వెబ్ దునియా
నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ28 ప్రయోగం.. రాత్రి 9 గంటల 58 నిమిషాలకు
వెబ్ దునియా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) - సీ28 ప్రయోగం శుక్రవారం జరుగనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి శుక్రవారం రాత్రి 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. బ్రిటన్‌కు చెందిన మూడు డీఎంసీ -3 ఉపగ్రహాలతోపాటు... 91 కిలోల బరువుకలిగిన సీబీఎన్‌టి-1 మైక్రోశాట్, 7 కిలోల బరువు ...
నేడు పీఎస్‌ఎల్‌వీ సీ28 ప్రయోగంసాక్షి
నేడు రాత్రి పీఎస్‌ఎల్వీ సీ-28 ప్రయోగంNamasthe Telangana
పిఎస్‌ఎల్‌వి కౌంట్‌డౌన్ ప్రారంభంAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) - సీ28 ప్రయోగం శుక్రవారం జరుగనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి శుక్రవారం రాత్రి 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. బ్రిటన్‌కు చెందిన మూడు డీఎంసీ -3 ఉపగ్రహాలతోపాటు... 91 కిలోల బరువుకలిగిన సీబీఎన్‌టి-1 మైక్రోశాట్, 7 కిలోల బరువు ...
నేడు పీఎస్‌ఎల్‌వీ సీ28 ప్రయోగం
నేడు రాత్రి పీఎస్‌ఎల్వీ సీ-28 ప్రయోగం
పిఎస్‌ఎల్‌వి కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి
ఆప్ మరో ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి
న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒక భూకబ్జా కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌ను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం ఇది రెండోసారి. తూర్పు ఢిల్లీలోని కొండ్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ...
ఆప్ ఎంఎల్ఏపై చీటింగ్: భూ అక్రమణ కేసుOneindia Telugu
ఆప్ ఎమ్మెల్యే అరెస్టుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒక భూకబ్జా కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌ను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం ఇది రెండోసారి. తూర్పు ఢిల్లీలోని కొండ్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ...
ఆప్ ఎంఎల్ఏపై చీటింగ్: భూ అక్రమణ కేసు
ఆప్ ఎమ్మెల్యే అరెస్టు
ఉరిశిక్షల నిషేధానికి కలాం మద్దతు
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 9: మరణశిక్షను నిషేధించాలన్న అభిప్రాయంతో మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం ఏకీభవించారు. రాష్టప్రతిగా ఉన్నప్పుడు మరణశిక్ష పడ్డ ఖైదీలు క్షమాభిక్ష కోసం వచ్చే దరఖాస్తులు పరిశీలించాల్సి వచ్చినప్పుడు ఆర్థిక, సామాజిక అంశాలకే ప్రధాన్యత ఇచ్చేవాడినని కలాం స్పష్టం చేశారు. ఉరిశిక్ష రద్దుకు సంబంధించి లా కమిషన్ కన్సల్టేషన్ ...
'ఉరిశిక్ష రద్దుకే నా మద్దతు'సాక్షి
ఉరిశిక్ష రద్దుకే నా మద్దతు: అబ్దుల్ కలాంVaartha
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 9: మరణశిక్షను నిషేధించాలన్న అభిప్రాయంతో మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం ఏకీభవించారు. రాష్టప్రతిగా ఉన్నప్పుడు మరణశిక్ష పడ్డ ఖైదీలు క్షమాభిక్ష కోసం వచ్చే దరఖాస్తులు పరిశీలించాల్సి వచ్చినప్పుడు ఆర్థిక, సామాజిక అంశాలకే ప్రధాన్యత ఇచ్చేవాడినని కలాం స్పష్టం చేశారు. ఉరిశిక్ష రద్దుకు సంబంధించి లా కమిషన్ కన్సల్టేషన్ ...
'ఉరిశిక్ష రద్దుకే నా మద్దతు'
ఉరిశిక్ష రద్దుకే నా మద్దతు: అబ్దుల్ కలాం
సాక్షి
భారత్‌కు ఆ సత్తా ఉంది
సాక్షి
లక్నో: తమ మనుగడ కోసం అవసరమైతే అణు బాంబులను ఉపయోగిస్తామని పాకిస్తాన్ మంత్రి ఖ్వజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తిప్పికొట్టారు. తమ సరిహద్దులను రక్షించుకోగల సత్తా భారత్‌కు ఉందని గురువారం లక్నోలో స్పష్టంచేశారు. పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు పారికర్ పైవిధంగా స్పందించారు. భారత్ ...
