2015年7月8日 星期三

2015-07-09 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ప్లాస్టిక్ బియ్యం...! అయినా అవి ఉడుకుతాయ్..!! తింటే ఎక్కడ లేని రోగాలు..   
వెబ్ దునియా
చైనా పేరు చెబితే ప్రముఖ సంస్థలు కూడా తమ ఉత్పుత్తులకు నకిలీతో ఎసరు పెడుదుందని వణికిపోతాయి. అయితే చైనా చివరకు జనావళి నిత్యం తినే బియ్యాన్ని కూడా విడిచిపెట్టలేదు. వాటికి కూడా డమ్మీ బియ్యాన్ని తయారు చేస్తున్నాయి. ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేసి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మామూలు బియ్యాన్నే తలపించే విధంగా ఉండే ...

చైనా నుంచి ప్లాస్టిక్‌ బియ్యం   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
థ్యాంక్యూ పుతిన్‌- మోడీ   
ఆంధ్రజ్యోతి
మాస్కో, జులై 8: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉఫాలో భేటీ అయ్యారు. జులై పదిన రష్యాలో యోగా దినోత్సవం నిర్వహించినందుకు మోడీ పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నేతలూ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. కీలక ఒప్పందాలపై రెండు దేశాలూ సంతకాలు చేయనున్నాయి. అంతకు ముందు బ్రిక్స్ దేశాల సదస్సులో ...

పౌర అణు సహకారం వేగవంతం   సాక్షి
చైనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ   Namasthe Telangana
మిఠాయిల‌తో మోడీకి స్వాగతం ప‌లికిన ర‌ష్యా‌   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒబామా కుమార్తె పార్ట్‌టైమ్ జాబ్‌... ఎక్క‌డ‌? ఏం ఉద్యోగం?   
వెబ్ దునియా
ప్రపంచదేశాలకు పెద్దన్న పాత్ర పోషించే అమెరికా అధ్యక్షుడి కూతురు.. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా జరిగిపోతుంది. చిటికేస్తే పనిమనుషులు.. అయినా ఆమె ఉద్యోగం చేయాల‌నుకుంది. అదీ చ‌దువుకుంటూనే సంపాదించాల‌నుకుంది. ఇక అంతే.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఉద్యోగంలో చేరిపోయింది అమెరికా అధ్య‌క్షుడు ఓబామా పెద్ద కుమార్తె మాలియా.
ఒబామా కుమార్తె పార్ట్‌టైమ్ జాబ్..!   ఆంధ్రజ్యోతి
ఒబామా కూతురు పార్ట్ టైం జాబ్ ...అమెరికాలో హాట్ టాపిక్‌   Palli Batani
పార్ట్‌టైమ్ జాబ్‌లో ఒబామా కుమార్తె..!   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రపంచ కురువృద్ధుడు కన్నుమూత   
సాక్షి
టోక్యో: ప్రపంచ కురువృద్ధుడు సకారి మొమోయ్(112) కన్నుమూశారు. ఈయన జపాన్ దేశస్తుడు. ఫిబ్రవరి 5, 1903 జన్మించిన మొమోయ్ కు ప్రపంచ కురువృద్ధుడిగా ఆగస్టు 2014లో గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు. మధ్య జపాన్ లోని ఫుకుషిమాలోగల మైనామిసోమా అనే ప్రాంతం ఆయన స్వస్థలం. గత ఫిబ్రవరిలోనే 112 ఏళ్ల పుట్టిన రోజు వేడుక కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.
ప్రపంచ వృద్ధుడు కన్నుమూత   Namasthe Telangana
ప్రపంచ వృద్ధుడు సకారీ మృతి   ఆంధ్రజ్యోతి
ప్రపంచ కురు వృద్ధు‌డి మృతి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆయుష్షు రహస్యం తెలిసింది   
ఆంధ్రజ్యోతి
పురుషులతో పోల్చితే స్ర్తీల ఆయుష్షు ఎక్కువ. దీనికి కారణం తెలుసుకోవడానికి పరిశోధకులు పెద్ద ప్రయత్నమే చేశారు. చివరకు విజయం సాధించారు. స్ర్తీలు ఎక్కువకాలం జీవించడానికి గల కారణాలను గుర్తించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు 1800 నుంచి 1935 మధ్య జన్మించిన వారి జీవితకాలాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా వివిధ ...

ఆడవాళ్లదే ఎక్కువట!   Namasthe Telangana
ఆడాళ్ల కంటే మగాళ్లకి ఆయుష్షు తక్కువ   సాక్షి
స్త్రీల కంటే పురుషుల ఆయుష్షు బాగా తక్కువ: మగాళ్లు గుండెపోటుతో...?   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాంబు లేదు... అదంతా ఉత్తి బెదిరింపే!   
సాక్షి
న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన టర్కీ విమానంలో బాంబు లేదని, విమానం బాత్రూంలో రాసినది ఉత్తుత్తి బెదిరింపేనని తేలిపోయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న విమానంలో ఉన్న మొత్తం 148 మంది ప్రయాణికులను దించేసి, విమానాన్ని ఆరు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు ఆ ...

టర్కీ విమానానికి బాంబు బెదిరింపు   Namasthe Telangana
బాంబు బెదిరింపు: ఢిల్లీలో దిగిన టర్కీష్ విమానం   Oneindia Telugu
టర్కీ విమానంలో బాంబు లేదని నిర్ధారణ   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


రోడ్డు ప్రమాదంలో 30 మంది దుర్మరణం   
Oneindia Telugu
అబూజా: ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును డీకొనడంతో 30 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన నైజీరియాలో జరిగింది. గమ్యం చేరుకునే సమయంలోనే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సోమవారం లావోస్ నగరం నుండి అబూజాకు బస్సు బయలుదేరింది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మార్గం మద్యలో కొగీ ...


ఇంకా మరిన్ని »   


నైజీరియా దేశస్తుడికి జైలు   
సాక్షి
తిరుపతి లీగల్ : నైజీరియా దేశస్తుడికి రెండు కేసులకు సంబంధించి ఒక్కో కేసులో ఏడాది జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి ఐదో అదనపు జూనియర్ జడ్జి విజయ బుధవారం తీర్పు చెప్పారు. గతేడాది జూన్ 25న తిరుపతి వేదాంతపురంలోని వి. వెంకటరమణ నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి వచ్చి నైజీరియాకు చెందిన ఇమాన్యుయల్ అలియాస్ జాయ్ ...


ఇంకా మరిన్ని »   


నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా కల్యాణ్   
సాక్షి
కాట్మండ్: నేపాల్ సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్ శ్రేష్ఠ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనంలో కల్యాణ్ శ్రేష్ఠ చేత ఆ దేశాధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కల్యాణ్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన ...


ఇంకా మరిన్ని »   


రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి   
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని 20మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో మ40 మంది తీవ్రగాయాలపాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం పాకిస్థాన్ లోని టర్నాల్ అనే పట్టణంవద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ వైపుగా ఉన్న ఫతాజంగ్ రహదారిపై రెండు వేగంగా వెళుతున్న వ్యాన్ లు ఒకదానికిమరొకటి బలంగా ఢీకొనడంతో ఈ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言