ఆంధ్రజ్యోతి
శ్రీలంక టూర్ జట్టు ఎంపిక నేడు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ.. శ్రీలంక టూర్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఈ పర్యటనకు పూర్తిస్థాయి టీమ్‌ను పంపించాలని బోర్డు భావిస్తోం ది. జింబాబ్వే టూర్‌లో విశ్రాంతి తీసుకున్న సీనియర్లు సెలెక్షన్‌కు అందుబాటులో ఉండనున్నారు. లంక టూర్ జట్టు ఎంపిక కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ ...
మూడో స్పిన్నర్ ఎవరు?Andhrabhoomi
శ్రీలంక టూర్: మూడో స్పిన్నర్‌గా మిశ్రా-పటేల్-భజ్జీల్లో ఎవరికి ఛాన్స్?వెబ్ దునియా
లంక టూర్‌కు భారత్ జట్టు ఎంపిక నేడుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ.. శ్రీలంక టూర్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఈ పర్యటనకు పూర్తిస్థాయి టీమ్‌ను పంపించాలని బోర్డు భావిస్తోం ది. జింబాబ్వే టూర్‌లో విశ్రాంతి తీసుకున్న సీనియర్లు సెలెక్షన్‌కు అందుబాటులో ఉండనున్నారు. లంక టూర్ జట్టు ఎంపిక కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ ...
మూడో స్పిన్నర్ ఎవరు?
శ్రీలంక టూర్: మూడో స్పిన్నర్‌గా మిశ్రా-పటేల్-భజ్జీల్లో ఎవరికి ఛాన్స్?
లంక టూర్‌కు భారత్ జట్టు ఎంపిక నేడు
ఆంధ్రజ్యోతి
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి):నగరం కేంద్రంగా నాలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను తూర్పు మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.26 లక్షల నగదు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ...
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టుసాక్షి
క్రికెట్ బెట్టింగ్ టీమ్ గుట్టు రట్టు: రూ. 26లక్షలు స్వాధీనంవెబ్ దునియా
13 మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టుNews Articles by KSR
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి):నగరం కేంద్రంగా నాలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను తూర్పు మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.26 లక్షల నగదు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ...
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
క్రికెట్ బెట్టింగ్ టీమ్ గుట్టు రట్టు: రూ. 26లక్షలు స్వాధీనం
13 మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
వెబ్ దునియా
ప్రియురాలిని రెండుసార్లు వివాహం చేసుకోనున్న ఆ క్రికెటర్ ఎవరో తెలుసా?
వెబ్ దునియా
సాధారణంగా వివాహం అనేది జీవితకాలంలో ఒకేసారి జరిగే మధురమైనఘట్టం. కానీ, భారత క్రికెట్ జట్టుకు చెందిన ఓ క్రికెటర్ తన ప్రియురాలితో రెండుసార్లు వివాహం చేసుకోనున్నారు. ఆ క్రికెటర్ పేరు దినేష్ కార్తీక్. భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్. ఆయన ప్రేయసి దీపికా పల్లికల్. భారత స్క్వాష్ ఫ్లేయర్. వీరిద్దరు మంచి ప్రేమికులు. వేర్వేరు మతాలకు చెందినవారు.
20న తెలుగు సంప్రదాయ పద్ధతిలో దినేష్, దీపిక వివాహంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా వివాహం అనేది జీవితకాలంలో ఒకేసారి జరిగే మధురమైనఘట్టం. కానీ, భారత క్రికెట్ జట్టుకు చెందిన ఓ క్రికెటర్ తన ప్రియురాలితో రెండుసార్లు వివాహం చేసుకోనున్నారు. ఆ క్రికెటర్ పేరు దినేష్ కార్తీక్. భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్. ఆయన ప్రేయసి దీపికా పల్లికల్. భారత స్క్వాష్ ఫ్లేయర్. వీరిద్దరు మంచి ప్రేమికులు. వేర్వేరు మతాలకు చెందినవారు.
