Oneindia Telugu
సిటీలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్, 1000 కోట్లు చాలు: అరుణ
Oneindia Telugu
హైదరాబాద్: భాగ్యనగరంలో మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. నగరంలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం శుక్రవారం నాడు అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో ఇరవై చోట్ల మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2,630 కోట్లతో ఈ ఫ్లై ...
డల్లాస్‌గా హైదరాబాద్: కేసీఆర్ తొలిమెట్టు.. రూ.2630 కోట్లతో ఫ్లై ఓవర్లువెబ్ దునియా
మరో ముందడుగుKandireega
నగరంలో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు...ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భాగ్యనగరంలో మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. నగరంలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం శుక్రవారం నాడు అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో ఇరవై చోట్ల మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2,630 కోట్లతో ఈ ఫ్లై ...
డల్లాస్‌గా హైదరాబాద్: కేసీఆర్ తొలిమెట్టు.. రూ.2630 కోట్లతో ఫ్లై ఓవర్లు
మరో ముందడుగు
నగరంలో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు...
Oneindia Telugu
ప్రొ కబడ్డీ: బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రొ కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టార్ స్పోర్ట్స్ కంట్రీ హెడ్ నితిన్ కుక్రేజా, మా టీవీ ఛైర్మన్ మాట్రిక్స్ ప్రసాద్ హీరో అల్లు అర్జున్ పేరును ప్రకటించారు. ప్రొ కబడ్డీ లీగ్ పోటీలకు ...
కబడ్డీ కబడ్డీ అంటున్న బన్నీNTVPOST (బ్లాగు)
నేను కబడ్డీ ఆడా..సాక్షి
ప్రో కబడ్డీ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడార్‌గా బన్నీఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Teluguwishesh
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రొ కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టార్ స్పోర్ట్స్ కంట్రీ హెడ్ నితిన్ కుక్రేజా, మా టీవీ ఛైర్మన్ మాట్రిక్స్ ప్రసాద్ హీరో అల్లు అర్జున్ పేరును ప్రకటించారు. ప్రొ కబడ్డీ లీగ్ పోటీలకు ...
కబడ్డీ కబడ్డీ అంటున్న బన్నీ
నేను కబడ్డీ ఆడా..
ప్రో కబడ్డీ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడార్‌గా బన్నీ
Oneindia Telugu
పుజారా కెప్టెన్సీలో ఆడనున్న విరాట్ కోహ్లీ
Oneindia Telugu
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛటేశ్వర పుజారా కెప్టెన్సీ ఆడనున్నాడు. ఇండియా ఏ జట్టుకు పూజారా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. జులై 28-31 వరకు చెన్నైలో జరగనున్న నాలుగు రోజులు రెండో టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు ఆస్టేలియా ఏ జట్టుతో తలపడుతుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే పర్యటనకు పూర్తి విశ్రాంతి ...
ఆసీస్ 'ఎ'తో నాలుగు రోజుల మ్యాచ్ బరిలోకి...సాక్షి
సీనియర్లకు మొండిచెయ్యిప్రజాశక్తి
శ్రీలంక టూర్‌కు భారత జట్టుNTVPOST (బ్లాగు)
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛటేశ్వర పుజారా కెప్టెన్సీ ఆడనున్నాడు. ఇండియా ఏ జట్టుకు పూజారా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. జులై 28-31 వరకు చెన్నైలో జరగనున్న నాలుగు రోజులు రెండో టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు ఆస్టేలియా ఏ జట్టుతో తలపడుతుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే పర్యటనకు పూర్తి విశ్రాంతి ...
ఆసీస్ 'ఎ'తో నాలుగు రోజుల మ్యాచ్ బరిలోకి...
సీనియర్లకు మొండిచెయ్యి
శ్రీలంక టూర్‌కు భారత జట్టు
వెబ్ దునియా
శ్రీలంక టూర్‌కు నేడు భారత క్రికెట్ జట్టు ఎంపిక.. ఆ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్?
వెబ్ దునియా
జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టు.. మళ్లీ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. జింబాబ్వే పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును పంపిన బీసీసీఐ.. లంక టూర్‌కు మాత్రం పూర్తిస్థాయిలో జట్టును పంపనుంది. ఇందుకోసం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది.
