ఆంధ్రజ్యోతి
పుష్కరాలకు ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి నీరు
ఆంధ్రజ్యోతి
ఆదిలాబాద్, జూలై 11 : పుష్కరాల కోసం శ్రీరాంసాగర్, కడెం, శ్రీపాదసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రామన్నలు వెల్లడించారు. తెలంగాణలోని కోటిలింగాల, ధర్మపురి, కాళేశ్వరం, మంథనిలలో ఆరుకోట్ల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. గోదావరిఖనిలో పుష్కర ...
ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరుసాక్షి
పుష్కర ఘాట్లకు ప్రాజెక్టుల నీళ్లుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆదిలాబాద్, జూలై 11 : పుష్కరాల కోసం శ్రీరాంసాగర్, కడెం, శ్రీపాదసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రామన్నలు వెల్లడించారు. తెలంగాణలోని కోటిలింగాల, ధర్మపురి, కాళేశ్వరం, మంథనిలలో ఆరుకోట్ల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. గోదావరిఖనిలో పుష్కర ...
ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరు
పుష్కర ఘాట్లకు ప్రాజెక్టుల నీళ్లు
సాక్షి
ఇస్రో పాంచ్ పటాకా!
సాక్షి
సూళ్లూరుపేట(శ్రీహరికోట): స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలకు దీటుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విదేశీ ఉపగ్రహాలను సైతం నింగికి పంపి వాణిజ్యపరమైన భారీ ప్రయోగంలోనూ సత్తా చాటింది. బ్రిటన్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో కదనాశ్వం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ శుక్రవారం ...
పీఎస్ఎల్‌వీ-సీ 28 ప్రయోగం విజయవంతంవెబ్ దునియా
ఇస్రో పాంచ్ పటాకా.. నింగిలోకి 5 విదేశీ ఉపగ్రహాలు ఇస్రో చరిత్రలో భారీ వాణిజ్య ప్రయోగంఆంధ్రజ్యోతి
'వాణిజ్య' విజయంప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
సూళ్లూరుపేట(శ్రీహరికోట): స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలకు దీటుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విదేశీ ఉపగ్రహాలను సైతం నింగికి పంపి వాణిజ్యపరమైన భారీ ప్రయోగంలోనూ సత్తా చాటింది. బ్రిటన్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో కదనాశ్వం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ శుక్రవారం ...
పీఎస్ఎల్‌వీ-సీ 28 ప్రయోగం విజయవంతం
ఇస్రో పాంచ్ పటాకా.. నింగిలోకి 5 విదేశీ ఉపగ్రహాలు ఇస్రో చరిత్రలో భారీ వాణిజ్య ప్రయోగం
'వాణిజ్య' విజయం
వెబ్ దునియా
నాయిని తీరేం బాగోలేదు, సమ్మె విరమించలేదు: కార్మిక సంఘాల జేఏసీ
వెబ్ దునియా
తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిపై కార్మిక సంఘాల జేఏసీ ఫైర్ అయ్యింది. కార్మిక సంఘాల నేతగా పనిచేసిన నాయిని అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని పారిశుద్ధ్య కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. హైదరాబాదులో జేఏసీ నేతలు మాట్లాడుతూ, కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు సరికాదని టీఆర్ఎస్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
'నాయిని పద్ధతి సరికాదు, మా మధ్య చిచ్చు పెడుతున్నారు!'Oneindia Telugu
విరమించాం.. లేదు చేస్తున్నాం!Andhrabhoomi
గ్రేటర్ హైదరాబాద్ మురికి పాలన!సాక్షి
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిపై కార్మిక సంఘాల జేఏసీ ఫైర్ అయ్యింది. కార్మిక సంఘాల నేతగా పనిచేసిన నాయిని అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని పారిశుద్ధ్య కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. హైదరాబాదులో జేఏసీ నేతలు మాట్లాడుతూ, కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు సరికాదని టీఆర్ఎస్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
'నాయిని పద్ధతి సరికాదు, మా మధ్య చిచ్చు పెడుతున్నారు!'
విరమించాం.. లేదు చేస్తున్నాం!
గ్రేటర్ హైదరాబాద్ మురికి పాలన!
Oneindia Telugu
ముగిసిన కస్టడీ: సండ్ర ప్రశ్నలకు సమాధానం చెప్పని ఏసీబీ!?
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ5 నిందితుడు సండ్ర వెంకట వీరయ్య కస్టడీ రెండో రోజు శుక్రవారం నాడు ముగిసింది. ఆయనను న్యాయస్థానం రెండు రోజుల ఏసీబీ కస్టడీకి ఇచ్చింది. ఈ రోజుతో ముగిసింది. దీంతో ఆయనను ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా జడ్జి.. వైద్య పరీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. దానికి తన ఆరోగ్యం బాగానే ఉందని ...
