వెబ్ దునియా
నాయిని తీరేం బాగోలేదు, సమ్మె విరమించలేదు: కార్మిక సంఘాల జేఏసీ
వెబ్ దునియా
తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిపై కార్మిక సంఘాల జేఏసీ ఫైర్ అయ్యింది. కార్మిక సంఘాల నేతగా పనిచేసిన నాయిని అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని పారిశుద్ధ్య కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. హైదరాబాదులో జేఏసీ నేతలు మాట్లాడుతూ, కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు సరికాదని టీఆర్ఎస్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
విరమించాం.. లేదు చేస్తున్నాం!Andhrabhoomi
'నాయిని పద్ధతి సరికాదు, మా మధ్య చిచ్చు పెడుతున్నారు!'Oneindia Telugu
గ్రేటర్ హైదరాబాద్ మురికి పాలన!సాక్షి
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిపై కార్మిక సంఘాల జేఏసీ ఫైర్ అయ్యింది. కార్మిక సంఘాల నేతగా పనిచేసిన నాయిని అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని పారిశుద్ధ్య కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. హైదరాబాదులో జేఏసీ నేతలు మాట్లాడుతూ, కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు సరికాదని టీఆర్ఎస్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
విరమించాం.. లేదు చేస్తున్నాం!
'నాయిని పద్ధతి సరికాదు, మా మధ్య చిచ్చు పెడుతున్నారు!'
గ్రేటర్ హైదరాబాద్ మురికి పాలన!
ఆంధ్రజ్యోతి
పుష్కరాలకు ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి నీరు
ఆంధ్రజ్యోతి
ఆదిలాబాద్, జూలై 11 : పుష్కరాల కోసం శ్రీరాంసాగర్, కడెం, శ్రీపాదసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రామన్నలు వెల్లడించారు. తెలంగాణలోని కోటిలింగాల, ధర్మపురి, కాళేశ్వరం, మంథనిలలో ఆరుకోట్ల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. గోదావరిఖనిలో పుష్కర ...
ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరుసాక్షి
పుష్కర ఘాట్లకు ప్రాజెక్టుల నీళ్లుAndhrabhoomi
మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నం: హరీష్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆదిలాబాద్, జూలై 11 : పుష్కరాల కోసం శ్రీరాంసాగర్, కడెం, శ్రీపాదసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రామన్నలు వెల్లడించారు. తెలంగాణలోని కోటిలింగాల, ధర్మపురి, కాళేశ్వరం, మంథనిలలో ఆరుకోట్ల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. గోదావరిఖనిలో పుష్కర ...
ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరు
పుష్కర ఘాట్లకు ప్రాజెక్టుల నీళ్లు
మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నం: హరీష్
Oneindia Telugu
ముగిసిన కస్టడీ: సండ్ర ప్రశ్నలకు సమాధానం చెప్పని ఏసీబీ!?
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ5 నిందితుడు సండ్ర వెంకట వీరయ్య కస్టడీ రెండో రోజు శుక్రవారం నాడు ముగిసింది. ఆయనను న్యాయస్థానం రెండు రోజుల ఏసీబీ కస్టడీకి ఇచ్చింది. ఈ రోజుతో ముగిసింది. దీంతో ఆయనను ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా జడ్జి.. వైద్య పరీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. దానికి తన ఆరోగ్యం బాగానే ఉందని ...
ముగిసిన కస్టడీప్రజాశక్తి
వారేంటి నన్ను ప్రశ్నించేది... నేనే వారిని ప్రశ్నించా... సమాధానమే లేదు: సండ్రవెబ్ దునియా
ఏ ఏ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడారు? ఎవరిని ప్రలోభపెట్టారు?ఆంధ్రజ్యోతి
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ5 నిందితుడు సండ్ర వెంకట వీరయ్య కస్టడీ రెండో రోజు శుక్రవారం నాడు ముగిసింది. ఆయనను న్యాయస్థానం రెండు రోజుల ఏసీబీ కస్టడీకి ఇచ్చింది. ఈ రోజుతో ముగిసింది. దీంతో ఆయనను ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా జడ్జి.. వైద్య పరీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. దానికి తన ఆరోగ్యం బాగానే ఉందని ...
ముగిసిన కస్టడీ
వారేంటి నన్ను ప్రశ్నించేది... నేనే వారిని ప్రశ్నించా... సమాధానమే లేదు: సండ్ర
ఏ ఏ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడారు? ఎవరిని ప్రలోభపెట్టారు?
