సాక్షి
స్నేక్ గ్యాంగ్ కేసు: ప్రధాన నిందితుడికి హైకోర్టులో చుక్కెదురు
Oneindia Telugu
హైదరాబాద్: స్నేక్‌గ్యాంగ్ కేసులో ప్రధాన నిందితుడు ఫైజల్ దయానీకి హైకోర్టులో బుధవారం ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన దయానీ, మరికొందరు యువకులు ఓ యువతిని చెరపట్టి పాములతో భయబ్రాంతులకు గురిచేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. నిందితులను పోలీసులు నిరుడు ఆగస్టులో అదుపులోకి తీసుకుని కోర్టు ...
'స్నేక్‌గ్యాంగ్' దయానీకి చుక్కెదురుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: స్నేక్‌గ్యాంగ్ కేసులో ప్రధాన నిందితుడు ఫైజల్ దయానీకి హైకోర్టులో బుధవారం ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన దయానీ, మరికొందరు యువకులు ఓ యువతిని చెరపట్టి పాములతో భయబ్రాంతులకు గురిచేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. నిందితులను పోలీసులు నిరుడు ఆగస్టులో అదుపులోకి తీసుకుని కోర్టు ...
'స్నేక్‌గ్యాంగ్' దయానీకి చుక్కెదురు
ఆంధ్రజ్యోతి
సిరీస్ మిథాలీ సేనదే
ఆంధ్రజ్యోతి
బెంగళూరు: సొంతగడ్డపై న్యూజిలాండ్ మహిళల టీమ్‌తో ఐదో వన్డేలో మిథాలీ సేన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టింది. ఆఖరి, ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసి.. సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. సుజీ బేట్స్ (42) టాప్ స్కోరర్. జులన్ గోస్వామి (2/17), రాజేశ్వరీ గైక్వాడ్ ...
భళా... భారత్సాక్షి
అమ్మాయిలు అదుర్స్: కివీస్ చిత్తు, భారత్‌దే సిరీస్Oneindia Telugu
సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బెంగళూరు: సొంతగడ్డపై న్యూజిలాండ్ మహిళల టీమ్‌తో ఐదో వన్డేలో మిథాలీ సేన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టింది. ఆఖరి, ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసి.. సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. సుజీ బేట్స్ (42) టాప్ స్కోరర్. జులన్ గోస్వామి (2/17), రాజేశ్వరీ గైక్వాడ్ ...
భళా... భారత్
అమ్మాయిలు అదుర్స్: కివీస్ చిత్తు, భారత్‌దే సిరీస్
సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు
వెబ్ దునియా
దేశం కోసం సేవ చేసేందుకు పరుగు పందెం... నెం.1గా నిలిచాడు... కానీ ప్రాణం పోయింది...
వెబ్ దునియా
సైన్యంలో చేరాలని ఉత్సాహంగా విచ్చేశాడు. పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ తన కోరిక తీరకుండా అక్కడికక్కడే మరణించాడు. పలువురి హృదయాలను కలచివేసిన సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత ...
సైనికుడై వస్తాడనుకుంటే...సాక్షి
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో విషాదంAndhrabhoomi
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఒకరి మృతిఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సైన్యంలో చేరాలని ఉత్సాహంగా విచ్చేశాడు. పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ తన కోరిక తీరకుండా అక్కడికక్కడే మరణించాడు. పలువురి హృదయాలను కలచివేసిన సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత ...
సైనికుడై వస్తాడనుకుంటే...
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో విషాదం
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఒకరి మృతి
వెబ్ దునియా
కాన్వెంట్‌లో చదివించలేదనీ... పిల్లల్ని బావిలో తోసి చంపిన తల్లి
వెబ్ దునియా
భర్త చేతగానితనం పిల్లలకు నాణ్యమైన చదువు కావాలనే కోరిక ఆ తల్లిని మరో దారిలోకి తీసుకెళ్లింది. తన పిల్లలకు కాన్వెంట్ చదువు అందటం లేదన్న కసితో ఓ తల్లి కన్న పిల్లల్ని బావిలో తోసేసింది. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
పిల్లల్ని బావిలో తోసేసిన తల్లిసాక్షి
అనంతపురం: పిల్లలను బావిలో తోసి చంపిన తల్లిఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భర్త చేతగానితనం పిల్లలకు నాణ్యమైన చదువు కావాలనే కోరిక ఆ తల్లిని మరో దారిలోకి తీసుకెళ్లింది. తన పిల్లలకు కాన్వెంట్ చదువు అందటం లేదన్న కసితో ఓ తల్లి కన్న పిల్లల్ని బావిలో తోసేసింది. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
పిల్లల్ని బావిలో తోసేసిన తల్లి
అనంతపురం: పిల్లలను బావిలో తోసి చంపిన తల్లి
ఆంధ్రజ్యోతి
లాహోటి నివేదికను సవాలు చేస్తాం: బీసీసీఐ
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొచ్చి టస్కర్స్ రద్దు అంశంలో ఫ్రాంచైజీకి అనుకూలంగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్‌సీ లాహోటి ఇచ్చిన నివేదికపై అప్పీల్ చేస్తామని బీసీసీఐ వెల్లడించింది. బుధవారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చాలా మంది సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనిపై న్యాయపరమైన ...
550 కోట్లు చెల్లించండి!ఆంధ్రజ్యోతి
కొచ్చి టస్కర్స్ బహిష్కరణ కేసుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొచ్చి టస్కర్స్ రద్దు అంశంలో ఫ్రాంచైజీకి అనుకూలంగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్‌సీ లాహోటి ఇచ్చిన నివేదికపై అప్పీల్ చేస్తామని బీసీసీఐ వెల్లడించింది. బుధవారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చాలా మంది సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనిపై న్యాయపరమైన ...
550 కోట్లు చెల్లించండి!
కొచ్చి టస్కర్స్ బహిష్కరణ కేసు
ఆంధ్రజ్యోతి
నిరాధార ఆరోపణలు.. జ్వాల-అశ్వినిపై కోచ్ గోపీ ఫైర్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత డబుల్స్ షట్లర్లు గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప తనపై చేసిన ఆరోపణలను జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తీవ్రంగా ఖండించాడు. వీరిద్దరికీ భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్), క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందుతోందని స్పష్టం చేశాడు. గోపీ వల్లే తమను టార్గెట్ ఒలింపిక్ పోడియం ...
ఎవరినీ నిర్లక్ష్యం చేయలేదుAndhrabhoomi
అలుసుగా తీసుకోవద్దు: జ్వాల విమర్శలపై గోపీచంద్Oneindia Telugu
గుత్తా జ్వాలా నాపై ఎందుకు కక్ష కట్టిందో తెలియదు : పుల్లెల గోపీచంద్వెబ్ దునియా
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత డబుల్స్ షట్లర్లు గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప తనపై చేసిన ఆరోపణలను జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తీవ్రంగా ఖండించాడు. వీరిద్దరికీ భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్), క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందుతోందని స్పష్టం చేశాడు. గోపీ వల్లే తమను టార్గెట్ ఒలింపిక్ పోడియం ...
ఎవరినీ నిర్లక్ష్యం చేయలేదు
అలుసుగా తీసుకోవద్దు: జ్వాల విమర్శలపై గోపీచంద్
గుత్తా జ్వాలా నాపై ఎందుకు కక్ష కట్టిందో తెలియదు : పుల్లెల గోపీచంద్
ఆంధ్రజ్యోతి
భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్
సాక్షి
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) పేరిట టోర్నీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ కార్యదర్శి జనరల్ బ్రిగేడ్ పీకే మురళీధరన్ రాజా దీనికి రూపకల్పన చేశారు. ఇన్ఫినిటి ఆప్టిమల్ సొల్యుషన్స్ (ఐఓఎస్) ఈ టోర్నీని మార్కెటింగ్ ...
ప్రొ-బాక్సింగ్‌కు కొత్త సంఘంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) పేరిట టోర్నీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ కార్యదర్శి జనరల్ బ్రిగేడ్ పీకే మురళీధరన్ రాజా దీనికి రూపకల్పన చేశారు. ఇన్ఫినిటి ఆప్టిమల్ సొల్యుషన్స్ (ఐఓఎస్) ఈ టోర్నీని మార్కెటింగ్ ...
ప్రొ-బాక్సింగ్‌కు కొత్త సంఘం
ఆంధ్రజ్యోతి
వింబుల్డన్ సెమీస్‌లో ఫెడెక్స్ పదోసారి
ఆంధ్రజ్యోతి
ఎనిమిదో వింబుల్డన్ టైటిల్‌పై కన్నేసిన స్విస్ స్టార్ ఫెడరర్ దానికి రెండడుగుల దూరంలో నిలిచాడు. అచ్చొచ్చిన గ్రాస్ కోర్ట్ ఈవెంట్‌లో ఏడుసార్లు చాంపియన్ ఫెడరర్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు డిఫెండింగ్ చాంప్ జొకోవిచ్, లోకల్ స్టార్ ఆండీ మర్రే కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టారు. అన్‌సీడెడ్ పోస్పిసిల్‌పై అలవోక విజయం సాధించిన మర్రే సెమీస్‌లో ...
'దశ'ధీర...సాక్షి