20న తెలుగు సంప్రదాయ పద్ధతిలో దినేష్, దీపిక వివాహం
ఆంధ్రజ్యోతి
ఐపీఎల్‌పై నమ్మకాన్ని నిలబెట్టాలి: లక్ష్మణ్
ఆంధ్రజ్యోతి
ముంబై: వివాదాల కారణంగా మసకబారిన ఐపీఎల్‌కు పునర్ వైభవం తెచ్చే దిశగా బీసీసీఐ కృషి చేయాలని మాజీ క్రికెటర్, సలహా కమిటీ సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించాడు. ఐపీఎ ల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటివి చోటు చేసుకోవడం దురదృష్టకమరమన్నాడు. భారత క్రికెట్ ప్రక్షాళనతోపాటు కాసులు కురిపిస్తున్న ఐపీఎల్ ప్రతిష్టను పునరుద్ధరించే దిశగా ...
చెన్నై, రాజస్థాన్‌పై నిషేధం దురదృష్టకరం.. విజేత క్రికెట్టే: లక్ష్మణ్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: వివాదాల కారణంగా మసకబారిన ఐపీఎల్‌కు పునర్ వైభవం తెచ్చే దిశగా బీసీసీఐ కృషి చేయాలని మాజీ క్రికెటర్, సలహా కమిటీ సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించాడు. ఐపీఎ ల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటివి చోటు చేసుకోవడం దురదృష్టకమరమన్నాడు. భారత క్రికెట్ ప్రక్షాళనతోపాటు కాసులు కురిపిస్తున్న ఐపీఎల్ ప్రతిష్టను పునరుద్ధరించే దిశగా ...
చెన్నై, రాజస్థాన్‌పై నిషేధం దురదృష్టకరం.. విజేత క్రికెట్టే: లక్ష్మణ్
అంపైర్లకు బీసీసీఐ ఇంగ్లిష్ పాఠాలు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అంపైర్లకు బీసీసీఐ ఇంగ్లిష్ పాఠాలు నేర్పనుంది. అంపైర్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా.. వారి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచడానికి ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ఐసీసీ, బ్రిటిష్ కౌన్సిల్‌లు ఈ ప్రోగామ్‌ను తయారు చేశాయి. ఈ నెల 23 నుంచి పది రోజు లపాటు ముంబైలో వర్క్‌షాప్ నడుస్తుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు.
అంపైర్లకు బ్రిటిష్ పాఠాలుప్రజాశక్తి

అంపైర్లకు బ్రిటిష్ పాఠాలు
ఆంధ్రజ్యోతి
బాబు విధానాలతో దిగొచ్చిన ఎల్‌ఈడీ బల్బుల ధర
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మక పథకాల్లో విద్యుత్ పొదుపు, సంరక్షణ ఒకటి. అందులో భాగంగా రాష్ట్రంలోని రెండు కోట్ల మందికి రూ.10కే ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేస్తుండడంతో వాటి ధర నేలకు దిగి వచ్చింది. ఒక్క ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ధరలు తగ్గాయి. ఈ పథకం చేపట్టిన మొదట్లో 7 ...
రూ.72కే ఎల్‌ఈడీ బల్బుప్రజాశక్తి

రూ.72కే ఎల్‌ఈడీ బల్బు
thatsCricket Telugu
క్రికెట్ కంటే ఏదీ గొప్పది కాదు: సస్పెన్లపై లక్ష్మణ్
thatsCricket Telugu
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ను రెండేళ్ల పాటు నిషేధించడం దురదృష్టకరమని, అయితే క్రికెట్ కంటే ఏదీ గొప్పదికాదని భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఈ వివాదం నుంచి బయటపడి క్రికెట్ ఆదరణ పొందుతుందని చెప్పాడు. ఐయాన్స్(ఐఏఎన్ఎస్)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ మాట్లాడుతూ.
'క్రికెట్ కంటే ఏదీ గొప్పదికాదు'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
thatsCricket Telugu
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ను రెండేళ్ల పాటు నిషేధించడం దురదృష్టకరమని, అయితే క్రికెట్ కంటే ఏదీ గొప్పదికాదని భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఈ వివాదం నుంచి బయటపడి క్రికెట్ ఆదరణ పొందుతుందని చెప్పాడు. ఐయాన్స్(ఐఏఎన్ఎస్)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ మాట్లాడుతూ.