Oneindia Telugu
కెసిఆర్‌కు 'చెత్త' చిక్కు: షబ్బీర్ అల్టిమేటం, బాబు ద్రోహి: లక్ష్మారెడ్డి
Oneindia Telugu
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పైన ప్రభుత్వం స్పందించక పోవడంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిప్పులు చెరిగింది. గ్రేటర్ ఎన్నికల ముందు కార్మికుల సమ్మె తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందులు తెచ్చుపెడుతోందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పారని, కెసిఆర్ తన ...
'ఆ ఘనత కేసీఆర్ దే'సాక్షి
కేసీఆర్ హయాంలో చెత్త సిటీగా హైదరాబాద్ : షబ్బీర్ అలీఆంధ్రజ్యోతి
హైదరాబాద్ నగరాన్ని చెత్త సిటీగా మార్చిన ఘనత కేసీఆర్‌దే : షబ్బీర్ అలీవెబ్ దునియా
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పైన ప్రభుత్వం స్పందించక పోవడంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిప్పులు చెరిగింది. గ్రేటర్ ఎన్నికల ముందు కార్మికుల సమ్మె తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందులు తెచ్చుపెడుతోందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పారని, కెసిఆర్ తన ...
'ఆ ఘనత కేసీఆర్ దే'
కేసీఆర్ హయాంలో చెత్త సిటీగా హైదరాబాద్ : షబ్బీర్ అలీ
హైదరాబాద్ నగరాన్ని చెత్త సిటీగా మార్చిన ఘనత కేసీఆర్‌దే : షబ్బీర్ అలీ
Oneindia Telugu
ఎన్నో పార్టీలు మారారు, ఇలాగే: భూమా వ్యాఖ్యపై ఎస్పీ రవికృష్ణ తీవ్రంగా
Oneindia Telugu
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పైన కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు. భూమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనను టార్గెట్ చేసుకొని మాట్లాడటంపై ఆయన ఓ టీవీ చానల్‌లో స్పందించారు. తాను ఫ్యాక్షన్, రౌడీయిజం పట్ల కఠినంగా వ్యవహరించామని చెప్పారు. భూమా నాగిరెడ్డి ...
పోలీసుల బ్యాడ్జ్‌లపై కులం పేరు కూడా రాసుకోండి.. భూమా Vs ఎస్పీవెబ్ దునియా
'ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి'సాక్షి
రాజకీయంగా ఎదుర్కొలేకే నాపై కేసులు: భూమాఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పైన కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు. భూమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనను టార్గెట్ చేసుకొని మాట్లాడటంపై ఆయన ఓ టీవీ చానల్‌లో స్పందించారు. తాను ఫ్యాక్షన్, రౌడీయిజం పట్ల కఠినంగా వ్యవహరించామని చెప్పారు. భూమా నాగిరెడ్డి ...
పోలీసుల బ్యాడ్జ్‌లపై కులం పేరు కూడా రాసుకోండి.. భూమా Vs ఎస్పీ
'ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి'
రాజకీయంగా ఎదుర్కొలేకే నాపై కేసులు: భూమా
సాక్షి
తహశీల్దార్‌పై దాడిని ఎవరూ సమర్థించరు
సాక్షి
తిరుమల: కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరని శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దాడి చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ...
మరో మహిళా ఎమ్మార్వోపై దాడికి యత్నం: టిడిపి నేతపై కేసు నమోదుOneindia Telugu
'చిత్తూరు'లోనూ మహిళా తహశీల్దార్‌కు అవమానంప్రజాశక్తి
చిత్తూరులో తహశీల్దార్‌పై రెచ్చిపోయిన టీడీపీ నాయకుడువెబ్ దునియా
Vaartha
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల: కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరని శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దాడి చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ...
మరో మహిళా ఎమ్మార్వోపై దాడికి యత్నం: టిడిపి నేతపై కేసు నమోదు
'చిత్తూరు'లోనూ మహిళా తహశీల్దార్‌కు అవమానం
చిత్తూరులో తహశీల్దార్‌పై రెచ్చిపోయిన టీడీపీ నాయకుడు
Oneindia Telugu
మీరే మాట్లాడుకోవచ్చుగా: 'పది'పై ఏపీ వర్సెస్ తెలంగాణపై గవర్నర్
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే మీరే కూర్చొని మాట్లాడుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారని తెలుస్తోంది. మీ సమస్యలు ఏవైనా ఉంటే రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించొచ్చు కదా అని సూచించారు. Governor suggestion to AP CS and AG on tenth schedule. తెలంగాణ రాష్ట్ర సీఎస్ పదో షెడ్యూలు సంస్థలకు ...
