2015年7月7日 星期二

2015-07-08 తెలుగు (India) క్రీడలు


thatsCricket Telugu
   
విషాదం: బ్రిటిష్ తమిళ లీగ్‌లో యువ క్రికెటర్ మృతి   
thatsCricket Telugu
లండన్: క్రికెట్ ప్రపంచం మరోసారి విషాదంలో మునిగిపోయింది. బ్రిటన్‌లో ఓ తమిళ సంతతి క్రికెటర్ మృతి చెందాడు. బవలన్ పద్మనాభన్ (24) అనే క్రికెటర్ సర్రే కౌంటీలో నిర్వహించిన బ్రిటిష్ తమిళ లీగ్‌‌లో మణిపాయ్ పారిష్ స్పోర్ట్స్ క్లబ్ తరుపున ఆడుతుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పద్మనాభన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని ఛాతీకి బలంగా తాకింది.
బ్రిటీష్‌ తమిళ్‌ లీగ్‌లో యువ క్రికెటర్‌ మృతి   ఆంధ్రజ్యోతి
హ్యూస్ బాటలో తమిళ సంతతి క్రికెటర్ బవలన్ పద్మనాభన్ మృతి   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్ టెస్ట్ ర్యాంకింగ్ మరింత మెరుగు   
సాక్షి
దుబాయి: శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను గెలుచుకున్న పాకిస్థాన్ తన టెస్టు ర్యాంకింగ్స్ ను మరింత మెరుగుపర్చుకుంది. శ్రీలంకతో సిరీస్ ను పాకిస్థాన్ క్రికెట్ జట్టు 2-1 తేడాతో కైవశం చేసుకోవడంతో తన ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి చేరింది. శ్రీలంకతో సిరీస్ కు ముందు ఆరో స్థానంలో ఉన్న పాకిస్థాన్.. మూడు స్థానాలు ...

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల   ప్రజాశక్తి
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: భారత్‌కు నాలుగో స్థానం, కోహ్లీకి పదో ర్యాంకు   వెబ్ దునియా
టెస్ట్ ర్యాంకులు: 3వ స్ధానానికి పాక్, 5లో భారత్   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ధోనీకి శుభాకాంక్షల వెల్లువ: సానియా భర్త మాలిక్ నుంచి గ్రీటింగ్స్.. కోహ్లీకి ...   
వెబ్ దునియా
టీమిండియా వన్డే, ట్వంటీ20 కెప్టెన్ ధోనీ 35వ ఏట అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బర్త్ డే బాయ్‌కి ఐసీసీ, బీసీసీఐతో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ, బీసీసీఐలు 'హ్యాపీ బర్త్ డే' అంటూ ట్వీట్ చేశాయి. తండ్రిగా అయిన ధోనీ తొలిసారి బర్త్ డే జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ ...

మరో దారిలేకే కోహ్లీకి కెప్టెన్సీ: అజిత్ సంచలనం   thatsCricket Telugu
మహేంద్ర సింగ్ ధోనీ @ 34   Telangana99

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
మేవెదర్ టైటిల్ వెనక్కి   
సాక్షి
వాషింగ్టన్: మ్యానీ పకియావోతో జరిగిన 'శతాబ్దపు పోరు'లో దక్కించుకున్న వెల్టర్‌వెయిట్ ప్రపంచ టైటిల్‌ను ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ కోల్పోవాల్సి వచ్చింది. గత మేలో విజేతగా నిలిచిన మేవెదర్‌కు ఈ ఫైట్ ద్వారా రూ.1,040 కోట్లు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌట్ ద్వారా బెల్ట్‌ను గెల్చుకున్నందుకు తను మంజూరు రుసుము కింద రెండు లక్షల డాలర్ల (రూ.
మేవెదర్‌ టైటిల్‌ వెనక్కి   ఆంధ్రజ్యోతి
మెవేదర్‌పై డబ్ల్యుబిఓ అగ్రహం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


పోలీసు కస్టడీలో అనుమానాస్పద మృతి   
Andhrabhoomi
మిర్యాలగూడ , జూలై 7: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో అశోక్ వెంకట్ (40) అనే వ్యక్తి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కేంద్రానికి చెందిన అశోక్ తిరుపతిలో దేవుడి దర్శనం చేసుకుని హైదరాబాద్‌కు రైలులో వెళ్తూ మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో దిగి తనను ఎవరో ...

