2015年7月8日 星期三

2015-07-09 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
లలిత్‌కు 'పద్మ' సిఫార్సు!   
సాక్షి
జైపూర్: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌మోదీకి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ఆమె 2007లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఇప్పుడు బయటకు రావడంతో రాజేకు మరో తలనొప్పి ఎదురైంది. రాజస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి ...

లలిత్‌కు 'పద్మ' ఇవ్వండి   Andhrabhoomi
పద్మ అవార్డులకు లలిత్‌ మోడీ పేరు సూచించిన వసుంధర రాజే   ప్రజాశక్తి
రాజేకు కొత్త చిక్కు: పద్మశ్రీకి మోడీ పేరు సిఫార్సు   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాప మృతికి కారణం ఆమె తండ్రే   
సాక్షి
ముంబై: రాజస్తాన్‌లో ప్రమాదంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తాజా ట్వీట్ వివాదాస్పదమైంది. 'బాలిక తండ్రి ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉంటే ఆ చిన్నారి ప్రాణం పోయేది కాదు' అని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో హేమ ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో నాలుగేళ్ల బాలిక మృత్యువాత పడటమే గాక హేమ, మరో నలుగురు గాయపడ్డం ...

ఏ ట్రాఫిక్‌ నియమాన్ని ఉల్లంఘించానో హేమమాలిని చెప్పాలి...   ఆంధ్రజ్యోతి
ట్రాఫిక్ నిబంధనలు పాటించనందువల్లే చిన్నారి మృతి.. హేమమాలిని ట్వీట్స్   వెబ్ దునియా
హేమా మాలినిపై...కుమార్తెను పోగొట్టుకున్న తండ్రి మండిపాటు   FIlmiBeat Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
వ్యాపంపై నేడు సుప్రీం కీలక నిర్ణయం   
Andhrabhoomi
జబల్‌పూర్/న్యూఢిల్లీ, జూలై 8: దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న వ్యాపం కుంభకోణం కీలక మలుపుతిరుగుతోంది. కోటానుకోట్ల రూపాయల స్కామ్‌పై సిబిఐ దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం గురువారం విచారించబోతోంది. మరోపక్క ఈ కుంభకోణానికి సంబంధించి సిబిఐ దర్యాప్తునకు తాను కట్టుబడి ఉంటానని ఇందుకు సంబంధించిన పిటిషన్లను ...

వ్యాపమ్ స్కామ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించలేం : మధ్యప్రదేశ్ హైకోర్టు   వెబ్ దునియా
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి   సాక్షి
వ్యాపం కుంభకోణంపై పిటిషన్ల విచారణ వాయిదా   Namasthe Telangana
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
అన్ని 63 వార్తల కథనాలు »   


సాక్షి
   
నమ్రత దామర్‌ది హత్యే!   
సాక్షి
ఉజ్జయిన్/న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కామ్‌లో భాగంగా.. అక్రమ పద్ధతుల్లో మెడికల్ సీట్ సంపాదించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ, 2012లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన నమ్రత దామర్‌ది హత్యేనని తాజాగా తేలింది. ఇండోర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న నమ్రత.. ఈ స్కామ్‌లో తన పేరు బయటపడిన తరువాత 2012లో ఉజ్జయిన్‌లోని ఒక రైల్వే ట్రాక్ పక్కన శవమై ...

నమ్రతది హత్యే   ప్రజాశక్తి
వైద్య విద్యార్థిని నమ్రతా దామోర్‌ది ఆత్మహత్య కాదు.. హత్యేనట!   వెబ్ దునియా
మెడికో నమ్రతది హత్యా, ఆత్మహత్యా..?   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
పీఎస్‌ఎల్‌వీ-సీ28 కౌంట్‌డౌన్ షురూ   
సాక్షి
శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఐదు బ్రిటన్ ఉపగ్రహాలను నింగికి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ28 రాకెట్ ప్రయోగానికి బుధవారం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా షార్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఇస్రో ఈ ...

పిఎస్‌ఎల్‌వి కౌంట్‌డౌన్ ప్రారంభం   Andhrabhoomi
పీఎస్‌ఎల్వీ-సీ28 కౌంట్‌డౌన్ ప్రారంభం   Namasthe Telangana
పిఎస్‌ఎల్‌వి సి-28 కౌంట్‌డౌన్‌ ప్రారంభం   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఐదు కీలక ఒప్పందాలు   
ప్రజాశక్తి
అస్తానా : భారత్‌, కజకిస్తాన్‌లు బుధవారం ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిల్లో ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే రక్షణ ఒప్పందం, యురేనియం సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న కాంట్రాక్టు వున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కజక్‌ అధ్యక్షుడు నూరుసుల్తాన్‌ నజర్‌బయేవ్‌లు గురువారం సమగ్రంగా చర్చలు జరిపిన అనంతరం ఒప్పందాలపై ...

ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు   Andhrabhoomi
కజకిస్థాన్ ప్రెసిడెంట్‌తో ప్రధాని మోడీ భేటీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
జాబ్ ఇప్పిస్తానని చెప్పి.. 40రోజులపాటు రేప్ చేశాడు   
Oneindia Telugu
జైపూర్: రాజస్థాన్‌లోని సంగానేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 40రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళ్తే.. మే 27న ష్యోపూర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి ఇంటి నుంచి అదృశ్యమైంది. అదే రోజు గిరిరాజ్ బైర్వా అనే కాంట్రాక్టర్‌ను కలిసి ఉద్యోగం ...

యువతిని న‌మ్మించి 40రోజులపాటు అత్యా‌చారం   ప్రజాశక్తి
ఉద్యోగం ఇస్తానని చెప్పి అత్యాచారం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వ్యాపంపై సీబీఐ విచారణకు ఎంపి హైకోర్టు నో..   
వెబ్ దునియా
వ్యాపంపై సిబిఐ విచారణకు ఆ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన అభ్యర్థనను ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై రేపు విచారణ జరుగనున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం విచారణను 20కి వాయిదా వేశారు. వ్యాపం కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టును ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
థ్యాంక్యూ పుతిన్‌- మోడీ   
ఆంధ్రజ్యోతి
మాస్కో, జులై 8: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉఫాలో భేటీ అయ్యారు. జులై పదిన రష్యాలో యోగా దినోత్సవం నిర్వహించినందుకు మోడీ పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నేతలూ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. కీలక ఒప్పందాలపై రెండు దేశాలూ సంతకాలు చేయనున్నాయి. అంతకు ముందు బ్రిక్స్ దేశాల సదస్సులో ...

పౌర అణు సహకారం వేగవంతం   సాక్షి
చైనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ   Namasthe Telangana
మిఠాయిల‌తో మోడీకి స్వాగతం ప‌లికిన ర‌ష్యా‌   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం   
Oneindia Telugu
భోపాల్: ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని హోటల్ కు పిలుచుకుని వెళ్లి తన మీద అత్యాచారం చేసి మోసం చేశాడని మహిళా కానిస్టేబుల్ పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసు శాఖలోనే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పోలీస్ హెడ్ క్వాటర్స్ లో కాశీరాం అనే వ్యక్తి ...

మహిళా పోలీస్ పై అత్యాచారం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言