'దశ'ధీర...
ఆంధ్రజ్యోతి
మెడల్ మ్యాచ్‌కు గైర్హాజరీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో పోటీపడుతున్న భారత ఆర్చర్లు మెడల్ మ్యాచ్‌కు గైర్హాజరయ్యారు. కొరియాలోని గ్వాంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలోని పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో భారత జట్టు మంగళవారం కాంస్య పతక మ్యాచ్‌లో ఇటలీతో పోటీ పడాల్సింది. అయితే గుర్విందర్‌సింగ్, కన్వల్‌ప్రీత్ సింగ్, అమ్నాన్‌తో కూడిన భారత జట్టు మ్యాచ్ ...
ఫైనల్ పోరుకు డుమ్మాAndhrabhoomi

ఫైనల్ పోరుకు డుమ్మా
ఆంధ్రజ్యోతి
యాషెస్ సిరీస్‌లో రూట్ శతకం
ఆంధ్రజ్యోతి
కార్డిఫ్: యాషెస్ సిరీస్ సమరం తొలి రోజే అభిమానులను అలరించింది. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్.. బౌలింగ్‌లో ఆస్ర్టేలి యా ఆకట్టుకున్నాయి. కార్డిఫ్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాపార్డర్‌లో ఆడమ్ లైత్ (6), అలిస్టర్ కుక్ (20), ఇయాన్ బెల్ (1) విఫలమైనా.. జో రూట్ (134) సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో తొలి రోజైన ...
యాషెస్ ఆరంభంప్రజాశక్తి

యాషెస్ ఆరంభం
沒有留言:
張貼留言