు దాటేశాయని అని టాలీవుడ్ సమాచారం. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, హైదరాబాద్‌లో నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ...
పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్-2 స్క్రిప్ట్ రెడీ అయ్యిందోచ్!
నవంబర్ నుంచి గబ్బర్ సింగ్ 2
'గబ్బర్ సింగ్ - 2'కు లైన్ క్లియర్ అయింది!
మోహన్ బాబు: యాక్సిడెంట్‌లో నాకేం కాలేదమ్మా.. సేఫ్‌గా ఉన్నా! వెబ్ దునియా
ప్రముఖ హీరో మోహన్ బాబు కారు యాక్సిడెంట్‌పై స్పందించారు. యాక్సిడెంట్‌లో తనకేం కాలేదని పోలీసులకు చెప్పారు. సేఫ్‌గా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అభిమానుల్లో ఆందోళనతో పాటు చర్చనీయాంశమైంది. కారు యాక్సిడెంట్ నుంచి మోహన్ బాబు సురక్షితంగా బయటపడ్డారు. మాదాపూర్‌లోని విఠల్‌రావునగర్‌లో ...
మోహన్‌బాబు కారు ప్రమాదం.. నో ప్రాబ్లం..తెలుగువన్
చావునుంచి తప్పించుకున్న మోహన్‌బాబుPalli Batani
సినీనటుడు మోహన్‌బాబు కారుకు తప్పిన ప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Kandireega
అన్ని 29 వార్తల కథనాలు »
ప్రముఖ హీరో మోహన్ బాబు కారు యాక్సిడెంట్‌పై స్పందించారు. యాక్సిడెంట్‌లో తనకేం కాలేదని పోలీసులకు చెప్పారు. సేఫ్‌గా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అభిమానుల్లో ఆందోళనతో పాటు చర్చనీయాంశమైంది. కారు యాక్సిడెంట్ నుంచి మోహన్ బాబు సురక్షితంగా బయటపడ్డారు. మాదాపూర్‌లోని విఠల్‌రావునగర్‌లో ...
మోహన్‌బాబు కారు ప్రమాదం.. నో ప్రాబ్లం..
చావునుంచి తప్పించుకున్న మోహన్‌బాబు
సినీనటుడు మోహన్‌బాబు కారుకు తప్పిన ప్రమాదం
రామ్ చరణ్ సినిమా ఎత్తేసి....మనోజ్-సన్నీ లియోన్ సినిమా! FIlmiBeat Telugu
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఈ నెల 1న విడుదలైంది. మధ్యలో పెద్ద సినిమాల విడుదల ఏమీ లేక పోవడంతో దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమాకు థియేటర్ల డోకా లేకుండా పోయింది. అయితే ఈ నెల 17 పలు తెలుగు సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. నాగ చైతన్య 'ఒక లైలా కోసం', మనోజ్-సన్నీ లియోన్ 'కరెంటు తీగ' ...
సన్నీ లియోన్ తీసేసి U ఇస్తామంటే... మనోజ్ సన్నీతో A కావాలన్నాడట...వెబ్ దునియా
సన్నీలియోన్ కారణంగా 'ఏ' సర్టిఫికెట్సాక్షి
కరెంటుతీగ సెన్సార్ రిపోర్టుPalli Batani
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఈ నెల 1న విడుదలైంది. మధ్యలో పెద్ద సినిమాల విడుదల ఏమీ లేక పోవడంతో దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమాకు థియేటర్ల డోకా లేకుండా పోయింది. అయితే ఈ నెల 17 పలు తెలుగు సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. నాగ చైతన్య 'ఒక లైలా కోసం', మనోజ్-సన్నీ లియోన్ 'కరెంటు తీగ' ...
సన్నీ లియోన్ తీసేసి U ఇస్తామంటే... మనోజ్ సన్నీతో A కావాలన్నాడట...