వన్ ర్యాంక్‌పై త్వరలో శుభవార్తNamasthe Telangana
సరిహద్దుల్ని రక్షించుకొనే సత్తా మాకుంది: పరిక్కర్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
లక్నో: తమ మనుగడ కోసం అవసరమైతే అణు బాంబులను ఉపయోగిస్తామని పాకిస్తాన్ మంత్రి ఖ్వజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తిప్పికొట్టారు. తమ సరిహద్దులను రక్షించుకోగల సత్తా భారత్‌కు ఉందని గురువారం లక్నోలో స్పష్టంచేశారు. పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు పారికర్ పైవిధంగా స్పందించారు. భారత్ ...
వన్ ర్యాంక్‌పై త్వరలో శుభవార్త
సరిహద్దుల్ని రక్షించుకొనే సత్తా మాకుంది: పరిక్కర్
వెబ్ దునియా
ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రసాదం..! తిరుపతి, బెంగళూరు కేంద్రంగా వ్యాపారం..!! ఇద్దరి అరెస్ట్
వెబ్ దునియా
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను ఓ ముఠా ఆన్‌లైన్ ప్రసాదంగా మార్చేసింది. అలా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఇలా స్పీడ్ పోస్టులో కోరుకున్న చోటుకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను నెలకొల్పి మరి వ్యాపారం సాగిస్తున్నారు. అయితే పోలీసులు దీని గుట్టురట్టు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీవారి లడ్డూలు.. ఆన్‌లైన్లో బ్లాక్‌లో అమ్మేస్తున్నారు రెండు లడ్డూలు, ఒక ఫొటో రూ ...ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను ఓ ముఠా ఆన్‌లైన్ ప్రసాదంగా మార్చేసింది. అలా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఇలా స్పీడ్ పోస్టులో కోరుకున్న చోటుకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను నెలకొల్పి మరి వ్యాపారం సాగిస్తున్నారు. అయితే పోలీసులు దీని గుట్టురట్టు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీవారి లడ్డూలు.. ఆన్‌లైన్లో బ్లాక్‌లో అమ్మేస్తున్నారు రెండు లడ్డూలు, ఒక ఫొటో రూ ...
ఆంధ్రజ్యోతి
జర్నలిస్టు అక్షయ్ కుటుంబాన్ని ఆదుకుంటాం : శివరాజ్‌సింగ్
ఆంధ్రజ్యోతి
ఢిల్లీ, జులై 9 : వ్యాపమ్ కేసులో పరిశోధనాత్మక కథనాలకు పేరుపొందిన జర్నలిస్టు అక్షయ్‌సింగ్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అతని మృతిపై అనుమానాలు వ్యక్తమైన తరుణంలో ఢిల్లీలోని ఆయన కుటుంబసభ్యులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పరామర్శించారు. అక్షయ్‌సింగ్ నివాసానికి వెళ్లిన చౌహాన్ అక్కడ కొంతసేపు ఉన్నారు.
సాయం కాదు.. విచారణ కావాలిసాక్షి
జర్నలిస్ట్ అక్షయ్ కుటుంబాన్ని పరామర్శించిన చౌహాన్Namasthe Telangana
జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ కుటుంబాన్ని పరామర్శించిన శివరాజ్ సింగ్ చౌహాన్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఢిల్లీ, జులై 9 : వ్యాపమ్ కేసులో పరిశోధనాత్మక కథనాలకు పేరుపొందిన జర్నలిస్టు అక్షయ్‌సింగ్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అతని మృతిపై అనుమానాలు వ్యక్తమైన తరుణంలో ఢిల్లీలోని ఆయన కుటుంబసభ్యులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పరామర్శించారు. అక్షయ్‌సింగ్ నివాసానికి వెళ్లిన చౌహాన్ అక్కడ కొంతసేపు ఉన్నారు.
సాయం కాదు.. విచారణ కావాలి
జర్నలిస్ట్ అక్షయ్ కుటుంబాన్ని పరామర్శించిన చౌహాన్
జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ కుటుంబాన్ని పరామర్శించిన శివరాజ్ సింగ్ చౌహాన్
Oneindia Telugu
బట్టలూడదీసి చితకబాదిన భార్య: వాట్సప్‌లో దృశ్యాలు
Oneindia Telugu
కౌలాలంపూర్: సందేశాలను, ఫొటోలను, వీడియోలను పంచుకోవడానికి ప్రజల మధ్య వారధిలా నిలుస్తున్న మొబైల్ యాప్ 'వాట్సప్'ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అనవసర విషయాలను, ఇతరులతో పంచుకోలేని ఫొటోలను, వీడియోలను పోస్టు చేసి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ మధ్య తిరువణ్ణామలై జిల్లాలో నాలుగేళ్ల బాలుడు, మేనమామ వరసైన యువకుడితో ...