'క్రికెట్ కంటే ఏదీ గొప్పదికాదు'
Vaartha
శ్రీలంక పర్యటించే భారత జట్టు ఎంపిక రేపే
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : శ్రీలంకలో వచ్చే నెల భారత జట్టు పర్యటించనుంది. శ్రీలంక పర్యటించే భారత జట్టు సభ్యులను బీసీసీఐ రేపు ఎంపిక చేయనుంది. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ జట్టును గురువారం ఎంపిక చేస్తుంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు మూడు టెస్టు మ్యాచులు ఆడుతుంది. శ్రీలంక పర్యటనలో ఒక సన్నాహక మ్యాచ్‌తో ...
'భారతజట్టు సమర్థంగా ఆడితే విజయం ఖాయం'Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : శ్రీలంకలో వచ్చే నెల భారత జట్టు పర్యటించనుంది. శ్రీలంక పర్యటించే భారత జట్టు సభ్యులను బీసీసీఐ రేపు ఎంపిక చేయనుంది. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ జట్టును గురువారం ఎంపిక చేస్తుంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు మూడు టెస్టు మ్యాచులు ఆడుతుంది. శ్రీలంక పర్యటనలో ఒక సన్నాహక మ్యాచ్‌తో ...
'భారతజట్టు సమర్థంగా ఆడితే విజయం ఖాయం'
సాక్షి
తొలి టెస్ట్‌లో బంగ్లాను ఆదుకున్న మహ్మదుల్లా, తమీమ్
ఆంధ్రజ్యోతి
చిట్టగాంగ్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ దీటుగా జవాబిస్తోంది. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు బౌలింగ్‌లో అదరగొట్టిన బంగ్లా.. బుధవారం బ్యాటింగ్‌లో ఆకట్టుకుంది. మహ్మదుల్లా (67), తమీమ్ ఇక్బాల్ (57) అర్ధ సెంచరీలతో ఆదుకోవడంతో.. రెండో రోజు ఆట చివరకు బంగ్లా 67 ఓవర్లలో 4 వికెట్లు ...
విజృంభించిన బంగ్లా బౌలర్లుసాక్షి

విజృంభించిన బంగ్లా బౌలర్లు
ఆంధ్రజ్యోతి
హాకీ చీఫ్ కోచ్ పదవిపై పిళ్లై ఆసక్తి
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కోచ్ పాల్ వాన్ యాస్‌పై అనధికారంగా వేటు పడడంతో తర్వాతి కోచ్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హాకీ జట్టు హై పెర్ఫామెన్స్ డైరెక్టర్‌గా ఉన్న రోలెంట్ ఓల్ట్‌మన్స్‌కు బాధ్యతలు అప్పగించడం దాదాపు ఖాయమనే అంటున్నారు. శుక్రవారం జరిగే హాకీ ఇండియా (హెచ్‌ఐ) కమిటీ సమావేశంలో వాన్ యాస్ వారసుడిపై స్పష్టత రానుంది.
పిలిస్తే... మళ్లీ వస్తానుసాక్షి
పదేపదే కోచ్‌లను మార్చడం జాతీయ హాకీకి నష్టంAndhrabhoomi
హాకీ కోచ్ మార్పు సరికాదుప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కోచ్ పాల్ వాన్ యాస్‌పై అనధికారంగా వేటు పడడంతో తర్వాతి కోచ్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హాకీ జట్టు హై పెర్ఫామెన్స్ డైరెక్టర్‌గా ఉన్న రోలెంట్ ఓల్ట్‌మన్స్‌కు బాధ్యతలు అప్పగించడం దాదాపు ఖాయమనే అంటున్నారు. శుక్రవారం జరిగే హాకీ ఇండియా (హెచ్‌ఐ) కమిటీ సమావేశంలో వాన్ యాస్ వారసుడిపై స్పష్టత రానుంది.
పిలిస్తే... మళ్లీ వస్తాను
పదేపదే కోచ్‌లను మార్చడం జాతీయ హాకీకి నష్టం
హాకీ కోచ్ మార్పు సరికాదు
沒有留言:
張貼留言