సన్నీలియోన్ కారణంగా 'ఏ' సర్టిఫికెట్
కరెంటుతీగ సెన్సార్ రిపోర్టు
ఆకట్టుకోని రోమియో. 10tv
సాయి రామ్ శంకర్, అడోనికా హీరో హీరోయిన్లుగా, సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, గోపి గణేష్ డైరెక్షన్ లో దొరై స్వామి నిర్మించిన చిత్రం 'రోమియో' శుక్రవారం విడుదలైంది. సినిమా పూర్తి అయినా మూడు సంవత్సరాలుగా ల్యాబ్ లోనే కాపురం చేసిన ఈ రోమియో ఈ రోజు బయటకు వచ్చి ఏం చేసాడు అనేది తెలుసుకుందాం. కథ: న్యూయార్క్ లో ఉండే సమంత(అడోనిక)కు ...
రోమియో రివ్యూPalli Batani
సినిమా రివ్యూ: రోమియోసాక్షి
Romeo Movie ReviewFilmyBuzz
అన్ని 6 వార్తల కథనాలు »
సాయి రామ్ శంకర్, అడోనికా హీరో హీరోయిన్లుగా, సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, గోపి గణేష్ డైరెక్షన్ లో దొరై స్వామి నిర్మించిన చిత్రం 'రోమియో' శుక్రవారం విడుదలైంది. సినిమా పూర్తి అయినా మూడు సంవత్సరాలుగా ల్యాబ్ లోనే కాపురం చేసిన ఈ రోమియో ఈ రోజు బయటకు వచ్చి ఏం చేసాడు అనేది తెలుసుకుందాం. కథ: న్యూయార్క్ లో ఉండే సమంత(అడోనిక)కు ...
రోమియో రివ్యూ
సినిమా రివ్యూ: రోమియో
Romeo Movie Review
బాహుబలి : సమ్మర్‌కొకటి.. సంక్రాంతికొకటి.. రాజమౌళి ప్రిపరేషన్ అదుర్స్! వెబ్ దునియా
రాజమౌళి ఒక మహా యజ్ఞంలా రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. భారీ తారాగణం, సెట్స్, కాస్ట్యూమ్స్ అంటూ ప్రతి విషయాన్ని భారీగా చేస్తోన్న రాజమౌళి బాహుబలిని రెండు పార్ట్‌ల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా గత ఏడాదిన్నరగా ఈ సినిమా షూటింగ్ ...
బాహుబలి 2015 లో పార్ట్ 1, 2016లో పార్ట్ 2..!తెలుగువన్
ప్రభాస్ లుక్: రాజసం ఉట్టిపడుతోంది!FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
రాజమౌళి ఒక మహా యజ్ఞంలా రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. భారీ తారాగణం, సెట్స్, కాస్ట్యూమ్స్ అంటూ ప్రతి విషయాన్ని భారీగా చేస్తోన్న రాజమౌళి బాహుబలిని రెండు పార్ట్‌ల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా గత ఏడాదిన్నరగా ఈ సినిమా షూటింగ్ ...
బాహుబలి 2015 లో పార్ట్ 1, 2016లో పార్ట్ 2..!
ప్రభాస్ లుక్: రాజసం ఉట్టిపడుతోంది!
'రఫ్' ఆడిస్తా...! Andhrabhoomi
ఆది, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సిహెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో మాధవరం అభిలాష్ రూపొందించిన 'రఫ్' చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ- దర్శకుడే రఫ్‌గా ఉంటారని, ఆయననుండి వచ్చిన ఈ టీజర్ అదేవిధంగా ...
'రఫ్' ఆది కెరీర్‌లో మైలురాయి అవుతుంది - సాయికుమార్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ : ఆదిసాక్షి
ఆది కొత్త సినిమా 'రఫ్' టీజర్ ఇదే (వీడియో)FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఆది, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సిహెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో మాధవరం అభిలాష్ రూపొందించిన 'రఫ్' చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ- దర్శకుడే రఫ్‌గా ఉంటారని, ఆయననుండి వచ్చిన ఈ టీజర్ అదేవిధంగా ...