ముగిసిన కస్టడీప్రజాశక్తి
వారేంటి నన్ను ప్రశ్నించేది... నేనే వారిని ప్రశ్నించా... సమాధానమే లేదు: సండ్రవెబ్ దునియా
ఏ ఏ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడారు? ఎవరిని ప్రలోభపెట్టారు?ఆంధ్రజ్యోతి
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ5 నిందితుడు సండ్ర వెంకట వీరయ్య కస్టడీ రెండో రోజు శుక్రవారం నాడు ముగిసింది. ఆయనను న్యాయస్థానం రెండు రోజుల ఏసీబీ కస్టడీకి ఇచ్చింది. ఈ రోజుతో ముగిసింది. దీంతో ఆయనను ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా జడ్జి.. వైద్య పరీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. దానికి తన ఆరోగ్యం బాగానే ఉందని ...
ముగిసిన కస్టడీ
వారేంటి నన్ను ప్రశ్నించేది... నేనే వారిని ప్రశ్నించా... సమాధానమే లేదు: సండ్ర
ఏ ఏ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడారు? ఎవరిని ప్రలోభపెట్టారు?
Oneindia Telugu
బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని సవతి తల్లి కట్టుకథ: ప్రత్యూష, ఆస్తి కోసమే!
Oneindia Telugu
హైదరాబాద్: తన సవతి తల్లి తనను తీవ్రంగా హింసించేదని, తన తండ్రి చూసి కూడా ఏం మాట్లాడకపోయేవాడని ప్రత్యూష శుక్రవారం నాడు ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు. తనకు సరైన తిండి పెట్టేది కాదని చెప్పారు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కట్టుకథలు చెప్పేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఒక్క మాట మాట్లాడకపోయేవాడని చెప్పారు. తనను శారీరకంగా, మానసికంగా ...
యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...సాక్షి
ప్రత్యూష ఆస్తి కోసమే 'పిశాచి'గా మారిన పినతల్లి.. పరారీలోనే తండ్రి రమేష్వెబ్ దునియా
యువతిని చిత్రహింసలకు గురి చేసిన సవతి తల్లికి రిమాండ్ఆంధ్రజ్యోతి
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తన సవతి తల్లి తనను తీవ్రంగా హింసించేదని, తన తండ్రి చూసి కూడా ఏం మాట్లాడకపోయేవాడని ప్రత్యూష శుక్రవారం నాడు ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు. తనకు సరైన తిండి పెట్టేది కాదని చెప్పారు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కట్టుకథలు చెప్పేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఒక్క మాట మాట్లాడకపోయేవాడని చెప్పారు. తనను శారీరకంగా, మానసికంగా ...
యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...
ప్రత్యూష ఆస్తి కోసమే 'పిశాచి'గా మారిన పినతల్లి.. పరారీలోనే తండ్రి రమేష్
యువతిని చిత్రహింసలకు గురి చేసిన సవతి తల్లికి రిమాండ్
Oneindia Telugu
కెసిఆర్‌కు 'చెత్త' చిక్కు: షబ్బీర్ అల్టిమేటం, బాబు ద్రోహి: లక్ష్మారెడ్డి
Oneindia Telugu
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పైన ప్రభుత్వం స్పందించక పోవడంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిప్పులు చెరిగింది. గ్రేటర్ ఎన్నికల ముందు కార్మికుల సమ్మె తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందులు తెచ్చుపెడుతోందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పారని, కెసిఆర్ తన ...
'ఆ ఘనత కేసీఆర్ దే'సాక్షి
కేసీఆర్ హయాంలో చెత్త సిటీగా హైదరాబాద్ : షబ్బీర్ అలీఆంధ్రజ్యోతి
హైదరాబాద్ నగరాన్ని చెత్త సిటీగా మార్చిన ఘనత కేసీఆర్‌దే : షబ్బీర్ అలీవెబ్ దునియా
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె పైన ప్రభుత్వం స్పందించక పోవడంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిప్పులు చెరిగింది. గ్రేటర్ ఎన్నికల ముందు కార్మికుల సమ్మె తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందులు తెచ్చుపెడుతోందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పారని, కెసిఆర్ తన ...