యాసిర్ షా ఎఫెక్ట్..!ఆంధ్రజ్యోతి
నాలుగేళ్ల తర్వాత...సాక్షి
3వ స్పిన్నర్ మిశ్రానే: రాయుడు, జడేజా మిస్thatsCricket Telugu
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టు.. మళ్లీ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. జింబాబ్వే పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును పంపిన బీసీసీఐ.. లంక టూర్‌కు మాత్రం పూర్తిస్థాయిలో జట్టును పంపనుంది. ఇందుకోసం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది.
యాసిర్ షా ఎఫెక్ట్..!
నాలుగేళ్ల తర్వాత...
3వ స్పిన్నర్ మిశ్రానే: రాయుడు, జడేజా మిస్
ఆంధ్రజ్యోతి
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి):నగరం కేంద్రంగా నాలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను తూర్పు మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.26 లక్షల నగదు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ...
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టుసాక్షి
అంతర్‌రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్NTVPOST (బ్లాగు)
క్రికెట్ బెట్టింగ్ టీమ్ గుట్టు రట్టు: రూ. 26లక్షలు స్వాధీనంవెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి):నగరం కేంద్రంగా నాలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను తూర్పు మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.26 లక్షల నగదు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ...
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
అంతర్‌రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
క్రికెట్ బెట్టింగ్ టీమ్ గుట్టు రట్టు: రూ. 26లక్షలు స్వాధీనం
ఆంధ్రజ్యోతి
శుభం కొత్త చరిత్ర
సాక్షి
న్యూఢిల్లీ: ఐజేజీఏ వరల్డ్ స్టార్స్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్‌లో భారత కుర్రాడు శుభం జగ్లాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు జూనియర్ టైటిల్స్ నెగ్గి రికార్డులకెక్కాడు. లాస్ వెగాస్‌లో జరిగిన బాలుర 9-10 కేటగిరీలో పదేళ్ల శుభం... మూడు రౌండ్లలో ఐదు స్ట్రోక్‌లతో 106 స్కోరు చేసి టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. అమెరికాకు చెందిన జస్టిన్ డాంగ్, ...
జగ్లాన్‌కు మరో టైటిల్ఆంధ్రజ్యోతి
2వారాల్లో 2టైటిల్స్: పాలవాడి కొడుకు రికార్డుOneindia Telugu
శుభమ్ జగ్లాన్‌కు మరో గోల్ఫ్ టైటిల్ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐజేజీఏ వరల్డ్ స్టార్స్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్‌లో భారత కుర్రాడు శుభం జగ్లాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు జూనియర్ టైటిల్స్ నెగ్గి రికార్డులకెక్కాడు. లాస్ వెగాస్‌లో జరిగిన బాలుర 9-10 కేటగిరీలో పదేళ్ల శుభం... మూడు రౌండ్లలో ఐదు స్ట్రోక్‌లతో 106 స్కోరు చేసి టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. అమెరికాకు చెందిన జస్టిన్ డాంగ్, ...
జగ్లాన్‌కు మరో టైటిల్
2వారాల్లో 2టైటిల్స్: పాలవాడి కొడుకు రికార్డు
శుభమ్ జగ్లాన్‌కు మరో గోల్ఫ్ టైటిల్
సాక్షి
దీపికా, దినేశ్ ల పెళ్లి తేదీలు ఖరారు
సాక్షి
చెన్నై: భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ ల వివాహ తేదీలు నిశ్చయమయ్యాయి. ఆగస్ట్ 18,20 తేదీల్లో క్రిస్టియన్, హిందూ పద్ధతులలో రెండుసార్లు వివాహం చేసుకోనున్నారు. 'చెన్నైలోని ఓ హోటల్ లో రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నాం. ఆగస్ట్ 18న క్రిస్టియన్ పద్ధతిలో, 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వివాహం జరుగుతుంది.
ప్రియురాలిని రెండుసార్లు వివాహం చేసుకోనున్న ఆ క్రికెటర్ ఎవరో తెలుసా?వెబ్ దునియా
రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న క్రికెటర్ దినేశ్ కార్తిక్thatsCricket Telugu
20న తెలుగు సంప్రదాయ పద్ధతిలో దినేష్, దీపిక వివాహంఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ ల వివాహ తేదీలు నిశ్చయమయ్యాయి. ఆగస్ట్ 18,20 తేదీల్లో క్రిస్టియన్, హిందూ పద్ధతులలో రెండుసార్లు వివాహం చేసుకోనున్నారు. 'చెన్నైలోని ఓ హోటల్ లో రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నాం. ఆగస్ట్ 18న క్రిస్టియన్ పద్ధతిలో, 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వివాహం జరుగుతుంది.