'రఫ్' ఆది కెరీర్‌లో మైలురాయి అవుతుంది - సాయికుమార్
నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ : ఆది
ఆది కొత్త సినిమా 'రఫ్' టీజర్ ఇదే (వీడియో)
సమంత ఆ డైరక్టర్‌ని మెంటలోడా, ఇడియట్ అని ఎందుకుతిట్టిందంటే... వెబ్ దునియా
చాలా మృదువుగా, నెమ్మదిగా మాట్లాడే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓ డైరెక్టర్ని తిట్టిపోసిందట. ఆ తిట్లు కూడా మామూలు తిట్లు కావట. 'రాస్కెల్, పిగ్, మెంటలోడా, ఇడియట్' అంటూ దర్శకుడి వెనుక తిట్టేసిందట. ఈ విషయాన్ని సమంతే చెప్పింది. "నాకు కోపం వచ్చినా వ్యక్తం చేయను. నాలోనే దాచుకుంటాను. ఎవరి మీదైనా కోపం వస్తే మౌనంగా వుండిపోతాను.
డైరెక్టర్ని మెంటలోడా.. పిగ్ అని తిట్టిన సమంత...తెలుగువన్
డైరెక్టర్‌ను రాస్కెల్, పిగ్, బేవకూఫ్ అంటూ తిట్టిన సమంత!FIlmiBeat Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
చాలా మృదువుగా, నెమ్మదిగా మాట్లాడే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓ డైరెక్టర్ని తిట్టిపోసిందట. ఆ తిట్లు కూడా మామూలు తిట్లు కావట. 'రాస్కెల్, పిగ్, మెంటలోడా, ఇడియట్' అంటూ దర్శకుడి వెనుక తిట్టేసిందట. ఈ విషయాన్ని సమంతే చెప్పింది. "నాకు కోపం వచ్చినా వ్యక్తం చేయను. నాలోనే దాచుకుంటాను. ఎవరి మీదైనా కోపం వస్తే మౌనంగా వుండిపోతాను.
డైరెక్టర్ని మెంటలోడా.. పిగ్ అని తిట్టిన సమంత...
డైరెక్టర్‌ను రాస్కెల్, పిగ్, బేవకూఫ్ అంటూ తిట్టిన సమంత!
డైరెక్టర్ వంశీ కృష్ణపై చీటింగ్ కేసు పెట్టిన హీరో FIlmiBeat Telugu
హైదరాబాద్: సినిమా వేషాలు ఇప్పిస్తామంటూ మెసాలు చేయడం ఈమధ్య టాలీవుడ్లో సర్వసాధారణమైంది. హీరోయిన్లు కావాలని వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో మోసగించి లైంగికంగా వాడుకోవడం, అబ్బాయిలను హీరో వేషాలు ఇప్పిస్తామంటూ డబ్బు గుంజడం లాంటివి జరుగుతున్నాయి. తాజాగా అలాంటి మరో మోసం వెలుగులోకి వచ్చింది. వంశీ కృష్ణ అనే దర్శకుడు ...
మోసం చేసిన కొత్త దర్శకుడుNews Articles by KSR
దర్శకుడు వంశీకృష్ణపై చీటింగ్ కేసుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: సినిమా వేషాలు ఇప్పిస్తామంటూ మెసాలు చేయడం ఈమధ్య టాలీవుడ్లో సర్వసాధారణమైంది. హీరోయిన్లు కావాలని వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో మోసగించి లైంగికంగా వాడుకోవడం, అబ్బాయిలను హీరో వేషాలు ఇప్పిస్తామంటూ డబ్బు గుంజడం లాంటివి జరుగుతున్నాయి. తాజాగా అలాంటి మరో మోసం వెలుగులోకి వచ్చింది. వంశీ కృష్ణ అనే దర్శకుడు ...
మోసం చేసిన కొత్త దర్శకుడు
దర్శకుడు వంశీకృష్ణపై చీటింగ్ కేసు
沒有留言:
張貼留言