భర్తను బట్టలూడదీసి బాదింది!ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కౌలాలంపూర్: సందేశాలను, ఫొటోలను, వీడియోలను పంచుకోవడానికి ప్రజల మధ్య వారధిలా నిలుస్తున్న మొబైల్ యాప్ 'వాట్సప్'ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అనవసర విషయాలను, ఇతరులతో పంచుకోలేని ఫొటోలను, వీడియోలను పోస్టు చేసి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ మధ్య తిరువణ్ణామలై జిల్లాలో నాలుగేళ్ల బాలుడు, మేనమామ వరసైన యువకుడితో ...
భర్తను బట్టలూడదీసి బాదింది!
Oneindia Telugu
మాకు ఐఎన్ఎస్ యుద్ధనౌక ఇవ్వండి: కేంద్రానికి చంద్రబాబు లేఖ
Oneindia Telugu
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ కాలంపాటు సేవలందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్. 30ఏళ్లుగా సేవలందిస్తున్న దీని జీవితకాలం వచ్చే సంవత్సరం(2016)తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఐఎన్ఎస్ విరాట్‌ను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు కోరారు. కాకినాడ వద్ద సముద్రంలో ఈ యుద్ధనౌకను నిలిపి 'తేలియాడే మ్యూజియం'గా ...
ఐఎన్ఎస్ విరాట్‌ను మా రాష్ట్రానికి ఇవ్వండి: చంద్రబాబువెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ కాలంపాటు సేవలందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్. 30ఏళ్లుగా సేవలందిస్తున్న దీని జీవితకాలం వచ్చే సంవత్సరం(2016)తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఐఎన్ఎస్ విరాట్‌ను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు కోరారు. కాకినాడ వద్ద సముద్రంలో ఈ యుద్ధనౌకను నిలిపి 'తేలియాడే మ్యూజియం'గా ...
ఐఎన్ఎస్ విరాట్‌ను మా రాష్ట్రానికి ఇవ్వండి: చంద్రబాబు
శాస్త్రి మరణంపై పత్రాలను బయటపెట్టండి
సాక్షి
వారణాసి: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన అధికారిక పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. శాస్త్రి మరణానికి దారితీసిన పరిస్థితులపై పలు కథనాలు ఉన్నాయని, వీటిని నివృత్తిచేయాల్సి ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వానికి మూడుసార్లు ...
శాస్త్రి మరణంపై ఫైళ్లను బయటపెట్టండిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
వారణాసి: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన అధికారిక పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. శాస్త్రి మరణానికి దారితీసిన పరిస్థితులపై పలు కథనాలు ఉన్నాయని, వీటిని నివృత్తిచేయాల్సి ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వానికి మూడుసార్లు ...
శాస్త్రి మరణంపై ఫైళ్లను బయటపెట్టండి
Oneindia Telugu
పోర్న్ వెబ్‌సైట్ల నిషేధానికి చర్యలు: సుప్రీంకు కేంద్రం
Oneindia Telugu
న్యూఢిల్లీ: అశ్లీల చిత్రాలకు సంబంధించిన (పోర్న్)వెబ్‌సైట్‌లను నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడతామని కేంద్రప్ర భుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలతో ముడిపడి ఉన్న ఈ తరహా వెబ్‌సైట్‌ల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పింది. చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు సారథ్యంలోని ధర్మాసనం ఈ అంశంపై ...
పోర్న్ వెబ్ సైట్లను ఆపేస్తాం: సుప్రీం కోర్టుకు మోడీ సర్కారు హామీవెబ్ దునియా
'అశ్లీల సైట్ల నిరోధానికి చర్యలు తీసుకుంటాం'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అశ్లీల చిత్రాలకు సంబంధించిన (పోర్న్)వెబ్‌సైట్‌లను నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడతామని కేంద్రప్ర భుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలతో ముడిపడి ఉన్న ఈ తరహా వెబ్‌సైట్‌ల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పింది. చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు సారథ్యంలోని ధర్మాసనం ఈ అంశంపై ...
పోర్న్ వెబ్ సైట్లను ఆపేస్తాం: సుప్రీం కోర్టుకు మోడీ సర్కారు హామీ
'అశ్లీల సైట్ల నిరోధానికి చర్యలు తీసుకుంటాం'
沒有留言:
張貼留言