2014年10月12日 星期日

2014-10-13 తెలుగు (India) వినోదం

  Kandireega   
ఇది శ్రీదేవి చేసిన పని కాదు..!  సాక్షి
''శ్రీదేవి అంటే నాకు ఆరాధన, మర్యాద ఉన్నాయి. తన నుంచి నోటీసు రావడం నన్ను బాధపెట్టింది. ఇది శ్రీదేవి చేసిన పని కాదు. స్వార్థ ప్రయోజనాలకోసం ఇతర వ్యక్తులు చేయించిన పని ఇది. ఆమె పరువు పోయే విధంగా ఈ చిత్రం ఉండదని నా మనసుకు తెలుసు. ఆ విషయాన్ని సినిమా నిరూపిస్తుంది'' అని చెప్పారు రామ్‌గోపాల్‌వర్మ. 'సావిత్రి' పేరుతో సినిమా తీస్తున్నానని ...

శ్రీదేవికి వర్మ సమాధానం   News Articles by KSR
వర్మకి శ్రీదేవి నోటీసులు   తెలుగువన్
వర్మకు శ్రీదేవి ప్రేమలేఖ!   Andhrabhoomi
వెబ్ దునియా   
Kandireega   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Palli Batani   
నవంబర్ నుంచి గబ్బర్‌సింగ్-2 షూటింగ్  Palli Batani
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిని గబ్బర్‌సింగ్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరకు తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి కంటిన్యూగా జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం పవన్-విక్టరీ వెంకటేష్‌తో ...

సన్నాహాల్లో 'గబ్బర్‌సింగ్-2'   Andhrabhoomi
పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్-2 స్క్రిప్ట్ రెడీ అయ్యిందోచ్!   వెబ్ దునియా
నవంబర్ నుంచి గబ్బర్ సింగ్ 2   సాక్షి
FIlmiBeat Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   

  Kandireega   
'దిక్కులు చూడకు రామయ్య' రివ్యూ  Kandireega
'ఈగ', 'లెజెండ్‌', 'ఊహలు గుసగుసలాడే' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు నిర్మాత సాయి కొర్రపాటి. ఈయన నిర్మాతగా, రాజమౌళి శిష్యుడు త్రికోఠి దర్శకుడిగా వైవిధ్యభరిత ప్రేమకథ పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. అజయ్‌, నాగ శౌర్య, సన ముక్బుల్‌, ఇంద్రజ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. తండ్రి ...

'దిక్కులు చూడకు రామయ్యా...' రివ్యూ రిపోర్ట్: ఒకే అమ్మాయి ప్రేమలో తండ్రీకొడుకులు!   వెబ్ దునియా
షార్ట్, స్వీట్ రివ్యూ: దిక్కులు చూడకు రామయ్య మూవీ   తెలుగువన్
సినిమా రివ్యూ :దిక్కులు చూడకు రామయ్య   సాక్షి
Palli Batani   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాహుబలి : సమ్మర్‌కొకటి.. సంక్రాంతికొకటి.. రాజమౌళి ప్రిపరేషన్ అదుర్స్!  వెబ్ దునియా
రాజమౌళి ఒక మహా యజ్ఞంలా రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. భారీ తారాగణం, సెట్స్, కాస్ట్యూమ్స్ అంటూ ప్రతి విషయాన్ని భారీగా చేస్తోన్న రాజమౌళి బాహుబలిని రెండు పార్ట్‌ల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా గత ఏడాదిన్నరగా ఈ సినిమా షూటింగ్ ...

బాహుబలి 2015 లో పార్ట్ 1, 2016లో పార్ట్ 2..!   తెలుగువన్
ప్రభాస్ లుక్: రాజసం ఉట్టిపడుతోంది!   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
'రఫ్' ఆడిస్తా...!  Andhrabhoomi
ఆది, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సిహెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో మాధవరం అభిలాష్ రూపొందించిన 'రఫ్' చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ- దర్శకుడే రఫ్‌గా ఉంటారని, ఆయననుండి వచ్చిన ఈ టీజర్ అదేవిధంగా ...