ప్లీజ్ నన్ను లాగొద్దు.. మీరే కూర్చొని మాట్లాడుకోండి : గవర్నర్వెబ్ దునియా
మీరే కూర్చొని మాట్లాడుకోవచ్చుగా..ఆంధ్రజ్యోతి
రెండు రాష్ట్రాలకు గవర్నర్ సలహాతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే మీరే కూర్చొని మాట్లాడుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారని తెలుస్తోంది. మీ సమస్యలు ఏవైనా ఉంటే రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించొచ్చు కదా అని సూచించారు. Governor suggestion to AP CS and AG on tenth schedule. తెలంగాణ రాష్ట్ర సీఎస్ పదో షెడ్యూలు సంస్థలకు ...
ప్లీజ్ నన్ను లాగొద్దు.. మీరే కూర్చొని మాట్లాడుకోండి : గవర్నర్
మీరే కూర్చొని మాట్లాడుకోవచ్చుగా..
రెండు రాష్ట్రాలకు గవర్నర్ సలహా
Oneindia Telugu
బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని సవతి తల్లి కట్టుకథ: ప్రత్యూష, ఆస్తి కోసమే!
Oneindia Telugu
హైదరాబాద్: తన సవతి తల్లి తనను తీవ్రంగా హింసించేదని, తన తండ్రి చూసి కూడా ఏం మాట్లాడకపోయేవాడని ప్రత్యూష శుక్రవారం నాడు ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు. తనకు సరైన తిండి పెట్టేది కాదని చెప్పారు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కట్టుకథలు చెప్పేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఒక్క మాట మాట్లాడకపోయేవాడని చెప్పారు. తనను శారీరకంగా, మానసికంగా ...
యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...సాక్షి
ప్రత్యూష ఆస్తి కోసమే 'పిశాచి'గా మారిన పినతల్లి.. పరారీలోనే తండ్రి రమేష్వెబ్ దునియా
యువతిని చిత్రహింసలకు గురి చేసిన సవతి తల్లికి రిమాండ్ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తన సవతి తల్లి తనను తీవ్రంగా హింసించేదని, తన తండ్రి చూసి కూడా ఏం మాట్లాడకపోయేవాడని ప్రత్యూష శుక్రవారం నాడు ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు. తనకు సరైన తిండి పెట్టేది కాదని చెప్పారు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కట్టుకథలు చెప్పేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఒక్క మాట మాట్లాడకపోయేవాడని చెప్పారు. తనను శారీరకంగా, మానసికంగా ...
యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...
ప్రత్యూష ఆస్తి కోసమే 'పిశాచి'గా మారిన పినతల్లి.. పరారీలోనే తండ్రి రమేష్
యువతిని చిత్రహింసలకు గురి చేసిన సవతి తల్లికి రిమాండ్
Oneindia Telugu
పాలమూరు జిల్లా బంద్ సంపూర్ణం
Andhrabhoomi
మహబూబ్‌నగర్, జూలై 10: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలంటూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారని ఆరోపిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో టిఆర్‌ఎస్ ఇచ్చిన బంద్ సంపూర్ణంగా కొనసాగింది. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, కొడంగల్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, ...
పాలమూరు బంద్: 'చంద్రబాబు చీడపురుగు, కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారు'Oneindia Telugu
పాలమూరులో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బంద్ : రేవంత్ రెడ్డి ఫైర్వెబ్ దునియా
మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
మహబూబ్‌నగర్, జూలై 10: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలంటూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారని ఆరోపిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో టిఆర్‌ఎస్ ఇచ్చిన బంద్ సంపూర్ణంగా కొనసాగింది. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, కొడంగల్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, ...
పాలమూరు బంద్: 'చంద్రబాబు చీడపురుగు, కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారు'
పాలమూరులో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బంద్ : రేవంత్ రెడ్డి ఫైర్
మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్
సాక్షి
చింతమనేనిని పదవి నుంచి తొలగించాలి
సాక్షి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహసిల్దార్ పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటనకు వ్యతిరేకంగా వివిధ వర్గాలు ఆందోళన బాటపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ ...
సీఎం.. తేల్చాల్పిందే...! చంద్రబాబు కోర్టులోకి చింతమనేని పంచాయితీ..వెబ్ దునియా
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాల్సిందేAndhrabhoomi
చింతమనేనిని ఎందుకు అరెస్ట్ చేయరు: వనజాక్షిఆంధ్రజ్యోతి
Oneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 76 వార్తల కథనాలు »
సాక్షి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహసిల్దార్ పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటనకు వ్యతిరేకంగా వివిధ వర్గాలు ఆందోళన బాటపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ ...
సీఎం.. తేల్చాల్పిందే...! చంద్రబాబు కోర్టులోకి చింతమనేని పంచాయితీ..
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాల్సిందే
చింతమనేనిని ఎందుకు అరెస్ట్ చేయరు: వనజాక్షి
沒有留言:
張貼留言