'ఆ ఘనత కేసీఆర్ దే'
కేసీఆర్ హయాంలో చెత్త సిటీగా హైదరాబాద్ : షబ్బీర్ అలీ
హైదరాబాద్ నగరాన్ని చెత్త సిటీగా మార్చిన ఘనత కేసీఆర్‌దే : షబ్బీర్ అలీ
Oneindia Telugu
ఎన్నో పార్టీలు మారారు, ఇలాగే: భూమా వ్యాఖ్యపై ఎస్పీ రవికృష్ణ తీవ్రంగా
Oneindia Telugu
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పైన కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు. భూమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనను టార్గెట్ చేసుకొని మాట్లాడటంపై ఆయన ఓ టీవీ చానల్‌లో స్పందించారు. తాను ఫ్యాక్షన్, రౌడీయిజం పట్ల కఠినంగా వ్యవహరించామని చెప్పారు. భూమా నాగిరెడ్డి ...
పోలీసుల బ్యాడ్జ్‌లపై కులం పేరు కూడా రాసుకోండి.. భూమా Vs ఎస్పీవెబ్ దునియా
'ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి'సాక్షి
రాజకీయంగా ఎదుర్కొలేకే నాపై కేసులు: భూమాఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పైన కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు. భూమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనను టార్గెట్ చేసుకొని మాట్లాడటంపై ఆయన ఓ టీవీ చానల్‌లో స్పందించారు. తాను ఫ్యాక్షన్, రౌడీయిజం పట్ల కఠినంగా వ్యవహరించామని చెప్పారు. భూమా నాగిరెడ్డి ...
పోలీసుల బ్యాడ్జ్‌లపై కులం పేరు కూడా రాసుకోండి.. భూమా Vs ఎస్పీ
'ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి'
రాజకీయంగా ఎదుర్కొలేకే నాపై కేసులు: భూమా
సాక్షి
తహశీల్దార్‌పై దాడిని ఎవరూ సమర్థించరు
సాక్షి
తిరుమల: కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరని శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దాడి చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ...
మరో మహిళా ఎమ్మార్వోపై దాడికి యత్నం: టిడిపి నేతపై కేసు నమోదుOneindia Telugu
చిత్తూరులో తహశీల్దార్‌పై రెచ్చిపోయిన టీడీపీ నాయకుడువెబ్ దునియా
'చిత్తూరు'లోనూ మహిళా తహశీల్దార్‌కు అవమానంప్రజాశక్తి
Vaartha
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల: కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరని శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దాడి చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ...
మరో మహిళా ఎమ్మార్వోపై దాడికి యత్నం: టిడిపి నేతపై కేసు నమోదు
చిత్తూరులో తహశీల్దార్‌పై రెచ్చిపోయిన టీడీపీ నాయకుడు
'చిత్తూరు'లోనూ మహిళా తహశీల్దార్‌కు అవమానం
సాక్షి
మోదీ- షరీఫ్ చర్చల ముఖ్యాంశాలు
సాక్షి
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలు.. ఆగస్టు లేదా ...
మైత్రిపై మళ్లీ ఆశAndhrabhoomi
చర్చలకు ఆమోదంప్రజాశక్తి
ఓవైపు పాక్ ప్రధానితో మోడీ భేటీ: మరోవైపు కాల్పులుOneindia Telugu
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Vaartha
అన్ని 45 వార్తల కథనాలు »
సాక్షి
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలు.. ఆగస్టు లేదా ...
మైత్రిపై మళ్లీ ఆశ
చర్చలకు ఆమోదం
ఓవైపు పాక్ ప్రధానితో మోడీ భేటీ: మరోవైపు కాల్పులు
Oneindia Telugu
మీరే మాట్లాడుకోవచ్చుగా: 'పది'పై ఏపీ వర్సెస్ తెలంగాణపై గవర్నర్
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే మీరే కూర్చొని మాట్లాడుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారని తెలుస్తోంది. మీ సమస్యలు ఏవైనా ఉంటే రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించొచ్చు కదా అని సూచించారు. Governor suggestion to AP CS and AG on tenth schedule. తెలంగాణ రాష్ట్ర సీఎస్ పదో షెడ్యూలు సంస్థలకు ...
మీరే కూర్చొని మాట్లాడుకోవచ్చుగా..ఆంధ్రజ్యోతి
రెండు రాష్ట్రాలకు గవర్నర్ సలహాతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే మీరే కూర్చొని మాట్లాడుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారని తెలుస్తోంది. మీ సమస్యలు ఏవైనా ఉంటే రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించొచ్చు కదా అని సూచించారు. Governor suggestion to AP CS and AG on tenth schedule. తెలంగాణ రాష్ట్ర సీఎస్ పదో షెడ్యూలు సంస్థలకు ...
మీరే కూర్చొని మాట్లాడుకోవచ్చుగా..
రెండు రాష్ట్రాలకు గవర్నర్ సలహా
沒有留言:
張貼留言