'రఫ్‌' ఆది కెరీర్‌లో మైలురాయి అవుతుంది - సాయికుమార్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ : ఆది   సాక్షి
ఆది కొత్త సినిమా 'రఫ్' టీజర్ ఇదే (వీడియో)   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
డైరెక్టర్ వంశీ కృష్ణ‌పై చీటింగ్ కేసు పెట్టిన హీరో  FIlmiBeat Telugu
హైదరాబాద్: సినిమా వేషాలు ఇప్పిస్తామంటూ మెసాలు చేయడం ఈమధ్య టాలీవుడ్లో సర్వసాధారణమైంది. హీరోయిన్లు కావాలని వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో మోసగించి లైంగికంగా వాడుకోవడం, అబ్బాయిలను హీరో వేషాలు ఇప్పిస్తామంటూ డబ్బు గుంజడం లాంటివి జరుగుతున్నాయి. తాజాగా అలాంటి మరో మోసం వెలుగులోకి వచ్చింది. వంశీ కృష్ణ అనే దర్శకుడు ...

మోసం చేసిన కొత్త దర్శకుడు   News Articles by KSR
దర్శకుడు వంశీకృష్ణపై చీటింగ్ కేసు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  10tv   
ఆకట్టుకోని రోమియో.  10tv
సాయి రామ్ శంకర్, అడోనికా హీరో హీరోయిన్లుగా, సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, గోపి గణేష్ డైరెక్షన్ లో దొరై స్వామి నిర్మించిన చిత్రం 'రోమియో' శుక్రవారం విడుదలైంది. సినిమా పూర్తి అయినా మూడు సంవత్సరాలుగా ల్యాబ్ లోనే కాపురం చేసిన ఈ రోమియో ఈ రోజు బయటకు వచ్చి ఏం చేసాడు అనేది తెలుసుకుందాం. కథ: న్యూయార్క్ లో ఉండే సమంత(అడోనిక)కు ...

రోమియో రివ్యూ   Palli Batani
సినిమా రివ్యూ: రోమియో   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాహుబలి షూటింగ్‌లో అగ్నిప్రమాదం - నలుగురికి గాయాలు  వెబ్ దునియా
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే, ఈ చిత్రం షూటింగ్‌లో చిన్నపాటి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం సాయంత్రం ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా పేలుడు సంభవించి నలుగురికి మంటలు అంటుకున్నాయి.
'బాహుబలి'షూటింగ్‌లో అపశ్రుతి.. నలుగురికి గాయాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాలకృష్ణ "లెజెండ్‌" అరుదైన రికార్డు : ఒకే థియేటర్‌లో 200 డేస్!  వెబ్ దునియా
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం "లెజెండ్". సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డును నెలకొల్పింది. ఒకే థియేటర్‌లో ఏకంగా 200 రోజులు ప్రదర్శితమైంది. గతంలో బాలకృష్ణ నటించిన 'మంగమ్మగారి మనవడు' ... 'సమరసింహా రెడ్డి' ... 'నరసింహ నాయుడు' ... 'సింహా' చిత్రాలు ఇలా ద్విశతదినోత్సవాన్ని ...

బాలకృష్ణదే ఆ రికార్డు...నిజంగానే 'లెజెండ్‌' (వీడియో)   FIlmiBeat Telugu
నందమూరి బాలకృష్ణ డబుల్‌ సెంచరీ రికార్డ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
లక్కీ ఛాన్స్......!  Andhrabhoomi
'ఇద్దరమ్మాయిలతో', 'పైసా' చిత్రాలతో తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కేథరిన్ థెరిస్సాకు తెలుగులో అవకాశాల విషయంలో చుక్కెదురవుతోంది. ఈ విషయంలో కేథరిన్ తీవ్ర నిరాశ చెందిందట. అందుకే కోలీవుడ్‌లో అవకాశాలను వెతుక్కుంటోంది. తాజాగా ఈ భామకు అదృష్టం వరించింది. 'మద్రాస్' అనే సినిమాతో తమిళంలో తొలి హిట్ అందుకున్న ఈ ...

సూర్య సరసన కేథరిన్ : హీరోయిన్స్‌కు సూర్య బ్రదర్స్ బంపర్ ఆఫర్స్!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言