మిర్యాలగూడలో లాకప్‌డెత్!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టి. సర్కార్‌పై రాష్ర్టపతి ఏపీ మంత్రుల ఫిర్యాదు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 07: హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడడంపై ఏపీ మంత్రులు మంగళవారం రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఆంధ్ర్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో ఏపీ మంత్రులు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఏపీ పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ...

రాష్ర్టపతి ప్రణబ్ ను కలిసిన ఏపీ మంత్రులు   Andhrabhoomi
ఫోన్ ట్యాపింగ్‌లపై రాష్ట్రపతికి ఫిర్యాదు   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


వారం ముందుగానే లంక పర్యటన!   
సాక్షి
ముంబై: వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక పర్యటనను కనీసం ఓ వారం రోజులు ముందుగానే ప్రారంభించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనివల్ల అక్టోబర్-నవంబర్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభిస్తుందని భావిస్తోంది. ప్రస్తుతం మూడు వన్డేలు, రెండు టి20ల కోసం జింబాబ్వేకు వెళ్లిన టీమిండియా ఈ నెల ...

వారం ముందే లంక టూర్‌!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
దోచుకోవడానికో 'పథకం'   
సాక్షి
ప్రభుత్వం కాల్వల మరమ్మతులపై దృష్టి సారించింది.. ఈ పనులను జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక తెదేపా నాయకులు, కార్యకర్తలకు పండగే పండగ.. నిన్నటి వరకు నీరు- చెట్టు పథకంలో చెరువుల తవ్వకాలను చేపట్టి లక్షలాది రూపాయలు గడించిన తెలుగు తమ్ముళ్లు.. ప్రస్తుతం సాగు, మురుగునీటి కాల్వల మరమ్మతు పనుల్లో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
భారత్‌ను గెలిపించిన మిథాలీ   
సాక్షి
బెంగళూరు: మిథాలీ రాజ్ (88 బంతుల్లో 81 నా టౌట్; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయాలకు బ్రేక్ పడింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 49.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సోఫీ డెవిన్ (102 బంతుల్లో 89; ...

మహిళల క్రికెట్ మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్   Andhrabhoomi
కివీస్‌పై భారత్‌ మహిళా జట్టు విజయం   ఆంధ్రజ్యోతి
మిథాలీ మరో మైలురాయి: కివీస్‌పై భారత్ గెలుపు   Oneindia Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వింబుల్డన్ టోర్నీ: అక్క వీనస్‌ విలియమ్స్‌‍పై చెల్లి సెరెనా గెలుపు   
వెబ్ దునియా
వింబుల్డన్ టోర్నీలో పాత చరిత్రే పునరావృతమైంది. అమెరికా టెన్నిస్ సిస్టర్స్ సెరెనా, వీనల్‌ల మధ్య మహిళల సింగిల్స్‌లో జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో ఎప్పటిలానే అక్క వీనస్ విలియమ్స్‌పై చెల్లి సెరెనా విలియమ్స్‌దే పైచేయిగా నిలిచింది. ఆసక్తికరంగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ ఏకపక్షంగానే ముగిసింది. ఆది నుంచి మ్యాచ్‌పై పట్టు బిగించిన సెరెనా, ...

సెరెనాదే పైచేయి   సాక్షి
చెల్లే గెలిచింది..   ఆంధ్రజ్యోతి
సిస్టర్స్‌ పోరులో సెరెనాదే పైచేయి   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言