ప్రియురాలిని రెండుసార్లు వివాహం చేసుకోనున్న ఆ క్రికెటర్ ఎవరో తెలుసా?
రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న క్రికెటర్ దినేశ్ కార్తిక్
20న తెలుగు సంప్రదాయ పద్ధతిలో దినేష్, దీపిక వివాహం
ఆంధ్రజ్యోతి
ఐపీఎల్‌పై నమ్మకాన్ని నిలబెట్టాలి: లక్ష్మణ్
ఆంధ్రజ్యోతి
ముంబై: వివాదాల కారణంగా మసకబారిన ఐపీఎల్‌కు పునర్ వైభవం తెచ్చే దిశగా బీసీసీఐ కృషి చేయాలని మాజీ క్రికెటర్, సలహా కమిటీ సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించాడు. ఐపీఎ ల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటివి చోటు చేసుకోవడం దురదృష్టకమరమన్నాడు. భారత క్రికెట్ ప్రక్షాళనతోపాటు కాసులు కురిపిస్తున్న ఐపీఎల్ ప్రతిష్టను పునరుద్ధరించే దిశగా ...
'క్రికెట్ కంటే ఏదీ గొప్పదికాదు'సాక్షి
చెన్నై, రాజస్థాన్‌పై నిషేధం దురదృష్టకరం.. విజేత క్రికెట్టే: లక్ష్మణ్వెబ్ దునియా
క్రికెట్ కంటే ఏదీ గొప్పది కాదు: సస్పెన్లపై లక్ష్మణ్thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: వివాదాల కారణంగా మసకబారిన ఐపీఎల్‌కు పునర్ వైభవం తెచ్చే దిశగా బీసీసీఐ కృషి చేయాలని మాజీ క్రికెటర్, సలహా కమిటీ సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించాడు. ఐపీఎ ల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటివి చోటు చేసుకోవడం దురదృష్టకమరమన్నాడు. భారత క్రికెట్ ప్రక్షాళనతోపాటు కాసులు కురిపిస్తున్న ఐపీఎల్ ప్రతిష్టను పునరుద్ధరించే దిశగా ...
'క్రికెట్ కంటే ఏదీ గొప్పదికాదు'
చెన్నై, రాజస్థాన్‌పై నిషేధం దురదృష్టకరం.. విజేత క్రికెట్టే: లక్ష్మణ్
క్రికెట్ కంటే ఏదీ గొప్పది కాదు: సస్పెన్లపై లక్ష్మణ్
సాక్షి
వ్యభిచార గృహాలపై సీఐడీ దాడులు
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి అమాయక యువతులు, మహిళలను వ్యభిచార కూపంలోకి నెడుతున్న ముఠా గుట్టును తెలంగాణ సీఐడీ రట్టు చేసింది. తెలంగాణ సహా ఇతర రాష్ర్టాల నుంచి తరలించి మహారాష్ట్రలోని గౌతమ్‌నగర్, చంద్రాపూర్ ప్రాంతాల్లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిపై సీఐడీ అధికారులు దాడులు చేసి.
యువతుల అక్రమ రవాణాలో స్త్రీలదే కీలకపాత్ర!సాక్షి
వ్యభిచార ముఠాలపై పీడీయాక్ట్Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి అమాయక యువతులు, మహిళలను వ్యభిచార కూపంలోకి నెడుతున్న ముఠా గుట్టును తెలంగాణ సీఐడీ రట్టు చేసింది. తెలంగాణ సహా ఇతర రాష్ర్టాల నుంచి తరలించి మహారాష్ట్రలోని గౌతమ్‌నగర్, చంద్రాపూర్ ప్రాంతాల్లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిపై సీఐడీ అధికారులు దాడులు చేసి.
యువతుల అక్రమ రవాణాలో స్త్రీలదే కీలకపాత్ర!
వ్యభిచార ముఠాలపై పీడీయాక్ట్
Namasthe Telangana
మరో 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
Namasthe Telangana
హైదరాబాద్: రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించింది. ఈ కారణంగా రాబోయే 24 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ...
కోస్తాలో పలుచోట్ల వర్షాలుప్రజాశక్తి
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లపై ఉపరితల ఆవర్తనంVaartha
తెలుగు రాష్ర్టాల్లో వర్షాలుAndhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించింది. ఈ కారణంగా రాబోయే 24 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ...
కోస్తాలో పలుచోట్ల వర్షాలు
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లపై ఉపరితల ఆవర్తనం
తెలుగు రాష్ర్టాల్లో వర్షాలు
沒有留言:
張貼留言